స్వశక్తి తో ఎదగాలన్న నా కల కు తొలి శ్రీకారం॥జీవితంలో కొత్త అడుగు

  Рет қаралды 87,468

శ్రావణ మేఘం

శ్రావణ మేఘం

Күн бұрын

Пікірлер: 381
@suryavaasireddy988
@suryavaasireddy988 7 ай бұрын
చెక్క గానుగ గుడ్ మంచి పని ప్రాణాలతో ఆడుకుంటున్న ఈ నూనెలకు చెక్ పెడుతున్నారన్నమాట
@pratapsasichaganti7395
@pratapsasichaganti7395 7 ай бұрын
వావ్ శ్రావణి గారు చాలా రిస్క్ తో కూడిన పనులు అయినా మీరు అనుకొన్నది సాధించారు ప్రొసీడ్ మీ డ్రీమ్స్ అన్నీ కూడా తప్పకుండ నేరేవేరాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను 👌👌👌👌👌👌👍👍👍🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️
@deepthi-talks5821
@deepthi-talks5821 7 ай бұрын
🎉🎉🎉
@laxmiparwati9126
@laxmiparwati9126 7 ай бұрын
Husbands andaru elane support cheystey wife's ki bagundi elanti panulu, houselu vochhinatlu mange cheysukovochhu
@eeswariimmidi407
@eeswariimmidi407 7 ай бұрын
Asalu మా జీవితాలు enti anpisthundi andi mimmalni chusthunte, very very inspiring lady.....chala chala kastam vundi meeru చేసే అన్ని పనుల్లో కాని anthe ఆనందం కూడా vundi.....ఇవన్నీ maatho share cheskunnanduku meeku chala chala chala thank u❤❤....అన్ని బాగా చూశాం, mee nannagari గురించి రెండు మాటలే మాట్లాడారు, అయినా entha ప్రేమ గా adhbutham గా చెప్పారు, వర్ష తల్లి samskaram ఎంత bagundo, vedansh pet కుందేలు ఎంత bagundo, jeevitham ante meedi....venaka నుండి mee husband support ki namaste....కాకపోతే chala chala kastam vundi andi ఈ పనుల annintlo ....దేవుడు mimmalni చల్లగా చూడాలి, mee videos chusi memu happy ga vundali...thank u for sharing all things❤mimmalni subscribe చేసుకుని follow avuthunnanduku కూడా naku proud ga anpisthundi
@ChukkaRamadevi-tz4kd
@ChukkaRamadevi-tz4kd 7 ай бұрын
మీ సంకల్పం నీకీ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤ఆండీ ఇంకా ఎమి చెప్పలేను. మీరు అనుకుంటున్నా వి అన్నీ సాదించేందుకు దైవం తోడు ఉండాలి ❤❤❤
@krishnasatishnuni6418
@krishnasatishnuni6418 7 ай бұрын
మీ అమ్మాయి భలే పెడుతోంది నమస్కారం.. మీ గానుగ super success అవ్వాలి.. all the best
@trathnakumari8275
@trathnakumari8275 7 ай бұрын
అమ్మా శ్రావణి.. అంతా శుభం.. వ్యాపారం దినదినాభి వృద్ధి జరగాలి... నీ నూనేలతో మేము ఈ ఇయర్ పచ్చళ్ళు పట్టుకోవాలి రా 🤝💐❤️
@RatnakumariPagadala
@RatnakumariPagadala 7 ай бұрын
,👏
@VenkataratnamPodila
@VenkataratnamPodila 7 ай бұрын
శ్రావణమేఘం చల్లా గాలీ పిల్లా గాలి ఘన మేఘమయీ జడివానా వై సమృద్ది కలగలీ శ్రావణి ఆయుష్మాన్ భవ
@Bachpan-TheWorldofKids
@Bachpan-TheWorldofKids 7 ай бұрын
అసలు ఇంత ఓపిక ఎలా shravs నీకు...వర్ష తల్లి బంగారం ❤
@ramanab4274
@ramanab4274 7 ай бұрын
హాయ్ శ్రావణ గారు మీసంకల్పం చూస్తూ ఉంటే ఎంత ఆనందం గా ఉందో నాకు చాలా చాలా నచ్చింది కాని చాలా కష్టపడాలి. ఆరోగ్యం జాగ్రత్త. 🎉🎉
@seethamahalakshmi7662
@seethamahalakshmi7662 7 ай бұрын
మిమ్మల్ని చూస్తుంటే అచ్చమైన రైతు అంటే ఎలా ఉంటుందో ఈ జనరేషన్ వారికి చూపిస్తున్నారు. ఈ రోజుల్లో ఎంత సుఖపడ్డామా,ఎంత సరదాలు, షాపింగ్ లు చేశామా అన్నట్లు ఉంటున్నారు.మీ కష్టానికి నిజంగా హాట్సాఫ్ అండి.
