2024 చూస్తున్న వాళ్లు ఒక లైక్ వేసుకోండి ❤ ఏదో తెలియని ఫీలింగ్ ఉంటది ఈ సినిమాలో ఎప్పడు ఈ సినిమా చూసిన అదోలా అనిపిస్తుంది BGM లో అదో తెలియని స్పర్శ వుంటుంది❤️🩹🥹
@ganeshthadaka4768 Жыл бұрын
Bgm lo Childhood gurthukosthuntundi 😍
@Viజై Жыл бұрын
My vijaykumar this is good Film my favourite
@SimhaSimha-wy1hr Жыл бұрын
@@Viజైh 2:08:13 😊 hub who wo all nu gg
@AshokReddy-eq1kt Жыл бұрын
Currect bro
@sureshmudavath859111 ай бұрын
Ll@@Viజై
@Cnubpl Жыл бұрын
అర్థం చేసుకోలేని అర్ధాంగి ఉంటే కోట్లు ఉన్న నరకమే అని మీ అమ్మ నిరూపిస్థె, అన్యోన్యంగా ఉండే తోడుంటె పేదరికమైన స్వర్గమే అని నువ్వు నిరూపించావు తల్లి. What a dailouge
1) Sankranti 2) Maa annaiah 3) Surya vamsham 4) Sivarama raju These are Good family movies❤
@saradaae262911 ай бұрын
0:37
@anilreddy85968 ай бұрын
all are tamil movies
@DeepDeep-vx6ff7 ай бұрын
Kalisundham raa movie kuda
@balakarishanabala9127 ай бұрын
అన్ని తమిళ డబ్బింగ్ కదా అందుకే
@rajuayyappa84546 ай бұрын
@@saradaae2629²😂7😊❤
@gsentertainments62883 жыл бұрын
కొన్ని సినిమాలు చూస్తే ఎంతో ఆనందం కలుగుతుంది అందులో ముందుగా ఉండేది 1) సూర్యవంశం 2) మా అన్నయ
@bhavya22452 жыл бұрын
Avunu ma annaya enni sarlu chusina chudalanipinchidhi
@bhuvanesh12942 жыл бұрын
Yes bro i like both movies
@gvharithagunturi97842 жыл бұрын
Very true..
@nagaramarajukatti62462 жыл бұрын
Cheam nakuda
@lavanyay68222 жыл бұрын
≤
@bestlocation4755 Жыл бұрын
ఇలాంటి సినిమా లు ఇక రావేమో 😭😭 ఇప్పుడు వచ్చేవి అన్ని చెత్త సినిమాలే అప్పట్లో అన్ని మంచి సినిమాలు మంచి పాటలు
@gollalaxmi23079 ай бұрын
😅😮oiui monik ok o😊
@mudavathshiva8196 ай бұрын
Yes your correct😢 this movie super son and dad bounding 🥲❤
@SunithaBandari-fk8lr4 ай бұрын
❤😅@@mudavathshiva819
@ankithkrishna92044 ай бұрын
Yes.
@SrihariBurri3 ай бұрын
Rr rr@@gollalaxmi2307
@RajCreations92 Жыл бұрын
నేను గౌరవించి వెల కట్టలేని ఆస్తి మీరు ఉండగా ఈ ఆస్తులు అన్ని నాకు ఎందుకు. Really heart touching dailouge about father ❤❤
@kknarayanasd6838 Жыл бұрын
yes bro👏👏👏👏👏
@gopalreddydatla9981 Жыл бұрын
❤
@gopalreddydatla9981 Жыл бұрын
❤❤
@Salomi-272210 ай бұрын
2:20 2:22 2:23 ❤❤❤ Aw😢❤@@gopalreddydatla9981
@rakhikalli915610 ай бұрын
Yes
@shivar33248 ай бұрын
2024లో మూవీ చూస్తున్నట్టు ఉంటే ఒక లైక్ కొట్టండి ఈ సినిమా లైఫ్ విలువ డబ్బు విలువ తెలియజేస్తుంది❤😢
@harishbotlabhs38114 ай бұрын
ఈ రోజు చూసేవాళ్ళు ఒక లైక్ ❤
@amahesh40523 ай бұрын
🎉
@NaniMogili-df3ho3 ай бұрын
❤
@JayaramSingari-ix5sf2 ай бұрын
@@NaniMogili-df3ho😊😊😊😊
@ArManivip00332 ай бұрын
P❤
@KameshArika-u3mАй бұрын
Kumar
@konetinarayanababu37352 жыл бұрын
నాకు మనసు బాలేనపుడు సూర్యవంశం సినిమా చూస్తాను 8వ సారి చూడటం ఇప్పుడు చాల ప్రశాంతంగా ఉంది
@POLICESIP2 ай бұрын
Nenu 6 va sari😊
@ajayamaroju34956 күн бұрын
@@POLICESIP I watched more than 15 time's in TV 💯🤞🏻
@duppallygunakanth12 күн бұрын
Any body in 2025 ❤
@nelloredaringvibesatoz44212 жыл бұрын
కష్టం వచ్చినా ప్రతిసారి ఈ సినిమా చూస్తే కాస్త బరువు తగ్గుద్ధి ... ఐ లవ్ థిస్ మూవీ
@reddy822 жыл бұрын
.
