స్వాములపై చర్యలు తీసుకోకపోతే నిరసనకు దిగుతాం!! | Ayyapa Swamy Attack On Teacher | N9 Media

  Рет қаралды 39,984

N9 Media

N9 Media

Күн бұрын

Пікірлер: 701
@karavadisureshbabu4145
@karavadisureshbabu4145 28 күн бұрын
నా చిన్నతనంలో స్వాములు శాంతి కాముకులు మరియు వారి వడి పూజ అనంతరం మాకు స్వీట్స్ పెట్టేవారు కానీ ఇప్పుడు వారు చాలా దౌర్జన్యం గా ప్రవర్తిస్తూ వుండే నైజం నాకు చాలా భాధగా వుంది
@yesupremadwajam7415
@yesupremadwajam7415 29 күн бұрын
అయ్యో.. ఉపాధ్యాయుని చేత కాళ్ల పట్టించారా? తప్పు తప్పు అలా చేయనే కూడదు.. ఉపాధ్యాయులను అందరు గౌరవించాలి
@anikmb9490
@anikmb9490 29 күн бұрын
Donga ayyapalu thayaru avthunaru
@gvimala4123
@gvimala4123 29 күн бұрын
Teacher ki value ledu socity etu pothinda
@venkataprasadyadamakallu2893
@venkataprasadyadamakallu2893 29 күн бұрын
హిందూవులు మేల్కొన్నారు 🚩🚩
@Snehagraphics1770
@Snehagraphics1770 29 күн бұрын
జగన్ వైన్ షాప్ దగ్గర కాపలా పెట్టినప్పుడు
@PenugondavasanthaKumarvasantha
@PenugondavasanthaKumarvasantha 29 күн бұрын
Orey,master,lu, student,ni,vadatunnaru😅😅😅😅😅
@sureshvampu226
@sureshvampu226 29 күн бұрын
మతం మత్తు లో మానవత్వం మంచి తనం లోపిస్తుంది గుడుల్లొ మసీదు ల్లో చర్చి ల్లో దేవున్ని మొక్కడం కంటె ఎక్కువ గా మంచిని సమాజాన్ని గౌరవించటం ప్రేమించటం నేర్పించండి
@venkatmadgula1499
@venkatmadgula1499 29 күн бұрын
Super sir మత ఉన్మాదము రోజు రోజుకు పెరుగుతున్న దాడులు ఖండించారు
@gvimala4123
@gvimala4123 29 күн бұрын
Matham perutho darunalu vinasakale vipareetha buddi
@babjit2564
@babjit2564 26 күн бұрын
వారు నోటితో పలికిన మాట కి హృదయం లోని వున్నది వేరొకటి, gurudevobava అనేది నిజం లేదని హిం,,,,అహం 😂😊😅
@naikotibaswaraj
@naikotibaswaraj 29 күн бұрын
దాడి చేసినవారిని శిక్షించాలి ,ఉపాధ్యాయులను గౌరవించాలి .
@subrahmanyambathula9218
@subrahmanyambathula9218 29 күн бұрын
ఉపాధ్యాయులు తమ గౌరవాన్ని నిలబెట్టుకునేలా ప్రవర్తించాలి.ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు క్రిస్మస్ కానుకగా బైబిలు పంపిణీ చేయవచ్చా?
@SaratG-uf2hr
@SaratG-uf2hr 29 күн бұрын
Vallu kooda ayyappa laaga cross breeding la putti untaru Anduke antha cheap ga behave chesaru
@venkataprasadyadamakallu2893
@venkataprasadyadamakallu2893 29 күн бұрын
ఒక వైపు సైడ్ స్టాండ్ తీసుకొంటున్నారు🚩🚩
@SudhakarRaju-q8t
@SudhakarRaju-q8t 28 күн бұрын
Swamula musugulo unna mi reyemo adi alochinchandi seculars.
@Vamsi99410
@Vamsi99410 25 күн бұрын
​@@venkataprasadyadamakallu2893terrorist lanjakodakaa
@ramanaiahkommu7816
@ramanaiahkommu7816 29 күн бұрын
మతం పేరుతో ఇంత దిగజారుడు సరైన పద్దతి కాదు
@vimalaprasad6332
@vimalaprasad6332 29 күн бұрын
Priyachawdhari garu yemi matladatharo vinali ani undhi. Sehabash hindhuvulu melkonnaru antaremo,!
