Swarabhishekam - 25th October 2015 - స్వరాభిషేకం - Full Episode

  Рет қаралды 4,747,758

etvteluguindia

etvteluguindia

Күн бұрын

Пікірлер: 581
@Kalki_Creations
@Kalki_Creations Жыл бұрын
శబ్ద సాగరనికి భగీరథుడిగా బీడు భూముల సాగుబడిగా సంగీతానికి సర్ధత చేకూర్చిన సిరులెన్నో సరితూగని సిరివెన్నెల కలము అలంకరించే బాలుగారి గలము
@jbhagyalaxmilaxmi1209
@jbhagyalaxmilaxmi1209 3 жыл бұрын
సరస్వతీ పుత్రులకు శతకోటి అశ్రునివాళ్లు 😭😭
@sri_nivas
@sri_nivas 3 жыл бұрын
సిరి లేని వెన్నెల తెలుగుదనానికి తియ్యదనం తెలుగు అక్షరానికికమ్మదనం తెలుగు పాట అమ్మదనం తెలుగు సాహిత్యానికి మూల ధనం తెలుగు మాటకు పౌరుష కణం మీ రాక కోసం తిరిగి ఎదురు చూస్తున్న తెలుగు జనం🙏😭
@joshisampathsharma1653
@joshisampathsharma1653 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏💐💐👏
@gsunil145
@gsunil145 Жыл бұрын
Super
@MuraliDamera
@MuraliDamera Жыл бұрын
😢😊​@@gsunil145
@vallabuniravi1498
@vallabuniravi1498 3 жыл бұрын
ఎంతయిన సరిపోదు మిమ్మలినీ కీర్తించడం శాస్ర్తీగారు 💯🌻💐🌹🌹🌹
@madhavraobammidi7296
@madhavraobammidi7296 Жыл бұрын
మనస్సు కు ఎంతో హాయిగా వింటున్నకొద్ది గాలిలో తెలిపోతున్నట్లు అనుభూతిని అందించే రచయతులకు గాయకులకు సంగీత మాధుర్యాన్ని అందించే వారికి తెలుగు భాషాభిమానులు ఎన్నటికీ మర్చిపోలేరు.
@bhargavir210
@bhargavir210 3 жыл бұрын
బాలు గారు శాస్త్రిగారు సినీ ప్రపంచానికి ధృవతారల వంటి వారు వారిని కోల్పోవడం నిజంగామన దురదృష్టం
@veeravenkatasatyasubrahman4544
@veeravenkatasatyasubrahman4544 Жыл бұрын
గాంధీ గారు గురించి చాలా చక్కగా సీతారామ శాస్త్రి గార్కి హృదయంపూర్వక కళాభివందనాలు.
@vsrveluri7240
@vsrveluri7240 3 жыл бұрын
మరచి పోలేక పోతున్నాము,శ్రీ బాలు గారిని, శాస్త్రి గారిని.😭😭
@Srinivas-jk1ih
@Srinivas-jk1ih Жыл бұрын
21:28 21:29 21:29 21:29 21:29
@krafsv
@krafsv Жыл бұрын
0oqa q
@lakshminarasimhasway3572
@lakshminarasimhasway3572 Жыл бұрын
Ź
@MeeraC-qi2yf
@MeeraC-qi2yf Жыл бұрын
​@@Srinivas-jk1ih❤😊
@lingeshgundla8597
@lingeshgundla8597 Жыл бұрын
​❤
@Yibdfvb
@Yibdfvb 4 жыл бұрын
కవనమనే సిరితో...చల్లని వెన్నెల కురిపించే పున్నమి చంద్రుడు...మన సీతారాముడు
@AvanPakasastram
@AvanPakasastram 3 жыл бұрын
అద్బుతంగా చెప్పారు
@vrpmusic8571
@vrpmusic8571 3 жыл бұрын
అల కరోనా పురంలో గడప దాటితే మరణమే. నిర్లక్ష్యమే కారణం ఈ మహమ్మారి విజృంభణం. నియంత్రణ ఒకటి అనివార్యం స్వీయ నిర్భంధ కంకణం. అందరూ క్షేమంగా ఉండాలని, ఆ అందరిలో మేము ఉండాలని మా కోరిక. మీ రాంప్రసాద్ రేవూరి.