@anil-lx3vj2 жыл бұрын
@@reddy82 0
@nasaiahnasaiah62442 жыл бұрын
Tap on a clip to p hiaste it in the text box.
@Innocent_Boy_Local2 жыл бұрын
Nejam chipavvu bro 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@nettisrinivasarao58182 жыл бұрын
Yes bro
@srisridhar18283 жыл бұрын
ఓ మా అన్నయ్య ఓ సంక్రాంతి ఓ సూర్యవంశం ever green movies
@katteboinavenkateswarlu88643 жыл бұрын
🙏🏿🙏🏿"శత్రువైన సరే ఆపదలో ఉంటే కాపాడటమే గాని కాటేసే అలవాటు లేదు రా మా వంశానికి"🙏🏿🙏🏿 ఈ రోజుల్లో తండ్రీ కొడుకుల మధ్య ప్రేమ ఆప్యాయతలు కరువయ్యాయి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా తమ తల్లిదండ్రులను మనసా వాచా కర్మణా గౌరవించాలని ఆ భగవంతున్ని👨👩👧👧🙏🏿...... కోరుకుంటూ మీ వెంకటేశ్వర్లు👈💚💚💚 బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్👌👌👂🏾👏🏽
@GangadriT-w3p3 ай бұрын
Madhu
@SrinuNaidu-ko2lt10 ай бұрын
2024లో సినిమా చూసిన వాళ్లు ఒక లైక్ వేసుకోండి
@AnnoyedBocce-co2jq27 күн бұрын
It's me bro 😊
@KotaSatya-k7u26 күн бұрын
Super movie
@LokeshLakkineni-w4y15 күн бұрын
Mada gudu
@shadowrajshadowraj44886 ай бұрын
బాహుబలి rrr ఏమి సినిమాలు అసలైన సినిమా అంటే ఇది ఇలాంటి సినిమాలు మళ్ళీ రావు❤❤❤❤
@kotisanapathi55214 жыл бұрын
నా ఊపిరి vunanthavaraku చూస్తాను &like చేస్తాను fell good మూవీ టాలీవుడ్ ki no 1మూవీ కూడా విక్టరీ వెంకటేష్gari యాక్టింగ్ 👌 మీరు frnds
@Nandhu________goud Жыл бұрын
2024 lo chusinavallu entha mandhu
@gopalakrishnayerpula467211 ай бұрын
Me Also
@ankevinay145310 ай бұрын
😊
@anandyellu62008 ай бұрын
mandhu kadhu mandhi
@VijayaSomavarapu-v3o6 ай бұрын
Ni@@ankevinay1453
@hemanthsharma96606 ай бұрын
I'm rice mill back nandu😂
@SalendraSrinivas-e9o11 ай бұрын
2024 lo chusevallu comments chayandi
@binarysounds8527 ай бұрын
Watching from 1994
@ngopi24867 ай бұрын
E year 3 time
@hemanthkumar-qq4fo7 ай бұрын
Watching movie
@venkatmohanreddy36273 жыл бұрын
23 సంవత్స రాలు ఈ రోజుతో సూర్య వంశం సినిమా వచ్చి ❤️❤️❤️ అనుకోకుండా చూసాను ఈ రోజే 😎❤️😀
@DharmisettyJanardhan3 жыл бұрын
మా అన్నయ్య & సూర్య వంశం... మన్మధుడు & నువ్వు నాకు నచ్చావ్ ఎవరైనా నచ్చని వాళ్ళు ఉంటారా....
@adviktej52232 жыл бұрын
2023 లో సినిమా చూసే వాళ్లు like వేసుకోండి👍🏻
@abrahamnewsreporter4937 Жыл бұрын
2023 lo kadu 3023 లో కూడా చూడచ్చు
@BurriChandram Жыл бұрын
😊😊h
@danirambabu2916 Жыл бұрын
Broh ippudee kadhu inka 20 years vachinaa e movie ki craze maradu...antha best movie and I like this...!
@Krazyclaw Жыл бұрын
Evergreen Movie this movie never become boring fav ❤❤
@jangtiveeresh8433 Жыл бұрын
ఎందుకు
@Vamshichintu-fj3gm8 ай бұрын
ఈ మూవీని పార్ట్ 2 కూడా తీయాలి అని ఎంతమంది అనుకుంటున్నారు❤
@mallesh31363 жыл бұрын
1998 బ్లాక్ బస్టర్ మూవీ. 2021లో చూసేవాళ్లు లైక్ వేసుకోండి..