@SudhakarRaju-q8t
@SudhakarRaju-q8t 28 күн бұрын
Ala anadaniki niti jathi leni varu kadu secular hindhulu
@KishorePanthagani
@KishorePanthagani 29 күн бұрын
మన దేశం 200సంవత్సరాలు వెనుకకు పోతుంది
@Krupasampathiofficial
@Krupasampathiofficial 29 күн бұрын
సార్ స్కూల్ మహోన్నతమైనది దానిలో బయటి వారు వచ్చి ఇలా చేయకూడదు 🙏
@MkrThoughtsAndOpinions
@MkrThoughtsAndOpinions 29 күн бұрын
గతంలో మాల వేసుకున్న పిల్లలు పాఠశాలకు వచ్చే వారు, అప్పుడు ఉపాధ్యాయులు కూడా భక్తి సంస్కారాలు కలిగి ఉండేవారు. సాధారణ విద్యార్థికి మాలలో ఉన్న విద్యార్థికి కొంత నియమాల సదలింపును ఇచ్చేవారు, పిల్లల్లో భక్తి తత్పరత పెరగడానికి, క్రమశిక్షణ కోసం పాఠశాలల్లో ఉదయం రోజుకో ప్రార్థనా గీతం పాడించే సంస్కృతి ఉండేది, ఇప్పుడు బాగా చదువుకొని మతాలుగా విడిపోయిన మనలో చాలా మందికి భారతదేశం నా మాతృభూమి అనే ప్రతిజ్ఞ మన పిల్లలు చదవడం కూడా నచ్చదు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లితండ్రులు అందరినీ ఈ జాడ్యం పట్టుకుంది. అలాంటప్పుడు మాల వేసుకున్న పిల్లవాడికి, సగటు విద్యార్థికి ఆ ఉపాధ్యాయుడు తేడాను ఎలా చూస్తాడు, ఎలా గుర్తిస్తాడు, అతనికి ఆ విశ్వాసం పట్ల మర్యాద, గౌరవం ఏముంటాయి కనక. అలాగే ఉపాధ్యాయుడిపై దాడి చేయడం కూడా సరియైన పని కాదు.... అన్నింటికీ చట్టం ఉంది, చట్టానికి చేతుల్లోకి తీసుకోవడం అన్నది సరియైన పని కాదు, నిరసన తెలిపే హక్కు మనకు ఉన్నప్పుడు, దాడి చేయాల్సిన అవసరం ఏముంది, కోరి సమస్యలు తెచ్చుకోవడం తప్ప. ... పాఠశాలల్లో హిందూ విశ్వాసాలకు విలువివ్వడం అనే రోజులు ఇక చెల్లిపోయాయి కాబట్టి పిల్లలకు మాల వేయకపోవడం ఈ రోజుల్లో మంచి పని.
@malothveeranna8164
@malothveeranna8164 29 күн бұрын
ఉపాధ్యాయుల చేత క్షమాపణ చెప్పించి కాళ్ళు ముక్కించడం అనేది అత్యంత దారుణమైన విషయం ఇది, దీన్ని పూర్తిస్థాయిగా ఖండించాలి. నిజమైన భక్తులు నిజమైన స్వాములు దేవుడు మంచి చేస్తారనేసి విశ్వసిస్తారు కానీ స్వామి ముసుగులో ఇలా దారుణం చేయడం సరైనది కాదు
@puppalasatishchandra1575
@puppalasatishchandra1575 29 күн бұрын
వాళ్లు స్వాములే కాదు స్వాములు ఐతే ఇలా ప్రవర్తించారు... స్వాముల ముసుగులో ఉన్న దేశ ద్రోహులు
@jakkalavenkatesh1989
@jakkalavenkatesh1989 29 күн бұрын
తెలంగాణలో ఆ చైతన్యం ఉంది.... వాళ్ళు దేనిపైనైనా పోరాడగలరు. మన ఆంధ్రా లోనే దేనికీ ముందుకురారు
@KrishnayS-o7x
@KrishnayS-o7x 27 күн бұрын
Andhravallu kojjalu
@MC-rc4lx
@MC-rc4lx 29 күн бұрын
చాలా బాగా వివరించారు సార్...👍.
@Prashanthkoona0007
@Prashanthkoona0007 28 күн бұрын
తెలంగాణ లో మీ టీచర్ అందరూ కలిసి తెలంగాణ బంద్ కి పిలుపు ఇవ్వాలంటూ మా కోరిక. మీ బలం చూపించాలని మా యొక్క కోరిక 🙏🙏
@Sjr-n5b
@Sjr-n5b 29 күн бұрын
సార్ hm గారు చాలా చక్కగా మాట్లాడారు. 🙏🙏🙏ఆ మూర్ఖ అయ్యప్ప లపై మరియు అక్కడికి ఒక రాజకీయ నాయకుడు ఒకడు వచ్చాడు. వాడే దీని అంతటికి కారణము. వాడి పైన కూడా చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి.
@Rajraj-rh1kf
@Rajraj-rh1kf 29 күн бұрын
వాళ్లే ఇలాంటి వాళ్ళని రెచ్చగొట్టేది. మతోన్మాదులు చేసే పనులు ఇవి.
@saikumarkonalam3136
@saikumarkonalam3136 29 күн бұрын
I think that leader is from pakka bjp
@ramkysinger4763
@ramkysinger4763 29 күн бұрын
బీజేపీ నాయకుల అండచూసుకొనే ఇలా భయం లేకుండా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు.
@msp_v
@msp_v 29 күн бұрын
​@@ramkysinger4763 Yes you are right
@t.moshe.ts6979
@t.moshe.ts6979 29 күн бұрын
ఇలాంటి వారికి.సరి అయిన నసమాధానంచెప్పాలి👲
@rangaiahb213
@rangaiahb213 29 күн бұрын
Excellent word's సర్ ఈ ఘటన మీద కోర్ట్ కు పోయి special చట్టం తీసుకురావాలని కోరుకుంటున్నా సర్ అదొక తాలిబన్ల maafiya దిన్ని కట్టడి చేయాలి దేశ భవిష్యత్తు కాపాడాలని 🙏
@msp_v
@msp_v 29 күн бұрын
Correct sir 🙏
@SudhakarRaju-q8t
@SudhakarRaju-q8t 28 күн бұрын
Velladi asalu vadevado bhayata padathadu.