@bairampallypadma5858
@bairampallypadma5858 7 ай бұрын
చాలా బాగుంది శ్రావణి గారు కానీ కష్ట పడాల్సి వస్తుంది, ఏది ఏమైనా all the best 👍👍
@umadevi2511
@umadevi2511 7 ай бұрын
మీ సంకల్పానికి జోహార్లు శ్రావణి గారు🎉🎉
@gallapadmaja7439
@gallapadmaja7439 7 ай бұрын
ఇంతింతై వటుడింతై అన్నట్టు మీరు కలలు కన్న ప్రకృతి సామ్రాజ్యం ఎంతో ఎదగాలని కోరుకుంటున్నాను శ్రావణి గారు
@anithamarathi2315
@anithamarathi2315 7 ай бұрын
అంత మంచిగా జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అక్క ❤❤
@LAKSHMI-sw6wf
@LAKSHMI-sw6wf 7 ай бұрын
All the Best Sravani .❤U. Ammooo jagratha thalli.Ammoo anni mokkalu tisaramma. Vesavikaalam nippu tho chala jagrathaga vundalamma. Kashtam chala vuntundamma. Panipurthiga iyyaka kashtamantha marchipotham. Risk nuvvu chsthu. Maku purthi avtunnapani chubinchav thalli maku bhale santhoshamga vundi. Nuvvu basavani pilustunte naku kannillu vachesai. Anukunnadi sadinchavu talli very happy. 🤗🤗😍
@p.v.vaidyanathanvaidya268
@p.v.vaidyanathanvaidya268 7 ай бұрын
Q
@umadevi2511
@umadevi2511 7 ай бұрын
కలలు అందరూ కంటారు కానీ నిజం చేసుకునేది ఎక్కడో మీలాంటి చాలా తక్కువ మందే.ఆ దేవుడు మీకు ఆ ఓపిక ఆరోగ్యం పూర్తి గా ఇవ్వాలని కోరుకుంటున్నాను.All the best 🎉😢🎉
@umadevi2511
@umadevi2511 7 ай бұрын
😢 emoji tappu ga పడింది
@A_kumar09
@A_kumar09 7 ай бұрын
00:15 Climatic heart touching Intro 👌👌👌👌 00:40 oka new house building la undhi ...chustey ne tiredness 🥴🥴vastundhi 😳😳 01:16 Mexican kadhu .... It's The Muscovy duck (Cairina moschata) is a duck native to the America 01:25 Namaka drohi hens .... 😏😏 Curry ki ready cheseyandi 🫣🤣🫣 02:08 😳😳 Be careful with fire 🔥 and dry grass 😳😳 03:12 Amma tulasi Kota 🥺🥺be carefull😬😬 03:55 Em parleydhu le...once ganuga work complete ayaka Inka 100 new plants petukovachu 👍👍 05:00 Edho function hall kaduthunatu unadhi 😃 village lo unara city lo na .... everything is quickly available around you 👏👏👏 Good...proper ga neat and clean ga kanipistundhi work antha 👌👍👌 06:00 Amma Baboi chustene gandara golam ga undhi....how on earth u single handedly maintaining all this 😳🥺😲🤷🧐🧐 06:25 parrot 🦜 unde old tree tesesara 🧐 06:47 yes we can feel that pain and relief 😮‍💨 07:00 😃 congratulations 🎊🎉 kotha ganuga party ekada🥳🎉 Dreams come true 🎉 07:55 I was wondering how in olden days house construction ki labour tho piller holes digging chesevallu 😳😳 Epudu everything is quick and easy with JCB machines 🤗 Salute 🫡 to all the hard workers' in the constitution field 🙏 08:40 love Ongole bulls 👌💪 09:25 yes good suggestion.... 10:00 hey 💕 love basava 🥳🥳 10:30 leydhu le bagane unadu 👌👌 11:35 varsha thalli bangaram 💕 varsha ki tatha garu ragging chesaru 😃🤣 18:00 hey rabbit 🐇😃😃 bonding super 👌 19:00 playing with grand parents is a blessing 🙏🙏 19:45 edharu white n white lo challa bagunaru .... good 👌 21:00 Edhi video ki highlight.... feeding cows 🙏 before you start ganuga is really awesome 🙏👌🙏 22:00 same grinder concept 👏 22:51 first experience is mesmerizing....avunu we also felt the same ... original groundnut oil 🙏 24:15 bottom lo tap to collect oil...ah model kadha edhi ....🧐 26:00 Basava game begin 🤣basava golden happy days are over 🥳 😅 Worth varma worth 😅 Sravani garu super... Meru chepay vidanam ...chupichey clarity challa Bagundhi 👌👌 Mee happiness emo kani... simultaneously we also felt very happy 😊 Challa inspiration and motivation chestunaru ....meku wholeheartedly 🙏 God bless you and your family 😇🙏😇 It feels good to see all your dreams come true. I hope this will bring you a lot of success in the coming years. Good luck with your new GANUGA !!🙏!!