@kallutlaali4803 жыл бұрын
Just eppude chusa bro movie now the movie was not boring superb movie
@SaiKumar-xv8gj3 жыл бұрын
shxj
@SaiKumar-xv8gj3 жыл бұрын
Sdn c
@gsentertainments62883 жыл бұрын
1998 movie
@sdharmasai82273 жыл бұрын
I like this song
@SwamySwamy-nu6eu4 жыл бұрын
మీనా లాగే. '' మనల్ని అర్థం చేసుకునే అమ్మాయి👸. మన life లోకి వస్తే. జీవితాతం సంతోషంగా ఉంటాము.. 😍😍
@saikrishnakuchipudi93694 жыл бұрын
Yes bro 👍👍👍👍
@katrothkishan44823 жыл бұрын
Hiiii
@prabhakarreddy39033 жыл бұрын
Yes bro
@OG-ck3yk3 жыл бұрын
Bhada padakandi kachitham ga vasthundhi
@ajaybittu12633 жыл бұрын
Yes bro
@VINODKUMAR-xn2ss Жыл бұрын
Venkatesh ఒకవేళ డబ్బున్నొడు avvakapoi వుంటే ఎవరు పట్టించుకోకపోయే వాళ్ళు సో డబ్బుంటేనే విలువ❤
@ramanakuppili4214 Жыл бұрын
2024 lo ee movie ni yentha mandhi chusthunnaruu...❤❤❤❤
@bangaramchinnari8536 Жыл бұрын
2024 rale kadha
@venkateshmukkera78233 жыл бұрын
ఇన్ని రోజుల తర్వాత చుసిన మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తుంది, ఇలాంటి సినిమాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి అసలు.... Nice..
ఎన్ని సార్లు చుసిన బోర్ కొట్టదు ఈ సినిమా చూసినప్పుడు నేను వెంకటేష్ ఫ్యాన్ అయ్యినందుకు గర్వపడుతున్నాను
@geethakaduru17223 жыл бұрын
S but i am not venkatesh fan all heroes fan 🙂🙂🙂😌😌
@nadipintibikshapathi44263 жыл бұрын
@@geethakaduru1722 1
@sarithasambarapu10913 жыл бұрын
E cinema chusi nenu kuda ma babu peru bhanu prasaad ani petukunanu
@saisagarvlogs24983 жыл бұрын
@@sarithasambarapu1091 👍👍👍
@nageshm34823 жыл бұрын
Nice
@kaleshachintala5893 жыл бұрын
రోజు చూసిన చూడాలనిపించే సినిమా భార్య భర్తలు ఒకరినొకరు ఎలా అర్థం చేసుకోవాలో అలా ఉంటే జీవితంలో ఎదైనా సాధించవచ్చు అని వేంకటేశ్ మీనా వాళ్ల అద్భుత యాక్టింగ్ ద్వారా మనకు తెలియజేసారు హ్యాట్సాఫ్ భీమినేని శ్రీనివాస రావ్ గారు
@pathlavathchandu9545 Жыл бұрын
2023 లో ఈ సినిమా చూసె వాళ్ళు ఎంతమంది ఓకా Like, వేసుకోండి👌
@vengalaraobandaru9339 Жыл бұрын
Bnbmbn
@VenkatasubbaiahRedladinn-dg6xe Жыл бұрын
@@vengalaraobandaru9339the
@vislavathhanmanthu5495 Жыл бұрын
@@vengalaraobandaru9339lllllllmmmk cfxc c xc kc ccxpppmyhpppppook
ఈ మూవీ వచ్చినప్పుడు నేను 6th క్లాస్, ఏలూరు లో మినీ సత్యనారాయణ A/c dts లో మార్నింగ్ షో కోసం ఉదయం 7గంటల నుండి టికెట్ కౌంటర్ దగ్గర పడిగాపులు కాసాం.... కానీ సినిమా చూసాక మా కష్టం అంత ఎగిరి పోయింది.... సూపర్ మూవీ...
@rayalaseemaraathalu4 жыл бұрын
అనుబంధం అంటే ఏమిటో తెలిపిన సినిమానే సూర్యవంశం ❤️❤️❤️
@kirasanilakshmi63344 жыл бұрын
L
@kirasanilakshmi63344 жыл бұрын
O
@kirasanilakshmi63344 жыл бұрын
V
@kirasanilakshmi63344 жыл бұрын
E
@Abhivishnu-fn9ld11 ай бұрын
ನಮ್ ವಿಷ್ಣು ದಾದಾನ ತರ ಯಾರು ಮಾಡಕ್ಕಾಗಲ್ಲ ಕನ್ನಡದವರು ಈ ವಿಡಿಯೋ ಫಿಲಂ ನೋಡ್ತಾ ಇದ್ದರೆ ಲೈಕ್ ಕೊಡಿ
@kalavalalakshmipathilakshm63833 жыл бұрын
ఇలా మనల్ని అర్ధం చేసికొనే పిల్లా దొరకడం చాలా కష్టం. ఈరోజుల్లో. అమ్మాయి లను చుస్తే భయం వేస్తుంది...