@subramanya0
@subramanya0 3 жыл бұрын
Qqxsdc
@subramanya0
@subramanya0 3 жыл бұрын
We
@subramanya0
@subramanya0 3 жыл бұрын
Wee
@subramanya0
@subramanya0 3 жыл бұрын
Zhq
@subramanya0
@subramanya0 3 жыл бұрын
Zqqzqxx
@kasiharibabu9486
@kasiharibabu9486 Жыл бұрын
సిరివెన్నెల గారికి sp బాల సుబ్రహ్మణ్యం గారికి పాదాభి వందనాలు 🙏🙏🙏🌹🌹🌹❤️❤️❤️
@gaddamidhiyadhagoud5820
@gaddamidhiyadhagoud5820 Жыл бұрын
🎉
@radhamadhavi9891
@radhamadhavi9891 3 жыл бұрын
Balu garu Sastry garu ...we miss u both legends...😭😭
@subramanyamreddyreddysubra3572
@subramanyamreddyreddysubra3572 3 жыл бұрын
BN BBB BBB bb b. J nn
@uppatianand6326
@uppatianand6326 3 жыл бұрын
Legending star ✨ సీతారామసాస్త్రి గారు సీనీ వినీలాకాశంలో ఒక ధృవతార..... ఈ లోటు ఎవ్వరూ ఎప్పుడూ పూడ్చలేనిధి......
@classicalhomoeopathymattey6893
@classicalhomoeopathymattey6893 3 жыл бұрын
స్వరాభిషేకం పాడుతా తీయగా తిరిగి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు నిండుగా చూస్తున్నందుకు చాలా సంతోషం సంతోషంగా ఉంది థాంక్యూ ఊ ఊ ఈ టీవీ మరియు యు ట్యూబ్ వారికి
@royalprince7426
@royalprince7426 3 ай бұрын
సిరి వేనెల గారి గాత్రం బాలు గారి గానం మహా అద్భుతం👏👏👏👌👌
@sagirajuanuradha99
@sagirajuanuradha99 2 ай бұрын
ప... కడగంటి... చూపున... వాలు... చూపున... ఎదురు... చూపున... కనురెప్ప.. మాటున... చీకటింట... కలలు... స్వాగతించగ... చల్లని...రాతిరి..చక్కని రేయ. చూపున... నెలవంక... పాలపిట్ట... కూసంది..... 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@sudhadevi9666
@sudhadevi9666 3 жыл бұрын
We miss you శాస్త్రి గారు...🙏🙏 అజరామరం మీ పాటలు...💐💐
@KrishnaReddy-mg3nb
@KrishnaReddy-mg3nb 3 жыл бұрын
కలం గళం రెండూ మూగబోయిన అత్యంత దరిద్రమైన 2000 nd 2021 సంవత్సరాలు సినిమా చరిత్రలో చీకటి రోజులుగా మిగిలిపోతాయి😭😭😭😭😭
@thelittlerossy9289
@thelittlerossy9289 2 жыл бұрын
2000?
@naidumbbs1932
@naidumbbs1932 2 жыл бұрын
2020
@gandikotasubrahmanyasastry571
@gandikotasubrahmanyasastry571 Жыл бұрын
Qq Q p
@InnocentFrog-mx9tp
@InnocentFrog-mx9tp Жыл бұрын
18:35
@sreeramamnishtala6102
@sreeramamnishtala6102 Жыл бұрын
2020 మార్చి 18 నుండి 2022 మే 1 వరకు జరిగిన/ జరిపిన రోజులు ప్రపంచంలో ప్రతి వారికీ చీకటి రోజులు.ఆటువంటి రోజులు మళ్లీ రాకూడదు .ఎంతమందిని పొట్టన పెట్టుకున్నదో ఆ కాలుని కాలం.