@praveenpakala6850
@praveenpakala6850 29 күн бұрын
Roju roju ki mathonmadham anedhi peruguthundhi
@RamaKrishna-ne5tx
@RamaKrishna-ne5tx 29 күн бұрын
👌
@ramu90143
@ramu90143 26 күн бұрын
ఉపాధ్యాయ సంఘాలకు దమ్ము ఉంటే వెంటనే స్వాముల అరెస్ట్ కోసం ప్రణాళిక ప్రకటించాలి....
@VenkataiahU-j1h
@VenkataiahU-j1h 29 күн бұрын
స్కూలు పిల్లలు స్వామి మాల వేసుకోకూడదు స్కూలు హెడ్మాస్టర్ సారు తోనే ముగించుకున్న అంటే తెలంగాణ స్కూల్ సార్ల కందరికీ అవమానం ప్రవేటు స్కూల్ లో సార్లైనా గవర్నమెంట్ స్కూల్లో సార్లైనా ధర్నా చేయాలి అసలు స్కూల్ పనిచేయాలి అప్పుడు దేశమంతా స్వామి మాలలు వేసుకొని ముందుకు వెళ్తారా లేదంటే చదువుకొని గొప్ప వాళ్ళ ముందుకు వెళ్తారా తెలుస్తుంది
@vimalaprasad6332
@vimalaprasad6332 29 күн бұрын
Babu gogineni garu bairi Naresh garu SA/ garu matladali.
@muraliabhishek3784
@muraliabhishek3784 29 күн бұрын
చట్టాలు రాజ్యాంగ బోధించాలి స్కూల్స్ లో లేకపోతే ఎలాంటి ఎదవలు ఉంటారు
@VarunKumar-s1g
@VarunKumar-s1g 29 күн бұрын
Sir ఒక్కమాటలో చెప్పాలంటే మీ గురించి పాదాభి వందనం 🙇🙇🙇 ❤ Sir
@pallepushpalatha5938
@pallepushpalatha5938 29 күн бұрын
అయ్యప్పలమీద చర్య తీసుకోవాల్సిందే
@Jashua_4005
@Jashua_4005 29 күн бұрын
Yess
@Ronaldo_telugu
@Ronaldo_telugu 29 күн бұрын
Sulli chikku madiga mir mararu
@RVRMusicchannel
@RVRMusicchannel 29 күн бұрын
​@@Ronaldo_teluguమాదిగోల సుల్లి బాగా చీకినట్టున్నావుగా నువ్వు.. ఆ బాధ అనుభవించే వాళ్ళకి తెలుస్తది రా లుచ్చ నా కొడకా.. ఆడదానివైతేనేమో లుచ్చ లంజదానా.
@vamsimohan45
@vamsimohan45 29 күн бұрын
​@@Ronaldo_teluguSulli chekedhi meeru memu puku chekutam vachi cheepi puku cheekutha lanja munda
@heroicrhythms8302
@heroicrhythms8302 28 күн бұрын
Kula gajji lanjodakara, ni ammani kukkalu dengithe pettav ra nuvvu
@madhavraokatreddy
@madhavraokatreddy 29 күн бұрын
సార్ మీరు చెప్పావిధానంచాలాబాగుంది కులం ఏదయినా గురువు లను గౌరవించండి దాఢీ చే చిన్నవారిమీద అట్రాసిటీ కే సూపెట్టి గురువులకు నాయం చేయాలి
@user-jaisriram
@user-jaisriram 26 күн бұрын
అట్రాసిటీ act అడ్డుపెట్టుకొని మత మార్పిడి లు చేస్తున్నారు
@gantepogusundaraju1927
@gantepogusundaraju1927 29 күн бұрын
టోపీ పెట్టుకునే వాళ్లకు వర్తిస్తుంది బురఖాలు వేసుకునే వాళ్లు కూడా వర్తిస్తుంది వారు స్కూల్ డ్రెస్ లోనే అది కూడా
@satharshaik8243
@satharshaik8243 29 күн бұрын
😂 miru marara enka 😂
@shivaa6195
@shivaa6195 29 күн бұрын
నువ్వు మారు ముందు ​@@satharshaik8243
@imranma2848
@imranma2848 29 күн бұрын
Vallu sir la ku danddam pedutaru kaani ......laga kallu mokkinchharu
@AkeelConcepts
@AkeelConcepts 29 күн бұрын
Ayya manadi ea madarsa​@@imranma2848
@morrazzo4432
@morrazzo4432 29 күн бұрын
Indulo muslims ki sambandam yrntra pooka?
@jayarajudegala8657
@jayarajudegala8657 29 күн бұрын
విద్య గురువులను గౌరవించాలి... ఏ మతం అయితే హింసను ప్రోత్సహించేది భక్తి కాదు
@bommalakoti4354
@bommalakoti4354 28 күн бұрын
అలా చేసిన వాళ్లని కఠినంగా శిక్షించాలి చేయించు ఎన్నో దిక్కులో ఎలాంటి జరుగుతూ ఉంటాయి
@subbaraochopparapu7436
@subbaraochopparapu7436 29 күн бұрын
ఈ ఘటన జరగడానికి ప్రధాన కారణం రాజకీయ పార్టీలే. ఇది ఇంతటితో ఆగదు. ఎందుకో తెలుసా? ఈదేశానికి మతం అనే పెద్ద దరిద్రం పట్టింది
@puppalasatishchandra1575
@puppalasatishchandra1575 29 күн бұрын
మీరు ధర్నాలు చేయండి మీకు మేము సపోర్ట్ సార్ 🙏🙏🙏
@kvbma9467
@kvbma9467 26 күн бұрын
మీరు ఒక గురువుగా చాలా చక్కటి సందేశం ఇచ్చారు భారత దేశంలో ప్రతి స్కూల్లో చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు అందరికీ ఒకే యూనిఫామ్ ఉంటుందని అన్నారు మరి ముస్లిం మతస్తులకి బురక విషయంలోఎవరికీ ఎందుకు నోలు లేవడం లేదు రాజ్యాంగంలో వాళ్ళకి ఏమైనా ప్రత్యేక చట్టాలు ఉన్నాయా ఒక గురువుగా ఏం సమాధానం ఇస్తారు అది మీకు చట్టదు అనిపిస్తే లేదా?
