స్వామి దుకాణం బంద్.. | Special Focus | Prime9 Digital

  Рет қаралды 111,395

Prime9 Digital

Prime9 Digital

Ай бұрын

స్వామి దుకాణం బంద్.. | Special Focus | Prime9 Digital
Watch Prime9 News Live Channel Broadcasting 24/7 News Channel Which Brings you Political, breaking, and latest news spreading across Telugu states and national broadcasting 365 days a year.
#TeluguNews #Prime9News #BreakingNews
►For More Updates: Please Subscribe me ► bit.ly/2LSuGk8
►Like Us in Facebook:► / prime9news
►Follow Me On Twitter ► / prime9news
►Follow Me On Instagram - / prime9news
Similar Questions & Tags :-
#telugunews #breakingnews #latestnews #prime9news #prime9newstelugu #Andhrapradesh #Telangana #telugu #Prime9media #Amaravathi #vizag #kurnool #Hyderabad #newswithprime9 #telugumedia

Пікірлер: 318
@prakat1082
@prakat1082 Ай бұрын
తిరుమల లో ఈ స్వామి కి ఇచ్చిన భూములు వెనక్కు తీసేసుకోవాలి.
@gummidisankararao6548
@gummidisankararao6548 Ай бұрын
తీసుకోవాలి
@krishnamurthyraju8627
@krishnamurthyraju8627 Ай бұрын
Veedu pakkaa avakaasavaadhi,dhonga swamy.
@RameshBabu-em1wt
@RameshBabu-em1wt Ай бұрын
స్వామి ఆస్తులన్నీ జప్తు చేయాలి
@sdjjraju8865
@sdjjraju8865 Ай бұрын
Absolutely correct
@ramaraogumma1793
@ramaraogumma1793 Ай бұрын
స్వామి కి హరెస్ట్ చేయాలి స్వామి కాదు జెగన్ ఈ స్వామి వద్ద ఆస్తులు దాచాడు 😮😮😮😮
@mvr7297
@mvr7297 Ай бұрын
ఇతను సన్యాసి ఎన్టీ, ఆది ముసుగు
@krishnaveni8161
@krishnaveni8161 Ай бұрын
ఆశ్చర్యం ఏమిటి అంటే మామూలు స్వాములు అయితే దొంగ స్వాములు ఇలా వుంటారు... కానీ శంకరాచార్యులు స్థాపించిన 5 పీఠాలు ప్రసిద్ధమైనవి ... ఆ పీఠాధిపతులు అందరికంటే కొంచెం ప్రత్యేకం గా ఉంటారు , గొప్పవారు , కానీ అలాంటి పీఠం లో ఈయన ఇలా తయారు కావడం విచిత్రం గా ఉంది , శంకరాచార్యులు స్థాపించిన పీఠాలు లో చిన్నప్పటి నుంచి సన్యాసిగా ఉన్న స్వాములు చిన్నవయసులో నే సన్యాసం తీసుకున్న వారిని నియమిస్తారు , ఇంకా ఇలా కఠిన మైన నియమాలు చాలా ఉంటాయి , ఈయన కూడా అలా వచ్చినవారే అయి ఉంటారు , కానీ ఇలా మారటం.పై ఘోరంగా అనిపిస్తుంది ...నాకు అయితే ...
@siamims4841
@siamims4841 Ай бұрын
@@krishnaveni8161 ఇది శంకరాచార్య స్థాపించిన పీఠం కాదు...