@thuvvaraju11423 жыл бұрын
avunu
@iconstarz9 ай бұрын
🥹yes
@VijayDhanapolla-h6m4 ай бұрын
Yes 🎉🎉🎉
@srikanthgoudsalluri23659 ай бұрын
2024 chusina varu like veskondi
@DRao-kx4xm8 ай бұрын
It's me in April 21
@purushotham53338 ай бұрын
Dt bbye v❤@@DRao-kx4xm
@nandukishore6288 ай бұрын
2024 may 6❤
@rithvikreddy63648 ай бұрын
Ok వేసుకొంటూ
@SaraswathiPrasad-i1y8 ай бұрын
L km@@nandukishore628
@jennenaveen536611 ай бұрын
2024 lo kuda evarinya chusthunara Chusthunte ok like
@mastanbimastanbi285610 ай бұрын
ప00
@Venugopalyadav-fh1yh10 ай бұрын
@@mastanbimastanbi2856😊😊
@Rakesh_goud3484 жыл бұрын
సినిమా చూసాక మనసంతా ఎంతో సంతోషం పరవశించి పోతుంది 💙💙💙💙
@SaiVlogs-p2r2 жыл бұрын
2022 లో ఈ మూవి చూసె వారు ఎంతమంది ఒక like వేసుకోండి
@aramulu18412 жыл бұрын
SW by y as dt
@bmani41602 жыл бұрын
Kiran Kumar
@maheshyadav35602 жыл бұрын
.
@jesusgreat2 жыл бұрын
Nenu prathi year choostha
@deeneislam692 жыл бұрын
Super content movie 👌🏻👌🏻🥰🥰. I liked the Story 👌🏻👌🏻❣️❣️
@ABW56622 жыл бұрын
ఇటువంటి సినిమాలు ఇప్పుడు ఎందుకు రావటంలేదు. చక్కని సెంటిమెంటు ఉన్న అచ్చ తెలుగు కథ, సమాజానికి పనికి వచ్చే నాలుగు మంచి మాటలు వుండే సినిమాలు మళ్ళీ వస్తే బాగుంటుంది.
@madhavanaikbanavathu5 ай бұрын
మళ్ళీ ఈ సినిమా ను రి రిలీజ్ చేస్తే చూడాలని ఉంది ఈప్పటికి కూడా నా ఫేవరేట్ మూవీ గా ఇ సినిమా నిలిచిపోతుంది
@mr.shekar738610 ай бұрын
ఈ సినిమా లో కొన్ని సీన్స్ చూసి ఎమోషన్ అయినా వాళ్ళు ఒక like కొట్టండి
@VenkataraoPattigulla3 ай бұрын
P
@varadarajanvideoclub43313 жыл бұрын
మనస్సు ప్రసాంతంగ ఉండాలి అంటే ఈ సినిమ చూసి తీరాలి... Gold movie
@janasena580 Жыл бұрын
అవును అన్నయ్య
@sannepogurosaiah5358 Жыл бұрын
@@janasena580 😊😊😊😊😊😊5 6j 5
@rameshbabu98923 жыл бұрын
అబ్బా.... కలెక్టర్ హోదాలో కూడా మావయ్య గారి కాళ్ళకి దండం పెట్టే సీన్ అద్భుతం....!!!!@👍👍👌👌
@chandupoorna86833 жыл бұрын
Hii
@chandupoorna86833 жыл бұрын
Hallo
@rameshbabu98923 жыл бұрын
Hi
@srinu72613 жыл бұрын
@@chandupoorna8683 y
@sankaritraju61563 жыл бұрын
@@chandupoorna8683 .
@umeshamaghad36785 ай бұрын
ನಮ್ಮ ಕರ್ನಾಟಕ ದ 🦁 ವಿಷ್ಣು ದಾದ್ ಕನ್ನಡದ ಸಿನಿಮಾ ಸೂರ್ಯವಂಶದ ನಟನೆ ಅದ್ಬುತ ❤❤❤❤
@madhusudanachary8153 жыл бұрын
ఇప్పుడు మళ్లీ రిలీజ్ చేసిన సూపర్ హిట్ అవుతుంది
@javeedsyed66593 жыл бұрын
Exactly
@shanthkumar8923 жыл бұрын
Bzbx
@shankarsirisettyshankar37933 жыл бұрын
shankar
@ShivaShiva-kt9xr3 жыл бұрын
Nijam
@arjungaming18343 жыл бұрын
@@javeedsyed6659 /WE(def*
@kummariyadagiri80693 жыл бұрын
నేను థియేటర్లో మొట్టమొదటి సారి చూసిన సినిమా ఇదే .....👍👍
@kingofmylife...11032 жыл бұрын
Hey nenu kuda same....appudu na age 4 years....