@aliveluputtamraju3556
@aliveluputtamraju3556 Жыл бұрын
బాలూ గారూ శాస్త్రి గారు......సినీ ప్రపంచంలో మకుటం లేని మహారాజులూ....మళ్ళీ పుట్టి కనపడితే బాగుండు....🙏😔😔😔🙏💐💐
@suryakumariregulagedda8424
@suryakumariregulagedda8424 Жыл бұрын
బ్రహ్మ దేవుడు కూడా వీళ్ళిద్దరి కవిత్వం,గానం...తన దగ్గర వినిపించడానికే తొందరగా తీసుకెళ్ళిపోయాడు... మహానుభావులు ఇద్దరినీ...😢😢😢😢
@narayanapuramsurendra2509
@narayanapuramsurendra2509 3 жыл бұрын
ఎస్పీ బాలసుబ్రమణ్యం ఇలాంటి వాలు మాత్రమే పాటలు సూపర్ వెళ్తాయి వాయిస్ పిచ్చి పాట కి ఉదాహరణ బాలు గారికి 😭🙏🙏 కావాలి
@sudhakarreddya7030
@sudhakarreddya7030 8 ай бұрын
బాలు.. శాస్త్రి....మీరిద్దరు లేకపోవడం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు....
@brahmaiahchinna6966
@brahmaiahchinna6966 2 жыл бұрын
❤️❤️❤️❤️❤️ All excellent 3 Om Shanti divine Angels very very very nice very very very good vibrations thank you very much all the best ❤️🎉🙏👍*****+/*/**************.. ..... రాసినటువంటి శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మరియు ప్రతి ఒక్క శ్రీసింగర్స్ పాడినటువంటి వారు కి అలాగే శ్రీ ఎస్పీ బాలసుబ్రమణ్యం గారికి అలాగే శ్రీ సుమక్కయ్య గారికి ఆడియన్స్ ఆత్ములకు ఇలా ప్రతి ఒక్క సంగీత నుంచి అందించిన ప్రతి ఒక్కరు అందరికీ కూడా పాడినటువంటి ప్రతి ఒక్క శ్రేష్టమైన సింగర్స్ గాయని గాయని మండల అందరికీ కూడా ఆత్మ అందరూకూడా చాలా అద్భుతంగా ప్రోగ్రాం ఇచ్చారు వారందరికీ నా యొక్క మరియు ప్రపంచంలోని ప్రతి ఒక్క ఆత్మ యొక్క ఆశీర్వాదాలు మరియు అనేక కృతజ్ఞతలు అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సర్వేజనా సుఖినోభవంతు నేను కొన్ని పాస్ చేస్తూ ఉంటాను కొంత పాటలు అవి ఇష్టం లేక కాదు సరిగ్గా పాడలేదని కాదు ఇంతకుముందు విన్నవి కదా అనే ఉద్దేశంతో తప్ప అందరూ బాగానే పాడుతున్నారు తర్వాత ఇంకా కొన్ని వీడియోలు చూసే ఉన్నాయి కదా సమయం కలిసొస్తుంది అన్న ఉద్దేశంతో పాస్ చేస్తూ ఉంటాం అంతే తప్ప ఆత్మలు అందరి పట్ల నాకు సమభావమే సమదృష్టి ఉంటుంది కాకపోతే కొంతమందికి కొన్నిసార్లు శ్రీ అనే అక్షరాన్ని పెట్టకపోవచ్చు ఎందుకంటే వాళ్లు తక్కువని కాదు కానీ ఆ సమయానికి ఆ కామెంట్ ఇంకొక వేరే విధంగా ఆలోచనతో చేస్తూ ఉంటాం. అందరికీ ఒకే రకమైన కామెంట్ పెట్టాలని రూల్ లేదు కదా ఆ సమయానికి మనం మనసులు ఎలాంటి స్పందన వస్తుందో ఆ స్పందన అనుసారంగా కామెంట్ ఇవ్వడం జరుగుతుంది అంతే కానీ ఆత్మలందరూ శ్రేష్టమైన వారు అనేది మాత్రం తప్పకుండా ఫస్ట్ మామూలుగా ఈ కార్యక్రమాలు చూడకుండానే ఫస్ట్ ఉదయాన్నే అందరికీ ఇస్తూ ఉంటాం కదా వాటిల్లో నేను కూడా శ్రేష్టాత్మనే కదా అని అనుకోవాలి ఎవరికి అయితే శ్రీ అనే అక్షరం పెట్టడం మర్చిపోతాము వాళ్ళు అలా భావించుకుంటే మంచిది. ఎందుకంటే ఫీలింగ్స్ ఉండవు ఫీలింగ్స్ లేదంటే ఫెయిల్యూర్స్ లేదు మనసు ప్రశాంతంగా ఉంటుంది నిశ్చయంగా నిశ్చింతగా ఉంటారు అందరికీ మరొకసారి స్వరనీరాజనం కర్తలు అందరికీ ఆ పాటలు రాసించిన మహా పాండిత్యం కలిగిన రచయితలు అందరికీ మరియు పాడిన సింగర్స్ అందరికీ చాలా అద్భుతంగా పాడారు సాధారణంగా కాదు ఎందుకంటే ఆ రాసినటువంటి పథకాలతో అద్భుతంగా రాశారు వారు ❤️🎉🙏👍
