రవి గారు మీరు మీ ఫాదర్ ఒకే కారులో చాలా రోజుల తర్వాత నేను మీ ఫాదర్ వీడియోలో చూడటం ఆయన మనసులో ఫీలింగ్స్ ఏంటో నాకు ఎక్సాట్ గా తెలియలేదు కానీ మీరన్న మీకు మీ ఫాదర్ అన్న ఎంత ఇష్టమో ఎంత అనుబంధం చాలా అంటే చాలా మాటలు చెప్పకపోయినా నీ మొహంలోని ఫీలింగ్స్ తెలుస్తున్నాయి అలాగే మీ ఫాదర్ అండ్ సన్ అనుబంధం కూడా చాలా అంటే చాలా బాగుంది కానీ మీ ఫాదర్ అలా ఆర్ఎస్ పడుతూ చూస్తుంటే కొంచెం బాధ అనిపించింది కానీ మీ ఫాదర్ అండ్ సన్ అనుబంధం తెచ్చుకోవడానికి చాలా అంటే చాలా బాగుంది ఇలాగ మీ ఫ్యామిలీతో ఎప్పుడు మీ అనుబంధం బాగుండాలని కోరుకుంటూ నేను కామెంట్ పెట్టి ప్రతీసారి మీ మీద నాకున్న ఫీలింగ్ కామెంట్ రూపంలో చెప్పాలంటే అస్సలు మాటలు వెతుక్కోవాల్సి వస్తుంది నన్ను చివరగా చెప్పాలంటే మాత్రం మీ ఫాదర్ ని అలా చూసి మీరు ఎంత బాధ పడుతున్నారో అన్నది నాకు అర్థం అవుతుంది కానీ ఒక వయసు వచ్చాక తప్పదు కాబట్టి మీరు కూడా దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఉంది కానీ మీ ఫాదర్ అండ్ సన్ నన్ను బంధం కానీ మీరు సుష్మ గారు ప్రపంచం కి చెప్పే విధానం గాని చాలా అంటే చాలా బాగుంది మీరు అనుబంధాల గురించి హ్యాపీ ఎక్కువ చెప్పకుండా తనకు ఎంత వరకు చెప్పాలి అంతవరకు చెప్పే విధానం చాలా బాగుంది సుష్మ గారు అంటే కొంచెం గట్టిగా చెప్పాలంటే కొంచెం గట్టిగా చెబుతున్నట్లు అనిపిస్తుంది మీరు తనకి ఎప్పుడు చెప్పాలో ఎలా చెప్పాలో ఒక స్టెప్ ఫాదర్ లాగా ఉంటూ మంచి ఫ్రెండ్ లాగా ఉంటూ మీ అబ్బాయికి మీరు చెప్పే విధానం చాలా అంటే చాలా బాగుంటుంది నిజంగా రవి గారు వ్యక్తిత్వం అంటే ఏమిటి అనేది మీ ప్రవర్తన బట్టి అర్థమవుతుంది నాకు మీరు అంటే చాలా అంటే చాలా ఇష్టం ఎమ్మెల్యేల నుంచి పర్సనల్ లేకపోయినా నేను చూసినప్పుడు నేను చిన్న రవి గారు క్యారెక్టర్ ఏంటి అనేది నాకు అర్థం అయింది చివరిగా నేను చెప్పాలనుకున్న మాట ఒకటే అండి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ తో ఎప్పుడు సంతోషంగా మీరు అనుకున్న అన్నీ జరగాలని కోరుకుంటూ మీరు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ మీ గిరి విశాఖపట్నం 🎉🎂🎊💐🙏
@asgirivlogs7 ай бұрын
రవి గారు కొన్ని అక్షర దోషాలు ఉన్నాయి తప్పులుంటే మన్నించండి మీ ఫాదర్ ఎలా ఆయాస పడుతూ చూడలేకపోతున్నాను నేను అయితే కానీ మీరు అంటే మీ పాదాలకు ఎంత ఇష్టమో ఆయన మాటలు అర్థమవుతుంది ఆయన నోరు తెరిచి కరెక్ట్ గా మాట్లాడలేకపోయినా ఆయాసం వస్తున్నా మీద ఆయన మాట్లాడే మాటలు నాకు అర్థమైన చిన్న చిన్నవి అయినా సన్ మీద ఫాదర్ గుండె ఎఫెక్ట్స్ మెంట్ తెలుస్తుంది అరే సుష్మ గారి ఫ్యామిలీ కి ఇచ్చే మర్యాద మూవీ కానీ మీ ఫ్యామిలీ బాండింగ్ అంటే చాలా అంటే చాలా బాగుంది నా మాటలో ఏమైనా పొరపాట్లు ఉన్న మీకు ఏమైనా ఇబ్బంది అనిపించినా నన్ను మన్నించండి 💐🙏
@bujjibujji16577 ай бұрын
రవి కిరణ్ పై నా భావం మి అక్షర రూపం ధన్యవాదాలు.
