Thurupu eesanyam gate yeduruga septic tank vundhi and bathroom vundhu paravaledha guruvu garu cheppandi please
@pankajakshimenon36277 ай бұрын
North West bathroom lo windows unte net fix cheyavacha?
@raghavreddy8477 ай бұрын
Baga chepparu swamy 🙏🙏🙏
@subhavastuchannel7 ай бұрын
🙏
@kamalakarpuli26069 ай бұрын
Guruvo garu vayavam lo vatta gadi chesukovacha. Dakshana door unnapudu o video cheyandi.
@KrishnaMurthy-xv6cs Жыл бұрын
Uttara vayumlo septic tank pedithe edaina dosham unda gurugaru
@subhavastuchannel Жыл бұрын
Vayuvyam vaadali pettukovachhu
@narendarbaswoju20510 ай бұрын
Swamigariki namaskaram..maa inti compoundlo padamara vaayuvyamlo compound wall ki aanakunda uppalamma ammavari gudi pettaamu mariyu oka poola chettu vunnadi..ila vundavacha thelupagalaru.
@star19newschannelАй бұрын
శతకోటి వందనాలు గురువు గారికి 🎉
@subhavastuchannelАй бұрын
Tq
@BigbossTelugu-vh8lo2 ай бұрын
Vayuvyam kitchen pettukovacha
@manasulonimaataluLetsLearn9 ай бұрын
Compound wall open undocha vayuvya corner lo
@upendaryelagam4917 Жыл бұрын
Vayuyaya lo metlu pettab vacha
@subhavastuchannel Жыл бұрын
Pettavachhu
@SatyamNature11 ай бұрын
గురువుగారు! 1.వాయువ్య గదిలో ఏ వస్తువులు ఉండవచ్చు. 2.వాయువ్య గదిలో వాయువ్య ఖాళీగా ఉంచాలా? దయచేసి చెప్పండి.
@subhavastuchannel11 ай бұрын
వీడియోస్ చేశా చూడండి
@SatyamNature11 ай бұрын
🙏🏿
@prasadbabu89923 ай бұрын
Guruvu garu uttara vayuvyam sarichesukune vedio link pettandi
@srinivasnalluri984610 ай бұрын
West vayuvyam Lift unda vacha Swami , East Agneyam metlu pettaru.
@prasadbabu89923 ай бұрын
Sir,ma house ki uttara vayuvyam lo baathrooms unnai,okati bed room attached and common baathroom, house L shape vachesindi.daya chesi deeniki parishkaram cheppagalaru.
@SarithaGurrala-g5c17 күн бұрын
Swamy uttaram baalkani lovaayuvyam side wash basin pettocha
@subhavastuchannel17 күн бұрын
S
@SrinivasKuppili-w7q7 ай бұрын
Swamy garu Peda vari house 22+27 Size ki evi varthinchava Plese
@lakshmisgurumukavidhya97213 ай бұрын
Dhakshinam12 feet width ,Length 100 feet east side...can you give house plan guruvugaaru....south side road and north road also there.... In our Village
@SarithaGurrala-g5c17 күн бұрын
Swami madi aparment uthara balkani lo vaayuvyam side wash basin undocha
@subhavastuchannel17 күн бұрын
S
@AravetiKondamma6 ай бұрын
Swami madi vayu mula bath room undi,kitiki,petukunte,okna,swami
@subhavastuchannel6 ай бұрын
S
@sugeethkoduri8552 Жыл бұрын
Guruvugaru namaste 🙏 ,,,, Entilopala children's bedroom lo vayuvyam lo toilet vundavacha thelupagalaru,,,
Guruvu Garu utra vayavyam lo poola mokkalu vesi gattulu katta vach
@sudharanikandimalla567611 ай бұрын
🙏 guruvu garu maa naana gare house ki vutharavayuvyam. Vedipotu vundi 2stair building kattaru gruhapravasam kakundNe varu death inaaru .vasthu yanthram pettadM valana problem pothyndaa mee advise chappagalaru present aa home lo my mother vuntunaaru Amma naana thadanantharam aaa home naku rasaru avakasam vunathavaraku sare cheyali naa opinion new building kabati ami marchalemu kindly your advice
Guruvu gaaru padamara road vundi vuttaram 3 feet nadavadaniki vundi vuttaram main door vunte padamara entry vayuvyam lo iron gate pettavacha🙏🙏
@reemagoud.harshi934810 ай бұрын
Guruvu garu..five floor apartments unna cellar lo watch man kosam room and bathroom vayuyam moolalo kattaru..memu third floor lo untam.maku edaina dosham untunda guruvu garu cheppandi plz
Guruvu garu memu appartment lo flat tesukovali anukuntunamu, south east flat chusamu akada kitchen ki mundu wash area undi.. Flat tesukovacha.. Dayachesi chepagalaru...
