Raghavendra is one of the best director in cine field
@karatekungfu66114 жыл бұрын
తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామ పిశాచాలు అంటే ముగ్గురే. 1: నాగార్జున, 2: రాఘవేంద్రరావు, 3: మోహన్ బాబు.
@aravindcheemalamarri62844 жыл бұрын
ఒక్కసారి అగ్ని పర్వతం బొబ్బిలి బ్రహ్మన్న కొండవీటి సింహం జస్టిస్ చౌదరి ఇవి చూసి చెప్పండి బ్రదర్ ఊరికే చెప్తే కాదు
@prasadk.64424 жыл бұрын
ఆ సినిమాలు దాటిన, తరువాత...వజ్రాయుధం, అలాంటి సీన్మాల నుండి,మొదలు పెట్టాడు...శ్రీదేవిని ,క్రింద మిడ్డీ లాంటి,పయిన బ్రా వేసి... అంగాంగా ప్రదర్శన చేయించి, కథ లో దమ్ము, తీసే విధానం లో పట్టు ఉంటే... సీన్మాని హిట్ చేయచ్చు... ఆడవాళ్ళ ని అంగాంగము , మీఇదకు కేమా రా పో కస్ చేసి,తెర అంతా చేపించుతూ.... మగ వాళ్ళని ,మళ్ళీమళ్ళీ సినిమాకు రప్పించేందుకు... ఇంత చీప్ ట్రిక్స్ పాటించాలిసిన పనిలేదు.... వాళ్ళ పిల్లల తో,తల్లిదండ్రులు ను ప్రక్కన కూర్చున్ద బెట్టుకుని,సినిమా ని చూడగలుఫుతున్నారా.... ఈ సినిమాలలో ,నటించే వాళ్ళు,దర్శకులు... నిర్మాతలు ...వ్యాపారము అయితే మాత్రము... ఇంత దారుణమా.... హీరోయిన్ల్ వాళ్ళ,కుటుంబాలతో... కలసి సినిమాని చూడగలరా.... ott అంట... జనం లాక్ డౌన్ ల్లో తినటానికి,తిండి దొరక చస్తూ ఉంటే,సినిమా వాళ్లకు,వాళ్ళ మనీ రాబట్టుకునే విధానాలు వాళ్ళు,చేస్తూఉం టారు....
@karatekungfu66114 жыл бұрын
@@prasadk.6442 కరెక్ట్ గా చెప్పారు.
@riazuddin80546 ай бұрын
అసలైన వాడ్ని మర్చి పోయావ్ బుల్ బుల్ గాడు పెద్ద బోకు డైరెక్ట్ గా దొరికిపోతుంటాడు. బుల్ బుల్ గాడు నీకు తెలిసే ఉంటుంది.
@somanchivenkateswararao45605 ай бұрын
IPPUDU ANDARIKI VAYASU I POINDI... CHUDDANIKI TAPPA ENDUKU PANI CHEYYARU....
@avinashnani61344 жыл бұрын
Nice
@chandoluvaleswararao40253 жыл бұрын
Excellent thanks sir
@prohexcise43544 жыл бұрын
Me explainaton super Anni vishayalu super ga cheppatu
@SVRINFOTAINMENTS4 жыл бұрын
Thanks
@ac-jn7hg3 жыл бұрын
Prasad k , well said
@Balu-jd6im4 жыл бұрын
మనవరకు ఇటువంటి రికార్డింగ్ డాన్స్ లకు సంతోషం,కానీ జాతీయాస్థాయిలోని లేడీఆర్టిస్ట్ లు మాత్రం ఒప్పుకోరుకదా
@vijayalakshmichennapragada81753 жыл бұрын
if you see Smitha Ptel rain dance in Skthi hindi movie with Amithab Bachan , you will wonder why she refused to Raghavendra rao!!!
@sathyanarayanaburugu14923 жыл бұрын
తెలుగు వెండి తెర మీద అల్ రౌండర్ అనే పదానికి పర్యాయ పదం...మనం గర్వించ దగ్గ గొప్ప డైరెక్టర్....