@swapnagundlapally29517 ай бұрын
All the best with the new car and wish everything great coming in your life's with the arrival of your new car.🎉
@sridevinallimilli97507 ай бұрын
Ravi valla nanna garu car super ani complement ichinapudu Ravi gari face lo aaa proud feeling......wow
@yagnavajhalasudhakararao91117 ай бұрын
కంగ్రాచ్యులేషన్స్ సుష్మా,కిరణ్!🎉🤩👌 సుష్మా ది చిన్న పిల్ల మనస్తత్వం.మీ కుటుంబం ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.... ప్రభంజన్ పేరు చాలా బావుంది,.....శ్రీమతి సుధాకర్
@lekharani64177 ай бұрын
సుష్మ గారు మీరు మీ హస్బెండ్ రవి కిరణ్ గారు ఇద్దరు సెలబ్రిటీ లే (అది సినిమా, సీరియల్,యూట్యూబ్ ద్వారా కావచ్చు) అయిన ఇద్దరు very down to earth ఉంటారు, మీ వీడియోస్ చూస్తుంటే ఎప్పుడు బోర్ ఫీల్ కాలేదు, చాలా నార్మల్ గా చేస్తారు, యెక్కడ ఓవర్ గా అనిపించదు, కొందరు వి చూస్తాం కదా,ఎప్పుడు అయ్యిపొంటుంది రా భగవంతుడా అని అనిపిస్తాయి,ఒక్కో సారి రిపీట్ లో మీరు చేసేవి చూస్తాము, ఇది ఏదో మిమ్మల్ని ఇంప్రెస్స్ చెయ్యడానికి రాయటం లేదు, మనస్పూర్తిగా గా చెపుతున్న
@Foodspottelugu7 ай бұрын
Ravi gaaru mi father ni chivaravaraku illage chusukondi alage sushma gaaru meeru mamaya garila kakunda oka father la chusukuntunnaru chala great...
@akhilasanjay36547 ай бұрын
హాయ్ అండి కిరణ్ గారు. ఫస్ట్ అయితే మీకు కంగ్రాచులేషన్స్. మీరు చాలా గొప్ప కొడుకు గొప్ప హస్బెండ్ అండ్ గొప్ప ఫాదర్ కూడా ఫ్యామిలీని ఎంత కేరింగ్ గా చూసుకునే హస్బెండ్ దొరికినందుకు సుష్మా గారు చాలా అదృష్టవంతులు నేను కూడా అనుకోండి మా హస్బెండ్ కూడా నన్ను చాలా బాగా చూసుకుంటారు. మీ ఫ్యామిలీ కి ఎప్పుడు బాబా బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్పూర్తిగా అయితే కోరుకుంటున్నా.
@VarshaUday-l6b13 күн бұрын
5:46 lo vucha video baga nachindi ravi uncle is super I like it
@naveenteckofficial41767 ай бұрын
U are great son and husband and father also hatsaff to you 🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️
@hemanjanideviadapa75607 ай бұрын
Ravi garu meeru , mee father iddaru adhrustavanthulu yendukante alanty father meeku, meelanty son aayanaki dirikinanduku GOD BLESS YOU ALL YOUR FAMILY 😊
@vennapusabargavi69057 ай бұрын
I really like this video a lot...because its shows, the love and affection towards with your father.How lovely treating your father with care and very exciting to show new car to him,not only ravi Anna...whole family taking care.I like the way you take care of your father.I feel it is needed vedio to all,let know the present generation.they may learn how to treat their parents by seeing this. 🎉Congratulations for new 🚘 ..😊
@shakuntalakuchibhotla60577 ай бұрын
Great bondage in the family. Parents feel happy over these small gestures... It makes them feel that they are also important and wanted.