@THE_UPSC_GIRL369
@THE_UPSC_GIRL369 4 жыл бұрын
Meeru lerantey a vishayanni thiskoleka pothunanam Sir . Antha aapyaanga matladtharu, mee voice ey manasuku deggaraga vuntundi 🥺❤ .... we love u Sir .I wish mimalni okasaranna chudalani vundedi kani appudey 😭😭😭💔 Miss u Balu Sir 😭🙏
@AnuRadha-ks1pi
@AnuRadha-ks1pi 5 жыл бұрын
వీనులవిందుగా పాటవెడుతుంటే...చాలాభయంకరమైన అంతరాయం యాడ్స్..దయచేసి పాటమధ్యలో యాడ్స్ వేయకండీ ప్లీజ్..🙏🏻🙏🏻🙏🏻
@VyjayanthiTupurani
@VyjayanthiTupurani 4 жыл бұрын
Same feeling 😶
@leelagaddipati3933
@leelagaddipati3933 3 жыл бұрын
Sastri garu ...Balu garu annadi nizam. Health is wealth / sleepless nights vallane, Meeru vellipoyaru...but you live forever in these songs. Great tribute to Sastry garu
@mohdosman4134
@mohdosman4134 Жыл бұрын
The icons of the Telugu film industry, never in the past and future
@NVS-kc8ew
@NVS-kc8ew Жыл бұрын
Can't believe the combo of God Eswar & Rudraksh like this legends contribution to the arts, Om Shanti
@mahesh84
@mahesh84 3 жыл бұрын
😭😭....both legends are no more ...hope both will meet in heaven
@RadhaKrishna-qq4rg
@RadhaKrishna-qq4rg 3 жыл бұрын
YES TRUE
@lakshmigopal5047
@lakshmigopal5047 2 жыл бұрын
సీతారామశాస్త్రి గారికి బాలు గారికి శతకోటి వందనాలు
@peddyreddymaheshreddy5813
@peddyreddymaheshreddy5813 11 ай бұрын
ఈ కార్యక్రమాన్ని ఎన్ని సార్లు చూసినా మళ్లీ చూడాలని ఉంటుంది.
@bujjibongi8257
@bujjibongi8257 4 жыл бұрын
సిరివెన్నెల గారికి ఇళయరాజా బాలు పాదిబి వందనమ్
@rallabandirajanna5844
@rallabandirajanna5844 6 жыл бұрын
గొప్ప కవి..సిరి వెన్నెల గారూ.. ప్రతి పాట ఆణి ముత్యం..
@srilakshmitumuluri4775
@srilakshmitumuluri4775 4 жыл бұрын
Q
@voddamahesh4430
@voddamahesh4430 4 жыл бұрын
Pl
@lokammoshe9383
@lokammoshe9383 3 жыл бұрын
Great literature
@msnraju3698
@msnraju3698 3 жыл бұрын
@@srilakshmitumuluri4775 ppppppppppppp
@pulivenkatesh1802
@pulivenkatesh1802 3 жыл бұрын
@@voddamahesh4430 u72u5u5u5u5u556u5uu5u5u5u5u5
@narsing40
@narsing40 3 жыл бұрын
Kalaniki kalam aipoindi.. Your songs will remember forever..
