కారణజన్ములు ఎస్ వి రంగారావు గారికి పాదనమస్కారములు, ఈ మహానుభావునికి మన దేశ అత్యున్నత పురస్కారం ప్రదానం చేసివుండాల్సింది
@saiganeshkishore63002 ай бұрын
ENDUKU ISTHARU SIR S.V.R GARIKI A GOVERNMENT SAPORT CHESTHARU SIR KULA GAJJI GOVERNMENT UNNATHAVARAKU CHEIYARU
@NageswaraRaoVellanki-xq1jk25 күн бұрын
😊j😅
@NageswaraRaoVellanki-xq1jk25 күн бұрын
Ona @sai😅ganesh kishore😂8. 40:19 6jjuuubbh nkk ni j ni mi I U7😊#bni mo 40:48 6300
@mudigondamuralidhar92898 ай бұрын
svr మళ్ళీ జన్మి్చియే ఉంటాడు
@kkotireddy22372 жыл бұрын
ఏమైనా మన svr గారి నవ్వే నవ్వు చూస్తూనే ఉండాలనిపిస్తుంది
@adinarayananarayana99072 жыл бұрын
ఈ మహా నటుని కి నా సహస్ర వంద నాలు . అద్భుతమైన గాత్రము అద్భుతమైన నటన జోహర్లు.
@srilakshmivilas45895 жыл бұрын
దీన్నిబట్టి అందరి అర్థం కానున్నది ఏమిటంటే, ప్రతిభకు ఎప్పుడైనా గుర్తింపు వస్తుంది అని.
@yogimsb997424 күн бұрын
Extra-ordinary Actor in Indian Film Industry.Hats off to his performance.Salute to His characterization.
@gaddamlaxmaiah77824 жыл бұрын
మహానటుడు SVరంగారావు గారి అద్భుతమైన నటనకు పద్మ అవార్డులు రాకపోవడం చారిత్రక తప్పిదమే💐🙏
@srinivasarao36372 жыл бұрын
First national &international awards winner S.V.Ranga Rao garu matrame ntr , anr kadu
@psalmen53032 жыл бұрын
@@srinivasarao3637 ,ux
@Raamvideos2 жыл бұрын
SVR gari natanaku saripoye award ledemo brother.. Anduke ayanaku eyaledemo...
@sreenivas9880 Жыл бұрын
Kula pichi gallu valla valla
@ramuluravipati-gn6fv Жыл бұрын
@@srinivasarao3637 And
@pemmarajuramasaran721110 ай бұрын
SVR మరియు NTR లు తెలుగు సినిమా చరిత్రలో అనన్య సామాన్య ప్రతిభావంతులైన నటదిగ్గజాలు. వారి కీర్తి అజరామరం..🙏
@rallapalliprasad59594 жыл бұрын
ఈ సినిమా గొప్పతనం ఏమిటంటే చక్కని సంభాషణలతో సంగీతం తొ పి సుశీల గారి పద్యాలు. యస్ వి రంగారావు గారి నటన గొప్ప సినిమా
@mahendranathvankeswaram91773 жыл бұрын
మంచి సన్నివేశం.. మంచి నటుడు.. యస్వీ రంగా రావు గారి ఆత్మకు శాంతి కలుగ వలెను అని భగవంతుని దేవ దేవుని స్వామి నీ ప్రార్ధన చేస్తూ ఉన్నాను...
@gopalarao98473 жыл бұрын
తండ్రి సామానులు అయినా శ్రీ శ్రీ శ్రీ S V రంగారావు గారి ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుడు నుంచి ప్రార్ధిస్తూ వారి కుటుంబ సభ్యులు కి రంగారావు గారి జన్మదిన శుభాకాంక్షలు
@hanumanvaraprasadreddy74553 ай бұрын
ప్రజల మనసులు చోటు సంపాదించుకున్న నటునకు అవార్డులు రివార్డులతో పని ఏమి ఈనాటికి ఏనాటికి ఎస్విఆర్ చిరస్మరణీయుడు 👏
@obulareddy378410 ай бұрын
S V R గారి నటనా చాతుర్యం చాలా ప్రసిద్ధి గాంచినది నేటికిని సరియైన కానరాడు.