@KavithaMasipeddi7 ай бұрын
Ur great.now a days no one are looking after parents but ur take caring u father in law💗💗
@BEASTT11997 ай бұрын
Great son ❤ Great husband ❤ Cute family ❤ Appudu elane happy ga vundalani aa devudini manaspurthiga korukuntunna ❤
@rajyalakshmiramakrishnavuy17887 ай бұрын
SUSHMA MIRU MI SON KI TATA NI YEKA HANDLE CHEYYALO NERPE PADDATHI CHALA BAGUNDI TALLI, e rojullo grand sons ni peddavalla dsggaraku panpinchali ante adedo antarani varuga godallu bhavistunbaru. So your grate talli mi babuki niku, kiran ki God bless you.
@katte.Prasanna_aalok7 ай бұрын
Really Ravi garu meru me father ni last one year back hospital ki ambulance lo treatment chestu Ela chusukunnaru naku chala Baga anipinichindi and now also he is still alive so great of u Ravi garu
@sharadhaa9806 ай бұрын
Nice video andi.. Ravi garu you're a great son husband and father... Sushma gaaru kuda chaala manchivaru
@lalithamantha62687 ай бұрын
Super sushma kiran Garu.....congratulations And Mee Nana Garu Tho Chudadam inka Happy Ga Undi.....
@mohannagula74917 ай бұрын
sushma madam me mamaye gareni chala baga chuskuntunnaru super madam.....memalni chusi chalamandhi nerchukovali.....🙏🙏 congrats
@SrwrS27107 ай бұрын
Such a beautiful vlog sushma garu ❤ the way u respect ur father Ravi garu is Awesome, the position of ur father in ur house is soo great 🎉 stay blessed. A infinite thing which we love u is the respect responsibility and many things too be learned ravi garu ❤❤ Lots of love💕🩷 Those three hearts r of u 3 👪🥰.... One more thing ravi garu we reach 8 lakh family...... - SATHWIK
@EvergreenCreation16 ай бұрын
Congratulations nice vlog meru mi father la care chestunnaru super sushma garu
@pavanilucky80527 ай бұрын
Congratulations my lovely family..💐💐 Mee booster inka cream ekkada kanipinchaledhu... Ilage twaraga manchiga oka illu kuda konukuni maku gruhapravesham video pettali sarena sushma & Ravi garu. Parents ki nachithe pillalaki vunde anadam veru. Pillalaki nachithe parents ki vunde anandam veru. E rendu shades me video lo kanipinchidhi...love u all ❤❤❤
@priyaraj037 ай бұрын
Watching from USA! What a lovely video! Congrats on your new car! Sushma gaaru mee daggara nundi chala nerchukovali! You are the main pillar for family bonding! Thondaraga 1M subscribers kavali... Wishing you all the Best!