@satyanarayanaadlaboina501822 күн бұрын
Dasari narsyanarao garu chaalaa great, oka meghasandesham, oka Bobbilipuli great movies
@satyanarayanadvv54214 жыл бұрын
సినిమా అంటె అన్ని రకాలు చెయటం,అందులొ ఆర్ కే,అందె వేసినచేయి,అందుకె శతచిత్ర దర్శకుడయ్యారు.
@bommarillutube79384 жыл бұрын
స్మితాపాటిల్ గొప్ప నటి కానీ ఆమె కుాడా గ్లామర్ రోల్స్ చేసారు
@suvarchalagogineni60064 жыл бұрын
hats off smitha patil
@chakridhari20604 жыл бұрын
ఎవరైనా రాఘవేంద్ర రావు సినిమా వద్దుఅనుకున్నారు అంటే అది వారి దురదృష్టం... హీరోయిన్ వారి జీవితం లో అత్యంత అందం గా కనిపించేది రాఘవేంద్ర రావు సినిమాలోనే...
@rajuambari87564 жыл бұрын
Real gentlemen... Krr
@srinivaspattisapu85873 жыл бұрын
Raghvendra can show anything beautiful.
@hanumanprasadkonakanchi19933 ай бұрын
స్మితా పాటిల్ గారు namak halal సినిమాలో అమితాబ్ బచ్చన్ తో చేసిన వాన పాట ఒక సారి చూడండి.
@aravaakhil4 жыл бұрын
SUPER video ANNA
@girichennoju27653 жыл бұрын
సినిమా ఇండస్ట్రీలో పత్తిత్తులు ఎవ్వరు లేరు? ఆడ మొగ తేడలేదు అందరు జూలకటక దినిగురించి మాట్లడం వృదా.
@radhamadhavalapati20804 жыл бұрын
Namaste Sir
@traveledindianusharani63604 жыл бұрын
Good information, sir, keep going,sir,,
@sumanthreddyankireddy66993 жыл бұрын
క్రింద ఒక పేలిక పైన ఒక వేలిక గుడ్డలు వేస్తాడని భయ పడి ఉంటా ది
@kondababureviews92824 жыл бұрын
yes logic undadu
@vijayalakshmipanati57974 жыл бұрын
Sorry మీరు చెప్పింది నిజం కాదేమో.ఎందుకంటే బాబు సినిమా average,జ్యోతి బాగా ఆడింది.
@satyanarayanach30384 жыл бұрын
అవును....మీరు చెప్పింది అక్షరాలా నిజం.....మసాలా సినిమాలు ముందుకు తీసుకు రావాలని ఇలాంటి పుకార్లు పుట్టించారు.....ప్రేక్షకులు మంచి సినిమాలని ఎప్పుడు ఆదరిస్తారు....!
@chakridhari20606 ай бұрын
అభ్యుదయ బావాలతో సినిమా తీస్తే సినిమాలు ప్లాప్ అయినాయి... హీరోయిన్ అందాలను చూపిస్తే సూపర్ హిట్ అయ్యాయి... జనాలు చూసే సినిమాలు దర్శక నిర్మాతలు తీస్తారు... జనాలు చూస్తారు...అభ్యుదయ వాదులు, విమర్శకులు ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటారు... విమర్శించడమే వారి పని... హీరోయిన్ అందాలను చూడటమే జనాల పని...
@nadellababurao89934 жыл бұрын
స్మిత పాటిల్ అమితాబ్ ల రెయిన్ song చూడండి ఇది నమ్మలేము
@hanumanprasadkonakanchi19933 ай бұрын
మహిళలను గ్లామర్ గా చూపిస్తేనే సినిమాలు విజయవంతం అవుతాయనుకుంటే, జయమాలిని, జ్యోతిలక్ష్మి నటించిన సినిమాలు అన్నీ విజయం సాధించి ఉండేవి. హీరోఇన్లు వాన పాటలు ఉన్న సినిమాలు విజయం సాధించేవి. రాఘవేంద్ర రావు గారు సినిమా రంగానికి రాక ముందు హీరోఇన్లుగా నటించిన దీప, మంజుల సినిమాలు ఒక సారి చూడండి. కాంచన ధార్మదాత సినిమాలో ఒక పాటలో బికినీలో నటించారు. జయలలిత కూడా గ్లామర్ నటిగానే విజయం సాధించారు. తెలుగు, తమిళంలో గొప్ప నటిగా పేరు తెచ్చుకున్న ఒక నటీమణి గారు, సినిమా అవకాశాలు లేక మలయాళంలో B గ్రేడ్ సినిమాలో నటించారు(అప్పటి ప్రమాణాల ప్రకారం అది షకీలా తరహా పాత్ర).