@mendaanu1227
@mendaanu1227 7 ай бұрын
చాలా ప్రయాసతో కూ డిన సంతోషం all the best శ్రావణి గారు
@prakruthinaaaalochanalu729
@prakruthinaaaalochanalu729 7 ай бұрын
శ్రావణి గారు ప్రకృతితో మమైకం అయ్యి గడుపుతున్న జీవనవిధానం చాలా బావుంది. మీరు మొదలు పెట్టిన ఈ మంచి పనికి పంచభూతాల ఆశీస్సులు మీకు లభిస్తాయి.
@PakkintiPankajam
@PakkintiPankajam 7 ай бұрын
మొత్తానికి అనుకున్నది సాధించారు..👏👏వీడియో చాలా బాగుంది..👌All the best శ్రావణి గారు..🌹👍
@sravanamegham
@sravanamegham 7 ай бұрын
Thank you pankajam gaaru😊🥰
@malathiappleutubechannel6629
@malathiappleutubechannel6629 7 ай бұрын
హాయ్ బంగారం పాప ఏమి తాతయ్య గారికి రెండు చేతులతో నమస్కారం పడుతుంటే ఎంత అందంగా ఉందో ఎంత ముచ్చటగా ఉందో నాకు పాప అంటే చాలా ఇష్టం బంగారం
@shriharidra
@shriharidra 7 ай бұрын
సూపర్ కంగ్రాజులేషన్స్ 👌👍👏👏👏👏
@sudharaniteegala492
@sudharaniteegala492 7 ай бұрын
హృదయపూర్వక అభినందనలు.
@Sri-Satya
@Sri-Satya 7 ай бұрын
స్వాతిముత్యం సినిమా లో చూశాము, మళ్ళీ ఇప్పుడే..
@gangadhargadde9027
@gangadhargadde9027 7 ай бұрын
హాయ్ శ్రావణి గారు నమస్తే అండి చాలా చక్కగా నమస్కారం చేస్తోంది మీ అమ్మాయి చాలా బాగా చేస్తున్నారు త్వరలో మీ సంకల్పం నెరవేర బోతుంది చాలా సంతోషంగా ఉంది మీ అన్న మాకు చాలా ఆనందంగా వుంది అండి చాలా బాగుంది మీ సంకల్పానికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నమస్తే అండి💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍
@vsrmohan8906
@vsrmohan8906 7 ай бұрын
అక్క... నా మాట మన్నించి శ్రావణమేఘం అని పలుకుతున్నందుకు చాలా ధన్యవాదములు... దానికన్నా ముందుగ గానుగ పెట్టినందుకు శుభాకాంక్షలు అక్క 💐💐
@Rajeshk1031
@Rajeshk1031 7 ай бұрын
వీడియో చాలా బాగా చూపించారు...❤❤❤
@swaruparani5368
@swaruparani5368 7 ай бұрын
వీడియో చాలా బాగుంది 👍🏻❤
@madhumugul9680
@madhumugul9680 7 ай бұрын
మీది ఒక అద్భుతమైన ప్రపంచం శ్రావణి, శుభాకాంక్షలు 💐💐😊
@vallisrimente9482
@vallisrimente9482 7 ай бұрын
Yenthamandikee dorukutundandi. Ee adrustam. Super andi meru
@kushal_kumar_16
@kushal_kumar_16 7 ай бұрын
All the best sravani garu God bless you ❤
@ilksmnkmr4537
@ilksmnkmr4537 7 ай бұрын
Mam miru really great matallo cheppaalem andi
@sitaramarajukv5125
@sitaramarajukv5125 7 ай бұрын
Gaanuguga Chaalaa baaagundhi... Chaalaa santosham Abhinandanalu... Shravani...