@polireddy64992 жыл бұрын
Super super movies
@tejarentala391510 ай бұрын
58:45 venkatesh education equals to 1000 degrees ❤
@Disneyworld.543 Жыл бұрын
గ్రాఫిక్స్ అనిమేషన్ లు లేని సినిమాలు మళ్ళీ రామన్న రావు 😢ఒకవేళ వచ్చిన ఎవరు చూడరు ఇప్పుడు వచ్చే సినిమాలు
@purushottamgyni11693 жыл бұрын
అరేయ్ బాప్రేయ్ *31-03-2021* 💐💐💐 తరువాత చూసే వాలు ఎవరైనా ఉన్నారా
@chidipallikurmarao23563 жыл бұрын
Bb
@kaluvalapallimohanrao70203 жыл бұрын
@@chidipallikurmarao2356 😂a
@subhashlella54983 жыл бұрын
06/04/2021😊
@sudagoniravinder57123 жыл бұрын
12 ,4,2021
@kanagalaaruna97573 жыл бұрын
Ha
@satishpower94103 жыл бұрын
నా మనసు బాలేనప్పుడు ఈ సినిమా చూస్తా 🤗
@gopalreddydatla9981 Жыл бұрын
Same to you
@nareshalchetty23075 ай бұрын
9014822621call
@srinuayudham14343 жыл бұрын
ఈ సినిమా చూసినప్పుడల్లా అదేంటో నాకు తెలియకుండానే కొన్ని సందర్భాల్లో నా కళ్లల్లో నీళ్లు తిరుగు తాయి... సూపర్ సినిమా..
@hyperarjunskr90943 жыл бұрын
సేమ్ ఫీలింగ్ కలిగింది
@verramachinanisrinivasrao42333 жыл бұрын
Ca
@boyamams10193 жыл бұрын
@@verramachinanisrinivasrao4233 tottwwə
@phanirajarao8653 жыл бұрын
Kphanajao
@tapeetamalesh79073 жыл бұрын
@@boyamams1019 x. He2 2af. No
@LookUpToAK4 жыл бұрын
ఉలి దెబ్బకు బాధ పడ్డ శిల శిల్పం కాలేదు దున్నేటప్పుడు బాధపడితే నేల కడుపున బంగారం పండదు అలాగే తండ్రి తిట్టాడనో కొట్టాడనో పగపెంచుకుంటే ఏ కొడుకు అభివృద్ధిలోకి రాలేడు 👌 words
@bramhanandammalepati75224 жыл бұрын
ఉలి దెబ్బకు బాధ పడ్డ శిల శిల్పం కాలేదు దున్నేటప్పుడు బాధ పడితే నేల కడుపున బంగారం పండదు అలాగే తండ్రి తిట్టాడా నో కొట్టాడు అనో పగ పెంచుకుంటే ఏ కొడుకు పైకి రాలేడు
@bakkireddyentertainments19054 жыл бұрын
Hiiamfull
@danjayareddy81784 жыл бұрын
.
@pasupulaadinarayanareddyad36534 жыл бұрын
Adinarayanareddy
@arigelasathyanarayana73784 жыл бұрын
@@bramhanandammalepati7522 super
@Nvu__super__macha4 жыл бұрын
మళ్లీ ఇలాంటి మూవీస్ వస్తే చూస్తా అనేవాళ్ళు లైక్ చేయండి నేనైతే చూస్తాను
@d.srinivasachary75704 жыл бұрын
Ahldkgdjkfalhggdgggalaflkhadghjllgjaaglhjdhghasljfhalahlgjgaga GA jghladklhjafdllsajgaljgdhajhglslhjgaddahlghghlagajjadlgdjgjdagl Ada JK akafljhagdsahsgjlgjlafd kg ajlsahgljgadhlhalasjggagkgkdkdkgskjdslghflskdgkgsfasgkdjkdkagjk HD d kg hgjdlldg HD fggl do lafflfssglfhgflfdjkkldgjdalkhdkgkgldjaskghlgdalakdlgfaklfgallad ah sgalsfksgjgflhajssfg JK asgkklagskskfglfsakssasaaaaasaasska kg allasjalalasasksasasalsslal Kim sakkalakakdafksskaksadglshladlhdagkajgahl JK hladajlhasfdjsklfakfsjjdalhgakjladjgsldl
@jangaiahpoldas48234 жыл бұрын
Y
@shivashankaradem99944 жыл бұрын
Super
@Nvu__super__macha4 жыл бұрын
@@shivashankaradem9994 thanks
@mB-sq2xt4 жыл бұрын
Nenu chustha andi
@prakashkilaparthi45963 жыл бұрын
ఈ మూవీ ఏ టైమ్ లో చూసిన మంచి ఫీల్ ఉంటాది... S.A రాజ్ కుమార్ music సూపర్
@Venkatesh-z3 Жыл бұрын
ఈ సీనీమా 14/ 07/2023 లో రోజు చూశా ఇప్పుడు మనసు ప్రశాంతగా ఉంది 👌👌👌👌❤❤❤
@friendsforevar19594 жыл бұрын
ఈ రోజుల్లో. ఈ మూవీ చూసే వాళ్ళు ఉన్నార అయితే. ఒక లైక్...