@kalyanchakravarthymuvvala80223 жыл бұрын
Smitha patil..dignified heroine....annamayya is the movie ..being commercially successful only could strike out his flaws by that movie....y could his brand could not help to release the movie intinta annamayya....
@tathamajaka16623 жыл бұрын
Wastu director ,adadani boddu chupadam enti, pallu,poolu veyyadam enti, mental. Adavarni respect cheyyali. K.visvanath sir la,legend la
@ramaraoyanamadala88763 жыл бұрын
It is proved that Smitha's decition is wrong.KRR's picturisation is kalatmakam gaa Untundhi.There is a difference between to show heroin sexy' and beautiful without volgarity.
@ashokraocheeti31173 ай бұрын
స్మితా పాటిల్ మంచినటి
@chadaramjaganmohanrao33932 жыл бұрын
entibabu hindi heroines expose cheyyadam ledaa.. smithapatil emina pathithaa ?
@satyanarayanasarma9824 жыл бұрын
Babu Cinima Hittey" But jeevanajyoti vachi Babuki potiega marindi Ani krr cheppadu # okasari Aalochinchandi# 1975 Ante sobhan Babu ki Land mark year -------_---
@kalyanchakravarthymuvvala80223 жыл бұрын
He ( KRR) should give break to Akhil and adhi Sai Kumar....with his direction projects...my wish ....
@m.r.prasad3 жыл бұрын
బొడ్డు మీది బిందెలూ , చెంబులూ పెడతాడు , అందుకే వద్దు అని ఉంటుంది.
@vivekanandareddykovvuri49894 жыл бұрын
వ్యాఖ్యాత ఎవరు?
@vasudevarao244 жыл бұрын
ఈయన పేరు బి.కె.ఈశ్వర్. నాగిరెడ్డి-చక్రపాణిల విజయచిత్ర అనే సినిమా పత్రికలో సుమారు 40 ఏళ్లు జర్నలిస్ట్‌గా చేసారు.
@jaganveena36783 жыл бұрын
Cinema antene logic undadu
@m.r.prasad Жыл бұрын
మన సినిమాలలో లాజిక్ ఒకటే కాదు. తలా తోకా కూడా ఉండవు. వాళ్ళ అభిమాన హీరో వెర్రి వేషాలు వేసినా ఈలలు వేసి డబ్బు సమర్పించుకుంటున్నారు. వాళ్ళు దేవుళ్ళుట .
@kilarusrikrishnaprasad87402 жыл бұрын
Nayak halal cinema rain song amitabachhan and Smith patil
@ramamurthy58214 жыл бұрын
Raghavendrudu movie..commercial director
@srinivaspattisapu85873 жыл бұрын
Smitha Patel daughter of Patel once home minister of India cinema was fashion and hobby not lively hood.
@dayalravipalli59594 жыл бұрын
I think she got limit. Rao known for b class wxposing. Regional pics o.k. National pics diff.
@kauthumastradecorporation5854 жыл бұрын
అన్నమయ్య సంగీతం వల్ల నడిచింది ముసలోడు అయినాక భక్తి సినిమా అని చెత్త cinema చేశాడు బొడ్డు సుందరుడు
@ratlavatgopal77804 жыл бұрын
అంటె ayana patra yemi leda?.... Okka sari climax gurthu thechukondi.. Eappatiki goosebumps vastai....Aayana nagarjuna thoti cheepinchukunna acting ki national award vachindi, telugu herolaki evvaraki ippati varaku national award raledu aa movie ki ayanaku tappa..... Anni patalu sadharbham cheptheni ragalu samakurustaru.. Aa sandarbham rasedi aayana... Manaki bhakti chitaralu unnai ante aayana okkade karanam..
@tadepalliprasad4 жыл бұрын
The Irony is such person was entrusted with chairmanship of SVBC by C.naidu.and Keeravani who's alleged to have composed music for RGV s porn film becomes judge in a music programme on Annamayya!