@sri_nivas
@sri_nivas 3 жыл бұрын
జగమంత కుటుంబం నాది అనే పాట లో అద్వైతాన్ని అరటిపండు తోలు వల చ్చినట్టు చెప్పిన మహా బ్రహ్మజ్ఞాని🙏
@ketepallivenkataramana6347
@ketepallivenkataramana6347 9 жыл бұрын
రామోజీ రావు గారికి బాలుగారికి సుమాల మాల సుమ గారికి ఈ కార్ర్యక్రమము నకు కారణ కర్త సిరి వెన్నల సీతా రామ శాస్త్రి గారికి ధన్యవాదాలు ఇలాంటికార్యక్రమము మీ కలఇక తప్ప ఇంకా ఎవ్వరు ఇంత బాగా చేయ లేరు లేరు లేరు లేరు
@dabbudupallimunidas8472
@dabbudupallimunidas8472 Жыл бұрын
👍👌
@kalyanisasankkavali8243
@kalyanisasankkavali8243 3 жыл бұрын
బాలు గారు, సీతారామ శాసీ9 గారు, మీరు లేని లోటును, ఎవరు తీర్చలేరు. 😭😭😭
@ketinenisairam3150
@ketinenisairam3150 3 жыл бұрын
Yes
@dabbudupallimunidas8472
@dabbudupallimunidas8472 Жыл бұрын
S
@pranavsaitalala9456
@pranavsaitalala9456 3 жыл бұрын
Miss you both of you great legends Baalu gaaru sirivennela seetharama sastry gaaru
@kdram007
@kdram007 3 жыл бұрын
Telugu Jaati meeku runapadi vuntundi...mee sahityaniki...balu gari geya saradyaniki...Take a bow...duo of gems >>>>
@SivaKumar-oo8gm
@SivaKumar-oo8gm 3 жыл бұрын
Ppl
@manohar999chakram
@manohar999chakram 4 жыл бұрын
I am a big fan of this program.... I must appreciate Sri Ramoji Rao garu...for his interest in music and respect to music. It gives a big platform to signers and musicians, whenever I feel to listen to songs I will watch this program because of liveliness... The songs are more beautiful when these legends singing...
@manjunathmanju6351
@manjunathmanju6351 3 жыл бұрын
M1..q
@SriRam-kj5gb
@SriRam-kj5gb 3 жыл бұрын
@@manjunathmanju6351 bjhhio Jio
@gamingwithram240
@gamingwithram240 Жыл бұрын
Super balu garu. Sasry garu
@glakshmanamurthy88
@glakshmanamurthy88 4 жыл бұрын
తెలుగు పదాల ఆణిముత్యం గురువు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు
@sreenivaspalavai6143
@sreenivaspalavai6143 2 жыл бұрын
ఒకరేమో సరస్వతీ పుత్రులు, ఒకరేమో గాన గంధర్వులు . సదా చిరంజీవులు....
@vasachalapathi3208
@vasachalapathi3208 5 ай бұрын
సితారామశాస్త్రీ గారికి శత కోటి దండాలు పెడుతున్న ఆయన కలం నుండి జాలువారిన పాట లు
@99nagarajab
@99nagarajab 11 ай бұрын
బాలు, శాస్త్రి గారు ఒకటైపోయారు 🙏 మనల్ని వదిలి 🙏
@polepeddivenkatalakshminar3792
@polepeddivenkatalakshminar3792 Жыл бұрын
బాలూ గారు సిరివెన్నల గారు మరలా తిరిగి రావాలి భూమి మీద కు...
@rajavenkatesh7069
@rajavenkatesh7069 3 жыл бұрын
God wanted to hear to his special creation of SPB and Sirivennela in his durbar, so he called back these two legends so early and deprived us of their sahithyam and sangeetham.
@radhavasam
@radhavasam Жыл бұрын
True,
@dr.ajay.rmpmarriagebureau6412
@dr.ajay.rmpmarriagebureau6412 Жыл бұрын
Best writer Best singer Best Directer Best Producer Best Hero ❤❤
@Nani-bo1vb
@Nani-bo1vb 3 жыл бұрын
మనో గారు సూపర్ గ్రేట్ అయాన్నగారు పడుతుంటే పాటలోని చిలిపితనం చలాకీతనం ఉంటుంది సార్ మీ వాయిస్ మరియు బేస్ లో...
@ragalaswaroopa5900
@ragalaswaroopa5900 3 жыл бұрын
Balu sir & Sirivennela sir you live forever
@sameersatwikchanal5870
@sameersatwikchanal5870 4 жыл бұрын
every day I spent minimum half an hour with swarabhishekam episodes in my pc , i forget all tensions and every thing i relaxed very well thank q swarabhisekham
@leelagaddipati3933
@leelagaddipati3933 4 жыл бұрын
True, good song is stress buster. Like good book is good friend.
