మేము 8 సంవత్సరాల నుండి మా ఇంట్లోనే వర్జిన్ కొబ్బరి నూనె తయారు చేసుకుంటున్నాము రుచి సువాసన అద్బుతంగా వుంటుంది
@AgriTechTelugu5 ай бұрын
ho nice
@satishvelpuri86184 ай бұрын
Ela chesukovali brother
@mvr19864 ай бұрын
@@satishvelpuri8618 నాలుగు ముదురు కాయలు సన్నగా తరుముకొని తరువాత మిక్సీలో వేసి మొత్తగా రుబ్బుకుని కొబ్బరి పాలను వడపోసి ఫ్రిడ్జ్ లో 24 గంటలు వుంచాలి తరువాత అందులోని నీరు తీసివేసి కొబ్బరి పాలమీగడను ఒక మంద పాటి పాత్రలో వేసి సన్నని మంట పై మీగడ మొత్తం కరిగి కొబ్బరి నూనె వస్తుంది (మీక్సిీలో వేసినప్పుడు నీళ్లు వేసుకోవచ్చు )
@rambabubokka4 ай бұрын
ఎలా చేస్తారు చెప్పండి
@madhavanaidu44449 күн бұрын
Thanks❤🌹🙏 very nice God bless you all.
@శేఖర్1 Жыл бұрын
పచ్చిపాల నుండి వెన్నను వేరు చేసినట్టే , కొబ్బరిపాలు నుండి నూనెను వేరుచేస్తున్నారు , మంచి వీడియో ..
@AgriTechTelugu Жыл бұрын
Thank you
@kishoretadikonda7001 Жыл бұрын
పచ్చిపాల క్రీమ్ మంచిది కాదు..... అది వెన్న కాదు
@శేఖర్1 Жыл бұрын
@@kishoretadikonda7001 మేము 30 సంవత్సరాలుగా అదే business చేస్తున్నాము , ఈ ఘీ కంపెనీలన్నీ మా క్రీం నే మరిగించి నెయ్యి చేస్తారు ., మజ్జిగనుండీ తీసిన వెన్న దొరకడం కష్టం .
@AgriTechTelugu Жыл бұрын
@@kishoretadikonda7001 ఇవి వెన్న తీయడం కాదు సార్ కొబ్బరి లో నూనె తీయడం మాత్రమే
@krishnamohanchavali6937 Жыл бұрын
@@AgriTechTelugu 🙏👍
@dharmarajuguttula7370 Жыл бұрын
Excellent medecine properties. It's very good for health
@ravikanthgarimella6715Ай бұрын
కొబ్బరి నూనె తో చేసే వంటలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మా పూర్వికులు కేరళ నుంచి విశాఖపట్నం వచ్చి స్థిరపడినప్పటికి ఆ రాష్ట్ర తీరు లో వంటలు చెయ్యడం మాత్రం మానలేదు. మా ఇంటిలో చెసే వంటలన్నీ కొబ్బరి నూనె తోనే చేస్తాం. ఆరోగ్యం, బలవర్ధకం. కొబ్బరి పాలని మరిగించి చేసే నూనె తో కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. కొబ్బరిని ఎండ బెట్టి చేసే నూనె తో కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. రెంటి ని వంటలకి వాడవచ్చు. దేని రుచి దానిదే.
@hemasundars668 Жыл бұрын
EXCELLENT INFORMATION. Thanks A LOT.
@AgriTechTelugu Жыл бұрын
🙏
@ashokturumalasetti6773Ай бұрын
Coconut cake price
@jarugasumana6873 Жыл бұрын
🎉best product hats of to the young entrepreneur
@AgriTechTelugu Жыл бұрын
👍
@anweshprabhavathi1065 Жыл бұрын
Cab we know details about processing plant
@bharaniravuri1316 Жыл бұрын
ఎన్ని రోజులు నిలువ వుంటుంది ? పోషకాలు పోకుండా.
@dhinakar8990Ай бұрын
Soap manufacturing chese factorys ki ekkuvaga supply cheyavachu.
@CHANDANSINGH-jf5mn4 ай бұрын
Sir, Coconut oil whole sale price share
@banothkalyanram4 ай бұрын
Can we use this for Vrk diet
@ramkumarperam30166 күн бұрын
Good for VRK diet
@muralikrishnak53096 күн бұрын
Good sir
@raithuthonaaprayanam7402 Жыл бұрын
Good video 👍👍👍👍
@bendalamkrishnarao49526 күн бұрын
Good
@PhatanBavajan-y9s11 ай бұрын
Cash on delivery available aa annaa
@AgriTechTelugu11 ай бұрын
No
@phanipolabathula8803 Жыл бұрын
Coconut kuridi nundi peelchesina brown layer ni em chestaaru sir plz konchem cheppandi
@AgriTechTelugu Жыл бұрын
అది కూడా ఆయిల్ తీస్తారు
@kadalivenkateswararao847829 күн бұрын
Super anna
@SBOSE_1947 Жыл бұрын
can we use this for hair?
