స్వరాలు పాడుతున్నప్పుడు ఇబ్బంది పడుతున్నారా? ఈ విధంగా సాధన చేస్తే ఈజీగా వస్తుంది

  Рет қаралды 6,095

Sangeetha Sthali

Sangeetha Sthali

Күн бұрын

Пікірлер: 23
@sivarapaka3947
@sivarapaka3947 2 жыл бұрын
గురువుగారు .రెండున్నర సుత్తి గురించి కొంచెం వివరించగలరు
@allamvenkataraomusic
@allamvenkataraomusic 2 жыл бұрын
సంగీతం నేర్చుకుంటున్నవారికి చాలా ఉపయోగం sir 🙏
@nbr1790
@nbr1790 2 жыл бұрын
ధన్యవాదములు గురువు గారు ❤️❤️❤️🙏🏻🙏🏻🙏🏻
@murthyvadlamani8345
@murthyvadlamani8345 Жыл бұрын
Excellent lesson sir. Thanks 🙏🏻🙏🏻🙏🏻
@tmvijaykumar1431
@tmvijaykumar1431 2 жыл бұрын
It's very useful good bro
@brotherermiya9359
@brotherermiya9359 2 жыл бұрын
చాలా బాగా చెపుతున్నారు
@showrikumarpolamarasetty
@showrikumarpolamarasetty 2 жыл бұрын
ధన్యోస్మి గురూజీ🙏🙏🙏
@jagannandigama2214
@jagannandigama2214 2 жыл бұрын
Chala chala baga cheparu sir.plz send more videos.
@chtrimurthulu7031
@chtrimurthulu7031 2 жыл бұрын
అతి సాధారణ అభిలాషులకు కూ డా చాల సులభంగా సంగీతాన్ని బోధించే మీకు మీరే సాటి. పాటలకు బ్యాచ్ గ్రౌండ్ మ్యూజిక్ వాయించడం పై కూడ మీరు లెసన్స్ పెడితే ఔత్సాహికులకు చేస్ల ప్రయోజనకరంగా
@chtrimurthulu7031
@chtrimurthulu7031 2 жыл бұрын
చాల ప్రయోజనకరం సర్
@SangeethaSthali
@SangeethaSthali 2 жыл бұрын
Sure
@chaitanyakumar7039
@chaitanyakumar7039 2 жыл бұрын
Thanks for today's gift , guruvugaru పాదాభివందనములు ... ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
@SangeethaSthali
@SangeethaSthali 2 жыл бұрын
మిత్రులారా మనలో చాలా మందికి ఉన్న సమస్య, స్వర స్థానాలు గుర్తుపట్టి, స్వరాలు సునాయాసంగా పాడ లేకపోవడం. ఈ సమస్య నుండి బయట పడడానికి సులభ మార్గాన్ని విశ్లేషించడం జరిగింది. మీరందరూ శ్రద్ధగా ఈ వీడియో అంతా చూసి, సాధన చేసి విజయాన్ని సాధించగలరు శుభం భూయాత్
@arunakumarikolla7085
@arunakumarikolla7085 2 жыл бұрын
👌🙏🙏🙏
@PARISHUDDHATMAGANAPARICHARYA
@PARISHUDDHATMAGANAPARICHARYA 2 жыл бұрын
Chala vandanalu guruvu garu
@gaddamramesh7367
@gaddamramesh7367 2 жыл бұрын
Well explained sir. 🙏Namastey🙏
@ramujagati4886
@ramujagati4886 2 жыл бұрын
Namaste guruvu garu🙏
@bejawadjlf1306
@bejawadjlf1306 2 жыл бұрын
🙏🙏
@rambabutumati3317
@rambabutumati3317 2 жыл бұрын
Sir keyboard online class vunnaya details cheppagalaru
@angeltorlapati7481
@angeltorlapati7481 2 жыл бұрын
గురువుగారు నాకు వాయిస్ ఫ్రీ గా ఓ పెన్ అవడం లేదు హై పిచ్ లో పాడేటప్పుడు గొంతు పట్టినట్టుగా ఉంటుంది దీనిని నేను ఎలా క్రమపరచుకోగలనో తెలియజేయగలరా గురువు గారు
@veramreddychandra990
@veramreddychandra990 3 ай бұрын
ట్యూన్ అంటే ఏమిటి చెప్పండి
@nagarajguravagalla6819
@nagarajguravagalla6819 2 жыл бұрын
Sri gurubhyonamaha💐
@vikas-of9ht
@vikas-of9ht 2 жыл бұрын
Guruvu garu video mii phone number kuda pettandi.🙏edhamanna douts vunte adaga taniki
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 31 МЛН
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 17 МЛН
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН
10 Rhythm Patterns for 10 Different Styles (Piano Lesson)
23:01
Easy Fast Piano
Рет қаралды 551 М.
Music Theory For Dum-Dums 🎵 FULL BEGINNER COURSE 🎵
1:15:16
Corey Lennox
Рет қаралды 510 М.
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 31 МЛН