@krishnaveni8161
@krishnaveni8161 Ай бұрын
@@siamims4841 అవునా కర్ణాటక లో ఉంది శారదాపీఠం దానికి సంబంధించింది ఏమో అని అనుమానం ఉండేది , మంచిదే శంకరాచార్యులు కి సంబంధించినది కాకపోతే ... ఏదైనా పీఠాధి పతి కదండీ అలా చేయడం ఏమిటో అర్థం కావడం లేదు
@vimalakumari1917
@vimalakumari1917 23 күн бұрын
Iyana a parampara lo vachina varu kadu. ​@@krishnaveni8161
@bellapusatyanarayana8619
@bellapusatyanarayana8619 Ай бұрын
సీబీఐ అధికారులు ఆ కేసు చేదించాలి
@sekharganti8544
@sekharganti8544 Ай бұрын
ఈ స్వామి ని దూరం పెట్టాలి. ఇది నిజమైన దేవుడి వ్యవహారం కాదు. ఇది రాజకీయ డ్రామా స్వామి. ఈయనకు అసలు importance ఇవ్వ వలసిన అవసరం లేదు. అదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి officially
@bondamuralikrishna
@bondamuralikrishna Ай бұрын
స్వామి, ఒక బ్లాక్ టికెట్. డాన్.
@lakshmanamurthygangula386
@lakshmanamurthygangula386 Ай бұрын
డబ్బులు దందా అంతా, ఇక్కడ నుండే జరిగింది, ఇక్కడ పోలీస్ టీమ్ డ్యూటీ లో ఉండేది, మొత్తం మందు లో వొచ్చిన సొమ్ము ఇక్కడ ఉండేది, గవర్నమెంట్ తక్షణమే ఎంక్వయిరీ చేయండి. స్వామీజీ మీద యాక్షన్ తీసుకొని విచారణ చేయండి. అక్కడ డ్యూటీ డ్యూటీ లో ఉన్న పోలీస్ లు చెప్పింది అడగండి. మొత్తం డబ్బులు ఇక్కడ ఉండేవి 👍💐
@ynagaraju9686
@ynagaraju9686 Ай бұрын
సిగ్గు శరము లేని విశాఖ శారదా పీఠాధిపతి వీడిని కఠినంగా శిక్షించండి జై చంద్రబాబు నాయుడు జై ఆంధ్ర ప్రదేశ్
@murthyvadapalli8875
@murthyvadapalli8875 Ай бұрын
శిష్యుడు గురువును అనుసరించాలేగాని గురువు శిష్యుణ్ణి అనుసరించారాడు. చెడును సన్మార్గం లో పెట్టే శక్తి లేకపోతే ఆయన గురువేకాడు. ఒక సలహాదారు మాత్రమే
@srinivasaraonowpada4179
@srinivasaraonowpada4179 Ай бұрын
ఈ పీఠం శృంగేరి పీఠం కి లేకపోతే కంచి కామాక్షి పీఠం అధిపతులు కి ఎవరికి అయినా ప్రభుత్వం ఒప్ప చెప్పాలి, వారు ఎప్పుడు రాజకీయ నాయకులను,, డబ్బున్నవారిని, సామాన్యులను ఒకేలా చూస్త్తారు, స్పెషల్ flight లో వెళ్లినట్టు ఎక్కడ కనపడలేదు, పీఠం తాలూకా భూములు real ఎస్టేట్ లో పెడదామని వాళ్ళు ఆలోచించలేదు,
@nalamsreemannarayanamurthy7222
@nalamsreemannarayanamurthy7222 Ай бұрын
దుకాణం బంద్ ఖేల్ ఖతం
@balaraju7640
@balaraju7640 Ай бұрын
ఇలాంటి స్వామి జీలనురాష్టమునుండీదూరంపేట్టలీ
@user-nt5fw6zp2p
@user-nt5fw6zp2p Ай бұрын
ఈ దొంగస్వామి సంగతి చూడండి
@marpuraju5528
@marpuraju5528 Ай бұрын
ఈ రాజకీయ స్వాములను, రాజకీయ జ్యోతిష్యులను కట్టడి చెయ్యాలి.
@ramanakoppisetti8732
@ramanakoppisetti8732 Ай бұрын
Govt should hand over the property of donga swamy
@gajulapraveen130
@gajulapraveen130 Ай бұрын
ఈ స్వామి సంపాదించిన విలువైన ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి
@sivaiahkanagala4917
@sivaiahkanagala4917 Ай бұрын
జనం ఎంత అమాయకులు. ఇతను స్వామి ఏమిటి? స్వయం ప్రకటిత peetaadipati. శ్రీనివాసనంద స్వామి. కాళ్ళు కడిగి. ఆ నీళ్లను తల. మీద చాలుకో, నీ పాపం. పోతుంది ఛీ... ఛీ...
@boppanamadhusudanarao6911
@boppanamadhusudanarao6911 Ай бұрын
Govt should hand over the ashramam and use it for Gurukul school or orange home
@glmrpatnaik4262
@glmrpatnaik4262 Ай бұрын
ఇలాంటి స్వాములు గుట్టు ఏంటో తెలియాలంటే కొత్తప్రభుత్వం ఈ దక్షిణ డేరా బాబా ఆస్తులపై సీఐడి దర్యాప్తు జరిపించాలి.తిరుపతిలో భూములు మరి ఇతరత్రా భూములు ప్రభుత్వానికి అప్పగించాలి.అసలు ఈ స్వామి ఈ రాష్ట్రంలో ఉండకూడదు. స్వాములకు రాజకీయాలు ఎందుకు.రామ తీర్థం విధ్వంసం చేసినవారిని వెనకేసుకొచ్చారా!? అసలు ఈ స్వామి హిందూ ముసుగులో ఏం చేస్తున్నారో తెలియాలి ఈ ఆశ్రమం రహస్యం. సీబీఐ చేధించాలి.
@ravijaganmohanrao2442
@ravijaganmohanrao2442 Ай бұрын
No need of CBI enquiry he should be jailed
@k.bacharya5700
@k.bacharya5700 Ай бұрын
Fake Baba
@minnagorusetti9400
@minnagorusetti9400 Ай бұрын
Donga Swamy.. arrest him..
@sivaiahkanagala4917
@sivaiahkanagala4917 Ай бұрын
సిబిఐ వారికీ ఈ కేసుని అప్పగించాలి. ఇతనిని త్వరగా శిక్షించాలి. జై శ్రీరామ్. 🙏🙏🙏
@jayaramp3986
@jayaramp3986 Ай бұрын
థూ థూ
@venugopalraju1190
@venugopalraju1190 Ай бұрын
సూళ్లూరపేట లోని కల్కి ఆశ్రమం లాగా,వీటిని ఏమీ చేస్తారు సర్🎉
@prabhakarrao2854
@prabhakarrao2854 Ай бұрын
జగన్ ని ముద్దుపెట్టుకొని కౌగలించుకున్నాడు కూడా.
@satyamshivamsundaram5512
@satyamshivamsundaram5512 Ай бұрын
ఇంకా ఏకాంతం లో ఏమేమి జరిగాయో ?😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@poojasekhar.t.r.sekhar4945
@poojasekhar.t.r.sekhar4945 Ай бұрын
Property return tesukovali.
@prudhvi4672
@prudhvi4672 Ай бұрын
Prabhtuva Bhoomi ni kabja chesi nakali petam kataru
@user-os1gz8tj9h
@user-os1gz8tj9h Ай бұрын
లోపాలు లేని స్వామీజీలు బహు అరుదు, అతనిలో ఉన్న లోపాలను మిగతా స్వామీజీలు అందరూ కలిసి సరిదిద్దే ప్రయత్నం చేయాలి. మన రాష్ట్రంలో గుళ్ళు గోపురాలు కూల కొట్టినప్పుడు ఎంతమంది స్వామీజీలు ఉద్యమించారు? అసలైన స్వామీజీలు అంతా గుమ్మ గానే ఉన్నారు, కానీ స్వరూపానంద గారు మతమార్పిడులు పై చేసిన యుద్ధము మరువకండి. మాజీ సీఎం మనస్తత్వాన్ని గుర్తించలేకపోయారు, ఆయన మనస్తత్వం తెలిసిన తర్వాత గమ్మున ఉన్నారు. పాస్టార్డ్స్ , ముల్లాలు ఎన్ని తప్పులు చేసినా ఇలా వీధిని పడరు. వాళ్ళు ఐక్యంగా ఉంటారు.
@sreenivasulu7967
@sreenivasulu7967 Ай бұрын
Meeru cheppindhi. Nijame Mee prasna ki thwaralo kaalam badhulu chebhuthundhi
@venkataadinarayananimmagad1002
@venkataadinarayananimmagad1002 Ай бұрын
Boom booom president medal అంటే గుర్తు వచ్చేది ఈయనే
@chandramouly311
@chandramouly311 Ай бұрын
ఇటువంటి గురుగులు ఎందరో దేశం నిండా ఉన్నారు
@mvssarma3387
@mvssarma3387 Ай бұрын
Subham. Let his pray almighty
@prasadperi2799
@prasadperi2799 6 күн бұрын
మంచి స్వొమిజినభూతో నభి‌ష్యతి
@maddalavenkatanarasaiah6269
@maddalavenkatanarasaiah6269 Ай бұрын
COMMISSIONER OF ENQUIRY SHOULD BE APPOINTED TO ENQUIRE INTO THE ALLEGED FACTS
@murthypn191
@murthypn191 Ай бұрын
ముందు స్వామీజీలకు పంచిపెట్టిన భూములపై ధ్రుష్టిపెట్టి ప్రభుత్వంవాటిని స్వాదీనంచేసుకోవాలి వారికి అనవసరమైన ప్రాచుర్యంకల్పించి నెత్తినపెట్టుకోకండి, ఎవరిపనులువారుచేసుకుంటే అందంగా ఆరోగ్యంగావుంటుంది. మూడనమ్మకాలతో స్వాములవెంటపడకండి
@pvrswamy4912
@pvrswamy4912 Ай бұрын
Very good news. Assets acquired by him including the allotted land(s) to the ashram by the govt. be enquired and seized for development of state.
@panrao3311
@panrao3311 Ай бұрын
ఓటు బ్యాంకు రాజకీయాలు. ప్రజలు తెలివైన వారు
@user-il1qc7lk4m
@user-il1qc7lk4m Ай бұрын
Veedini Andhra nundi tarimeyali
@ramajogaraoemani4250
@ramajogaraoemani4250 Ай бұрын
👹😿☠️ANDHRA DERABABA☠️😿👹
@AppalaNarasaya-bn6tz
@AppalaNarasaya-bn6tz 17 күн бұрын
ఈ స్వామిని,జగన్నీ ఒకే శెల్ లో జైలు రూములో వేయండి.
@dhananjayaraopudi628
@dhananjayaraopudi628 Ай бұрын
Idi manchi decision, avasaram ledu ee saami
@user-xv9oh7ij1i
@user-xv9oh7ij1i Ай бұрын
Nijame. Politics. to koodina Aadhyatmikam Maaku vaddu. Pl. Mooseyyandi 🙏🙏🙏
@seshukumar982
@seshukumar982 Ай бұрын
Talali bodulaithe talampulu bodulu avutaya
@NarsimhaRaoPanthulu858
@NarsimhaRaoPanthulu858 Ай бұрын
బహురుపానంద,ముద్దుల ఆసామీ ఆస్తులు,పీఠమ్ ను గవర్నమెంట్ పరం చేసుకుని,ఆయన్ను హిమాలాయాలలో గుడిసె వేసి అందులో ఉంచాలి.
@Appstar35
@Appstar35 16 күн бұрын
Very good
@morrollamumamaheswararao14
@morrollamumamaheswararao14 Ай бұрын
ఏ ఎండకు అగొడుగు, యెత్తుకున్న సంకబిడ్డ కోడి కత్తి బినామీ
@ravindranadh9812
@ravindranadh9812 13 күн бұрын
జగన్ ఈస్యామి ఇద్దరు స్నేహితులు
@martisriramachandramurty5235
@martisriramachandramurty5235 Ай бұрын
తథాస్తు..
@akulajanakiram5194
@akulajanakiram5194 Ай бұрын
ఓ నలభై ఏళ్ల క్రితం వైజాగ్ లో టెన్నిస్ bat లకు, బాడ్మింటన్ bat లకు వైర్ చుట్టే వాడు ఎవడు అంటే టక్కున చెప్పే పేరు... బ్యాట్ల ప్రభాకర్ /భాస్కర్ అని చెప్పేవారు... వాడే వీడు. బస్టాండ్, రైల్వే స్టేషన్లో అక్కడ ఇక్కడ పడి స్వామి అవతారం ఎత్తాడు.
@ramanakoppisetti8732
@ramanakoppisetti8732 Ай бұрын
The asramam or peetam Tha den of ycp
@venkatarao8492
@venkatarao8492 Ай бұрын
స్వాములను దూరం పెట్టాలి..ప్రభుత్వ పరంగా జగన్ ఇచ్చిన వి అన్ని తిరిగి రాబట్ట లి
@vijaybhaskar-kh2qc
@vijaybhaskar-kh2qc Ай бұрын
Bye bye swamy ji
@chandramouly311
@chandramouly311 Ай бұрын
గురువు నీ ఎంత తొందరగా ఉరి తీస్తే అంత మంచిది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాలు దేవీ దేవతల పడగొట్టి నపుడు ఏడు పడుకున్నా వు
@tharramurthy9771
@tharramurthy9771 15 күн бұрын
ఏ ఎండకి ఆ గొడుగు పడతాడు ఈ స్వామి పెందుర్తి లో ఈ వొక్కరు వీడి దగ్గరకి వెళ్లు
@UdayKumar-xl3lb
@UdayKumar-xl3lb 9 күн бұрын
Andhithe juttu, andhaka pothe kaallu 🎉🎉🎉🎉
@ravindrasusarla6048
@ravindrasusarla6048 22 сағат бұрын
ఇలాంటి ఊసరవిల్లి స్వామి ని సామి, సన్యాసి అని పిలవాలి! వీళ్ళని జగద్గురువులు అని సంబోధిస్తే ఆళ్ళు సన్నాసులని భావించండి.
@VinaykumarKoka
@VinaykumarKoka Ай бұрын
To chief minister and deputy chief minister Take our land back and give to poor people sir
@user-js1ty9wh9z
@user-js1ty9wh9z Ай бұрын
@MrArvyes
@MrArvyes Ай бұрын
black lo cinima tickets అమ్మేవాడు....ఈ baverse స్వామి
@bangarurajureddi1953
@bangarurajureddi1953 20 күн бұрын
రుప్ప అప్పారావు అరసవిల్లి
@mallikharjunarao.kalepu.9859
@mallikharjunarao.kalepu.9859 Ай бұрын
ITUVANTI SWAMULAVALLA HINDUISKI CHEDDA PERU VASTHUNDI.
@ankaiahbokkisam1074
@ankaiahbokkisam1074 Ай бұрын
He is one of the dangerous decoit.
@chandrasekhar3209
@chandrasekhar3209 Ай бұрын
Really swamy ji is Chandrasekhar saraswathi swamy ji.