@indian4134
@indian4134 29 күн бұрын
మాల వేసుకొని ఇలాంటి చర్యలు తీసుకుంటే మాల వేసుకున్నందుకు ఎటువంటి ఉపయోగం ఉండదు... మాల ముసుగులో కొంత మంది రౌడీ లు ఉన్నారు... చాలా చోట్ల ఇలాంటి గొడవలు సృష్టిస్తున్నారు
@ramu90143
@ramu90143 26 күн бұрын
అయ్యప్పల మతోన్మాదం పై ప్రతి ఒక్కరూ స్పందించాలి...
@Shanna05
@Shanna05 29 күн бұрын
సంస్కారం తప్పిన దేశం అధోగతి
@SureshkumarLolugu-d3f
@SureshkumarLolugu-d3f 26 күн бұрын
Samskaram lekapotha jeevinchi emi labhamo annam thenttinappudu alochinchi prethi roju alavatu chesikoni thenandhi ala chestha swamy memmalni nejamga istapadathadu edhi nijam swameeye saranam ayyappa
@Vamsi99410
@Vamsi99410 25 күн бұрын
​@@SureshkumarLolugu-d3f Ayyappalu terrorist lu
@HarishHarsha-x8e
@HarishHarsha-x8e 26 күн бұрын
గురుబ్రాహ్మ గురువిష్ణు గురుద్దేవ మహేశ్వర.. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మేస్త్రి గురవే నమః..🙏
@IfredomKing
@IfredomKing 29 күн бұрын
Supporting teachers 🇮🇳✊🏻
@NyathamahipalMahipal
@NyathamahipalMahipal 29 күн бұрын
Super. Sir. Baga. Chepaaru. 🙏🙏
@Santhoshkumar-bp7mu
@Santhoshkumar-bp7mu 29 күн бұрын
అజ్ఞానాన్ని పంచె మఠం కన్న విజ్ఞానాన్ని పంచె పాటశాల మిన్న
@ArunKonda-dk2he
@ArunKonda-dk2he 29 күн бұрын
మసీద్ కూడా నా
@SudhakarRaju-q8t
@SudhakarRaju-q8t 28 күн бұрын
Currect churches kida
@Cutysmartyofficial.
@Cutysmartyofficial. 29 күн бұрын
Meeru shiksha padevaraku vadalakandi lekapothe next generation nundi pillalu teacher's respect ivvadam manestharu.
@Jashua_4005
@Jashua_4005 29 күн бұрын
Wahh I Salute To You Sir..... Okkokka Mathonmadhiki Baga Dimparu ❤
@srikanthutturi8614
@srikanthutturi8614 29 күн бұрын
ఒక క్రిస్టియన్ ఎదవ మతం గురించి మతోన్మాదుల గురించి చెప్తుండు వావ్ దొంగే దొంగ దొంగా అన్నట్టు ఉంది😂😂
@Hunter23-z2j
@Hunter23-z2j 26 күн бұрын
ప్రభుత్వ ఉపాద్యాయులు చెప్పే విధానం, ప్రైవేట్ ఉపాధ్యాయులు చెప్పే విధానం ఒక సారి ఆలోచించాలి
@mohammadrafiahmad5450
@mohammadrafiahmad5450 29 күн бұрын
ఒకరి మీద దాడి చేయడం అది దైవభీతి కాదు దైవారాధన కాదు, అది మూర్ఖత్వం, మతోన్మాదం, శాస్త్రాలు వేదాలు చదివితే తెలుస్తుంది అయ్యప్ప ఎవరు అనేది. ఆకారము కాదు ఆచారము ఉండాలి. మతోన్మాద దుర్మార్గులు ఎక్కడ తప్పించుకుంటారు కావచ్చు కానీ మరణించిన తర్వాత తప్పించుకోలేరు దేవుడు నరకంలో కాలుస్తాడు తప్పకుండా.
