ఈ రోజు 4-2-24న తోటకూర దిగుబడి వీడియో చూసాము విజయగారు చాలా సంతోషం. మిద్దెతోట పై ఇంతగా కూరగాయలు,ఆకుకూరలు దిగుబడి కష్టం. మీ కష్టానికి మా ప్రత్యేక అభినందనలు. మీ దగ్గర పంపర పనస.. ఇంకా ఏవైనా విత్తనాలు ఆన్లైన్ లో లభ్యమౌతాయా తెలియజేయగలరు.
@sowjanyadoshi1230 Жыл бұрын
Meeru cheppadam Chaala bagundi !! Homely gaa feel avutamu ! Your gardening lo Chaala effort pedutunnaru !! Very good !!
@jenniferpeter7062 Жыл бұрын
Excellent and great big harvest.
@chandrarao8729 Жыл бұрын
Nice video Andi Vijayagaru
@Dailyvlogs368 Жыл бұрын
Nice vidio andi
@usham1784 Жыл бұрын
meeru urikey cherries ripe avakamundu pluck chesesthunaru.. ripe ayaka cheyandi tasty ga untayy.. atleast red color vachentha varaku unchandi plant ki.. if u r worried about birds, then u can actually keep net on top of cherry plant