Survey Department Employees Protest Against AP Govt | Chandrababu | Sakshi TV

  Рет қаралды 11,192

Sakshi TV

Sakshi TV

Күн бұрын

Survey Department Employees Protest Against AP Govt | Chandrababu | Sakshi TV
#surveydepartment #employees #employeesprotest #chandrababu #apgovt #sakshitv #sakshi
Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com
Like us on / sakshitv
Follow us on / sakshinews_tv
Follow us on whatsapp.com/c...

Пікірлер: 31
@p.prasadarao-tm2qs
@p.prasadarao-tm2qs 21 күн бұрын
ఎంత దరిద్రమైన పరిపాలన ఎప్పుడు చూడలేదు ప్రతి ఒక్కరి పైన ఏదో ఒక ఎరా సిమెంట్ చేస్తూ ఉన్నారు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు
@kamu11258
@kamu11258 21 күн бұрын
ఇంజినీరింగ్ అస్సిటెంట్లు కి 5 రకాల ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ పనులు మరియు నాన్ టెక్నికల్ పనులు కూడా కేటాయిస్తున్నారు .. ప్రభుత్వం నుండి కానీ, పేరెంట్ డిపార్ట్మెంట్ నుండి కానీ కనీసం ఒక measuring టేప్ ,సిమ్ కార్డ్ కూడా ప్రొవైడ్ చేయలేదు..వేరే సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్ లేకపోతే అక్కడ ఇంచార్జ్ విధులు చేస్తున్నారు ..వారికి ఎటువంటి అలవెన్సు లు లేవు..ఒక Work ఎస్టిమేట్ వేసి ,దాని అప్రూవల్ కి కార్యాలయాలకి, వర్క్ పూర్తి చేసాక బిల్లు సబ్మిషన్ కి బిల్ పాస్ ఆర్డర్ అయ్యాక NIC లో ఫీడింగ్ కి మండల Mgnrges ఆఫిస్ కి , హౌసింగ్ డిపార్ట్మెంట్ అయితే దారుణం బెనెఫిషరీ చుట్టూ తిరిగి తిరిగి బతిమాలి కట్టిoచాల్సిన ఒత్తిడులు పెడుతున్నారు.. Layout ల చుట్టూ తిరగడానికి petrol ఖర్చులు చాలా అవుతుంది ..Geotagging అలౌవెన్సు ఇస్తాం అని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు..ఇచ్చే 30 వేల జీతంలో 10 వేలు ట్రావెల్లింగ్ కి అయిపోతున్నాయి.. టెక్నికల్ పే లేని టెక్నికల్ ఉద్యోగం.. ఒక మొబైల్ with సిమ్, లాప్ టాప్ mandatory గా ప్రతి ఇంజినీరింగ్ అసిస్టెంట్ కి ప్రొవైడ్ చేయాలి ..అందరూ పనులు చేయించుకొని వదిలేసేవారే ఉన్నారు..ఒక్క డిపార్ట్మెంట్ కూడా మాకు ప్రమోషన్ కల్పించడానికి సహకరించడం లేదు ఇది మరీ దారుణం..ఆయా శాఖల పనులు చేసేయాలి..కానీ ఆ డిపార్ట్మెంట్ లలో ప్రమోషన్ కి ఒప్పుకోరు అంట ఇదెక్కడి చోద్యమో..ఏది ఎమైనా కూటమి ప్రభుత్వం వస్తే అన్ని చక్కబెడుతుంది అనుకుంటే మరింత జటిలం చేస్తుంది ప్రతి పనిని.. ex : పెన్షన్ పంపిణీ కోసం చేస్తున్న అతి..
@Gayatrik3
@Gayatrik3 20 күн бұрын
Prathi engineering assistant bulk ga prabhuthaniki mana samasya mariyu solution tho velallo mails pettali... Appatiki emi jaragakapothe unions kalpinchukunte baguntundhi
@Narendra_yadav96
@Narendra_yadav96 20 күн бұрын
Avunu sir...work load heavy ga undi 😢
@ChinniSericulture
@ChinniSericulture 21 күн бұрын
సచివాలయం ఉద్యోగులు చాలా నరకం చూస్తున్నాము ఒక్క పని కాదు అన్ని పనులు చెప్తున్నారు ఒకప్పుడు వాలంటీర్లు చేసే ప్రతి పని సచివాలయం ఉద్యోగులు చేస్తున్నారు ఇంటిటికి వెళ్లి సర్వే చేస్తున్నప్పుడు ప్రజలు సరిగ్గా రెస్పాండ్ కావడం లేదు కనీసం వాలంటీర్ లకి ఉన్న విలువ కూడా సచివాలయం ఉద్యోగులకి లేకుండా పోయింది కష్ట అది చదివి ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాలు తెచ్చుకుంది ఈ బానిస బ్రతుకులు బ్రతకడం కోసమా సచివాలయం ఉద్యోగులకి ఎప్పుడు న్యాయం జరుగుతుందో
@rajaatmakuri8169
@rajaatmakuri8169 20 күн бұрын
Abboo nijamaa
@kosanajagadeesh4952
@kosanajagadeesh4952 20 күн бұрын
Mother Dept works cheyyali Panchayatraj dept works cheyyali Soil samples teeyali Pm kisan ekyc lu cheyinchali E crop book cheyyali E crop ekyc lu vetinchali Fertilizer sale cheyyali Vaatiki DBT lu cheyyali Amount bank ki vellali Fertilizer CMAID book cheyyali Farmregistery cheyyali Pansions evvali Manchi govt stickers antimchali PR 1 app upload cheyyali Swacha bharath ryaali cheyyali HH geo tagging cheyyali Non ap resident survey cheyyali Adhar NPCI maname cheyinchali Pma app ipload cheyyali Polam pilustundi conduct cheyyali Ela cheppukuntunpothe okati rendu kaadu chala chesthunnam