@Moonlight.Music955
@Moonlight.Music955 29 күн бұрын
చాలా చక్కగా చెప్పారు సార్ ఈ దాడి చేసిన వారికి చదువు రాదనుకుంటా వాళ్లు ఎవడో చెప్పింది మాట విని ఆ ఉచ్చ తాగే వారు లాగా ఉంటారు సార్ వీళ్లంతా ఎవడో కుక్క చెప్పింది వాగుతారు తప్ప వీళ్ళకి జ్ఞానం ఉండదు ప్రజలని భయం లోకి దింపే ఒక మతాన్ని అడ్డుపెట్టుకుని ఆడుతున్న నాటకాలు ఇవి చదువుతే నాలుక కోస్తాం అనే పద్ధతి మళ్లీ తీసుకొచ్చి పిల్లల్ని చదువు లేకుండా ఇలాంటి రౌడీలుగా చేయడమే వీళ్ళ పద్ధతి చదువు ఉంటే అన్ని తెలిసి పోతాయి కదా ఆ పిల్లవాడి తల్లిదండ్రుల కూడా బుద్ధి ఉండాలి నా కొడుకు చదువుకోవాలి ప్రయోజకుడు కావాలి అనేసి అంతా ఆ ఉచ్చ మహిమ సార్ ఇది జై భారత్ మేల్కోండి
@syedkhadeerpasha-l9d
@syedkhadeerpasha-l9d 25 күн бұрын
ఇంటర్వ్యూ ఇచ్చిన ఉపాధ్యాయులు గారికి ధన్యవాదములు🙏🏻 చాలా బాగా చెప్పారు మతం ముసుగులో రాజకీయం సార్ అది
@ANNAPUREDDYPRASADARAO
@ANNAPUREDDYPRASADARAO 29 күн бұрын
అందరికీ శుభోదయం జరిగిన సంఘటన బట్టి చాలా విషాదకరం స్కూల్లో కాలేజీలో దీక్షలు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నవారు వారు స్కూల్ కు కాలేజీలకు పోవద్దు దీక్షలు ఉపవాస ప్రార్థనలు ముగించుకున్న తర్వాత స్కూళ్లకు కాలేజీలకు వెళ్ళండి డ్యూటీలో ఉన్న వారు కూడా సెలవులు పెట్టుకుని వారి యొక్క దీక్షలు ఉపవాస ప్రార్థనలు జరిగించు కోవాలి అలా చేయకపోతే చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలి
@RaveendraKonanki
@RaveendraKonanki 29 күн бұрын
Super anna
@msp_v
@msp_v 29 күн бұрын
Correct
@BengalTigerGPR
@BengalTigerGPR 29 күн бұрын
డ్యూటీలో ఉండే పనికి పోకపోతే ... వారికి జీతం ఎవ్వడూ ఇస్తాడు . నువ్వు ఇస్తావా.
@ANNAPUREDDYPRASADARAO
@ANNAPUREDDYPRASADARAO 28 күн бұрын
నీభక్తి నీఇంట్లో బయటకాదు
@HhhBhai-d2w
@HhhBhai-d2w 29 күн бұрын
Good massage sir
@solmanraju3018
@solmanraju3018 29 күн бұрын
చాలా బాగా చెప్పారు Sir🙏, స్వాములన్న విషయం పక్కన పెడితే నా ఉద్దేశంలో వాళ్ళందరూ నిసాని గాళ్లనీ నా అభిప్రాయం
@GollaVeeranjulunaidu
@GollaVeeranjulunaidu 29 күн бұрын
తల్లి తండ్రి గురువు దైవం అన్నా రు. పెద్ద లు. గురువు.తరువాత దైవం అటువంటి గురువుగారి ని. అవమానించడంమంచి. పద్ధతి కాదు. ఇది తెలుసు. కుంటే మంచిది. గురుదేవో భవ
@venkateswarlu8374
@venkateswarlu8374 29 күн бұрын
పెట్టుబడిదారులు భూస్వాములు మతం పేరుతో అమాయక ప్రజలను రెచ్చగొడుతూ వ్యాపారం చేసుకుంటున్నారు దేశ ప్రజల మధ్య విభజన తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఆర్థికంగా దోచుకుంటున్నారు
@narenderreddy1170
@narenderreddy1170 29 күн бұрын
సంఘటన గర్హనీయమైనదే. రాములు సార్ కులం తో పనిలేదు గురుకులంగా భావించాలి. సివిల్ జనాలు వచ్చారు. వాళ్ళే అనాలోచితంగా ప్రవర్తించారు. పిల్లవాడి ప్రవర్తన కూడా చాలా అనుచితంగా ఉంటదని తెలిసింది. లేకపోతే ముందు ముందు ప్రతీ తరగతి గదికి ఒకరో ఇద్దరో పోలీసుల్ని కాపలా పెట్టాల్సి వస్తుంది
@d.w.jvictor892
@d.w.jvictor892 29 күн бұрын
Sir hatsoff🙏🏿🙏🏿🙏🏿
@patnamvijay7287
@patnamvijay7287 26 күн бұрын
ప్రధానోపాధ్యాయులు గారు చాల చక్కగా చెప్పారు.
@MJB-o9b
@MJB-o9b 29 күн бұрын
Attrocities on SCs is on high rise. Same like UP, Bihar , MP.
@arunkumar8801
@arunkumar8801 29 күн бұрын
చాలా బాగా చెప్పారు సార్ 🙏
@BurgulaPrajwal
@BurgulaPrajwal 29 күн бұрын
ఈ విషయం చాలా భాధాకరం యదవలను శిక్షించాలి ✊
@saisudheer4313
@saisudheer4313 26 күн бұрын
గురుబ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో అన్న నా భారత దేశమా?? ఎక్కడికి వెళ్తుంది నీ ప్రయాణం??? మత బ్రహ్మ, మత విష్ణు, మతమే దేవోభవ అని మారిపోయావా?? అవమానించిన వ్యక్తి ప్లేస్ లో నేను ఉంటే, నిజంగా సచ్చిపోతాను..😔 ఎందుకు అంటే ఆయనకు ఉన్న చదువు జ్ఞానం నాకు లేదు..ప్రతి విద్యార్థి నన్ను చూసి హేళన చేస్తే, నేను పడని ఉపాద్యాయుడు నిన్ను తన్నాటం కరెక్ట్ అంటే నేను ఐతే బ్రతకలేను.... నిజంగా మీ గురువులకు 🙏🙏🙏🙏
@rosystefy1802
@rosystefy1802 28 күн бұрын
ఉపాధ్యాయ బృందానికి కూడా ఇది చాలా అవమానకారం 😢
@srikanthkanth5
@srikanthkanth5 29 күн бұрын
స్వాములు కన్న తీవ్రవాదులు మిన్న
@Pranavam1999
@Pranavam1999 29 күн бұрын
మరకలు,converted స గొర్రెల కన్నా రాక్షసులు నయం 😂😂
@venkataprasadyadamakallu2893
@venkataprasadyadamakallu2893 29 күн бұрын
నవ్వు తీవ్రవాది వి.