@speakitright76006 жыл бұрын
What an action .SVR garu meeku saati e mullokamula leru. Na butho na bhavishat . Hats off to Direction also. Thanks for uploading. Suseelaamma voice so sweet .
@alliswellindia82193 жыл бұрын
Yenta baga cinemalu Teese Varu...? Nijam ga aa kadhalanu Kalla ku choopinchi nattu ga ...kalpitha kadhalu puranallo vunna kadhalaku pranam posaru...great directors and great actor's and writers music directors...I salute them.
@venkateshguptapaladi9428 Жыл бұрын
ఇలాంటి అద్భుతమైన సినిమాలు ఈ రోజుల్లో రావు మనకు అవకాశం ఉన్నప్పుడల్లా మరలా మరలా చూసుకోవాలి ఈ సినిమాలో ఇప్పుడొచ్చే సినిమాలని బహిష్కరించండి హిందుత్వం కన్నా అవహేళనే ఉంటుంది ఒకటి సినిమాల్లో
@anireddymurali88313 жыл бұрын
ప్రపంచం మన భారత జాతి గర్వించదగిన ఉత్తమోత్తమ నటుడు
@-padyaprabha9337 Жыл бұрын
SVR గారి అత్యద్భుత నటనాకౌశలము అనన్యసామాన్యము. ఇందులో మహాకవి పోతనగారి మహాభాగవతపద్యాలు ఉన్నవి ఉన్నట్లుగా ఉపయోగించుకొన్న director గారి ప్రతిభ కూడా అభినందనీయము. 🙏
@gopiraju26213 жыл бұрын
SVR గారు అంటే ఎంత మందికి ఇష్టం
@gopalburka77893 жыл бұрын
అందరికీ పూజ్య నీయమైన మహా నట సార్వభౌములు🙏🙏🙏🙏
@anjinappaanjinappa58413 жыл бұрын
@@gopalburka7789 1
@durgaprasadisukapallyvenka60408 ай бұрын
Ishtamu leni varevaru leru.
@Vidya-r9f5 ай бұрын
ఇస్తములేని వారు ఎవరు
@rameshmudhiraj5395 ай бұрын
😊
@vijaybaskarreddy70313 ай бұрын
తెలుగు సిని చరిత్రలో ఇంత భయంకర నటుడు మరెవరు లెరు ఇక వంద సంవత్సరాలు తరువతకుడ రారు లెరు ఒక్క S,V రంగరావు మాత్రం నటుడు
@honethonest52595 жыл бұрын
What a powerful action and dialogue delivery by S V Ranga Rao. Unforgettable this power full allrounder actor S V Ranga Rao forever. but we are regretting that we had missed him.
@GanapathiRaoSampatharao Жыл бұрын
😅😊😊
@kancharapusanthoshkumar76537 ай бұрын
ఎన్నిసార్లు చూసినా ఇలాంటి సన్నివేశాలు కానీ ఎస్వీ రంగారావు లాంటి నటన విశ్వరూపం గాని మరి ఎన్నడూ చూడము.
@omenamahsivayasreematrenam48262 жыл бұрын
SVR లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీ లేదు. అయన తరువాతే ఏ మహానటుదైనా. అయన నటనకి ఎన్ని అవార్డు లైన తక్కువే. అందుకే అయన మహానటులకే మహానటుడు. 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@ytube28855 жыл бұрын
ఇలాంటి మహానుభావుడు ఆయనతదుపరి ఇంతవరకూ జన్మించలేదు. ఆయన ఆయనకే సాటి. వారి నటన దీటైనది.
@ytube28855 жыл бұрын
బహుశా ఎస్ వి ఆర్ గా రు పరలోకములో సార్వభౌమాధిపత్యం వహించు చున్నారేమో!!!! అందుచేతనేవారు తిరిగిరాలేదు.
@vijayreddy12348 ай бұрын
😊@@ytube2885
@NageswaraRaoVellanki-xq1jk7 ай бұрын
@ytube28😊😊ఆఅఆఆఅ😊@అ😊85
@NageswaraRaoVellanki-xq1jk7 ай бұрын
😊0😊😊😅😅😅😢6😮😅😅😊
@pulluribalakishan77822 жыл бұрын
శ్రీ రంగారావు గారు గంభీరంగా ఉంటాడు మధురం ఇంటి గారెలే తినాలి వింటే భారతం వినాలి అంత అద్భుతంగా ఉంటుంది🙏🙏🙏24.12. 2021 వారి కుటుంబ సభ్యులకు జన్మదిన శుభాకాంక్షలు
@puttaputta34332 жыл бұрын
90
@Nagendrakumar-ek8di Жыл бұрын
తింటే గారెలే తినాలి.....