@aniani89204 жыл бұрын
Okna
@sanju98034 жыл бұрын
Kutabaparamgamovebagutundi
@sanjusanjugsanju8804 жыл бұрын
6360888854
@samavedamjoinojunarasihmac71744 жыл бұрын
ురురతకకపకరకచకకరత
@srikanthgoudlingala66564 жыл бұрын
Okna boss
@learningmakesbetterknowled17583 жыл бұрын
మూవీ నచినవలు ఒక లీక్ వేసుకోండి.... 👍👍👍
@anand9153 Жыл бұрын
Grammer mistake 😅😅😅😅😅
@bhargavgonur6867 Жыл бұрын
Movie release - 25 years ago Movie uploaded - 3years ago Views - 2cr above That shows how the movie created impact ❣️🙏
@leelaprasadsuvvada38922 жыл бұрын
Sentimental మూవీస్ కి వెంకీ మామ కరెక్ట్ 💯💯💯
@mathangishiva65894 жыл бұрын
నా ఊపిరి ఈ భూమి మీధకు రానప్పుడు .ఈ సినిమా వచ్చింది... పుట్టాక చూసా...మళ్ళీ ఇటువంటి సినిమాలు నా ఊపిరి పోయాక కూడా రావు అని నాకు అర్థమైంది... ఈ కాలంలో..... మాటలు సరిపోవు సినిమా గురించి చెప్పనికి...
@vinodkunta53234 жыл бұрын
Correct bro
@sirishasrilakshmi47994 жыл бұрын
Ilanti movies vastayo levo telidhu kani e movie matram exllent👌
@sathaiahnelki7074 жыл бұрын
Super👌👌👌
@banusunkari58504 жыл бұрын
Super 💓💓
@sureshsusantha34384 жыл бұрын
Suresh
@ayyappamalavathu1783 жыл бұрын
2031 lo kuda chusthanu anevalu like cheyandi me too
@rameshkommu81923 жыл бұрын
మన మనసు భారంగా అనిపిస్తే ఈ మూవీ చూస్తే చాలు చాలా తేలికగా అయితది
@darkdevil434643 жыл бұрын
Exactly Brother
@thotamsettylakshmi31653 жыл бұрын
Vhcc
@mahankalivalekar79813 жыл бұрын
Yes
@siddaiaha4553 жыл бұрын
Hi
@alialoshi73763 жыл бұрын
Abadqhwxby
@chsubbuchsubbu98972 жыл бұрын
వెంకటేష్ గారు ఇప్పుడు ఇలాంటి సినిమాలు తీస్తే బాగుండు
2025 loo kuda ee Moive chusham arney vallu like vesukondi ❤😍🙌 !
@taekookworld17313 жыл бұрын
ఏ తండ్రి కొట్టాడని తిట్టాడని పగతిర్చుకుంటే ఏ కొడుకు జీవితంలో బాగుపడడు
@saraswathisaraswathi79603 жыл бұрын
Supra Ra
@sairam32603 жыл бұрын
Oka limit anedhi untadhi daniki kuda
@bairisettisureshkumar32982 жыл бұрын
@@sairam3260 exlent
@ajayamaroju34956 күн бұрын
#Suryavamsham❤ #raajaa❤ #Sankranthi❤ #vasantham😎 #pavithrabandham forever film's of #Venky Mama 🔥💯
@thesamedison4 жыл бұрын
No Bad words, No Vulgar Scenes, No Exposing. Family entertainer where even small kids can watch, 90's movies are Golden.