@jamestale8984
@jamestale8984 19 күн бұрын
field level udyogalu alane untai ,Anganwadi varu chudandi variki vache jeetham antha vari pani anti ,chala rakalu chestaru elane untadi field lo cheyyalsinde,
@sericulturefarming
@sericulturefarming 21 күн бұрын
సచివాలయ ఉద్యోగులు ఎంత పని ఒత్తిడిలో ఉన్నారన్న సంగతి ప్రజలకు తెలియదు ప్రజలారా ఇప్పుడైనా గమనించండి ఉద్యోగాలు ఊరికే రాలేదు, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి చదివి ఎన్నో వేలమంది నీ దాటి ఉద్యోగాలను సంపాదించుకున్నాము, చాలామంది కామెంట్లు పెడుతుంటారు సచివాలయం ఉద్యోగులకు పని లేదు అని అలాంటి కామెంట్లు విన్న ప్రతిసారి చాలా బాధ వేస్తుంది ఎందుకంటే వాళ్ళకి తెలియదు మేమెంత పని ఒత్తిడిలో ఉన్నా ఉన్నది. నమ్మలేని నిజమేమిటంటే సచివాలయ ఉద్యోగులు అంటూ లేకపోతే ప్రస్తుతము ప్రభుత్వాలే నడపలేని పరిస్థితి ఉంది.
@Gayatrik3
@Gayatrik3 20 күн бұрын
Baga chepparu
@rajaatmakuri8169
@rajaatmakuri8169 20 күн бұрын
Unthaa seen ladulaa
@adnagesh5477
@adnagesh5477 21 күн бұрын
Timeline ivvaru, progress kavali , surveyors tho రాత్రి పగులు తేడా undadu అన్ని పనులు ఓకే sari cheyyistaru, job చేస్తుంది family kosam kani surveyors ki family gimaly lekunda pani cheyistaru, work pressure lekunda cheyiste తప్పులు lekunda work అవుతాది
@jamestale8984
@jamestale8984 20 күн бұрын
Sachivalaya udyogulu konthamandi pani leka unnaru konni dept matrame pani chestunnaru
@Naturefrd
@Naturefrd 21 күн бұрын
అనుభవించాలి.. తప్పదు
@deeparaj5937
@deeparaj5937 21 күн бұрын
Rest evvaru roju work tension work work.,.. vallanthata vallu job manesinatluga chestunnaru.raitulu urukoru atu vallatho etu vellatho titlukayali mari enta torcher chestunnaru.aa job oka 🙏 intlo vallam make ela vunte job chestunnavallaki ela vuntundo ardam chesukondi.vallu manushulu ani gurthinchandi. andaru kalisi pavan kalyan gaariki oka letter evvandi ayane chusukuntaru.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chanduorugonda9026
@chanduorugonda9026 21 күн бұрын
చాలా worst govt .
@m.kaliprasadlee5761
@m.kaliprasadlee5761 21 күн бұрын
Narakam choopisthunnaaru...
@kosanajagadeesh4952
@kosanajagadeesh4952 20 күн бұрын
Village Agriculture Asst ki koida heavy works adopt chesi pressure chesthunnaru
@rohithrao1472
@rohithrao1472 21 күн бұрын
It's was true surveyor has lot of work unsolved
@eswarkadari7632
@eswarkadari7632 20 күн бұрын
Ippatikaina melkovali...... Andharu sachivalayam satff kooda
@ydprasad5185
@ydprasad5185 20 күн бұрын
Next CM jagan
@eswarrao3897
@eswarrao3897 20 күн бұрын
Papam..okapudu maa sachivalayam lo employees mobile lo game adukune vallu..ippudu game adukovadaniki time ledhu..andhuke dharana chestunnaru
@uk-ej3rz
@uk-ej3rz 20 күн бұрын
Nuvve mobiles echav etra games aadukodaniki Kinda puk😂
@eswarrao3897
@eswarrao3897 20 күн бұрын
@uk-ej3rz valla job chusa ra puk volenteer tho time pass chesukovadam..jagan vunnapudu idhe kadha duty..
@ydprasad5185
@ydprasad5185 20 күн бұрын
వెనకాలే వెళ్లి chusava అయ్యా
@eswarrao3897
@eswarrao3897 20 күн бұрын
@@ydprasad5185 yes chusa
@eswarrao3897
@eswarrao3897 20 күн бұрын
@@ydprasad5185 yes chusa..
9 PM | ETV Telugu News | 11th February "2025
22:43
ETV Andhra Pradesh
Рет қаралды 126 М.
Who is that baby | CHANG DORY | ometv
00:24
Chang Dory
Рет қаралды 35 МЛН
Миллионер | 6 - серия
28:05
Million Show
Рет қаралды 1,6 МЛН
And what’s your height? 😁 @karina-kola
00:10
Andrey Grechka
Рет қаралды 52 МЛН
Medical Students Protest Against AP Govt | Chandrababu @SakshiTVLIVE
11:58
BOOMARANG Full Movie
2:02:20
ZEE5 Telugu
Рет қаралды 500 М.
Who is that baby | CHANG DORY | ometv
00:24
Chang Dory
Рет қаралды 35 МЛН