@ffwarrior44162 жыл бұрын
ఏం డైలాగ్స్ రా బాబు...సాధారణ మానవులకు సాధ్యమా అనిపించేలా చెప్పగల ఓకేఒక్కడు...one and only.. S.V. R. R గారు...మీరు మల్లిపుట్టి ఇప్పటి నటులకు మాది ఒక నటనేన అనుకునేల చేసి మాతరానికి మీ నటన రుచిచూపించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్న🙏🙏🙏
@dkr2773 жыл бұрын
విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు నట రాజు శ్రీ SVR ఇక పుట్టరేమో... ఒకరినిమించి మరోకరు హీరో లు వచ్చారు కానీ రానిది ఒక్క శ్రీ SVR గారు మాత్రమే...🙏
@maddishankararao82629 ай бұрын
ఆ నటన అనన్నయమైనది అవార్డులు వచ్చినా రాకున్న అనటన జీవంతో మనుషుల గుండెల్లో పదిలమై వుంటుంది
@suryaprakashpendyala1434 жыл бұрын
Indeed there are no words to Parise Sri S.V. Ranga Rao. He is great talanted actor in our Telugu mythology, social and general cine field. Regret to say due to very low profile political environment the great 🌟 like SVR was ignored. It's a shame. He deserves for the highest honour in cultural activities.
@srinivasbukkapatnam6512 жыл бұрын
యిలాంటి సినిమా మరొకటి రాదు, ఇంతటి మహా నటుడు* మళ్లీ తిరిగి పుట్ట డు! జయహో ఎస్వీఆర్! నీ యొక్క డైలాగ్ డెలివరీ, అనితర సాధ్యం!
@sarmachivukula42374 жыл бұрын
Great Viseo clip. My all time favorite Telugu Actor SVR
@thatiapparao747210 ай бұрын
కాపు జాతి ఎస్వీ రంగారావు అన్ని జాతులకు సంబంధించిన మంచి నటుడు మనమంతా హిందువులం జైహింద్ jai sriram
@vennapuveerabhadrarao8703 жыл бұрын
నట శిఖరం మన సామర్ల వెంకట రంగారావు గారు. ప్రపంచంలోని నటులలో అగ్రగణ్యులు.
@sivasankarareddy5871Ай бұрын
తెలుగు ఇండస్ట్రీలో ఎస్ వి రంగారావు యాక్షన్ సూపర్ నిన్ను మించిన వాళ్లు ఇంతవరకు ఎవరు పుట్టలేదు పుట్టరు కూడా రాజా టీవీ నీ వాగ్దాటి సూపర్ సూపర్
@arm80745 жыл бұрын
ఇప్పటి వరకు వచ్చిన సీనీమాలలో పాత ఆర్టీస్టు కల ఎవరో ఓక్కరిలో కనబడుతుంది. కానీ .యస్వీర్. రూపు కల నటన అభినయం ఇంతవరకు ఎవ్వరు కూడా పూరించలేకపోయారు. ఈయన నట చిరజీంవీ
@guruprasadn10398 ай бұрын
అవార్డులకు అందనంత గొప్ప నటనను ప్రదర్శించి తన విశ్వరూపాన్ని ప్రతిపాత్రలో చూపిన నటరాజు' నిండైన గంభీరమైన విగ్రహం, మనసున్న మారాజు కళామతల్లి ముద్దుబిడ్డ' ఆయన పాదపద్మాలకు శిరస్సు వంచి నమస్కరిస్తు హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను
@kakumanubhulakshmi21443 жыл бұрын
మహా నటుడు .శ్రీ యస్వీ రంగారావు గారికి శ్రద్ధాంజలి.