@sjnsupvc74754 жыл бұрын
Avunu
@miriyalavenukumar47404 жыл бұрын
HI
@srinusrinu10174 жыл бұрын
P>
@srinivasraopemmasani86693 жыл бұрын
aunu super move
@Manideep65572 жыл бұрын
Antha ledu
@bayyanagaraju96643 жыл бұрын
2021 lo kuda emovi ni chusevalu oka like vesukondi
@juturuvenkatesh50013 жыл бұрын
Me
@juturuvenkatesh50013 жыл бұрын
Me
@RaviKumar-jk3wz3 жыл бұрын
Me
@thotaraju87523 жыл бұрын
@@juturuvenkatesh5001 is
@karanking58153 жыл бұрын
Y
@jeevasengo3 жыл бұрын
Tamil - Sarathkumar Telegu - Venkatesh Kannada - Vishnuvardhan
@arunpalanisamy32013 жыл бұрын
Hindi - amithabh batchan
@KiranKumar-nv3uw3 жыл бұрын
Hindi. Soundarya
@rahulkumarpaswan72773 жыл бұрын
Bhojpuri me ravi kishan
@ganeshXgaming8 ай бұрын
2050 lo kuda chusevallu
@YuvaGameBoy7 ай бұрын
Antha varaku brathukunte nuvvu choodu😂😂😂
@Mandheyedhantha6 ай бұрын
@@YuvaGameBoy😂😂😂
@ManthaniShivayadav6 ай бұрын
vunna 204
@Vk-zx3gv6 ай бұрын
Am watching from Future
@Boy-sv3qe6 ай бұрын
Bro is time traveller 😂😂
@kummarinaresh16173 жыл бұрын
నాకు చాలా ఇష్టమైన సినిమా నా జీవితంలో మరచి పోలేను
@creativethinks14393 жыл бұрын
M
@prashanthprince61723 жыл бұрын
❦︎
@chintumanupatimanupati47453 жыл бұрын
@@prashanthprince6172 pp p0
@4621-m5j3 жыл бұрын
తెలుగు చిత్రపరిశ్రమ ఉన్నంతవరకూ ఇలాంటి మధురమైన చిత్రాలు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతాయ్...
@nagaranidola46243 жыл бұрын
2021లో చూసినవాళ్లు లైక్ చేయండి
@vijjurockzs22163 жыл бұрын
2021 lo kadhu 2017 to 2021 eppadi varaku year lo oka 7 or 8 times chustha naku chala istam comedy timing Mali husband Ela unndalo wife Ela unndali family gurinchi chala baguntadi so appudu chusthu unnta
@Sharath-td7lb7 ай бұрын
ఇలాంటి మూవీస్ మళ్ళీ మళ్ళీ రావు ఇది వరకు consepts అన్ని ఫ్యామిలీ మొత్తం కలసి చూసే విధంగా తీసేవారు,చాలా లక్కీ మనం కనీసం యూట్యూబ్ ద్వారా అయినా ఇలాంటి మంచి మూవీస్ చూడగలుగుతున్నం❤❤❤
@sriramsamayaltamil69424 жыл бұрын
Meena garu andhaniki ayina oka like thappadhu 👌😍😍😍
@sriabhayaanjaneyanursery62684 жыл бұрын
వేంకటేష్ గారి మూవీస్ లో ఇదొక బెస్ట్ మూవీ...🥰
@thallapallyrajamallurajama38524 жыл бұрын
T.saihthi 🍬🎂🥰🥀😋😋🤩
@psravani13994 жыл бұрын
Super movie
@sannydammu44564 жыл бұрын
Sannu
@pvra10754 жыл бұрын
Nijam
@ramyaramya74054 жыл бұрын
Z
@powersubbu4004 жыл бұрын
E bgm ki venky acting ki mena glamour ki enni like lu kottina takkuve
@joshnaboddeti205611 ай бұрын
2024 lo movie chusina sare ....best movie anipistundi
@ashokvardhan50883 жыл бұрын
సినిమా నిండా సభ్యత, సంస్కారం కిలోల లెక్కన ఉన్నాయి...
@pinnimadhavi99543 жыл бұрын
Yes
@3333kalyan3 жыл бұрын
Old is gold
@muchakhadmi62643 жыл бұрын
Lxn
@shaikrafiq57633 жыл бұрын
Hallo
@firstclassstudent92962 жыл бұрын
Only venky mama can do this family emotion pictures ,,,he is pure actor
@eerellivenkateswarlu3964 жыл бұрын
సూర్యవంశం సూపరోయ్ సూపర్. ద్విపాత్రా భినయం చేసిన వెంకటేష్ అభినందనీయులు. చాలా బాగా చేశారు. సెంటిమెంట్ పండించడం లో భీమనేని వారు ముందుంటారు. రాజకుమార్ సంగీతం బాగుంది. పాటలు బాగున్నాయి. అన్నీ కలిసి ఈ మూవీ ని సూపర్ హిట్ చేశాయి.
@sohailshalls29263 жыл бұрын
Man
@immuimmuir-ow6ct Жыл бұрын
Watching this masterpiece even in 2024 which was the all time feel good movie for me and many Venkatesh sir's fans ♥️🫶🏻
@MAxX.ChinnA4 жыл бұрын
వెలకట్టలేని ఆప్యాయత, గౌరవాలకి మూలం ప్రేమ💞 ఆ ప్రేమకు ఊపిరి పోసిన సినిమా "సూర్యవంశం"🌹😍🥰😘
@neerajaneeraja2964 жыл бұрын
👌
@dilliswararaomalla39003 жыл бұрын
Prema lo fail ayina, andari tho avamanalu padina sahananga unnadu kabatte life lo grand success ayyadu. Real life lo ila undadam koncham kastam. Excellent movie.. Miss u vennela
@nag39903 жыл бұрын
Don't feel bro
@vijjurockzs22163 жыл бұрын
Don't worry all is well bro
@hemanthnirigitti73494 жыл бұрын
ఈ రోజుల్లో ఈ మూవీ చూసేవాళ్ళు ఉన్నారా ....అయితే ఒక లైక్..
