అద్భుతమైన స్పష్టమైన గాత్ర స్వరం స్వామి వారిది , గురువు గారికి పాదాభి వందనములు
@ykrishnarjunulu347326 күн бұрын
Sri Sri Sri vidyaprakasanadaswaji maharajki manapurwaka vanam nenu gatha rendu mudu paryayamulu message pettinanu avi gatu gatu Ani Ripley vachinadi very very swari eswami ante sala goppa abimanam 🌹🌹🌹🙏
@kalpatharuvuwild2168 Жыл бұрын
పాదాభివందనం సద్గురువులకి తమ గాత్ర మాదుర్యమున పరమానందమును పొందితిని.
@bnarahari2780 Жыл бұрын
Super. Excellent. Fentastic. Heart. Touching. Really appreciatanble. Best spiritual knowldge for common man. Tks. Lot.
@EDT71 Жыл бұрын
నమస్కారం గురువు గారికి. నా చిన్నప్పుడు, శ్రీ విద్యా ప్రకాశ ఆనంద గిరి స్వామి గారి ఉపన్యాసం వినే అదృష్టం దొరికింది... పరమ భాగవత ఉత్తములు గురువుగారు..జై శ్రీకృష్ణ
@pullepusubbarao2310 Жыл бұрын
Om namo venkatesaya om namo🌺🙏 venkatesaya om namo venkatesaya. 🍀🙏🌹🙏
@kamalamachiraju3129 Жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ. పాదాభివందనములు స్వామి.
@vardoluchakravarthi312 Жыл бұрын
Jai sri Krishna, guruvu gariki padabivandanam
@burraanandudu3555 Жыл бұрын
Mee upanyasam vinadam ma poorva janma sukrutham swamy
@satyanarayanamurthychakka36557 күн бұрын
సుమారు 55సంవత్సరాల క్రితం స్వామి వారి ప్రవచనం వరంగల్లులో విన్నాను స్వామి వారికి వందనాలు. చిన్న కథలుతో స్వామి క్లిష్టమైన విషయాలను చక్కగా వివరిస్తారు. 🙏
@psnarayana29042 жыл бұрын
సాక్షాత్తూ.హనుమేఈస్వామి
@bhavanimba62294 жыл бұрын
కృష్ణం వందే జగద్గురుమ్. శ్రీ శ్రీ శ్రీ విద్యా ప్రకాశానంద గిరి స్వామి వారు రచించిన "గీతా మకరందం". మా తాత గారు చదవడం , ఆ గ్రంథం మా వద్ద ఉండడం మా పూర్వ జన్మ సుకృతాం.
@Nenunenu-f3e2 жыл бұрын
ఉండటం కాదు చదవటం సుకృతం
@sathyanarayana2634 Жыл бұрын
Grate person in india.. Sree kaalahasti asramam must be reinitiated for spiritual growth in ap. Satya Narayana devarakonda Nalgonda telangana