@veeravallinageswararao4810
@veeravallinageswararao4810 6 ай бұрын
Ee rojullo meela alochinchevallu chala arudhu andi meeru anukunna lakhyam sadhistaru andi.
@indujaysri6664
@indujaysri6664 7 ай бұрын
🎉 అనుకున్నది సాదిచావు అక్క
@venkateswararao215
@venkateswararao215 6 ай бұрын
The way you are living is very nice It's my dream to live like you madam.
@Manognaravikumar
@Manognaravikumar 7 ай бұрын
Mee ఇంటి గానుగ ma వంటింటికి yeppudu cheruthundo 🥰
@VimalaMuktha
@VimalaMuktha 7 ай бұрын
Chala happy ga vundhi andi mi videos chustunte❤ Okasari mimmalani real ga chudali anipistundi
@MALLIKARJUNAREDDYMANCHALA
@MALLIKARJUNAREDDYMANCHALA 7 ай бұрын
Mee voice and cheppe matalu chala soothing ga vunnaye...flow chala bagundhi..
@kummethasubhashini3577
@kummethasubhashini3577 7 ай бұрын
వర్ష బాగా నమస్కారము పెట్టుతున్నది మీ గానుగ బాగా వృద్ధి లో రావాలని కోరుకుంటున్నాను, all the best💐👏
@gayathripillarisetty4545
@gayathripillarisetty4545 7 ай бұрын
హాయ్ శ్రావణి గారు. వీడియో అవ్వకూడదు అని అనిపించింది. అలా చూడాలని అనిపించింది. All the best Sravani garu
@annapurnajinkala5978
@annapurnajinkala5978 7 ай бұрын
All the best akka meeru old golden days anni ippudu kuda teesukoni ravachu ani choopistunnaru great akka
@Flavoursoflife2021
@Flavoursoflife2021 7 ай бұрын
Thank you for sharing 😍🙏🏻💐
@Tanvi0604
@Tanvi0604 7 ай бұрын
All the best sravani garu meru elane pike ravalani heart full ga aa god ni korukunta ❤❤
@The3generationsmucchatlu
@The3generationsmucchatlu 7 ай бұрын
Janalaku swacchamainavi andhinchalane mee alochana chaala bagundhi meelanti vallani sphoorthi ga theesukoni ee kalthilaki swasthi cheppe roju ravalani manasara korukuntunna
@vijayaveeramachaneni8079
@vijayaveeramachaneni8079 7 ай бұрын
Wish you all the best Sravani. You are inspiring many women. Bless you young lady.
@gleelawati5589
@gleelawati5589 7 ай бұрын
Congratulations ❤, chala bagundhi chustunte entho happy ga undi
@yasasvikalla
@yasasvikalla 7 ай бұрын
very good chala manchi Pani modhalu pettaru 🎉🎉🎉
@gopiqa
@gopiqa 7 ай бұрын
Best of luck Shravani Garu..meeru anukunnadi saadistaru..
@CR7quotes
@CR7quotes 7 ай бұрын
All the best & god bless you sravani garu mee opikaki🙏🙏👌💐💐
@PushpalathaDB-i7e
@PushpalathaDB-i7e 7 ай бұрын
Congratulations 🎉 shravanigaru & hats off to you mam entha kastapadi cheskonnaru ......all the best. Ur dreams come true ❤ from Karnataka
@bharathivemulamandha756
@bharathivemulamandha756 7 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉sravanigaru congress all the best
@UmeshKumarthunikipati
@UmeshKumarthunikipati 7 ай бұрын
చాలా సంతోషం అక్కా మీరు జీవితం లో ఇంకో మెట్ట ఎదిగారు అనిపిస్తుంది
@lakshmich2035
@lakshmich2035 7 ай бұрын
great andi meru
@usg2310
@usg2310 7 ай бұрын
Sree Krishna Sree Krishna Sree Krishna
@lakshmissmart5311
@lakshmissmart5311 7 ай бұрын
All the best Sravani garu.. Really inspirable.. No words to say.. Very Happy to see such a lovely video..Thank you..
