Superb 🎉బరువు తగ్గాలా..? ఇంక రక రకాల కుస్తీలు అవసరం లేదు.. సింపుల్ గ రోజూ ఇలా చేస్తే చాలు! ప్రత్యేకం గ కోరి తెచ్చుకోవడమో లేదా కొనుక్కొని తెచ్చుకోవడమోగానీ, మొత్తానికి XL.. XXL సైజులు ఒంటి మీదికి తెచ్చిపెట్టుకుంటారు మన జనం. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లోని ట్రయల్ రూమ్ అద్దాలు చెప్తేగానీ.. ఆ సంగతి మనకి అర్థంకాదు! గుర్తుకు రాదు. వెంటనే కొలెస్ట్రాల్ మీద పెద్ద యుద్దాన్ని ప్రకటిస్తారు. కానీ.. మధ్యలోనే మానేస్తారు అయితే.. ఇంతలా కుస్తీలు పట్టే అవసరం లేకుండా సింపుల్ గా బరువు తగ్గొచ్చని చెబుతున్నారు నిపుణులు! కింది వీడియో లోని హోమ్ వర్కౌట్స్ ఫాలో అయితే చాలు >> kzbin.info/www/bejne/iYCVnGadnb-fgsksi=FPTLkw-WNK9mVFxi