@pavanib51066 ай бұрын
Dayachesi chepandi
@subhavastuchannel6 ай бұрын
S
@subhavastuchannel6 ай бұрын
S
@rebalSiva3039 ай бұрын
గురువు గారు వాయువు లో బాత్రూం దరమకాల్ షీట్ పెట్టి కటుకోవచా
@NagendraDonga-t6o6 ай бұрын
Sir water drumm ekkada ye place lo pettali
@subhavastuchannel6 ай бұрын
East💞
@rkk14311 Жыл бұрын
Sir ma illu dakshanam vaipu mukha dwaram undhi memu vaayu moola devudi photolu petti deepam petukovacha
@subhavastuchannel Жыл бұрын
పెట్టుకోవచ్చు
@geethatalks7187 Жыл бұрын
namaste guruji , ma intiki vayuvya veedhipotu vundi ( uttara vayuvyam lo )parishkaram telupagalaru
@subhavastuchannel Жыл бұрын
వీడియోస్ చేశా చూడండి
@NagendraDonga-t6o Жыл бұрын
Sir Uttara vayavyam lo poola mokkalu vesukovacha
@subhavastuchannel Жыл бұрын
వేసుకోవచ్చు
@NagendraDonga-t6o Жыл бұрын
Thank you so much Guruvu gaaru
@nikai_anweshana7 ай бұрын
Metlu undochaa mari
@vulasanagaraju691011 ай бұрын
Last lo వాయువ్యం dhosha Pooritam ithe yoginchadu annaru kada swami., dosha pooritam ani ela telustundi?
@subhavastuchannel11 ай бұрын
Vidiyolu chesa chudandi
@varshavarshitha8159 Жыл бұрын
Namaskaram guruvugaru Memu gruham nirmistunnamu uttaram roddu undi uttaram lo 8 adugulu khali stalam vadilamu uttara vayavya bhagam lo intiki compound wall ki aninchakunda room vesi shop pettali anukuntunnamu ala pettacachha
@subhavastuchannel Жыл бұрын
వాట్సాప్ లో సంప్రదించండి
@syamraj6394 Жыл бұрын
పశ్చిమ వాయువం లో.. వీడి చూపు ఉంది గురువు గారు.. 10 feet ఉంది. ఇపుడు compond gate పెటుకోవచ్చా.. ఏ ప్లేస్ లో pls చెపింది సార్
@subhavastuchannel Жыл бұрын
దానికేదురుగా పెట్టుకోవచ్చు
@syamraj6394 Жыл бұрын
అక్కడ ఎలక్ట్రికల్ పూల్ ఉంది గురువుగారు.. పర్లేదా అండి
@babulukunchanapalli4991 Жыл бұрын
చాల మంచిది
@geethikakaranam975710 ай бұрын
Vayuvyam lo septic tank akkada pettali guruvugaeu
@subhavastuchannel10 ай бұрын
Vidiyolu chesa chudandi
@kedekarsaritha61818 ай бұрын
Guruvu garu memu padamara simhadwaram pettam uttaram padamara road undhi
@subhavastuchannel8 ай бұрын
Ok
@syedirfan298410 ай бұрын
పడమర రోడ్డు ఇల్లు పడమర వాయువ్యం లో గేట్ ఉంది ఇల్లు కి ఉత్తర వాయువ్యం లో వాటర్ సంప్ ఉంది అలా ఉండచా గురూజీ
