23.07 దగ్గర తప్పుగా చదివాను.అక్కడ రత్న వాళ్ళ నాయన అని ఉండాలి. నేను చదివినది రత్న వాళ్ళ ఆయన. పొరపాటును క్షమించండి🙏
@ravimatapathi91363 ай бұрын
చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న కథను అందించినందుకు మీకు ధన్యవాదాలు.
@mokshakakarla1998Ай бұрын
మంచి కథ..
@sitaramarajusagi73348 ай бұрын
కథ చాలా బాగుంది. భారతమ్మ గారిని ఊహించుకుంటే మా అమ్మీ గుర్తుకొచ్చి కళ్ళు చెమర్చాయి.. మా కథే ఇది అనిపించింది.. మీరు కథ చెప్పే విధానం చాలా బాగుంటుంది.. ఏదో చదువుతున్నట్లు కాకుండా ప్రతీ పదాన్నీ అనుభవిస్తూ ఎక్కడ యెంత విరామం ఇస్తే ఆ దృశ్యం కనులముందు నిలుస్తుందో మీకు బాగా తెలుసు.
@SwathiPantula8 ай бұрын
ధన్యవాదాలు అండి🙏
@varalakshmikala4408 ай бұрын
ఎంత బాగా చదివేరో స్వాతీ. నేనెరిగిన ఆ పాత్రల తాలూకు మనుషులు నా కళ్ళముందు కదిలేరు. Thank you very much 👍 కథ ముగిసే సరికి నా కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. అంత మార్దవం పలికింది మీ గొంతులో 👌
@SwathiPantula8 ай бұрын
చాలా ధన్యవాదాలు అండి ♥️🙏
@bhartikhurana90858 ай бұрын
Thanks
@SwathiPantula8 ай бұрын
మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు అండి 🤗
@sarada26058 ай бұрын
నిజమే.... భవంతులు పాత పడిపోవచ్చు, బంగారం రేటు హెచ్చుతగ్గులు కావచ్చు. అన్నిటిలా తరిగిపోవడానికి అది ధనం కాదు కదా...' స్వాభిమానం' చివరిదాకా తోడు ఉంటుంది. జాలి, సాయం కూడా అవమానంలాగే కనిపిస్తాయి స్వాభిమానం కలిగిన వాళ్లకు 👌👌💐
@ramadevimamudur70288 ай бұрын
Rightly said
@vsmurtyaduri82148 ай бұрын
మంచి కథ . వరలక్ష్మి గారికి అభినందనలు
@SwathiPantula8 ай бұрын
ధన్యవాదాలు మాష్టారు 🙏
@nageswararaokommuri28158 ай бұрын
ఇలాటి కథలలోని పాత్రలను నిజంగా చూసిన వారి బాధని కూడా వినేవారు అనుభవించవచ్చు ఆనాటి రాజరికాలు, జమిందారీలు దగ్గర్నుంచీ చూసినవాళ్లు ఇప్పటికీ అక్కడక్కడ ఉండొచ్చు, వాళ్ళ కళ్ళముందు కదలాడుతూనే ఉంటాయి, ఆనాటి ఆ ప్రాభవాల శిథిలాలను చూసినప్పుడు ఈనాటి జనరేషన్ కి ఈ రచనలే కళ్ళకుకట్టేది జమిందారిణి గారి స్వాభిమానాన్ని స్కూల్ స్థలాన్ని స్వాధీనం చేసుకోవటంలో జమిందారిణి స్వాభిమానం కన్నా అహమే ( డబ్బు ఇవ్వటం స్వాభిమానంగా పరిగణించినా ) కనిపిస్తుందేమో ( అన్యధా భావించవలదు ), జమిందారిణి జీవనం నడుస్తున్న విధానంలో స్వాభిమనం స్పష్టమయింది ( చివరిగా తల్లో పెట్టుకొనే ఆభరణం తాకట్టు పెట్టే సందర్భంలో, దానితో ఉన్న అనుబంధం స్వాభిమానానికి నిదర్శనం ), ఇక్కడ జమిందారిణి స్థాయి స్వాభిమానం ఆవిష్కరించారు ప్రతిమనిషికీ ( లేనివాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, ఉన్నవాళ్లు ) స్వాభిమానం ఉంటుంది, దానిని నిలబెట్టుకొనే ప్రతి ఒక్కళ్ళూ ఇలా కథలుగా చెప్పుకొనేందుకు ( వారి వారి పరిధిలో ) ఉంటారు
@SwathiPantula8 ай бұрын
పున్నమ్మ పాత్ర కూడా చూసారా.డబ్బులిస్తే తిరస్కరించింది. కథను చక్కగా సమీక్షించినందుకు ధన్యవాదాలు అండి 🙏
@nageswararaokommuri28158 ай бұрын
పున్నమ్మ పాత్ర కూడా నిజ జీవిత చిత్రణే .... ఆమెకు జమిందారిణే సర్వస్వం, పుట్టింటి నుంచి వచ్చిన అరణం కదా, ఆమె కాలి ఘల్లు ఘల్లు మనే శబ్దాలే ఆమె జమీందారిణి చెలికత్తె ఆర్భాటానికి, నాకెందుకమ్మా అన్న ఆమె స్వాభిమానానికి పరాకాష్టలు పున్నమ్మను గుర్తుచేసినందుకు మీకు ధన్యవాదాలు
@kalyanitalanki12098 ай бұрын
Super
@sirasalasubhadra8 ай бұрын
👌🙏
@swarnalathach72888 ай бұрын
❤😢😢😢
@radhikab88398 ай бұрын
Andhukae vallu alaa pathanamayyaru Mari!
@muralidharholla76998 ай бұрын
Nice
@samathacharvakar14828 ай бұрын
స్వాభిమానం గీ పదమే తప్పుడు వాక్య ఆడదాని పై ఆడదే వివక్ష