పులి సింహం ఈ రెండింటినీ మిక్స్ చేస్తే వచ్చిన మానవ రూపం అన్నా నీది యసియస్టిబిసిమైనార్టిలు ఎలాగైనా ఉన్నత చదువులు చదివి అందరికీ మనమే ఆదర్శం కావాలి అని గర్జించే గళం నీది జై భీమ్ టైగర్ రాజేషన్న జై భీమ్
@rekulapallychandrashekar91073 жыл бұрын
అన్న గారు మాట్లాడుతుంటే వీడియో స్టాక్ అవుతుంది అన్న గారు మీరు మాకు ఎంతో అవసరం ఇ సమాజానికి మి లాంటి వారిని ప్రతి ఇంట్లో ఒకరు తయారు చేయాలి అ బాధ్యత మీరే తీసుకోని మి శిశువుల గా ఎద్దగడం మా బాధ్యత 🙏🙏🙏జై భీం అన్న గారికీ 🙏🙏🙏
@sangarshagiri77223 жыл бұрын
Jai bhim bro...
@allampallisaidaiah46253 жыл бұрын
Sailut 🙏 rajesh garu exlent 👍 youth jago india bahujan samaj 🙏
@ramakanthuppala48543 жыл бұрын
రేంజర్ల రాజేశ్...మీ మాట పాట మధురం..👏👏
@emmadisudhakar51803 жыл бұрын
👍
@nareshbabu12283 жыл бұрын
మిత్రులందరికీ జై భీమ్ రెంజర్ల రాజేష్ అన్నకు ముఖ్యంగా జై భీమ్ అన్న నువ్వు ఎప్పుడు లైవ్ లో ఏదో ఒకటి చేయాలన్న మలటీ వ్యక్తులకు స్ఫూర్తిగా ఏదో ఒక సందేశం ఇస్తూనే ఉండాలి అన్న నువ్వు జై భీమ్ అన్న
@victorpaultadi3 жыл бұрын
అంబేత్కర్ గారు ఎంతో శ్రమించి మంచి ఏర్పాటు బడుగు వర్గాల కొరకు చేస్తే, దానిని ఎంతమంది ఉపయోగించుకుంటున్నారు అని ప్రశ్నించి పాడైపోతున్న ఈనాటి యువతరాన్ని గైడ్ చేసే ఈలాంటి వ్యక్తులు కావాలి తప్ప, ఆయన ఏమీ చేసాడో చెప్పుకొని చప్పట్లు కోటించేకొనేవారి వల్ల అంబేత్కర్ ఆశయం నెరవేరదు. రాజేష్ గారు మీకు హ్యాండ్సూప్...
@ammubannu1293 жыл бұрын
బాగా చెప్పావు అన్నా
@rajeshchedala19363 жыл бұрын
రెంజార్ల super.....రెచ్చగొట్టడం కాకుండా ఇలా చైతన్యం తెచ్చే వాళ్లు కావలి.. అన్ని కులాలు కలీసి ఉండేలా..
@shakarshakar52593 жыл бұрын
జై. బీము. జై. స్వేరో.జై. భారత.రాజ్యాంగం. రాజేష్. అన్నయ్య. నేను. నీ. ఫ్యాన్. అన్నయ్య. నీను. కలవాలని. ఉంది. శేఖర్. మహరాజ్. దేపల్లీ. గ్రామము. నవాబుపేట్. మం. మహబూబ్ నగర్. జిల్లా.