@somanaboinarangarao63476 ай бұрын
Guruvugaru ma intivenakal thurpu untundhi kani ma intivenakla rode undhi adhi neruga maintivaraku vachi raight ki velthundhi denni kuda vedhipotu antaru emaina nivruthi untundha guruvugaru
@subhavastuchannel4 ай бұрын
ఉంది
@SSruthika4 ай бұрын
Namaste guru garu ma entlo vastu baledu ani adhi rent ki echi memu vere entiki ochamu a elu vastu enka ma untunda
Guruvu garu namaskaram🙏🙏. Memu kotha illu katukovali anukuntunamu aite maku vaayuyam lo road vundi nenu naa brother double plat lo kinda meeda vudalani kuntunamu so vaayuyam lo steps tiyalani kuntunamu right or wrong chepandi guruvu garu 🙏🙏🙏🙏
@subhavastuchannel11 ай бұрын
Om
@SameniPraveen11 ай бұрын
@@subhavastuchannel koti koti namaskaramullu guruvu garu 🙏🙏.......
@devarajusaripallidevarajus476111 ай бұрын
Memu vuttharam vipu simhadwaram pettamu guruvu garu alage pamara vuttharam rod vundhi swami
@subhavastuchannel11 ай бұрын
Ok
@Dheboshmitha-181711 ай бұрын
Maa house ki South simhadwaram to narth, east dwaraalu pettamu. Vrushabayam ayamu vachindhi machidhena swami
@subhavastuchannel3 ай бұрын
గుడ్
@chalendranageswarao17516 ай бұрын
గురువుగారు నమస్కారం మాది ఉత్తర ఫేసు ఇల్లు పడమట ఫేస్ కంటే తూర్పు ఫేస్ 5 ఇంచులు ఎక్కువగా ఉంది గురువుగారు చిన్న సందేహం ఇంటి చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టేటప్పుడు బేస్ మట్టం మూడువైపులా కట్టాము పడమర వైపు కట్టలేదు కట్టకుండా నే బేస్ మట్టం లేకుండా గోడ కట్టాము
@subhavastuchannel3 ай бұрын
పర్వాలేదు
@eswaraiahkummara786 Жыл бұрын
నమస్కారం గురువు గారు ఉత్తరం వాయువ్యం నీచా స్థానం లో వెంటిలేటర్ పెట్టొచ్చా గురువు గారు
@subhavastuchannel Жыл бұрын
పెట్టవచ్చు
@nvvrvenkataramana97885 ай бұрын
నార్త్ వాయవ్యం లో septik ట్యాంక్ తీయవఛా
@subhavastuchannel4 ай бұрын
వాట్సాప్ లో సంప్రదించండి
@kvskvs7703 Жыл бұрын
🙏🙏🙏 గురు గరు pacchima వ్యయుయం veedhi chupu unnte dosha ma swami
@subhavastuchannel Жыл бұрын
చాలా మంచిది
@sweetysetty93 ай бұрын
గురువుగారు అపార్ట్మెంట్లలో పడమర వాయువ్యంలో సింహద్వారం ఉండవచ్చా? ఇంటి గోడకి ఆనుకొని బయట ఉత్తర వాయువ్యంలో లిఫ్ట్ ఉంది అలా ఉండవచ్చా?