@dasarishiva9094 жыл бұрын
Hi
@dasarishiva9094 жыл бұрын
Shivakumar me know what is going to happen to t to happen t to
@agovindu15894 жыл бұрын
T5r
@shivarthriashok19924 жыл бұрын
Pppppp00ll00pllp0
@shivarthriashok19924 жыл бұрын
0000
@ravanraj880313 күн бұрын
2025 lo movie chuse valu like vesukondi
@dineshsatya35933 жыл бұрын
life lo situation bagalenappudu e cinema chuste relief untundi...
@nagarajuthikka42563 жыл бұрын
Rojave Chinni rojave song 3 times repeat aindi mve lo enko 3 times unna bore kottadu ee song 😍😍
@rvtnrptact1233 жыл бұрын
Yess..excellent song
@siddaiaha4553 жыл бұрын
Ok
@srikanthyadav90733 жыл бұрын
ఎంత మంచి సినిమా అంటే మాటల్లో చెప్పలేం సూపర్ మూవీ 👌👌👌👌👌👌👌👌👌
@sandeepkatha710111 ай бұрын
ఈ జనరేషన్ కి మళ్లీ ఈ సినిమా రి రిలీజ్ చేస్తే బాగుండు
@Malensoul4 жыл бұрын
Ilanti movies 2021 lo vaste entha mandi encourage chestaru
@kumarigokavarapu34434 жыл бұрын
Nenu
@sindhupotluru8794 жыл бұрын
I'm also
@pinnimadhavi99543 жыл бұрын
I'm also
@revathiammu82063 жыл бұрын
🙋🙋
@jogaraometta71413 жыл бұрын
yes
@ajaykumargudiseajaykumar14784 жыл бұрын
ఇంత మంచి సినిమా మళ్ళీ వస్తుందో రాదో..
@AshishRathodseoguru3 жыл бұрын
why theese jalebis are here...your comment should be in english
@b.ayyappabhumeayyappa74953 жыл бұрын
Radhu
@shivvv60863 жыл бұрын
@@AshishRathodseoguru stfu :) here you go.. Comment in English for you~
@k.hematejareddy26603 жыл бұрын
@@AshishRathodseoguru neekochaa be English 🖕
@CaptainJackSparrow19453 жыл бұрын
Nijanga Venki aa time lo chesina movies anni super duper hit.avanni ippudu release chesina blockbuster lu avutai.Venki Meena ComboIs Evergreen
@surojumahesh8786Ай бұрын
సూపర్ మూవీ ఎన్ని సార్లు చూసినా తప్పు లేదు మూవీ మొత్తం ఆ music హైలెట్ లోపల ఒక అధ్బుతమైన ఫీలింగ్ సూపర్ మూవీ ❤❤❤❤❤❤
@Yashwin4774 жыл бұрын
జీవితం లో ఎవ్వరిని తక్కువ అంచనా వేసి చూడకూడదు అని ఈ సినిమాలో బాగా చూపించారు..
@rottegopi6699 Жыл бұрын
Yes correct
@thanemraghavendar46744 жыл бұрын
ఇలాంటి సినిమాలు ఇంక రావాలని కోరుకుంటున్నాను..... కాకపోతే రాకపోవచ్చు
@n.SrinuvasReddy4 жыл бұрын
రావు ఎందుకంటే అప్పుడు హీరోయిన్ మీనా గారు, రోజా గారు, సౌందర్య గారు , అలాంటి హీరోయిన్ లేరు అందుకు
@prasadd51924 жыл бұрын
Andaru full range
@vinaysrinuvaskumarkoribill27524 жыл бұрын
@@n.SrinuvasReddye generation lo Keerthi Suresh undhi gaa bro acting scope unna movies choose cheskoni actress thanu
@amgothraju33864 жыл бұрын
@@n.SrinuvasReddy lp
@anupamagunta14774 жыл бұрын
Anushka garini marchipoyaru
@s.rchanel23454 жыл бұрын
సూర్య వంశం...సినిమా మనసు ను కదిలి ఉంచినా సినిమా
@karthiks4143 жыл бұрын
🥰
@nakarajesh58223 жыл бұрын
Harika
@nakarajesh58223 жыл бұрын
సూర్యవంశం సినిమా
@gollachandhu26823 жыл бұрын
👍👍
@BlackPanther-ib1mu3 жыл бұрын
@@nakarajesh5822 స t
@keerthisuman26 ай бұрын
I'm 90'$ Kid, ఈ 🎬 కొన్ని 💯 సార్లు చూశాను, చూసిన ప్రతి సారి ఒక్క inspiring gaa వుంటుంది.❤