@nakkadanielnakkadaniel77953 жыл бұрын
అంబేద్కర్ గురుంచి చెప్పడం మంచిదే కాని నా సోదరులకు చెబుతున్న మాట అంబేద్కర్ లా చదవాలని నాకోరిక పిల్లలను చదివించ వలసిందిగా నా కోరిక
@Ravi-io2ld3 жыл бұрын
సూపర్ సాంగ్ జై బీమ్,,,
@narendranaresh91643 жыл бұрын
never ever end this speech super 👌 rajesh anna
@chinthapallyjanniah36983 жыл бұрын
నీలో ఉన్న తెగింపు ప్రతి ఒక్కరికీ చైతన్యం తీసుకురావాలని కోరుకుంట అన్న
@Raja-si3md3 жыл бұрын
జై బీమ్ లు అన్నగారు🙏🙏🙏 పేదవాడి ధైర్యని వన్నా
@gsthop10383 жыл бұрын
Very nice song🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kadapatintichinnamahanandi37358 ай бұрын
Super Rajesh jainheem
@rajitharajitha89583 жыл бұрын
👌anna ni matalu vinte naku kuda nilane matdalani undi annaya
@srinivasstudyfitnessworld2763 жыл бұрын
బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులం కాబట్టి జాబ్ కొట్టి చూపిస్తాం💪🤟🙏జై భీమ్👍జై స్వారోస్👍..
@gainiramesh53262 жыл бұрын
Super song anna ✊✊✊🙏🏻
@baburaosodadasu16552 жыл бұрын
Super song brother. Jai Bheem
@AshokAshok-gh8sm3 жыл бұрын
Super song bro 🙏🏼🙏🏼
@saireddyyalla48443 жыл бұрын
అంబేత్కర్ లాగా మనం మనం కూడా రాత్రనక పగలనక కటపడి సాడువుకుంటే బాగుపడతరు. జై భీమ్ జై శ్రీ రామ్
@anjiv99893 жыл бұрын
అన్నా నేను బీసీ ఎస్సీ ఎస్టీ బీసీలు గురించి మీరు చెప్తుంటే ఒళ్ళు పులకరించిపోతుంది అన్నా మీరు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలను కూడా నెలకొల్పాలి ఆంధ్రాలో కూడా మీటింగ్స్ పెట్టాలి దళితుల అన్నవారు సపరేట్ కాదు అన్ని కులాలు అన్ని జాతులు ఒక్కటే అనేది నా ఉద్దేశ్యం
@balakishanmahendra26693 жыл бұрын
బీసీ పై కపట ప్రేమ మాత్రమే Sc , st , లతో పాటు బీసీలకు సమన హక్కులు రాజ్యాంగంలోని లేవు బీసీ లపై కేవలం మొసలి కన్నీరు మాత్రమే
@knareshyadav95533 жыл бұрын
@@balakishanmahendra2669 andueeyna ra 27%percent reservation vallaki ecchi vallanu ma kantey mundhu develop kavali ani chebuthunnam
@dhanush701432 жыл бұрын
@@balakishanmahendra2669 nuv BC ani Evar Chepparu Ayya Shudrudivi kadha nik Indian constitution midha respect lekapothe nuv Malla Shudrudugane Join aypooo No problem
@sekhar.m29192 жыл бұрын
Yes
@mothenani50152 жыл бұрын
💪💪💪💪💪🤝🤝🤝👏🏻👏🏻👏🏻👏🏻
@donsoori13513 жыл бұрын
షాన్ రెంజరాల రాజేష్ అన్న మాట్లాడితే,పాట పాడితే పులి గర్జిచినటే ఉంటాది. అన్నాను చూస్తే సింహంను🦁🦁 చుసినంటే ఉంటాది.
@prakashprakash67913 жыл бұрын
Jai bheem 🔥❤️✊✊✊ Anna super massage and good valuable song lyricals Also motivated this song and ur speech brother ones again jai bheem 🔥❤️ anna ✊✊
@pidugulaxmanjaibheem59172 жыл бұрын
Łlk"Ql
@powerthimmy3 жыл бұрын
Super rajesh anna👌👌👌
@stisioodttt3 жыл бұрын
✊✊🙏Anna Rajana me ku padbi vandanam.
