స్వప్న గారు మీరు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఇంత మంచి అత్త దొరికింది ఈ రోజులలో కోడలి పుట్టింటి వారిని ఆరిపోసుకునే అత్తలే ఉన్నారు కానీ మీ అత్త గారు నిన్ను అర్థం చేసుకునేలా ఉంది నీలాంటి కోడలు దొరకడం కూడా మీ అత్తగారికి అదృష్టం అండి నా కూతురికి కూడా ఇలాంటి అత్తగారు దొరకాలని కోరుకుంటున్నాను ఎప్పుడూ ఇలాగే ఉండండి తల్లి కూతురిలా చూడముచ్చటగా ఉన్నారు.😍🤗
@krthikeya95418 ай бұрын
స్వప్న గారు మేముకూడ సగం ముక్కనే తినేవాళం మా నాన్నగారు గుడ్డు తినకుండా నాకు అన్నయ్యలకు తినిపించేవారు ఆ రోజులు తలుచుకుంటే చాలు అందుకే అప్ప్పుడు పుట్టిన వాళ్లకి ప్రేమలు కూడా ఎక్కువ
@munny5306 ай бұрын
Ma daddy kuda same but ma daddy ippudu leru missing my daddy❤ Nenu chinna danni intlo egg nake em thecchina Anni first nake icchevadu ma daddy naku ma nanamma kuda icchi Tharvatha annayyalaki icchevadu daddy ni chala miss avuthunnanu chinnappati rojulu veru aa prema veru I missing him
@bsaraswathi21644 ай бұрын
Super egg pulusu swapna garu.👌👌👌👌👌👌👌
@user-zf8dk8tm4b3 ай бұрын
@lokesh413Ай бұрын
7
@ponugupatipadmadevi8541Ай бұрын
Yes . అప్పట్లో అంతే. అప్పుడు పండుగ అంటే ఎంతో గొప్ప .ఎంతో ఎదురుచూసేవాళ్ళం. అత్తమ్మ అండ్ స్వప్న సో నైస్ అండ్ హోమ్లీ
@tirumalavoona81438 ай бұрын
మీ అత్తగారు ఆడిన మాటలు 💯 నిజం మీరు చాలా అదృష్టవంతులు
@divyareddy71749 ай бұрын
పులుసు lo cook అయిన egg ki పైన ఒక manchi texture వస్తుంది. అపుడు తింటుంటే egg chala baguntundi
@singanamoniraghavendhra21518 ай бұрын
Old is gold chintha pandu lo anthaa chetha undhi chushavaa aadhi Talent manaki theliyadhu... Amma cheppe uncle story bagundhi ellanti story malli chepu Amma 👌👌❤️❤️
@PRASHANTH_FF9 ай бұрын
Elanty attamma never before ever after nuvvu super Amma 😊
@charan24888 ай бұрын
Anthega Anthega
@segethulasi-cj7wuАй бұрын
Ma chinna nati rosulu mathili vachhala chesavu
@ambatiseshukumari895627 күн бұрын
మేము కూడా సగం గుడ్ తిన్నాము. అప్పట్లో పుట్టినరోజు, సంక్రాంతి కి మాత్రమే బట్టలు కొన్నేవాలు. ఆరోజులే బాగున్నాయి 🙏🙏
@mohamadabdulkhuddus66379 ай бұрын
అత్తమ్మ గారి గుడ్డు 🥚 పులుసు సూపర్. 😋
@pakalakumar36379 ай бұрын
నేను కూడ ఈ రోజు ఎగ్ కర్రీ చేసాను. చాలా బాగా వచ్చింది అక్క . Super
@swapnavaitla9 ай бұрын
Thank you 😊
@user-dp4ie6il1s9 ай бұрын
Egg pulusu chala bagunnadi.Amma chala Baga matladuthundi.you are very lucky person swapna alanti Amma meeku attaga dorakatam.
@pavanikundrapu74938 ай бұрын
Naku ma mother gurtostunnaru me athayyagarini chustunte, I am happy to see your vlogs and more happy when I saw your mother in law.. She is exactly like my mother.. My mother expired recently..
