Рет қаралды 14,906
రాజరాజచోర తర్వాత శ్రీవిష్ణు, హసిత్ గోలి కాంబోలో వచ్చిన రెండో సినిమా 'స్వాగ్'. ఒక విభిన్నమైన కథతో శ్రీ విష్ణు ప్రయోగత్మకంగా చేసిన ఈ సినిమా ఎలా ఉంది. బీబీసీ కోసం శృంగవరపు రచన అందించిన రివ్యూలో చూసేద్దాం.
#SwagReview #SriVishnu #TeluguMovies #Tollywood
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: whatsapp.com/c...
వెబ్సైట్: www.bbc.com/te...