@chandramouli9850
@chandramouli9850 29 күн бұрын
నువ్వు పెద్ద తీవ్రవాది లా vunvu
@saixxx236
@saixxx236 29 күн бұрын
even dogs will say simple statement
@Kodiri_voice
@Kodiri_voice 29 күн бұрын
ప్రతీ మత పిచ్చి గాడు తీవ్ర వాదే
@Telugu-q5k
@Telugu-q5k 29 күн бұрын
ఇలాంటి సంఘటనల వల్లే,, చాలామంది హిందూమతం వదిలి మతం మారుతున్నారు.
@maniyadav9243
@maniyadav9243 29 күн бұрын
Nv marina a or maruthunava
@uppalaiahsvivekananda1302
@uppalaiahsvivekananda1302 29 күн бұрын
​@@maniyadav9243 మారి ఉంటాడు
@Telugu-q5k
@Telugu-q5k 29 күн бұрын
@maniyadav9243 nannu అడగడానికి నువ్వు ఎవడివి రా...lafut
@maniyadav9243
@maniyadav9243 29 күн бұрын
@@Telugu-q5k hinduv la ni anadaniki nv avaduvi ra lafoot
@asifsyed4013
@asifsyed4013 29 күн бұрын
Nijam nu angi karinche shakti ledu....scrab person
@VikramRaathod
@VikramRaathod 28 күн бұрын
స్వాములకు అది వంశపారం అయిపోయింది తప్పు చేసినవాడు కాళ్లు పట్టుకోవాలి చదువు చెప్పిన ఒక ఉపాధ్యాయుడు స్టూడెంట్ కాళ్లు పట్టుకునేలా చేశారు అంటే చాలా తప్పు
@snehalokam9625
@snehalokam9625 29 күн бұрын
Correct ga cheparu sir
@austinrogersmamidi3202
@austinrogersmamidi3202 27 күн бұрын
ఇది మంచి పద్ధతి కాదు, ఇటువంటి సంఘటనలు అందరూ ముక్తకంఠంతో ఖండించాల్సిందే. 🤷
@PSamuvel
@PSamuvel 29 күн бұрын
మనదేశములో. తల్లి తండ్రీ గురువులనుగౌరవించాలి.గురువులనుకొటడంనేరం.టీచ్చరునకొటినవారికి శిక్షవిదించాలి.
@abhipandu6209
@abhipandu6209 29 күн бұрын
Hatsoff sir for your words😊
@JaladiChakravarti
@JaladiChakravarti 26 күн бұрын
మీరు పోరాటం చేయండి గురువులకు న్యాయం జరగాలి గురువే దైవం 🙏
@satyamsatyamamchim2428
@satyamsatyamamchim2428 29 күн бұрын
Public ga తప్పని సరిగా punishment ఇవ్వాలి
@sudhakarch55
@sudhakarch55 29 күн бұрын
Respect teacher
@MouliMouli-se1fv
@MouliMouli-se1fv 27 күн бұрын
Sir super 💯 correct 👏👏
@mjayalaxmi2201
@mjayalaxmi2201 28 күн бұрын
చదువుకున్న వారెవరూ ఇలాంటి అరాచక చర్యలకు పాల్పడరు. తగిన శిక్ష పడకపోతే ఈ అరాచక శక్తులు రెచ్చిపోతారు
@Telugu-q5k
@Telugu-q5k 29 күн бұрын
ప్రభుత్వ ఉపాధ్యాయులకు నిజంగా రోషం ఉంటే. వారం రోజులు స్కూలు అన్ని బంద్ చేయండి, మీ హక్కులను కాపాడుకోండి, మీరు ఇప్పుడు మేల్కొనకపోతే,, రోడ్డుపై వచ్చే కుక్క కూడా మీపై అనవసరంగా పడి కరుస్తుంది. మీలో ఐకమత్యం లేనందువలన ఇలాంటి దాడులు, మీరు తలుచుకుంటే ప్రభుత్వాన్నే భయ పెట్టగలరు. కానీ మీలోని స్వార్థం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా యి
@ravibandela3739
@ravibandela3739 29 күн бұрын
సార్ మీరు మంచిగా బాగా చెప్పారు సార్ ఐ యాం థాంక్యూ
@truthchannel3441
@truthchannel3441 29 күн бұрын
You are right Sir
@flowersk7483
@flowersk7483 29 күн бұрын
Sc లకి పూర్వవేభవం తీసుకొస్తున్నారు ఇంకా ఎన్ని దారుణాలు చూడాలో మొన్న అబేంత్కర్ గారిని అమితాషా ఏమిటో కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక్క సారికూడా స్పందించారు అక్కడ ఉంది sc కదా తాను సనాతన్నాధర్మంలో కాళ్ళ దగ్గర నుంచి వచ్చానవాడుగా ఆ హెడ్ మాస్టర్ అందుకే పవన్ పట్టించుకోరుఅదే పాకిస్తాన్లో గాని చైనాలో గాని ఒక్క oc కీ చెందిన హిందువుకి జరిగి వుంటే మీడియా వాళ్ళకి ఫుల్ మిల్స్ పెట్టేవాడు
@tksk9598
@tksk9598 29 күн бұрын
వాళ్ళ అందరిచేత ఆయన కాళ్ళ మీద పడి సోరీ చెప్పించాలి
@gonatinku
@gonatinku 29 күн бұрын
ఒక హెడ్ మాస్టర్ కాళ్ళు పట్టిస్తే ఇంక మన దేశ పరిస్థితి యెట్లా ఉంటాదో అర్ధం అయితది.