@SushmaKiron7 ай бұрын
🤗🙏🏼
@nikkis91427 ай бұрын
మిరు మి వైఫ్ మి నాన్న మీద చూపిస్తున్న ప్రేమ చూస్తే ప్రపంచం లో అందరూ మిలాగే చూసుకుంటే సమస్యలు లేని కుటుబన్ని చూడొచ్చు
@reedy8457 ай бұрын
Wow ravi garu 🎉prabhanjan congratulations 🎊 👏 💐 🥳 super Sushama garu 🎉 congratulations. Ravi garu father also congratulations 🎊 👏 💐 🥳 wow and nice family sir 🎉🎉🎉God bless u ravi garu 🎉
@kanakalakshmieluruchannel7 ай бұрын
Wait chesi manchi car konnaru super vundi 👌👌👌super vlog
@rohinisreevoleti4707 ай бұрын
Dad tho v.hpy moments ravi.mom kuda vunte bagunnu.sarey vzg epudu vastaaru.car r.k beach chudali kada.fmly lo kottha member.dogs tho car lo vlog pettandi.o.na.frm vizag❤
@saikrishnaankoju7 ай бұрын
❤ Once Again Hearty Congratulations Ravi Anna & Sushma Akka Tatha Garu ❤️💗🫂🎂 17:11 Anna Speechless 💗❤️ Hats OFF Ravi Anna ❤
@lakshmivisala69237 ай бұрын
Very happy to see you all❤stay happy and always genuine people
@satyavani77757 ай бұрын
Hi Ravi congrats mee pedda nanna garu Nagabhushanam gari maradaluni mee dad ni chusthe same ma bavagaru la vunaru ma bavagaru gurthukochi msg chesa GOD BLESS YOU nanna
@padmaallam2177 ай бұрын
Hi Ravi garu me vedio s baga chustanu me family chala baguntaru chala decant ga ountaru love you me family ❤ meeru eappudu happy ga oundali God bless you
Super so nice annayya vadina and prabhnjan Congratulations for 800k + subscriber's ❤❤❤
@pirategamer9027 ай бұрын
Mee new car lo plastic covers thiseyandi, Ventilated seats kadha. And speedometer cover kuda thiseyandi. ❤
@deepthisrikanth17267 ай бұрын
U r the best son ravigaru ..ur father is blessed to hav sonnlike u ❤.best father nd best son andi..
@anilvelagapudi7 ай бұрын
Sushma Kiran garu hearty congratulations 🎉 and all the best for your future success new car ki PPF cheyinchandi scratch proof
@shilpakonduru64667 ай бұрын
Congratulations both of you sushma vadina Ravi annaya
@mamathanani16767 ай бұрын
Woow chala bagundi e video ravi anna congratulations onces again
@malathiramana62817 ай бұрын
Wow..... Congratulations sushma garu...
@Chethan3437 ай бұрын
Safe journey sushma garu and kiran garu❤❤❤❤❤❤❤❤❤❤
@umaraghu20247 ай бұрын
అన్నిటికంటే పెద్ద ఐశ్వర్యం తల్లిదండ్రుల ఎదురుగా మనం వృద్ధిలోకి రావడం .....వాళ్లు మన ఉన్నతి ని చూసి పొంగి పోవడం....
@pratyusha43487 ай бұрын
Ravi garu sushma garu chala happy ga undi.. meeru twaralo kotta illu kuda konukkovalani korukuntunna❤🎉
@umaraghu20247 ай бұрын
Nanna anandam ravi gari kallalo merisindi ravisushma janta nindu noorellu challaga vundali achhu mila ravi garini kuda prabanjan bangaaramla chusukuntaadu....❤😂🙏🙏.🎉.🎉🎉nannagari ki namaskaram..
@RaniPani-j1z7 ай бұрын
Small family cute family ❤ may god bless u all
@Nikitha14117 ай бұрын
Love you soo much thathagaru ❤mimmalni chusthe ma thathagare gurthostharu
@arunadatla60597 ай бұрын
Congratulations Ravi garu nd family, take care of your father Ravi garu, he is very happy,
@sridevichowdary65627 ай бұрын
Ravi gariki manchi offers ravali serials lo , he is talented actor, ento e industry talented persons ni okosari thokestaru
@SushmaKiron7 ай бұрын
😊
@cherryspiky17177 ай бұрын
Congratulations Sushma kiran garu❤😍
@spk717827 ай бұрын
Akka car color enti akka? Antea em ledu video lo camera effect valla monna emo dark sky blue ga anipinchindhi ivala emo sea green laga or koncham navy blue ga kanipistundhi But car super undi Next car toor cheyandi Like this car choose chesukovataniki ravi garu reasons avi nxt video lo cheptha annaru kada so next video kosam waiting akka Prabhanjan full happy kada nuvvu 😅❤
@SubbalakshmiKoppula-i6r7 ай бұрын
Andarini ala cheste chala happyga undandi congratulations
@gowthamipenumuru56037 ай бұрын
Very happy to see your father's reaction ravi garu chala bagundi wish you all the best for your best future and success
@sainikhithakukkala29287 ай бұрын
Mee new car chala bagundi 😊congratulations🎉❤
@begooddogood98987 ай бұрын
Hello Ravi garu congratulations 🎉 One doubt why can't you go for Telugu panthulu garu temple ??