@poorni860
@poorni860 7 ай бұрын
Mee farm chalabagundandi super
@rameshyadhav9844
@rameshyadhav9844 7 ай бұрын
Meru anukunnadi meeru saadistaru akka 🎉🎉🎉🎉
@vivaanshtej
@vivaanshtej 7 ай бұрын
Chala bagundhi sravani garu mimmalni chala mandhi inspiration ga tisukuntaru
@SandhyaVRani
@SandhyaVRani 7 ай бұрын
Congratulations Sravani garu, chala happy memu kuda
@monyadeepikapendyala979
@monyadeepikapendyala979 7 ай бұрын
Chalaa happy ga vundhi akka mimalini ela chustunte miru anujunavi ani jaragali ani korukuntuna 😊
@rojaparimi5810
@rojaparimi5810 7 ай бұрын
One lady around in everything very inspirational andi ,in few days lo BBC news vostharu anipisthundhi
@--------ifykyk
@--------ifykyk 7 ай бұрын
Hi sravani garu yenni panulu chestunnaru. Congratulations. Deudu manchi ayirarogyalu ivvali. Inni talampulunnanduku . Annividala sahakaralu andutunnanduku. Hatsof. Chala santoshamga unndi mee projects chustunte. Iam happy nv renuka sc.
@praveenasenapathi2345
@praveenasenapathi2345 7 ай бұрын
All the very best shravani garu❤
@leelajaigram1826
@leelajaigram1826 7 ай бұрын
Congrates sravanigaru
@saileshkumar7273
@saileshkumar7273 7 ай бұрын
Chala bagundhi sravani garu mee organic oil setup ..all the best .. Mee kastam apudu rudha podhu ande.. Meeku devudu inka Shakthi ivvalane..inka chala cheyalle anee. Na best weishes..
@manju131
@manju131 7 ай бұрын
Wishing you all a very good luck Sravani garu..
@subbalakshmigarapati3772
@subbalakshmigarapati3772 7 ай бұрын
మీరు అన్నుకునది సాధించారు అండి 🎉🎉 కంగ్రాట్స్
@sirishadarapureddy1824
@sirishadarapureddy1824 7 ай бұрын
First of all hearty congratulations my dear sister, finally ur dream came true. Edhayna manam natural ki dagaraga, mamekamina korikallu korithe definitely it will come true. Andhu Valle Mee wish late ayna baga jarigindhi. Different thinking like unique ga alochinchichi ani nature istam ga vudevidham chese vidhanam chala bavundhi, prathi Pani venuka chala kastam vuntundhi kani output Ila vunte chala happy ga vuntundhi, adhi meelo kanipisthundhi. Intha cheyalane physical energy, monitary help, family support chala avasaram, avi ani meeku pushkalam ga vunay ,vundalalli epatiki ani korukuntuna. Inka Meena Nana garu ala anatali aacharyam ledhu but ala anapatiki manaki mundhu ki velataniki ,valla mundhu vuntaru, that is da secret of Amma nanna, u are so lucky to have like dat Tye is parents, husband, kids, workers(thimothi garu).future lo inka manchi works lachitham ga dorukutharu, vuntaru hard work chese varu time ravalli connect avataniki, once if u connect, u can rock andi. Inkaa plastic avoid cheyadam chala manchi decision, implementation manchiga jaragali ani korukuntuna, samba kuda thavaragane nerchesukuntadu work . Don't worry. Inka varsha ammaillu ela vunte bavuntaro alane vundhi bangaram. Simple City bavundhi kids tho saha. Ika finance ga meeku bavundhi Ani chepanu ga nenu , Naa alochana enti ante meeku antha bavundhi Ani kadhu, vunadho antha meeru istamyna vatimeedha spend cheyadam chala bavundhi adhe pedha property ee roju lo ani nenu balam ga namutha. Meelo maa ammagari nenu kanipistha anta neelane mataladuthundhi thanu Ani antaru Mee topic vachinapudu, stay blessed with health, happiness ❤🎉
@sireeshamandapati9116
@sireeshamandapati9116 7 ай бұрын
Entha happygaa undho chaalaa chaalaa blessings
@nareshakkineaninareshakkin7316
@nareshakkineaninareshakkin7316 7 ай бұрын
God bless you 🙏🙏 sister
@bobbyrblbobbyrbl
@bobbyrblbobbyrbl 7 ай бұрын
మీరు నిజమైన రైతు బిడ్డ దయచేసి అందరూ మొగ జీవలను కాపాడండి ఆ దేవుడు అశీసులు మీకు ఉంటాయి 🙏🙏🙏❤️❤️❤️
@Rishi-ge2um
@Rishi-ge2um 7 ай бұрын
All the best Sravani Garu!