@kishoremarri94713 жыл бұрын
S. v ranga rao గారి గురించి ఎంత చెప్పినా తక్కువే ...కానీ ఆ చిన్న పిల్లాడి నటన డైలాగ్ డీలవరి ఆహ్వభావాలు ఆమోగం
@santhoshkumarmangali2265 жыл бұрын
విశ్వ విక్యాత నటుడు మన svr గారు
@sivaprasadpinninti55142 жыл бұрын
Super SV. R is ever lasting artist. He is a gift artist for Telugu audience.
@rayapatiramalingaiah66145 жыл бұрын
మీ వంటి నటన ఆహార్యము గంభీరమైన కంఠ స్వరము నాటి నుండి నేటి వరకు మీకు సాటి ఎవరు సాటిరారు మీకు బిరుదములు సాటి రావు.
@suryanarayanaaddala98923 жыл бұрын
I.p.o inches
@swaruparanimallipeddi36792 жыл бұрын
yes
@kkotireddy22372 жыл бұрын
Svr తరువాత మన ఇండస్ట్రీ ఎవరు లేరు
@venkateswararao44563 жыл бұрын
భారతీయ అవార్డుల మలినం అంటని ఆణిముత్యం మా యస్.వి.ఆర్ ఈభూమి ఉన్నంత కాలం ఆయన జీవించి యే ఉంటాడు
@maruthiprasadvavilla46917 ай бұрын
lessa palikithivi sodar
@jettyjairam66199 ай бұрын
సెల్లఫోన్ల పుణ్యమా అని ఇంట్లో కూర్చొని ఎస్ వి ఆర్ నటవిశ్వరూపం అద్భుతమైన డైలాగ్ డెలివరీ చూసాను జెట్టి జైరామ్
@omenamahsivayasreematrenam48262 жыл бұрын
నా దృష్టిలో మహానటులంటే ఒక SVR గారు ఒక హరనాధ్ గారు ఒక నాగయ్య గారు వీళ్ళ ముగ్గురి తర్వాతే ఎంత మహానటులైన.
@RaghavaDV-s1o2 ай бұрын
The best actor of India, may be in the world. Personality, Flow in Expression, Ease & Grace are his rich strengths. The Telugu are fortunate to enjoy his performance
@RrRr-vx3vl4 жыл бұрын
SVR రావు గారు మికు వందనాలు అండి
@NVS-kc8ew Жыл бұрын
An extraordinary action, dialogue delivery and no alternative full-pledged character, Om Shanti
In my childhood i was fan of NTR. But now at the AGE of 35, after seeing Telugu, Tamil, Hindi, Malayalam Art Movies and I feel that SVR is the greatest actor ever born in INDIA. Not just Andhra. In Entire INDIA. He won 4 National Awards. Kamal Hassan, Mammutty, MohanL and all great actors combined wont equal him. Hats-off to u SVR.
@parthuh15 жыл бұрын
Super gaa cheppaaru
@MaheshTraveller5 жыл бұрын
yeS, SVR Sentational and Victory Ruler..Jai SVR If he born in western country he is the best hollywood hero for ever..
@doddipatlaaparna79615 жыл бұрын
Well said
@venkataramaraomedicherla99504 жыл бұрын
Me too was NTR fan during childhood, upto 14 years. After watching narthanasala I became SVR admirer
@chandraconstructions69644 жыл бұрын
Character artist ni herolatho polchadam currect kadu svr,surya kantham goppa character artistlu no doubt
@venkatnarayana12245 жыл бұрын
SVR is emperor in acting. And Savitri is Queen. Their combination is a treat for ears, eyes and heart!!
@mahakalidhana38263 жыл бұрын
S
@raghunathpatil12213 жыл бұрын
అసమాన ప్రతిభా పాటవాలు కలిగిన ఎస్ వ రంగారావు తెలుగు నటుడు కావడం మన అదృష్టము.పండంటి కాపురం,తాత మనవడు చిత్రాలలో ఆయన నటన అద్భుతం.
You said it Sir. Sree RangaRao a Towering Personality. His stentorian tone unique in any language. The Dialogue Writer deserves a very Special Mention. And the Director. Great. Thank you Sir for uploading.
@praveenkumarkerelly4 жыл бұрын
జోహార్ svr... సూపర్ నటన
@charanramchukka69785 жыл бұрын
విశ్వ విఖ్యాత నటచక్రవర్తి ,ఆ మహానుభావుడు
@MsSsuvarna5 жыл бұрын
Very Great SV Ranga Rao, Sir. Thanks for the video.