@padmasruthi95197 ай бұрын
Congrats for the new car......Ravi anna the way u treat each and every member in ur family is so sweet.....have a happy and safe rides a head God bless u all.....❤❤❤❤congrats for 800k family
@SushmaKiron7 ай бұрын
Thank you so much 😊
@padmasruthi95197 ай бұрын
@@SushmaKiron always felt like we are family and learning a lot from u both thankyou
@munnasonu7 ай бұрын
Hi andi urgent ga seat ki vunna plastic covers ni remove cheyyandi avi vundam valla heat ekkuva vastundi And also ventilated seats ki ko ibbandhibavutundi
@archanakishan17777 ай бұрын
Nanagari kosam like❤
@KrishnaveniK-pl8tq6 ай бұрын
Mi life elage happyga munduku sagalani korikutunanu tq
@manoharvemulapalli81177 ай бұрын
The way you treat elders is the main highlight in this video I respect your family and I am subscribing to your channel to🎉
@SushmaKiron7 ай бұрын
🫶🏻🙏🏼
@kalyanchakravarthiterlapu55557 ай бұрын
Chala bagunnadi video akka tata gaaru chala happy akka.car super
@priyashetty31997 ай бұрын
Congrats vadinamma for 800k subscribers kottha car ragane 800k reach ayyaru it's soo lucky ❤
@prasannalakshmiaddanki20127 ай бұрын
Hi congratulations me car gurinchi Anni vevaranga oka video cheiyandi
@KPRATHAP-iz7xl7 ай бұрын
Amazing and Wonderful Vlog ❤️ Once Again Very Very Congratulations to ur whole family for ur New Car 🥳🥳🎉🎉 The Way u Surprised Tatha Garu with the new Car was So Wonderful & Tatha Gari Reactions and Happiness on New Car was Lovely ❤ The Family Dinner at the Hotel on Celebrating the Happiness of the New Car was So lovely 😊❤️ Love ur Vlogs ❤️
@P.Prince-d8v7 ай бұрын
Aramaisamma thalli ki Jai chala powerful ammavaru ma car kuda akkada pooja cheyincham
@dharbhasujatha36257 ай бұрын
❤Congratulations 🎊 Nannagare ni drive tesukelladam chala happy.
@Deepika-xv4do7 ай бұрын
Nice Video Ravi garu and sushma garu. Do remove the plastic covers inside the car as it releases toxic gases.
@Sreechakra5457 ай бұрын
Oka thandriki ide kavali koduku edugudala 😢😊 ..
@SwapnaChalla-by4qo7 ай бұрын
స్కేటింగ్ షూస్ బాగున్నాయి
@M.Subha-7 ай бұрын
Nanna gariki wheel chair pettandi ravi garu,ayasam undadu,walking cheyadam valla ayasam vastundi
@sirishajyothula967 ай бұрын
Car gurinchi addas feature gurunchi explain cheyandi ravi garu
@Bharu12347 ай бұрын
Hi ravi anna, sushma vadhina, prabanjan Ala vunaru. Vlog chala bagundhi i am somuch happy miru appudu elanay happy ga vundali anna vadhina Mè family ni chusthay maa family ni chuci nattu vuntadhi. Please oka sari mimalani kalavalani vundhi please reply. Congratulations
@Ganthireddy.Samuel7 ай бұрын
Ravi anna, how lucky your as your getting a lot of love shown by your father at this age also ❤❤❤❤❤
@deepikamudunuri26107 ай бұрын
Superb ure guidence good father best son and supportive husband ❤ we are very hpy to seeing like this following tradition and happiness of ravi garu father is so precious
@rushirams47006 ай бұрын
Congratulations, sushma and kiran garu.