@raviravindar9103 жыл бұрын
, జై భీమ్
@jashuvadanialmanchala99073 жыл бұрын
Exanent Rajesh anna 🙏🙏🙏 jai bheem anna 🐘🐘🐘🐘✊✊✊
@mohammedghouse90773 жыл бұрын
Renjarla rajesh shabaz Anna manchi warning ichinav Anna jai bheem
@veeraiahb42323 жыл бұрын
🙏
@pyatapramod79293 жыл бұрын
Super 🙏🙏🙏
@kkrishna12953 жыл бұрын
Jai bheem Anna 👌🙏
@paladugugattaiah47943 жыл бұрын
Well well 👋👋👋🙏🙏
@MANAND-hg3ul3 жыл бұрын
జౌభీమ్
@anthatisaidaiah1843 жыл бұрын
🙏🙏🙏🙏🙏లక్షల వందనాలు 🙏 🙏
@domachinnaadityaswero26503 жыл бұрын
Very very nice Rajesh Anna
@gopalreddy35763 жыл бұрын
Excellent
@sunarkanimohanmohan36853 жыл бұрын
సుపరు, రాజేష్. అన్న దలితుల బ్రతుకు తెరువు మీ పాట రుపంలో మధురం
@peddintinagaraju7633 жыл бұрын
Anna mi Speech, songs very super jai bheem ✊✊✊
@dasaripraveen653 жыл бұрын
Nipatalu vinte Akaleyaddu nidrapatradu super Ragam ninnu kanna nithallitandrulaku jai bheem Anna I miss you Anna jai bheem jai Samantha sainik dhal
@krishkrish-qg4gy3 жыл бұрын
Super song anna
@balamsweta29883 жыл бұрын
Wonderful lyrics....bro
@venkateswarlugudepu3 жыл бұрын
బజారులేలేటి యువతియువకుల్లారా మజాలు జేసేటి ఓ పోకిరి పోరల్లారా ఎటువైపు దిక్కు మీ ప్రయాణము ఎటువైపు మీ గమ్యము ఆలోచించి అడుగెయ్యండి - అడ్డదారులు మానెయ్యండి ||బజారులేలేటీ|| కడుపులో మీరు కనబడినపుడే కలలో మునిగిరి మీ తలిదండ్రులు తప్పటడుగులు వేసేటపుడే గొప్ప అడుగులని మురిసిపోయిరి మీరు పలకబట్టుకొని బడికోతుంటే పులకరించిరి ఆనందముతో ||బజారులేలేటి|| ఫీజులు పైసలు కట్టాలంటెను, పుస్తకాలను కొనాలంటెను తిండికి లేని వాళ్లుయైనను దండిగా మిమ్ముల చదివించాలని ఆల్ల నెత్తురమ్ముకొని పైసలు పంపితే మత్తుకు మీరు మరుగుతుంటిరి ||బజారులేలేటి|| బుద్ధిగా ఎంతో చదువున్నమని పొద్దుపొద్దునే పరుగులు తీస్తూ బేకరి కేఫులో సినిమా పార్కులో గంటల తరబడి గడుపతరాయె ఇంతనైటు దాకెడున్నవంటే...ఇప్పటిదాకా ట్యూషనంటారు ||బజారులేలేటి|| సంఘమందున స్త్రీ పురుషులు సమానమని నిను చదువుకు పంపితే సదువులు గిదులు సాకలికేసి సందులో మీరు సరసాలడుతూ నవ్వులాటగా తేలిపోతిరి...నవ్వుల పాలై రాలిపోతిరి ||బజారులేలేటి|| ఈ తప్పుడు తోవ్వలు మానకపోతే చిప్పే మీకు చివరికి మిగులు కాలం విలువ చాలా గొప్పది కరిగిపోతే అది తిరిగే రాదు చీకటి బ్రతుకుల వెలుగైపోండి ... రేపటి పౌరుల దారులకండి ||బజారులేలేటి||
@narendranaresh91643 жыл бұрын
jai bheem Anna siru koti koti dandalu shan renjerala rajesh Anna what speech pata ❤ touch 👏 great Anna nuvuu ambedkar blessing always u
@gaddapatinaresh85553 жыл бұрын
అన్న జై భీమ్ 🙏
@prashanthyakara70143 жыл бұрын
Rakesh Anna mi Paataki ki miku veela veelaa vandhanaalu... Jai Bheem💪💪✊✊
@kothiparsuram.20962 жыл бұрын
Super. అన్న. హబెడ్కర్. Spech
@srinu90523 жыл бұрын
Rajesh Anna 👍🙏
@gaddamsrinu59423 жыл бұрын
Super song Anna జై భీమ్ 🙏👍
@jayakedare96192 жыл бұрын
Very nice
@sanjaydhonpal77042 жыл бұрын
GREAT Anna 🔥
@ganeshbay49753 жыл бұрын
జై భీమ్ అన్న✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊
@ganganarala50433 жыл бұрын
Superb anna 🌹🌹song
@mdnadeemnadeem72453 жыл бұрын
Super bhai
@samakollanagaraj4403 жыл бұрын
Super nice Anna 👌👌 Jai Jai Bheem
@kurumannakurumanna5943 жыл бұрын
Jai Bheem Anna
@kanuparthiprahlad90332 жыл бұрын
అన్నా జై భీమ్ అన్న రాజేష్ అన్న నీ మాటలు నీ శ్లోకాలు మన అంబేద్కర్ గురించి వివరించే పద్ధతులు ఇవన్నీ నాకు చాలా నచ్చినయి కానీ మాకు ఏమీ తెలియదు అన్నయ్య నువ్వు చదివినావు దానికి పూర్తిగా నేను మద్దతిస్తున్నాను నా కాబట్టి ఏదో ఒక రోజు సందర్భం వచ్చినప్పుడు నేను ఫోన్ చేస్తాను కచ్చితంగా మా ఊరికి వచ్చి ఎంతోమంది అనామకులు ఉన్నారు వాళ్ళందరికీ తెలివి చెప్పి కనువిప్పు చేయాలని చెప్పి అంబేద్కర్ గురించి కోరుకుంటున్నా రాజేష్ అన్న
@suryasuryamani24863 жыл бұрын
Good Anna
@giligithalageorgegiligitha95193 жыл бұрын
super bro songs
@ravibabutudumu57202 жыл бұрын
Good song
@ramakrishnak99763 жыл бұрын
Anna super
@Nagaraju-52323 жыл бұрын
Jai bheem anna ✊✊✊💪💪💪
@saravara17693 жыл бұрын
Super Anna good message
@koluguriprashanth17593 жыл бұрын
Super anna 😭😭
@sujanakalakotla25883 жыл бұрын
Jai bheemu👍👍👍
@kankurdhoomdham82253 жыл бұрын
Super bro 🙏
@raghavabegari69713 жыл бұрын
Jai Bheem anna 🙏🙏
@mrmallannateluguyoutubecha91453 жыл бұрын
Jai Bheem
@akkidasarirathnakumarrana5013 жыл бұрын
Anna super 👌
@nareshmedipally54963 жыл бұрын
Jaibheam
@rajeshmunesula55313 жыл бұрын
Kk supar anna
@kawalipradeeppradeep35403 жыл бұрын
Jai bheem Rajesh Anna me lanti vallu lakshala mandi tayaru kavali 🙏Anna.
@johnnyduppelli88273 жыл бұрын
Jai beem jai praveen kumar sir 🙏🙏
@జిమెయిల్3 жыл бұрын
Anna super song
@prasadbattusaroja16393 жыл бұрын
Jai Bheem 🙏🙏🙏 jai jai jai Bheem
@enareshenaresh11763 жыл бұрын
Jai bheem🙏🙏🙏🙏👌👌👌👌
@rameshnelapati93293 жыл бұрын
Anna excellent I ❤u
@venkylucky36533 жыл бұрын
Jai bheem 🙏🙏
@tulasinakshatra53253 жыл бұрын
👌👌👌👌👌💐💐💐
@dadimallachandrashekar14553 жыл бұрын
✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️🙏🙏🙏
@rajeshmunesula55313 жыл бұрын
Supar anna bheem sog
@mohammednaseer75402 жыл бұрын
💗❤️
@narendramanthapuri58773 жыл бұрын
Anna super anna miru matladina patali padina romalu nikkabodthunai