@swethassweethome73973 күн бұрын
Eroju chesanu….superb game vachindi curry…my hubby enjoyed it…Thanks to athamma❤
@Srilatha-t6j9 ай бұрын
Exactly same situations in my childhood also😊
@sreelathas75479 ай бұрын
Nenu ilane chestanu swapna garu chala tasty ga untadi emi hangama lekunda simple mastu untadi attamma super
@srigowthambandi4599 ай бұрын
Sister garu.... Meeru athhamnanu.... Amma anadam ... Mee manchi manasuku chala abhinandanalu
@om-sai_ram.9 ай бұрын
Nenu ei rojey try chesa sis👌👌👌👌vochindi 😋😋its very tasty and yummy😋🤗Old is gold antey idhey emo🤗
@user-dw2ht6bk8f9 ай бұрын
Hi swapna morning we are enjoying with attamma she is telling all good words
@thaseenbegum62088 ай бұрын
Mam tq so much naku pillaki pulusu istam chayatan radhu so nice dhish mam
@jeevithamaidam66569 ай бұрын
eggs pulusu very tasty... swapna sis 😋😋😋😋😋
@yamunasrinivas40776 ай бұрын
Ma అమ్మమ్మ kuda elage chestaru అమ్మమ్మ thank you 🎉thank you swapna akka
@sakshigangone70969 ай бұрын
Memu same elane chestham akka regular ga..but andulo koncham dry coconut powder veskuntam last lo . yummy untadi
@shabanashabana53529 ай бұрын
Attamma rocks 🎉
@sayyedazehra4799 ай бұрын
Super andi..cooking vlogs kakunda mee morning routine and ila relationships gurinchi videos cheyandi mee words chala inspiring ga untai swapna garu ❤
@swapnavaitla9 ай бұрын
😊
@sm.shakeeraparveenparveen96468 ай бұрын
My mother in law also cooks same. We call ande ka kadi. Super taste.
@devika8659 ай бұрын
Hi andi are you having maid for cleaning utensils or using dishwasher. Every time your utensils are very clean how do you maintain
@omsairam14634 ай бұрын
ప్లీజ్ దయచేసి ఎవరు తప్పుగా అర్థం చేస్కోవదు తప్పు అనిపిస్తే స్వారీ ఏవరైనా హెల్ప్ చేస్తారు అనే ఉదేశ్యం తో కామెంట్ చేస్తున్నాను పెళ్ళికి డైవర్స్ తీసుకున్న అమ్మాయి పిల్లలు వున్న పర్వాలేదు ఉంటే చెప్పండి
@LuckyBhaiYt-tz6sr9 ай бұрын
ఏవి ఎంత ఎంత వేయాలో స్పూన్స్ ప్రకారముగా గ్రాముల ప్రకారముగా చెబితే అందరు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది.
@sarithadonepudi46958 ай бұрын
Swapna garu I want to buy agaro OTG .m.ee suggestion kavali.Iwant it for heating baking grilling.please suggest & send online link to buy Agaro OTG.mee reviews bavunnai ❤
@n.v.smanohar08-gp6qn5 ай бұрын
మా ఇంటిలో కోడి గుడ్డు పులుసు ఇలాగే చేసేది మాఅమ్మ ఇప్పుడు నా చిన్నప్పుడు గుర్తులు వచ్చాయి ❤❤❤❤❤
@Raghu7736 ай бұрын
Chala bagaa vachindi..Thanks
@n.v.smanohar08-gp6qn5 ай бұрын
స్వప్న గారు మా అత్తమ్మ కూడా ఇంతే పండుగలు పర్వదినాలు పూజలు నోములు వ్రతాలు ఇవి ఉన్నప్పుడు ఉపవాసం తో పిండి వంటలు కూరలు వండేటప్పుడు ఈ వంటకం లో ఉప్పు సరిపోలేదు ఈ వంటకం లో బెల్లం వేయండి అని చెప్పేవారు ❤❤ సూపర్ కదా పెద్దవాళ్ళు
@ratnapriya4629Ай бұрын
Mee Atthamma garu chala manchivaru..naaku chala eastam Curry kuda super ❤