@agpnageswararaonageswarara22867 ай бұрын
Super 👍👍👍 congratulations 🎉🎉 mam and sir lm akash lm your fan of you and
@Kishorekumar01027 ай бұрын
Congrats ravi garu & family on purchase of new car. ❤❤❤ May grow to greater heights. Ravi garu you have a Good heart. You care your parents. You will have good long life & success in future ❤❤❤❤
@kandikuppavaishnavi91977 ай бұрын
Super vlog akka. Really very happy to see all of you like this. Congratulations Ravi anna. May god bless you and your family and all the best to you and your family anna. May god bless uncle with good health and happiness. Love you all.🥰🧿💞💖
@srilathasravan64357 ай бұрын
Hi shushma and Ravi garu 😂 congratulations meeru very soon illu kuda kattucovali 🎉🎉🎉🎉
@GSTS12347 ай бұрын
Awesome anna and vadhina prabhanjan new car Awesome and journey with uncle also Awesome i love you anna and vadhina prabhanjan all the best for new home also bye good night sweet dreams and your dreams always comes true good luck anna
@gowripekala36407 ай бұрын
Chala super ga undhi Ravi anna and susma garu
@deepthisrikanth17267 ай бұрын
Meeru mana custa nd tradition super ga follow ayitaru..we likt thr andi.mplz continue the same..happy for u all🎉
@padmavadamodhula14357 ай бұрын
Chala happy ga anipesthundhii.. sushma akka nijoga ma akka mavaya car konte a feel vuntundho ha feel nijoga vachendhii.. kallalo water vachendhii daddy ni ala chudagane.. 😢😢❤❤
@SushmaKiron7 ай бұрын
🫶🏻
@bhagyalakshmis91797 ай бұрын
Congrats sushma ravikiron garu, god bless your family
@Skumarbss7 ай бұрын
Congratulations dear Ravi, Sushma, Prabhanjan & family. Wishing you many many sweet memories with this new car.
@RAVATRRADDY7 ай бұрын
Hay karangal Garu meccarsuper Bundi Sushma aapka aunty chala system naa per Anitha Reddy from Kadapa❤❤❤😅😅😎😎
@SwapnaChalla-by4qo7 ай бұрын
సూపర్ వీడియోస్ వెరీ నైస్
@yaminifavouiites99547 ай бұрын
Hi Ravi Garu, Congratulations on your new car. Please make a video of why did you choose this car as you told in your previous video. Your inputs will literally help us buying a new car
@Family-s2d7 ай бұрын
Akka Happy for 8lakh subscribe 's and congratulations.for new car 🚗 and very very happy for suprising grandpa❤ and in future Will be also recreate the same seen with my father 😊 bless me Akka
@shriyagaikwade65347 ай бұрын
Hi shushma and Ravi garu congratulations and drive carefully,
@mymomtips87947 ай бұрын
Kalimandir dhagraa Pooja cheyinchaaraea Sushma garu
@SushmaKiron7 ай бұрын
Yes andi
@surajsonu23017 ай бұрын
Sushuma garu car lo covers thiseyandi driving cheyse variki comfort eundhadu problem avuthundi
@palyamsuresh53267 ай бұрын
Cangrats ravi garu and susma garu
@AnkaluammaAnkaluamma4 ай бұрын
Sushma akka meeru anta chala istamu akka
@Sunitharam47 ай бұрын
Hi Sushma గారు కాళీమందిర్ టెంపుల్ లో పూజా చేయించారా మేము ఇక్కడే ఉంటాము telusunte మిమ్మల్ని meet అయ్యేవాళ్ళం miss అయ్యము
@SushmaKiron7 ай бұрын
Yes andi
@mymomtips87947 ай бұрын
@vekshavlog Memu akkadey andi.meeru ekkada
@koushikuppu64557 ай бұрын
Sunroof chupinchaledhu enti tatha gariki
@JyothiJyo-k1f7 ай бұрын
Congratulations 800k Ravi garu reply evandi
@keerthikeerthi49047 ай бұрын
Anna meeru sushma Garu very down to persons❤
@umaraghuram80747 ай бұрын
Namskaram sushma garu and ravi garu congratulations for your new car and I wish you both for your future success and happiness
@nitishchinu24867 ай бұрын
Ravi garu Double happy now! one for CAR and one for 800k strong family!
@venkatasathyasambasivaredd36697 ай бұрын
All the best and God may bless you all and the new car is excellent and all the best once again