Starting lo ghanapati gurudevula sweet and pleasent smile bagundi.🙏🙏🙏
@lokeswariv27183 жыл бұрын
ఓం నమో నారాయణాయ నమః.
@Majagathi3 жыл бұрын
It is so beautiful that today Ghanapati Guruvugaru started with a pleasant smile. The Divine smile of both Gurudevulu energize entire arena and also fill the hearts of audience with positive energy. Please Gurudeva, start Pravachanam and Parayana with life giving Divine Smile every day. Sri Gurubhyo Namaha.
@sarvanik69673 жыл бұрын
చక్కగా చెప్పారు. నా అభిప్రాయం కూడాఅదే
@JayaLakshmi-td3yx3 жыл бұрын
Guruvugaru ki padabhi vandanam 🙏🙏🙏🙏
@shrivaikuntagovindayadav41033 жыл бұрын
Govinda Gopala Hari Om Shrimad Bhagavad Gita., Shri Vaikunta Vasa Govinda Shri Vasudevaya Vasa Govinda., Shri Yadava Shri Kalki.,
The rational behind people worshipping different Gods to fulfill their desires forgetting that Paramatma is the sole person behind granting all booms is nicely explained. Even though they worship different Gods still Paramatma loves them and grants their desires with an intention to bring them on the right path.
@kulakarnikalyani65042 жыл бұрын
22:40🙏🙏🙏🙏
@srilaxmireddy91443 жыл бұрын
🙏🙏🙏👌
@kulakarnikalyani65042 жыл бұрын
20:45🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗
@kulakarnikalyani65042 жыл бұрын
30:00🍓🍓🍓🍓TRUE🍓🍓🍓🍓
@asharanikoka81713 жыл бұрын
🙏🙏🙏
@kulakarnikalyani65042 жыл бұрын
GOVINDA GOVINDA
@kulakarnikalyani65042 жыл бұрын
25:25🚩🚩🚩🚩🚩✅️✅️✅️✅️✅️🚩🚩🚩🚩🚩
@rajeswari8793 жыл бұрын
Guruji paramatma suru chapandi. Please 🙏🙏🙏🙏. Paramatma ye roopani Aradhya cheyali.Nenu Mahadev ne Aradhya deva .
(శ్లోకం 7-22) సః=వాడు/ఆ మానవుడు/ఆ ఉపాసకుడు, తయా=అట్టి, శ్రద్ధయా=శ్రద్ధతో, యుక్తః=కూడినవాడై, తస్య=ఆ దేవతా స్వరూపమును, ఆరాధనం=ఆరాధించు కోవాలని/పూజించుకోవాలని, ఈహతే=ప్రయత్నం ప్రారంభించుకుంటాడు, చ=అయినప్పటికినీ/కానీ, హితాన్=అనుగ్రహప్రధాతనైన/ఇచ్చేవాడి నైన/కర్మఫల ప్రధాత నైన, మయా ఏవ=నా చేత మాత్రమే/నా అనుగ్రహము వలననే/నేనే ఆయా దేవతల మాధ్యమము ద్వారా ఇచ్చినందువలన, విహితాన్=అనుగ్రహింపబడి,తతః=ఆయా, కామాన్=కామ్య ఫలితములను/కోర్కెలను/ఉపాసనా ఫలితాలను, లభతే=పొందుతున్నాడు/తీర్చుకొంటున్నాడు.
@thirupathi9073 жыл бұрын
(శ్లోకం 7-20) స్వయా=(ఆ జన్మార్జిత)స్వీయ/స్వయం, ప్రకృత్యా=(అహంకారమను ఎనిమిదవ ప్రకృతి)సంస్కారముల(కు)చే, నియతాః=లోబడినవారై/నియంత్రించ బడినవారై, తైః తైః=ఆయా/ఎన్నెన్నో, కామైః=కోరికల తీవ్రత చేత/తీవ్ర విషయ వాంఛల చేత,హృత-జ్ఞానాః=తత్వాత్వ వివేక శక్తి కోల్పోయిన వారై, అన్యదేవతాః=దేవతలను అన్యము(పరమాత్మ కంటే భిన్న స్వరూపులు)గా భావించి ఆయా దేవతలను/దేవతా స్వరూపముల మధ్య భేద(ద్వితీయ) భావనతో(ఒక్కో కోరికకు-ఒక్కో భిన్నదేవత-ఆయా పూజా ద్రవ్యములు-అనే స్వల్ప అజ్ఞానముతో) ఆయా దేవతలను, తం తం నియమం=ఆయా (దేవోపాసనా విహితమైన-కోరికానుగుణమైన) నియమాలను,ఆస్థాయ=అనుకరిస్తూ/పాటిస్తూ, ప్రపద్యంతే=శరణు వేడుతున్నారు/పూజిస్తున్నారు
@kulakarnikalyani65042 жыл бұрын
31:05😲😲😲😲😲😲🤔🤔🤔🤔🤔🤔🤔🤔
@kulakarnikalyani65042 жыл бұрын
29:15🎉🎉🎉🎉😍😍😍😍😍😍👌👌👌👌👌👌👌🍊🍊🍇🍇🍇🍎🍎🍎🍎
@thirupathi9073 жыл бұрын
(శ్లోకం 7-21) యః యః=ఎవరెవరైతే, భక్తః=భక్తులు, యాం యాం తనుం=ఏ ఏ దేవతా స్వరూపమును, శ్రద్ధయా=అత్యంత భక్తి శ్రద్ధతో/అత్యంత విశ్వాసముతో, అర్చితుం=పూజించాలని, ఇచ్ఛతి=కోరుకుంటారో, తస్య తస్య=ఆ ఆ ఉపాసకులకు, తాం ఏవ=దానిలో మాత్రమే/ఆ దేవతా స్వరూపము మీద మాత్రమే/వారు కోరికతో పూజించే దేవతా స్వరూపము మీద మాత్రమే, అచలాం=నిశ్చలమైన/అచంచలమైన, శ్రద్ధాం=శ్రద్ధను,అహం=నేను, విదధామి=అనుగ్రహించెదను.