సర్వోన్నతుడైన ప్రభువా ఈ వాక్యపరిచర్యను ఆదరించి ధ్యానించి వినే మీ బిడ్డలను కరుణించు రక్షించి సర్వదా అన్ని కార్యాలందు వారిని ప్రోత్సహించి వారిని సమస్తఆశీర్వాదాలతో నింపి నడిపించమని ప్రభు యేసు నామమున ప్రార్ధించుచున్నాను తండ్రి ఆమెన్!!
@orsuayodhya49633 ай бұрын
థాంక్స్ అయ్యగారు వందనాలు విశ్వాసం అంటే ఏమిటో చాలామందికి సరిగ్గ అర్థం కావటము లేదు విశ్వాసము జూదము కాదు విశ్వాసము ఆవివేకసావాసముకాదు మనలను పిచ్చిచేష్టలు చేయమని దాని ఫలితము మంచిదిగా మారుస్తా అని దేవుడు ఎక్కడ చెప్పిఉండలేదు అని మాతోమాట్లాడి నిజమైన విశ్వాసమును వివేచించునట్లు చేసిన పరిశుద్ధఆత్మ దేవా స్తుతి స్తోత్రములు ఆమెన్
@jinnurigopikumar745511 ай бұрын
Praise God 👏 All Glory and Honur to our Lord JESUS CHRIST AMEN HALLELUJAH.