@శ్రీమాత్రేనమః-డ5య
@శ్రీమాత్రేనమః-డ5య 7 ай бұрын
🕉️🙏శ్రీ మాత్రేనమః 🙏 శ్రావణి గారు నమస్కారం 🙏 మీ ప్రతి వీడియో లో తొలకరి జల్లు పడగానే ఆ నేలతల్లి నుండీ వచ్చే పరిమళం ఉందండి.. ఒక రైతు మొదట వర్షం కోసం, ఆ తర్వాత పంట కోసం ఎదురు చూసినట్టిగా మేమూ మీ వీడియోస్ గురించి చూస్తుంటాము... నాకు మీలా పాడి, పంట అంటే చాలా ఇష్టం కాదు ప్రాణం కానీ... 😔 నిజం ఇది నేను కన్న కల కానీ ఈ జన్మలో అది తీరదు అని అర్థం అయి.. ఇంటి ముందుకు వచ్చే ఆవులకు ఆహారం నీళ్లు ఇస్తూ... కుక్కలు, పిల్లులు, చిన్న పక్షులు, ఉడతలు వాటికి ఆహారం ఇస్తూ.. ఇంటివరకే పూల, పండ్ల మొక్కలు పెంచుతూ... మీలో నన్ను నేను చూసుకుంటూ ఆనంద పడతానండీ ❤️❤️ మీరు కన్న, కంటున్న కలలు నిజం కావాలంటే దానికి వెనుక ఎంత శ్రమ ఉంటుందో మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి నాతో పాటు నేటి తరం 👍👍 మీరు పని చేస్తున్నప్పుడు మీ కళ్ళలో ఒక విధమైన ఆనందంతో కూడిన వెలుగు కనిపిస్తుంది... దయచేసి రెగ్యులర్ గా వీడియోస్ పెట్టే ప్రయత్నం చేయండి శ్రావణి గారు 🙏🙏 మీ తల్లిదండ్రులు పెట్టిన పేరు సార్ధకం చేస్తున్నారు 👍👍👍 ప్రకృతిని ప్రేమించే వాళ్ళ ఆశీస్సులు మీకుంటాయి 🤝...
@anshumadineni1733
@anshumadineni1733 7 ай бұрын
Congratulations sravani garu Keep it up
@ammulusaraswathi6389
@ammulusaraswathi6389 7 ай бұрын
Me alochana vidhanam chala bagundhi Sravani garu good luck 👏👏👍
@RadhikaK-xq4jv
@RadhikaK-xq4jv 7 ай бұрын
శుభాకాంక్షలు శ్రావణిగారు మీకు అభ్యంతరం లేకపోతే గానుగకు పెట్టుబడి ఎంత అయిందో తెలుపగలరు గానుగ తయారుచేసినవారి వివరాలు కూడా
@swarnalatha1798
@swarnalatha1798 7 ай бұрын
Hi Sravani garu. Meeku antha subham jaragalani manaspoorthiga korukuntunnanu..❤
@badigervishu1402
@badigervishu1402 7 ай бұрын
Mi dayryniki oka selute mam chall supportive husbend mi miru kanpisthatu maku kanni mi venka undi mimli prosthisthu support ga unde mi aynaki challa dhanyvadhalu
@uppudurgarani5928
@uppudurgarani5928 7 ай бұрын
Chala kashtapaduthunnaru ishtam gaa. Chala happy gaa vundi video chusthunna anthasepu. Nenu kuda aakada vunnatlu gaa feel ayyanu.. all the best sravani gaaru. Chala happy gaa vundi naaku kudaa
@satyavarpuverrabhadrarao533
@satyavarpuverrabhadrarao533 7 ай бұрын
Meeru chesi prati pani chala baguntundhi .me life chala bagundhi.nenu adigindhi okkate kuda cheyyaru ma ayana.meeru chala lucky
@SleepyBoardGame-et7hn
@SleepyBoardGame-et7hn 7 ай бұрын
Sravani meeru chala dairyam ga modalu pettaru, meeku antha manchi jaragali God bless you Jayanthi Hyderabad
@apurupamurthy9322
@apurupamurthy9322 7 ай бұрын
👏👏👏👏. Shubhakanksalu sravani garu,. 😊
@nanajikottedi8817
@nanajikottedi8817 7 ай бұрын
Super sravani garu
@srilathasaisri1926
@srilathasaisri1926 7 ай бұрын
All the best sravani garu
@sailajarani7701
@sailajarani7701 7 ай бұрын
All the best Sravani garu