@AgriTechTelugu Жыл бұрын
Yes
@bvr93679 ай бұрын
Best oil for hair and body massage. No chemicals added.
@sunilkumarreddyd479 Жыл бұрын
Transportation is available?
@AgriTechTelugu Жыл бұрын
Yes
@dharmarajuguttula7370 Жыл бұрын
Yes available
@chennakesavaraomedam44673 ай бұрын
Super sir
@shivajyothi30286 ай бұрын
Hair ki kuda vadukovachu kada
@AgriTechTelugu6 ай бұрын
Yes
@JohnbabuCherukuri10 ай бұрын
How much sir
@AgriTechTelugu10 ай бұрын
video lo vunna number ki call cheyandi
@laxmanrao3276 Жыл бұрын
Plz tell cost of this plant ..I m from Andaman & Nicobar Islands..
@AgriTechTelugu Жыл бұрын
No idea
@andyrockstar786 ай бұрын
Is this available in Hyderabad?
@AgriTechTelugu6 ай бұрын
Video lo vunna number ki call cheyandi
@hsshhsdh9013 Жыл бұрын
కోనసీమ లో ఎక్కడ?సైంటిఫిక్ ప్రూఫ్?
@AgriTechTelugu Жыл бұрын
Video lo vundi
@jvms20098 ай бұрын
Mummidivaram highway pakkana untadi ee factory..
@AgriTechTelugu8 ай бұрын
yes
@openmind8823 Жыл бұрын
Kobari kayalo unwanted fat emaintadadamdi first time vintunnanum- please reframe your statement at least revisit
@budidashankar1066 Жыл бұрын
cost
@AgriTechTelugu Жыл бұрын
video lo chepparu
@gummadivasu6533 Жыл бұрын
Coco nut powder kg ఎంత sir కొంచం అర్థం కాలేదు. బిజినెస్ నిమిత్తం use అయితే తీసుకుందామని pls reply sir
@AgriTechTelugu Жыл бұрын
Video lo vunna number ki call cheyandi
@ramkumarperam30166 күн бұрын
Kg 150 annaru
@kiranbaireddy4118 Жыл бұрын
Nice sir
@AgriTechTelugu Жыл бұрын
Thank you
@durgadafoundationngo9642 Жыл бұрын
👍
@futureenergysystemsofindia4755 ай бұрын
కొత్త కోట్లు,పాత నోట్లు,మొత్తానికి 450₹,రైతా చూసావా???కొబ్బరికాయ 100₹ చేయండి,
@gnrgnr-ny9ep13 күн бұрын
సొల్లు చెప్పుతావు, అసలు విషయం చూపించవు. ఎందుకు ఈ వీడియో తీసింది
@bharaniravuri1316 Жыл бұрын
జంట నగరాల్లో ఎక్కడ దొరుకు తుంది ? Baby Oil ప్రత్యేకత యేమిటి ?
@AgriTechTelugu Жыл бұрын
Video lo vunna number ki call cheyandi
@JCvlogs989 Жыл бұрын
❤
@prabhakar007611 ай бұрын
Rendu okkateh 😂😂😂, okati enda etti, okati pachidi. Rendu process lo Coconut loni fat eh
@AgriTechTelugu11 ай бұрын
But endapette samayam lo kontha chedipothundi
@prabhakar007611 ай бұрын
@@AgriTechTelugu Emi chedipodhu, inka Vitamin D ekkuva ayye avakasam vundi, sunrays loni UV valana. Inka UV RAYS valla bacteria kuda pothundi. Inka coconut oil Eh anti bacteria, anti fungal.
@MrMadhav6 ай бұрын
@@prabhakar0076😂 difficult to convenience half knowledge people.... This oil is gold we use in Canada.
@MrMadhav6 ай бұрын
@@prabhakar0076do you know the process how sun rays converted into vitamin d?
@prabhakar00766 ай бұрын
@@MrMadhav 😂 sunrays doesn't convert to vitamin D but initiates the process of Vitamin D production in the body using fat. Different wavelength of rays have different effect on the VIT D Percentage. Morning and evening have good effect.