@subhavastuchannel3 ай бұрын
S
@sweetysetty93 ай бұрын
రెండు ఉండవచ్చా లేకపోతే సింహద్వారం ఉండవచ్చా లేకపోతే లిఫ్ట్ ఉండవచ్చా@@subhavastuchannel
@shekarpeddaboyeni35413 ай бұрын
Guruvu garu namaskaram. Ma entini anukoni bothrooms unayi.mula getu undhi. Ma variki manasika othidi, bayam,ondholana,dabu karchu😢😢.yemi leni stithiki vacham. Pariskaram chepandi swamy.😭😭
@subhavastuchannel3 ай бұрын
Chudali
@venkete177611 ай бұрын
Jai gurudatta
@subhavastuchannel4 ай бұрын
🙏
@purushothamk9928 Жыл бұрын
వాయువ్య మెట్లు గురించి చెప్పండి గురువుగారు
@subhavastuchannel Жыл бұрын
Ok
@purushothamk9928 Жыл бұрын
గురువుగారు ఇంటికి లోపల వాయువ్య మెట్లు గురించి చెప్పండి
@penuthotaravindrachary60973 ай бұрын
Planu watsup vastu sare chestara please send me guruvu gaaru
@sambasiva9048 ай бұрын
నమస్కారం గురువు గారు 1స్ట్ ఫ్లోర్ కూడా వాయువ్య గదికి బాత్ రూం వుంది కానీ ధర్మ కొలో పెట్టాము పైన స్లాప్ కి. గోడ అంటలేదు ఎమీ అన్న ఇబ్దంద
@bhavana3204 Жыл бұрын
గురువు గారు పడమర దిక్కు ఇంటికి నైరుతి భాగం తగ్గి వాయువ్య భాగం బయటకు ఉంటే ఏదైనా ఇబ్బంది ఉంటుందా?
@subhavastuchannel Жыл бұрын
ఉంటుంది
@padhmamallipeddi2425 Жыл бұрын
Vayavyam lo motor pettamu munciple water di pettavacha Guruvugaru
@subhavastuchannel Жыл бұрын
Pettavachhu
@sreedevip4193 ай бұрын
స్వామి మీరు మదనపల్లికి వస్తే మాకు తెలియచేయండి
@subhavastuchannel3 ай бұрын
Ok
@Raanea14323 ай бұрын
ఉత్తర వాయువ్యంలో బాత్రూమ్ ఎక్కడ కట్టాలి గురువుగారు
@subhavastuchannel3 ай бұрын
Vidiyolu chesa chudandi
@mailtovaishnavio8968Ай бұрын
నమస్కారం గురువుగారు మాకు ఉన్నటువంటి స్థలంలో ఒకప్పుడు బావి ఉండేది అంటున్నారు అది సుమారు 80 సంవత్సరాల క్రితం ఇప్పుడు మేము అక్కడ ఇల్లు కట్టుకోవచ్చా
@subhavastuchannelАй бұрын
S
@arshapuritychannel13946 ай бұрын
వయవంలో అంట్లుతోముకోవచా స్వామి
@subhavastuchannel6 ай бұрын
S
@seenuchary2458 Жыл бұрын
ఉత్తర వాయువ్యంలో బిజినెస్ చేయవచ్చా
@subhavastuchannel Жыл бұрын
S
@seenuchary2458 Жыл бұрын
🙏
@krishnaeeramalla29932 ай бұрын
గురువు గారికి నమస్కారములు . గురువు గారు తూర్పు 8పీట్లు....ఉత్తరం 18పీట్లు ఖాళీ స్తలం.. ఉత్తర వాయువ్యంలో 6పీట్ల స్తలంలో మెక్కలు ఎవైనా పెట్టుకొవచ్చా గురువు గారు.. నల్లగొండ కు వచ్చిన యెడల సమాచారము ఇవ్వగలరు. గురువు గారికి వందనములు..