@mass9711
@mass9711 28 күн бұрын
😢ఆచార్య దేవో భవ అన్న నానుడి ఉన్న ఈ దేశంలో ఇంత దౌర్భాగ్యమా?😢
@chukkasailu3660
@chukkasailu3660 29 күн бұрын
👏👏👏you are great sir we salute you 🫡
@lokeshthanuku6333
@lokeshthanuku6333 27 күн бұрын
మీరు చెప్పేది బాగుంది, అయ్యప్ప మాలలో ఉన్న వాళ్ళను ఆ టీచర్ ఎలా కొట్టింది, మీరు ముస్లిమ్స్ టోపీ పెట్టుకొని వస్తాడు వాడి దగ్గర తీపించే ధైర్యం లేదా శుక్రవారం నమాజ్ కి ఎలా పర్మిషన్ ఇస్తారు స్కూల్స్ లో, దానికి సెక్యూలరిజం అడ్డం వస్తుందా..
@amruthaskating2827
@amruthaskating2827 29 күн бұрын
వాళ్ళు అసలు స్వాములు కాదు..
@jakkalavenkatesh1989
@jakkalavenkatesh1989 29 күн бұрын
వాళ్ళు స్వాములు కాదు....అయ్యప్ప ముసుగులు ధరించిన మనువులు.... లోపలేసి కుమ్మండి....
@padmavathidevithota2530
@padmavathidevithota2530 25 күн бұрын
Jihaadi marakalu thurakalu, gurinchi matladaru, hinduvullo jihadulu yevvaru ledu, hindu dharmamu, yedari mathalu nanasu nunchi puttinadi
@padmavathidevithota2530
@padmavathidevithota2530 25 күн бұрын
Mery puku lo karra
@PawanPamuleti
@PawanPamuleti 29 күн бұрын
Yes sir
@jamesch6099
@jamesch6099 29 күн бұрын
Great words 👌👍🙏
@balamuralikrishna4507
@balamuralikrishna4507 29 күн бұрын
అయ్యప్ప మాల వేసుకున్న స్వాములు. శాంతం సౌశీల్యం పెంపుకోసం నియమాలు పాటించే సమయం. ఇక వీళ్ళు ఇలా చేశారంటే వాళ్ళు మాల వేసుకోవటం లో అర్ధం లేదు. ఎదవలు నిష్టలో దిగితే ఇలాగే వుంటది. బలిసి, గురువంటే గౌరవంలేదు, పోలీస్ అంటే భయం లేదు. ఇక ఎలా సమాజం బాగుపడేది. పదిమంది కలిస్తే ఇంత కొవ్వు వస్తుందా????
@vyveeruyadav10
@vyveeruyadav10 28 күн бұрын
Central government should take action on to Stop hindu conversion and temples donation money should be used for Hindus development only and build school and College so that we can save our hindu culture and get support to the poor hindu children
@allurivarma7439
@allurivarma7439 29 күн бұрын
అయ్యప్ప మాలలో వున్న విద్యార్థిని కాలుతో తన్నడం కూడా తప్పే!
@subbu2024
@subbu2024 29 күн бұрын
correct correct correct
@sirpai-ue9cl
@sirpai-ue9cl 29 күн бұрын
వర్మ 😂😂 పిచ్చ నాయాల న్యూ ఇయర్ గ్రీటింగ్స్ muyyara 😮😮😮 నీ గురించి ఎవరికీ తెలియదు😅😊
@Vishwambhara
@Vishwambhara 29 күн бұрын
వచ్చిన వారు కేవలం అక్కడ జరిగిన సంఘటన గురించి మాట్లాడాలి. "జై శ్రీ రాం" నినాదాలు చేయవలసిన అవసరం ఏమి వచ్చింది? అంటే విషయం జటిలం చేయాలనే ఉద్దేశ్యం. అతని కులం, మతం ఈ మాల వేసుకున్న స్వాములకు ప్రాబ్లమ్ అనుకుంటా! గురువుతో విద్యార్థి కాళ్ళు పట్టించడమంటే సాటి హిందువుగా సిగ్గు పడుతున్నాను. ఆ పిల్లవాడు "మాల" వేసుకుంటే మీరు నెత్తిన పెట్టుకొని ఊరేగండి! గురువు దృష్టిలో అతడు కేవలం విద్యార్ధి మాత్రమే. మాలవేసుకునేది ప్రపంచాన్ని వాడు చూసే దృష్టి కోణం మారడానికి, అంతేగాని వాడేదో మాల వేసుకున్నాడని ప్రపంచమంతా నెత్తిన పెట్టుకొని గౌరవించాలా!? ఈ చర్యకు కారణమైన ఏ ఒక్కరినీ వదలకూడదు. తప్పకుండా శిక్షించాలి. మీరు మీ ఆందోళనను కొనసాగించండి.