@gudururajeswari1051
@gudururajeswari1051 Ай бұрын
ఇలాంటి పీఠాధిపతులు ప్రవచనాలు చెప్పే అంతవరకు
@charyulunanduri5673
@charyulunanduri5673 Ай бұрын
కొంత మంది ఒక ఎలుగు ఎలుగుతారు నన్ద్రే ద్ర గూడా గంతే పెజలకు వాడు చేసిన మేలు ఏమిటి సెప్పాలె భూ కబ్జాలు ఇమాన ప్రయాణాలు సెక్యూరిటీ ఇలా ఎన్నెన్నో పెజాధనము వెచ్చింత ఓ పక్క పెజలు దరిద్రము తో కుసిస్తూ వుంటే ఎవురికీ పట్టదాయె
@sraghukumar77
@sraghukumar77 17 күн бұрын
Effect of 175/175
@user-xq7ft9xw4p
@user-xq7ft9xw4p Ай бұрын
TAREME KOTTAND..
@ramanakoppisetti8732
@ramanakoppisetti8732 Ай бұрын
He is not Hindu
@bhanojiraokurmapu6950
@bhanojiraokurmapu6950 17 күн бұрын
Black tickets ammukunetodu. Veedi meeda CID enquiry cheyyinchaali.
@sriramuluk7776
@sriramuluk7776 Ай бұрын
Swamulu not reliable Public ఈ Swamulu ను నమ్మరు
@udaykumarg7202
@udaykumarg7202 Ай бұрын
Please don't allow these people on the road, shame for our country
@leyasmarathi9406
@leyasmarathi9406 Ай бұрын
ఇలాంటి వారిని రాష్ట్రం నుంచి బహిష్కరించాలి తిరుమల నుండి జగన్ ముఖ్యమంత్రి 30 సంవత్సరాలు కాదు 300 సంవత్సరాలు ఉంటాడని కల కున్నారు.
@venujonnada7982
@venujonnada7982 Ай бұрын
😢dukan.bandhu😢
@muralicheedalla3287
@muralicheedalla3287 Ай бұрын
Do fast.
@rajusadaram4836
@rajusadaram4836 18 күн бұрын
Ayya mundu banala srinu corporator ni target cheyyandi
@g.v.ramarao62
@g.v.ramarao62 Ай бұрын
TAKE REST
@SambasivaraoAkula-rj4uw
@SambasivaraoAkula-rj4uw 19 күн бұрын
వీడే స్మగ్లర్
@subbaraorayaprolu4546
@subbaraorayaprolu4546 Ай бұрын
చక్కగా పరిపాలించే వాళ్లే నిజమైన రాజకీయ నాయకులు. అంతేకానీ స్వామీజీలు బాబాలు వేల వల్ల ఏమి ఒరిగేది లేదు ఏమీ లేదు వేల వల్ల దేశానికి అదృష్టమే కానీ మంచి ఏమి జరగదు.
@narayanareddy1696
@narayanareddy1696 27 күн бұрын
S N S (swaroopa nandha swamy) .full meaning of sns (Sanka Naakinchina S.wamy)
@tmkrishna9421
@tmkrishna9421 Ай бұрын
స్వామి అడవి లోకి పోయి తపస్సు చేసుకొంటే మంచిది
@krishnasakhineti3973
@krishnasakhineti3973 Ай бұрын
Vedu pada boke😂
@svenketrao6531
@svenketrao6531 Ай бұрын
Sanyasulaku velakotlato yemipani veella astulusamapadinchadaniki sahakarinche leaderlu kuda murkule
@user-yj1fg6qf8f
@user-yj1fg6qf8f Ай бұрын
Usaravelli swami
@krishnareddy5704
@krishnareddy5704 Ай бұрын
peetathipati nundi tolaginchalema
@medayhalsreenivasa5364
@medayhalsreenivasa5364 Ай бұрын
Elanti Donga Swamulu unnata Varuku, Swamulu mida nammakam poyindi.
@VenkataCharyulu-jo3yt
@VenkataCharyulu-jo3yt Ай бұрын
😢😢😢 జగన్ని తెగ ముద్దులు పెట్టుకుని చదువు రాని ముండ నాయాలు పీఠాధిపతి ప్రతి ఒక్కళ్ళు పీఠాలు అసయ్యంగా ఉన్నది ఒకడేమో మర్డర్ చేశాడు కంచి వీడేమో ఇలా రాజకీయాలు
@jayaramp3986
@jayaramp3986 Ай бұрын
బ్యాట్ లు అల్లు
@rathnammaa5012
@rathnammaa5012 21 күн бұрын
వీడు చాలా అవకాశవాది కాషాయం ముసుగు.
@lavaraju4810
@lavaraju4810 Ай бұрын
Pedalaku 1cent bhumi swamyki 20acras bhumi trust aastulu swadeenam cheyali
@jblakshmi6
@jblakshmi6 8 күн бұрын
Gelupukosam pujalucheste gelavaru prajalkikastam thiristhe Manchi cm ani votestharu Durbudditho vunte ilage plop avutharu
@sudharasanamraju
@sudharasanamraju Ай бұрын
E Doga Swamy ne vadalakudadu Sir E 😂
@prakashchozhiparambil9264
@prakashchozhiparambil9264 Ай бұрын
Bye bye swamiji😢
@mr.gpcstargaming332
@mr.gpcstargaming332 Ай бұрын
Elite.. svamulanee. Tarimee.kotalee
@vlgsarma5901
@vlgsarma5901 Ай бұрын
స్వామీ హి౦దూ ధర్మాన్ని రక్షి౦చ౦డి, భక్షి౦చక౦డి.సనాతనహి౦దూధర్మానికి జీవ౦పోసిన మాన్య శ్రీ ఆదిశ౦కరాచార్యుని తలుచుకో౦డి. మాన్య శ్రీ చంద్రశేఖర జయే౦ద్రసరస్వతిలాగ నిజమైన యోగి లాగా జీవి౦చ౦డి. ఎ౦దుకీజన్మ? తిరిగి హీనవుపాధిలోకి ప్రవేశ౦ఖాయ౦కాదా?. స్వాములకు కార్లు, ఏసీలు అవసరమా?
@ravindramakkina
@ravindramakkina Ай бұрын
E pilligeddam swamigadu dochukunna sommulatho polavaram nirminchavachu
@krishnamurthyraju8627
@krishnamurthyraju8627 Ай бұрын
Veedu ekkadiko jump aipothaadu,veedi muddhula sishyudike dhikkoo dhivaanam ledhu kadhaa.
@mohanraju9540
@mohanraju9540 Ай бұрын
Swamijilaku politics tho pani enti. Mukku musukuni brathakali kani.
@tddgddhjj6717
@tddgddhjj6717 Ай бұрын
Donga Swamys ela puttuku vastru.okkadiki saraina action tesukovali.
@kvssandsaaketh4177
@kvssandsaaketh4177 Ай бұрын
Heads shaven, but not intentions. This swamiji must be officially barred from sri sarada peetham and other Hindu religious bodies. Land given to him must be taken back. Swamiji! shame on you.
@yoga5453
@yoga5453 28 күн бұрын
Ilaanti koatha kotha swamylu mathalu puttukosthunnaru ( pandu swamylu, nagadevatha, ammavaaru, prashanthi inka chaala mandi trndlo unnaru.) vaallar sangathi kooda kaastha choodandi
@user-ih3kk5mn6v
@user-ih3kk5mn6v Ай бұрын
veedu voka aadhyaathmika vyabichaari .veedi aasthulanni prabhuthvam swaadheenam chaysukoavaali .veedini leagally prosecute cheyyaali. veedni metthaga thannaali.
БАБУШКИН КОМПОТ В СОЛО
00:23
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 16 МЛН
New model rc bird unboxing and testing
00:10
Ruhul Shorts
Рет қаралды 27 МЛН
Опасность фирменной зарядки Apple
00:57
SuperCrastan
Рет қаралды 10 МЛН
БАБУШКИН КОМПОТ В СОЛО
00:23
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 16 МЛН