@subhavastuchannel2 ай бұрын
S
@krishnaeeramalla29932 ай бұрын
🙏🙏
@sreedevip4193 ай бұрын
స్వామి మీరు మదనపల్లికి వస్తే మాకు తెలియ చెయ్యండి
@subhavastuchannel3 ай бұрын
Ok
@vijayam43945 ай бұрын
Mamidi chettu vundi eami a problem a guru u garu
@dhanuparapati65285 ай бұрын
Maakudaa
@subhavastuchannel3 ай бұрын
No
@subhavastuchannel3 ай бұрын
No
@prabhakarveluri87049 ай бұрын
వాయువ్యం లో మెట్లు ఉన్నాయి గురువుగారు స్లాపు కింద లేవు బయట వున్నాయి సమస్య ఏమిన చెప్పండి గురువుగారు
@Babubandaru-tt4sy6 ай бұрын
😂😂😂😂😂😂
@ANUSURESH84 Жыл бұрын
అన్న ఇల్లు రోడ్డు కంటేతక్కువ ఎత్తులో ఉండి తమ్ముడు కట్టబోయే ఇల్లు అన్న కంటే ఎక్కువ ఎత్తులో కట్టుకోవచ్చా,ఒకే కాంపౌండ్ లో సపరేట్ చేస్తూ అన్నకి తమ్ముడికి మధ్య ఒక గోడ కట్టబడింది
@subhavastuchannel Жыл бұрын
రోడ్ కంటే తక్కువ ఎత్తులో ఇల్లు కట్టరాదు
@UppuCvkrishnamurthy-yc2sd3 ай бұрын
Mee Anna debba thintadu ala chesthe
@nagisetty327311 ай бұрын
వాయు ములలో మెట్ల పైన స్లాప్ వేసుకోవచ్చునా అలాగే మాది ముఖ ద్వారం తూర్పున ఉంది
@subhavastuchannel3 ай бұрын
No
@Vemulavenkataratnam11 күн бұрын
స్వామి మీరు చెప్పేది అద్దె ఇంటికి కూడా vartistunda
@subhavastuchannel10 күн бұрын
S
@parusuramch5292 Жыл бұрын
8:33
@subhavastuchannel Жыл бұрын
🙏
@mmmm-kk3ye4 ай бұрын
సైట్ మీనింగ్ కి వచ్చి చూసి చెప్పడానికి ఎంత తీసుకుంటారు 🙏
@subhavastuchannel4 ай бұрын
WhatsApp lo sampradinchandi
@machareddy14856 ай бұрын
చెట్లు ఉండవచ్చు కదా స్వామి మామిడి అరటి జమా ఉండవచ్చా
@subhavastuchannel3 ай бұрын
S
@sivaramsivaram402010 ай бұрын
North,west kitchen
@Sreenu-kr9kf2 ай бұрын
South facing is better for my father name is G CHALAMAIAH
@sivaji9811 ай бұрын
గురువు గారు నమస్తే మేము కొత్త ఇల్లు కట్టుకున్నాం మాకు ఇక్కడ సిద్ధాంతి గారు మీరు చెప్పిన వాయువ్యం ములలో సెప్టిక్ ట్యాక్ కట్టమన్నారు ఇప్పుడు ఎం చేయమంటారు గురువుగారు ఏదైనా పరిష్కారం ఉందా మా ఇంటి వెడల్పు పొడవు లు ఇలా ఉన్నాయి 13×32🙏🙏
@subhavastuchannel11 ай бұрын
వీడియో చేశా చూడండి
@sivaji9811 ай бұрын
@@subhavastuchannel నూతన సంవత్సర శుభాకాంక్షలు గురువు గారు💐💐 ధన్యవాదాలు🙏
@sivaji9811 ай бұрын
@@subhavastuchannel గురువుగారు ధన్యవాదాలు మీ వీడియో లు అన్ని చూసాను మీరు చెప్పినట్టు కానీ ఎక్కడ దొరకలేదు 🙏🙏 దయచేసి నాకు పరిష్కారం చెప్తారు అని కోరుకుంటున్న
@somusreelakshi8368 Жыл бұрын
నమస్కారం గురువు గారు ఇంటికి వాయువ్యం తగ్గితే ఏం చేయాలి