నమో వేంకటేశాయ శ్రీగురుభ్యోనమ: ఎన్ని జన్మల పుణ్యమో మన గురుదేవుల మాటలలో అద్భుతమైన ఒక కథ విన్నాము. గురుదేవులు మనందరినీ నారదమహాఋషితోపాటు కొండలూ, కోనలలో నడిపిస్తూ, ఆయనతోపాటు ముళ్లపొదలుదాటించి తీసుకువెళ్లరు. మాప్రియతమ గురుదేవుల రక్షణలో ఒక్క ముల్లు గుచ్చుకోకుండా వచ్చాము. ప్రవచనం ముగిసేటప్పటికి నారదులవారిలా ఒక బొట్టుకాదు, కంటినిండానీటితో, మనసునిండా ఆనందంతో శరీరమంతా పులకింతతో ఉన్నాము. పారాయణ ఎప్పుడు ముగిసిందో తెలియదు. ఇంతగొప్ప గురువుగారి ఋణం ఎన్ని జన్మలకి తీరుతుంది. పరమాత్మ మాత్రమే చెప్పగలడు. Sri Gurubhyonamaha.
@y.s.n.murthyeluru5361 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ ఈరోజు ప్రసారం చేసిన “శ్రీమద్భాగవతము” కార్యక్రమం చాలా బావుంది. శ్రీవ్యాసభగావానుడు రచించిన “శ్రీమద్భాగవతము” నందలి ప్రధమస్కంధం ఆరవ అధ్యాయం పూజ్యగురుదేవులు శుభప్రదంగా ప్రారంభించారు. శ్రీనారదమునీంద్రుల వారు స్వగతం గురించి వివరిస్తూ తెలియజేసిన అంశాలను గురుదేవులు చాలా ఆసక్తికరంగా వివరించారు. ప్రేమాతిభరనిర్భిన్నపులకాంగోఽతినిర్వృతః . ఆనందసంప్లవే లీనో నాపశ్యముభయం మునే .. 18 రూపం భగవతో యత్తన్మనఃకాంతం శుచాపహం . అపశ్యన్ సహసోత్తస్థే వైక్లవ్యాద్దుర్మనా ఇవ .. 19 దిదృక్షుస్తదహం భూయః ప్రణిధాయ మనో హృది . వీక్షమాణోఽపి నాపశ్యమవితృప్త ఇవాతురః .. 20 శ్రీవ్యాసభగవానుడు రచించిన పై సంస్కృత శ్లోకభావాలను మహాభక్తుడు,కవీంద్రుడు ఐన శ్రీపోతనామాత్యుడు తెలుగులో హృద్యంగా ఇలా పొందుపరిచారు. ఆనందాశ్రులు గన్నులన్ వెడల రోమాంచంబుతోఁ దత్పద ధ్యానారూఢుఁడ నైన నా తలఁపులో నద్దేవుఁడుం దోఁచె నే నానందాబ్ధిగతుండనై యెఱుఁగలేనైతిన్ ననున్నీశ్వరున్ నానాశోకహమైన యత్తనువు గానన్ లేక యట్లంతటన్. భావము: నా కళ్ళల్లో ఆనందబాష్పాలు పొంగిపొర్లాయి. నా శరీరమంతా పులకించింది. ఆ భక్తి పారవశ్యంలో భగవంతుని చరణాలు ధ్యానిస్తున్న నా చిత్తంలో ఆ దేవదేవుడు సాక్షాత్కరించాడు. నేను కన్నులు తెరచి చూచేసరికి భక్తుల దుఃఖాలను పటాపంచలు చేసే పరమేశ్వరుని స్వరూపం అదృశ్యమైపోయింది. పూజ్యగురుదేవులు శ్రీమాన్ కుప్పా విశ్వనాధ శర్మ గారికి మరియు పండితవర్యులు శ్రీమాన్ శేషాచార్యులు గారికి, శ్రీమాన్ మారుతి గారికి పాదాభివందనములు. -యర్రంశెట్టి సత్యనారాయణ మూర్తి, ఏలూరు.
@everjollymakers876 Жыл бұрын
🙏🙏🙏
@jaihind3608 Жыл бұрын
Hare krishna 🙏
@sarojadevulapalli1353 Жыл бұрын
Omnamasiva om namo narayanaya 🙏 om namo venkaresaya 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
@rasuriharshitha8552 Жыл бұрын
Namaskaramu Gurugaru meeru chaptuvunta kanulaku katinatu kanipistuvunadi maharishi Naraduni vrutantam inka allaga vinalianni anipestu vundi inka mundu mundu teluskovalani aatruataga vundi inthati Maha Bhagyam kaligindi mee anugraham eppudu maa pi eleganaa vundali thandri meeku Kotaana koti ananthakoti namaskaramulu ananthakoti dhanyavadamulu Gurugaru svbc thankyou sooo much 🙏🙏🙏🙏🙏🙇♀️💐🌸🍇🍎
@jaithunaik5109 Жыл бұрын
ఓం శ్రీ కృష్ణం🙏 వందే🙏 జగద్గురుమ్ 🙏🌹🌹🌹. ఓం నమో భగవతే శ్రీ వేంకటేశాయ నమః🙏🙏🙏. ఆచార్యుల బృందానికి పాదాభి వందనములు🙏.
@subbareddykonala2540 Жыл бұрын
ధన్యవాదములు గురువుగారు గోవిందా 👣🙏
@singamsettyravindra2119 Жыл бұрын
తల్లితండ్రుల, భాద్యతలు, నేరవేర్చుకొంటూ, గురు ఉపదేశం పాటిస్తూ, భగవత్ దర్శనం పొందాలి, మంచి సందేశం.
Thankyou Guruji for summarising the lessons learnt from Sri Narad ji's initial sadhana days
@vasanthaatravanam7522 Жыл бұрын
Guruvulaku padabhi vandanalu
@kplcreations-singerpadmava9190 Жыл бұрын
Om namo venkatesaaya namaha
@dvsharma1000 Жыл бұрын
Chala excellent pravachanam
@venugopaljaligama148 Жыл бұрын
అధ్బుతః
@simhadrinath Жыл бұрын
Govinda! Govinda! GOvinda ! Please shower your grace on all the viewers and bless them all with longevity, good health, happiness, peace, progress and prosperity.
@kyarranna2841 Жыл бұрын
నమో భగవతే వాసుదేవాయ నమః
@krishnamoorthyandukuriusa3070 Жыл бұрын
శ్రీకృష్ణ శ్రీకృష్ణ శ్రీకృష్ణ 🙏🙏
@venkatappaiahsasthri2460 Жыл бұрын
SVBC యాజమాన్యానికి విన్నపం భగవద్గీత ప్రసారాల వీడియోలు తేదీల ప్రకారం upload చేసిన విధంగా శ్రీమధ్త్భావగతం ప్రసారం వీడియోల రోజువారీ తేదీలు upload చేయగలరు. రోజు వారి search చాలా కష్టపడాల్సి వస్తుంది