@RaviPrakash-gl5zy
@RaviPrakash-gl5zy 7 ай бұрын
Congratulations mam all the best 👍
@b.bharathi4755
@b.bharathi4755 7 ай бұрын
Chala happy ga undhi srivani akka nalanti kalalu Anni Melo chusukuntunanu nenu all the best for new business
@jayabollikonda7195
@jayabollikonda7195 7 ай бұрын
హాయ్ శ్రావణి మీ పట్టుదల మీ దీక్ష ఈ జనరేషన్ లో కూడా నీలాంటి వాళ్ళు ఉన్నారంటే అమ్మ నీలాంటి వాళ్ళు ఉన్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంది తల్లి హ్యాట్సాఫ్ నీకు🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@satyanarayanayerra-o4z
@satyanarayanayerra-o4z 7 ай бұрын
విజయీభవ 🎉
@TeluguKathaaLokam122
@TeluguKathaaLokam122 7 ай бұрын
చాల practical
@stephenpodila
@stephenpodila 7 ай бұрын
All da best sravani garu
@SreeDurgaGunnamreddy
@SreeDurgaGunnamreddy 7 ай бұрын
All the best sravani garu🎉🎉🎉❤
@rojaparimi5810
@rojaparimi5810 7 ай бұрын
Verry verry happy to see all these environment ,heartly hratly congratulations sravani garu ,and uncle ki kuda congratulations,he is very back bone to you
@champagnefizz6234
@champagnefizz6234 7 ай бұрын
My hearty Congratulations to u sravani All the best
@madhavilatha5349
@madhavilatha5349 7 ай бұрын
All the best for your hard work in good way for good health God bless you
@satyavarpuverrabhadrarao533
@satyavarpuverrabhadrarao533 7 ай бұрын
Naaku ma nannagaru asala support cheyyaru.ma ayana kuda.life lo ento kastapadutunna.kanievaru support cheyyau.eppudu health bagoledu.emito na jeevitam .e madya me video's chustu ento anadam ga vundhi.meeru chala lucky.
@rojaparimi5810
@rojaparimi5810 7 ай бұрын
Some times it happens for twice ,for good only dont feel bad,very happy for ganuga ,maku evandhi sravani garu for cost ,i also have one small baby me dagara tisukuntam ikkka nunchi oils
@siddharthbushi2493
@siddharthbushi2493 7 ай бұрын
All the best sravani gatu
@jayanthkumar999
@jayanthkumar999 7 ай бұрын
Hats off madam ur videos are very much inspirative
Хасанның өзі эфирге шықты! “Қылмыстық топқа қатысым жоқ” дейді. Талғарда не болды? Халық сене ме?
09:25
Демократиялы Қазақстан / Демократический Казахстан
Рет қаралды 339 М.
1 сквиш тебе или 2 другому? 😌 #шортс #виола
00:36
Não sabe esconder Comida
00:20
DUDU e CAROL
Рет қаралды 27 МЛН
How I Turned a Lolipop Into A New One 🤯🍭
00:19
Wian
Рет қаралды 11 МЛН
ఉగాది@sravanamegham
27:45
శ్రావణ మేఘం
Рет қаралды 63 М.
మా ఆహారపు అలవాట్లు@Sravanasandesam
27:13
శ్రావణ సందేశం
Рет қаралды 46 М.
Хасанның өзі эфирге шықты! “Қылмыстық топқа қатысым жоқ” дейді. Талғарда не болды? Халық сене ме?
09:25
Демократиялы Қазақстан / Демократический Казахстан
Рет қаралды 339 М.