@sivag23996 жыл бұрын
First south Indian star who got international award
@kasulasimhan22696 жыл бұрын
S.V. Ranga Rao Garu is the Greatest actor among all the great actors in south India. Who ever they will next will come next only to him. Let us celebrate his 100th Birthday by remembering him.
@katakamapparao47966 жыл бұрын
SVR your greater
@kukunurivenkata90725 жыл бұрын
SARILEERU MEEKEVVARU AMARAJEEVI NATASARVABHOUMUDU
@KranthiKumar-xh3sy5 жыл бұрын
B. M. . CK Xxxxc
@d.subbarao63944 жыл бұрын
k
@palleboinakomuraiah3133 жыл бұрын
SVR is great Actor. May God rest his soul in heavenly peace.
@meharbaba24122 жыл бұрын
Very good actor and great actor
@XCRPQW2 жыл бұрын
@@meharbaba2412 yes
@jayachandrak34363 жыл бұрын
💐🙏👌Nice memories. Thanks for who posted.
@explorewithpraveen41284 жыл бұрын
Happy Birthday sir I think Now you are in Haven,but you are always in the heart of telugu people. You are the actor of Heritage.
Rangasthala ra raju, telugu kalamma thalli mudhu bidda One and only SVR
@ramkrishna-ox4cf5 жыл бұрын
నట విశ్వరూపి ఈయన యొక్క డైలాగ్ డిలవరీ మరే ఇతర నటులకు అంత ఈజీ కాదు. సార్ మీరు చాలా గొప్ప పాత్రలు పాత్రలు పోషించారు. మీరు మా తెలుగు ఇండస్ట్రీలో నటించడం మా గొప్పతనం.
@chandraoseelam54822 жыл бұрын
Welcome to Gboard clipboard, any text that you copy will become a saved here.
@kamathamjoji16906 ай бұрын
ఇటువంటి నటుడు జాతి గర్వించదగ్గ నటుడు.నభూతో న భవిష్యత్.
@venkateswarlunaik43545 жыл бұрын
వింటే మహాభారతం మే వినాలి తింటే గారెలు తినాలి చూస్తే యస్వీ రంగారావు గారి నాటనే చూడాలి
@venkataswamireddy33773 жыл бұрын
Bn hi
@gopalburka77893 жыл бұрын
👌👋👋
@jayasrisurisetti74453 жыл бұрын
Great
@chendra.cinema50243 жыл бұрын
@@jayasrisurisetti7445 R
@hoshijalluri92622 жыл бұрын
@@venkataswamireddy3377 johar SVRGaru.
@SM-gm2pu3 жыл бұрын
ఏ బిరుదును మీకు సరిరావు మీకు మీరే సాటి మహా నటేశ్వరా svr గారు
@sivav7403 Жыл бұрын
అబ్బ ఇంక పుట్టడు ఇలాంటి నట సార్వ బౌముడు 🙏🙏🙏🙏🙏
@SreedharHonnalli10 ай бұрын
P Susheea cannot be forgotten forever for her singing of songs n paddyas which added to the success of this film... !
@srinivasaraochigurupati86232 жыл бұрын
SVR గారు ఆయనకు ఆయనే సాటి SVR గారి సాటిరారు మరెవ్వరూ👍
@HariPrasad-zo1ce8 ай бұрын
ఆ మహా నటునికి నా నమస్సుమాంజలి.
@rameshvulli89933 жыл бұрын
I'm proud to be an indian especially being Andhra Pradesh telugu...old is gold...
@hanumantharaosreepada64574 жыл бұрын
Exhibited a very good movie Bhaktha Prahlada on the occasion of 100th birthday day of S V Ranga Rao.His personality expressing dialogues very much talented one,impressing and heartly effective.Till now no one has come as a substitute to him.Anjali Devi..senior actress as Leelavathi acted well justifying her portion.Child artist Roja Ramani too acted well. Let their (SVR/Anjali)soul rest with peace.Ever rememberable one.Thanks.
@nadimintyganapathisastry7715 жыл бұрын
Wonderful action . He deserves 10 Padma awards. Great movie
@hunter-q6o1k Жыл бұрын
జోహార్...నవరస నటనా సార్వభౌమ svr
@g.v.venkateswarareddy62834 жыл бұрын
The Great Artist of Indian Culture, whom we never forget.
@darshankworld3 жыл бұрын
I am not South Indian . But I liked this movie . Superb Art direction and superb costumer design .
@veera4895 жыл бұрын
తెలుగు చిత్ర పరిశ్రమలో ఇంకెన్నడు దొరకని అపూర్వ నటుడు SVR గారు
@kurmadasadapa1382Күн бұрын
S.V.Rangarao is No.1 Actor in Cinema field.🙏🙏🙏
@srinivasaraobonam49565 жыл бұрын
అందరికీ పద్మశ్రీ బిరుదు లిచ్చినా,, మన యస్.వీ.ఆర్. గారు బిరుదుకే అతీతులు.
@murthujapattan53817 ай бұрын
SVR IS BEST ACTOR IN TELUGU SCREEN. HE IS VERY POWERFUL AND DIALOGUE MASTER. NO ONE KNOW HIS VAST KNOWLEDGE IN CINE FIELD. BEST ACTOR.❤❤❤❤❤❤❤❤❤.
@mohanite6 жыл бұрын
SV రంగారావు గారిపై అందరు ప్రేక్షకులు చూపిస్తున్న అవ్యాజానురాగాలకు ఆయన పూర్తిగా అర్హుడే నిస్సందేహముగా ! ఆయన నాయకుడు కాదు, ప్రతి నాయకుడు. నాయకులకే నాయకుడు. ఆయన ప్రతి చిత్రం, ఆయన ధరించిన ప్రతీ పాత్రా అజారామరం. తెలుగు వారి అదృష్టం వలన తెలుగు వారిగా పుట్టి అటువంటి పాత్రలకు జీవం పోసారు. రావణుడైన, దుర్యోధనుడైనా, కీచకుడైనా, నేపాళ మాంత్రికుడైనా, ఘటోత్కచుడైనా, దక్షుడైనా, తాండ్ర పాపా రాయుడైనా, విక్రమార్క చిత్రములో మాంత్రికుడైనా, బాల నాగమ్మ లోని మాయల పకీరైనా (ఆయన ప్రతి పాత్రా విలక్షణమే) ఆయనకు ఆయనే సాటి ! సాంఘీక చిత్రాలలో మిస్సమ్మ, అప్పు చేసి పప్పు కూడు, గుండమ్మ కథ ఆయన పాత్రలు కనుల ముందు కదిలాడు తాయి. ఆయనకు ఏ నాయకుడూ, ఏ దేశస్థుడూ - నటనలో, విగ్రహములో, హావభావాలలో, వాగ్ధాటిలో, కంఠస్వరము లో పోటీ రాలేరు. మన తెలుగు నాయకులూ, ఇతర భారత దేశ నటులూ సూర్యుని ముందు దివిటీల వంటి వారు SV రంగారావు గారి ముందు.
@sujathponnam69085 жыл бұрын
క్షలస
@keshavarao4871 Жыл бұрын
SVR is very God' Gift
@ramukondaveti7188 Жыл бұрын
Exactly viswanata chakravarthi
@Jai_vajradehi Жыл бұрын
Self-strength, pride, destruction, reason, double the strength of the enemy, and accumulate more strength than that, then I will be victorious.
@Ravikumar-ut2xg5 жыл бұрын
no industry can refill this actor.
@mkalyankumar47983 жыл бұрын
An of all
@yajulutvs17622 жыл бұрын
విశ్వ నట చక్రవర్తి నటనలోశిఖరసమానులు నటశిఖామణి. ఏన్ని చెప్పినా. ఎంత చెప్పినా. శ్రీ. S. V. రంగారావు గారి. హావభావములలో వాచకములలో. నటనకు సంపూర్ణమైన. స్వరూపం. శ్రీ. S. V. రంగారావు గారు వారు. మన. తెలుగు వారిగా పుట్టడం మన తెలుగువారు చేసుకున్న పూర్వ జన్మ సుకృతం శ్రీ. S. V. రంగారావు. కారణజన్మలు పూర్వ జన్మలో. మహా విధ్వంసుడు మహాంపండితుడు అయి ఉంటారు. అందుకే. ఆ. ఆహార్యం. వాచకం. హావభావాలు. శ్రీ. S. V. రంగారావు. గారి. పూర్వజన్మ రాహిత్యం అయి ఉంటుంది. అందుకే. నటనలో. అద్భుతమైన. నటన. వాచకం ఆహార్యం. హావభావాలు. అంతా పూర్వ జన్మ సుకృతం అది మన తెలుగువారు చేసుకున్న మహద్ భాగ్యం ప్రతీ తెలుగు వారు హృదయాలలో. శ్రీ. S. V. రంగారావు చిరస్తాయిగా ఉండును శ్రీ. S. V. రంగారావు గారి. కీర్తి యశస్సు. ఆ చంద్ర తారార్కం విరాజిల్లును ఇట్లు శ్రీ. S. V. రంగారావు. గారి. వీర. అభిమాని సోమయాజులు. V. తంగిరాల భోపాల్
@maniroyal98486 жыл бұрын
మళ్ళీ మీరు మా మధ్యన జన్మించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను
@rajumunjala69796 жыл бұрын
అవును
@bongurajugoud11775 жыл бұрын
Svr zindabad
@ananthalaxmi11415 жыл бұрын
ఈల్
@sudhakarreddy6824 жыл бұрын
Om ml Ppo
@gollaayyaswamy27744 жыл бұрын
@@ananthalaxmi1141 yh!g
@Nagendrakumar-ek8di Жыл бұрын
రోజారమణిగారు సూపర్ యాక్టింగ్. అలా ఇంకెవ్వరూ చెయ్యలేరు.
@sudhakarreddy14206 жыл бұрын
HE WILL BE REMEMBERED EVEN AFTER 1000 YRS THE BEST ACTOR IN THE FILM INDUSTRY
@reddyaswamy7990 Жыл бұрын
He has a wonderful accent in telugu language
@Rajubabuv9096 жыл бұрын
Great artist in our entire Telugu film industry 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏....................
@SreedharHonnalli10 ай бұрын
Tollywood History will be INCOMPLETE WITHOUT S V RANGA RAO ... The greatest Actor of Indian Siver Screen ... ! He lives forever in the Heart of the Hearts of his fans who knew his talent as an Artist.
@g.v.venkateswarareddy62834 жыл бұрын
The Great Actor of all times, his dialogue delivery will never be forgotten. A great actor.
Thelugu cinemaki thandri lanti varu sv.rangarao Garu.varini chusi vachinavare andaru. JAI SVR.
@kalyanrao5973 Жыл бұрын
The best and natural film actor in the world S .V. RANGARAO
@somasekharsurabhi2492 Жыл бұрын
SV రంగారావు (నటన) మరియు మాధవపెద్ది సత్యం (పద్యాలు) super combination
@sreetar4 жыл бұрын
Na bhootho na bhavishyath SVR acting. He lives forever in the hearts of telugu people..Forefather of telugu cinema.
@vamshidherreddy36464 жыл бұрын
Ilanti natuluku award rakapothe ave bhadapadali.we proudly say svr sir our acting dictionary.
@jkdiys34573 жыл бұрын
PADAM SHRI and PADAM BHUSHAN Awards are very Small for this Legend
@teluguvaryramesh8534 Жыл бұрын
విశ్వ నటచక్రవర్తి శ్రీ రంగారావు గారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@iiigraghu6 жыл бұрын
Samarla Venkata Ranga Rao popularly known as legendary SVR , a versatile method actor par excellence, made his imprint for ever in a career spanning over two decades. Remembering him on his hundredth birth anniversary is a great thrill while watching the movies over KZbin.
@umamaheshwararao37952 жыл бұрын
Sri SVRanga rao, was a greatest actor par excellence never born with beautiful and marvelous & deep sweetest ❤voice. Such actor will be born one in crores. We really miss him. Iam glad in my childhood my father will take me mythological films like Baktha prahladha , :Narthana shala, Maya Bazar in which SVRanga rao lived ihose characters of Hiranya Kashipa, Keechaka and Gatothogaja. He an excellent and marvelous good human being. He will lives of Telugu,tamil and kannada film spectators. On the eve of his centenary birthday I pray the Almighty to grant his soul a beautiful hevan and RIP.
@yramanaro3 жыл бұрын
sari leru neekevaaru. the greatest Actor Sri SV Ranaga Rao no replacement.