@jyothibk3730
@jyothibk3730 28 күн бұрын
Chala bagachepparu sir
@ramchander1688
@ramchander1688 29 күн бұрын
దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి.
@prabhakarkokkera8
@prabhakarkokkera8 29 күн бұрын
Sc st అట్రాసిటీ కేసు పెట్టాలి ✊🏻
@avinashteja1620
@avinashteja1620 29 күн бұрын
Bulakayala bokkalo bhim
@govindvlogs6220
@govindvlogs6220 29 күн бұрын
Sc లు అయితే కదా పెట్టడానికి క్రిస్టియన్ మతం మారిన వాళ్ళు
@SivanagadurgaRH
@SivanagadurgaRH 29 күн бұрын
ఏమవుతుందో మన దేశ పరిస్థితి 😭,
@satyamsatyamamchim2428
@satyamsatyamamchim2428 29 күн бұрын
Super chala baga chepparu correct
@highpotential.8075
@highpotential.8075 29 күн бұрын
My support to teachers 🎉 .not for batthais 😊
@baluchennaiah8910
@baluchennaiah8910 29 күн бұрын
ఒక దీక్షతో మాల వేసిన వ్యక్తి, ఇలాంటి చౌకబారు పనులు కోసం మాల వేశారా,మనిషి మనసు భక్తి దీక్ష కోసం,లోకం తో సంబంధం లేకుండా ఒంటరిగా,సమాజానికి దూరంగా ఉండి,ఆచరించాలి ఎలా కాకుండా సామాన్యులు చేసే పనులే,దీక్ష పరులు కూడా చేస్తే ఏం మాలదార పరులు?
@shaleeswaraiahk6000
@shaleeswaraiahk6000 29 күн бұрын
వారు స్వాములు కాదు పాములు.
@nygiri339
@nygiri339 29 күн бұрын
Good analysis sir
@mohammadsardhar5914
@mohammadsardhar5914 29 күн бұрын
శభాస్ ఒకప్పటి హిందు సంసృతి, సాంప్రదాయానికి, ఇప్పుడు అనుసరించే సంసృతి, సాంప్రదాయాన్ని చూస్తుంటే హిందువులు బాగా devolap అయ్యారనిపిస్తుంది, ఇందుకు కారణం ప్రతి అనవసరమైన విషయాన్ని రాజకీయం చేసి వాడుకునే ఒక ప్రధాన రాజకీయ పార్టె కారణం, ఇలాంటి పార్టీ ఉన్నంతకాలం ఇటువంటి పనికి మాలిన సంఘటనలు భవిష్యత్ లొ మరెన్నో చూస్తాం
@cheddifriendsvlogs
@cheddifriendsvlogs 29 күн бұрын
Apara kojja
@mahaboobalishaik9355
@mahaboobalishaik9355 28 күн бұрын
Right decision sir
@bhushantulasi9365
@bhushantulasi9365 22 күн бұрын
స్వామి అన్నవాడు మనిషే కదా 40 రోజుల తర్వాత వాడి ప్రవర్తనే వేరు బట్టలు మార్చినంతమాత్రాన వాడి ప్రవర్హన మారదు కచ్చితంగా శిక్ష పడాలి
@vanama76
@vanama76 29 күн бұрын
సూపర్
@p.indian6954
@p.indian6954 29 күн бұрын
Good comments 👍
@RameshRamesh-kj4mx
@RameshRamesh-kj4mx 29 күн бұрын
Very good speech sir
@mdimaranahamad7541
@mdimaranahamad7541 29 күн бұрын
AP ప్రభుత్వం BJP కి అమ్ముడు పోయింది. AP ప్రభుత్వం నుంచి ఏమి ఆశించ బకాండీ.
@SivanaganayuduyadlapalliNagana
@SivanaganayuduyadlapalliNagana 29 күн бұрын
అది తెలంగాణలో జరిగింది Ap లో కాదు తెలుసుకో ముందు ' ఎక్కడ ఎం జరిగినా ముదు BJP ని లాగటం ఖాన్ గ్రేస్ ల బుద్ధి
@MaheshMahi-h8t
@MaheshMahi-h8t 29 күн бұрын
అరె కొజ్జా లంజాకొడకా మాట్లాడేటప్పుడు ఏదైనా ఆలోచించి మాట్లాడాలి అది జరిగింది మ తెలంగాణలో ఏపీ ప్రభుత్వం పడితే ఏమవుతుంది రా నీకు ఇంకో విషయం ఏంటంటే అయ్యప్ప దీక్ష తీసుకుని ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెప్పడానికి మీరు ఎవరు అసలు మీలాంటి గెలుపుకు నా కొడుకులందరూ దేశం నుంచి దేంగే మా దేశం బాగుపడుతుంది అయ్యప్ప దీక్ష తీసుకున్న ఒక చిన్న పిల్లవాడు అయినా వచ్చు పెద్దవాడైన వచ్చు అనుకుంటున్నాను చాలా నేరం అన్యాయం మీలాంటి వాళ్ళకి ఏం తెలుస్తది మీరందరూ కూడా మా భారతదేశం నుంచి దెంగేయండి మా ఆచార వ్యవహారాలు పాటించకూడదు అని చెప్పడానికి మీరు ఎవరు
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН
7 AM  | ETV Telugu News | 29th January "2025
20:27
ETV Andhra Pradesh
Рет қаралды 262 М.
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН