HOREB GOSPEL MINISTRIES Presents SONGS OF ZION Vol 6 Edition:2017 Song : Swachanda Siyonu vasi Singer : Sis.R.Prasanna Jyothi producers : Sam & Suzan Music : Dishon V F X : Wesley Vfx (Chennai ) Please Watch and share
Пікірлер: 38
@Rajkumar__...3 жыл бұрын
స్వఛ్చంద సీయోను వాసి సర్వాధికారి - కస్తూరి పూరాసి (2) వర్తమాన భూత భవి-ష్యత్కాల వాసి (2) అల్ఫా ఒమేగ తానే (2) ఆద్యంతము మన యేసే (2) ||స్వఛ్చంద|| ఇదిగో నేనొక నిబంధనను అద్భుతములు జేతున్ - నీ ప్రజలందరి యెదుట (2) పరిశోధింపజాలని మహా - పనులెల్ల ప్రభువే (2) లెక్క లేని యద్భుతముల్ (2) మక్కువతో చేయువాడు (2) ||స్వఛ్చంద|| సంగీతం నాదముల తోడ సీయోను పురము - సొంపుగను చేరితిమి (2) శాశ్వత సంతోషము మా - శిరములపై వెలసెన్ (2) దుఃఖము నిట్టూర్పును పోయెన్ (2) మిక్కిలి ఆనందము కల్గెన్ (2) ||స్వఛ్చంద|| నీలముల పునాదులు వేసి నీలాంజనములతో - మాణిక్య మణులతో (2) సువర్ణ శునీయముల - సూర్య కాంతముతో (2) ప్రశస్త రత్నములతో (2) ప్రవిమలముగా నిను గట్టెదను (2) ||స్వఛ్చంద|| సుమముల హారము సంతోషానంద తైలము నీదే - స్తుతి వస్త్రమును నీదే (2) ఉల్లాస వస్త్రంబు నీదే - విడుదలయి నీదే (2) హిత వత్సరము విముక్తి (2) ఆత్మాభిషేకము నీదే (2) ||స్వఛ్చంద|| జలములలో బడి దాటునప్పుడు బలమై యుండెదను - నీ తోడై యుండెదను (2) నదులలో వెళ్లునప్పుడు - నీపై పారవు (2) అగ్ని మధ్యను నడచినను (2) జ్వాలలు నిను కాల్చగ లేవు (2) ||స్వఛ్చంద|| ఇత్తడి తలుపుల బగుల గొట్టెద నినుప ఘడియలను - విడగొట్టెదను నేను (2) అంధకార స్థలములలో ను-న్నట్టి నిధులను (2) రహస్యములో మరుగైన (2) ధనమును నీ కొసంగెదను (2) ||స్వఛ్చంద|| గర్భమున పుట్టినది మొదలు తల్లి యొడిలోన - కూర్చుండినది మొదలు (2) నేను చంక బెట్టుకొన్న - నాదు ప్రజలారా (2) ముదిమి వచ్చుఁ వరకు నిన్ను (2) ఎత్తుకొను వాడను నేనే (2) ||స్వఛ్చంద||
@CHIRSTANSONG992 жыл бұрын
Very nice
@KishorKumar-yt8gx6 жыл бұрын
అన్ని కాలములలో వున్నావాడు ప్రభువే ఇసాంగ్ పాడిన సీస్టర్కీనావందనాలు ప్రభుకే మహీమ కలుగును గాక
@chandutimu5 жыл бұрын
This song will leads to my child hood memories... sitting near by pulpeet in a SPL meeting in my church, a SPL speaker from Hebron, singing with Great voice...church is filling with melodious hymn....days are golden! Disciplinary... Wr are u Bakthsingh grandpa....need those days again...😥😥😢😢
@pullannaprembunga31452 жыл бұрын
Music is excellent 👌🏻
@meribilla86633 жыл бұрын
Super song and music in Hebron
@priyam40613 жыл бұрын
I like you songs 🤩 super songs and music instruments super tone aunty
@CHIRSTANSONG992 жыл бұрын
Good song 👍
@prajval72943 жыл бұрын
Wonderfull song akka super voice God bless u
@CHIRSTANSONG992 жыл бұрын
Praise the lord 🙏🙏😀
@PV10LEGEND4 жыл бұрын
All said super song why all didn't give likes
@jeeva37203 жыл бұрын
Paata bavachhindi..n music bagundi.. well sung👍
@zionwordofgod53846 жыл бұрын
One of the legendary song from Zion songs
@SIYONUGEETHALUPrasannajyothi6 жыл бұрын
Thank you very much
@ratnasekhar90994 жыл бұрын
Praise the lord 🙏
@tanguturuvenkataprasad78836 жыл бұрын
Sarvaadhikaari yesuprabhuve aamen
@SIYONUGEETHALUPrasannajyothi6 жыл бұрын
Thank you so much
@kumarjoseph91294 жыл бұрын
Wonder
@jessyswetha55995 жыл бұрын
I love this music...wonderful song...
@srinivasmaddela82276 жыл бұрын
V. V. V.nice Sis song God be with u
@jayaprakashsakinala63326 жыл бұрын
Praise the lord
@SIYONUGEETHALUPrasannajyothi6 жыл бұрын
Thank you very much
@estherrani92416 жыл бұрын
Glory to God excellent voice aunty it's pleasure to listen your voice is unique
@SIYONUGEETHALUPrasannajyothi6 жыл бұрын
Thank you so much
@mekalayesuratnam59236 жыл бұрын
Super song
@SIYONUGEETHALUPrasannajyothi6 жыл бұрын
Thank you so much
@karthikpadarthkarthikpadar94406 жыл бұрын
super
@SIYONUGEETHALUPrasannajyothi6 жыл бұрын
Thank you so much
@koppulamahesh23556 жыл бұрын
👌👌👌👌👍👍👍👍
@mavullumattaparthi74054 жыл бұрын
PRAISE THE LORD
@sudarsanpalla50025 жыл бұрын
Wonderful song
@madhumadhu68505 жыл бұрын
Voice is very beautiful😍💓.... Superr b.... Small suggestion meetho brother combination lo padandi.... Mana ZION SONGS brother sister s kalisi paadithine MADHURAM..... PRAISE THE LORD.....
@somapalemadinarayana1494 жыл бұрын
Nice singing
@Daniel-ei9si4 жыл бұрын
Music should be like classical as this is the old song.. Use Harmonium, Dholak or tabla, kanjera, thalam etc.. The latest sophisticated music won't be suitable for some of the old songs of zion in Telugu