@gangadhartilakyerra8356
@gangadhartilakyerra8356 4 ай бұрын
మహానుభావులు 🙏🙏🙏 ❤మరచి ఓలేని మహా ఋషులు
@nagavardhannagaroyal2639
@nagavardhannagaroyal2639 Жыл бұрын
Whenever I am feeling depressed stress i used to watch the episode repeatedly miss you guruji and shastri garu
@tippars1
@tippars1 3 жыл бұрын
సిరివెన్నల గారి కావ్య కన్నిక బాలు గారి గాన ఝురి లొ నాట్య మాడినట్లుంది
@dhilleswararao3729
@dhilleswararao3729 3 жыл бұрын
Endaro mahaanubhaavulu andulo meeru okaru balu garu and shastri garu 🙏
@hareeshreddy660
@hareeshreddy660 3 жыл бұрын
Swargaloka prapthirasthu ... Shastri garu.... Mee lotu theerchalenidhi.... Mee mundhu endharo vachina maa tharam matram mee patalu vintu perigindhi... Tharinchindhi....
@AnushPujari-b8p
@AnushPujari-b8p 4 ай бұрын
సంగీత ప్రపంచానికి వందనాలు 🙏🙏🙏
@suryakumariregulagedda8424
@suryakumariregulagedda8424 2 жыл бұрын
ఇప్పుడు చూస్తుంటే కన్నీళ్లు ఆగట్లేదు
@MunuruEswarao-wu2wf
@MunuruEswarao-wu2wf Жыл бұрын
Legend singer S.P.B is always super voice Amznig ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂😂😂😂🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@guranakurmarao4661
@guranakurmarao4661 4 ай бұрын
సిరివెన్నెల సీతారామశాస్త్రి సాంగ్స్ అంటే చాలా బాగుంటాయి
@s.j.s3619
@s.j.s3619 3 жыл бұрын
మనీ సినిమా పాట పాడినప్పుడు సీతారాం శాస్త్రి గారు ఎంత ఎంజాయ్ చేశారో చూస్తుంటే ఆయన లేరని బాధ గా ఉంది
@kasamnaveen4068
@kasamnaveen4068 4 жыл бұрын
Hats off swarabhishekam
@sravanchowdary60
@sravanchowdary60 9 жыл бұрын
Sirivennela Seetharamasastry garu.....Telugu sahithyam inka brathike undi ante adi me vallane....Meru raase prathi maata manishi ni melkolputundi....Hats off Sastry garu....Nenu meku pedda abhimaanini....ilanti paatula inka raasi manishi tananu tane okasari prasninchukunela cheyandi.....Meku Laksha kotla namaskaaraalu.....Maku me kalam nundi jaaluveralsina marikonni paatalni vinalani undi...Please keep writing :)
@sukanyajosephine7034
@sukanyajosephine7034 9 жыл бұрын
B. g
@gvenkatesh9803
@gvenkatesh9803 9 жыл бұрын
+SUKANYA JOSEP www.google.co.in/search?q=xxx&client=ms-android-samsung&espv=1&tbm=vid&prmd=vin&ei=UnseVtfIKce0uATep4VI&start=10&sa=N&biw=320&bih=508&dpr=1.5 HINE
@gamegamer9478
@gamegamer9478 8 жыл бұрын
You are
@rebukebandi5168
@rebukebandi5168 7 жыл бұрын
Sravan Chowdary k"
@gayatrisundar580
@gayatrisundar580 7 жыл бұрын
Sravan Chowdary
@s.j.s3619
@s.j.s3619 4 жыл бұрын
అలుపన్నది ఉందా పాట కు స్మిత్ న్యాయం చెయ్య లేక పోయింది
@jvenkatakrishna4905
@jvenkatakrishna4905 2 жыл бұрын
Great kavi even great voice. This kind of songs
@laxminarayana2170
@laxminarayana2170 Жыл бұрын
I like u so much both are u is special about SBP Garu నేను ఈ తరం లో పుట్టినందున నా అదృష్టంగా బావిస్తున్నానుLegendry ని చూసిన సర్.
@Msv_6660
@Msv_6660 3 жыл бұрын
Veturi garu,, sp balu garu, sirivennela garu 😥😥 miss u sir
@uppatianand6326
@uppatianand6326 3 жыл бұрын
సాహిత్య బ్రమ్మేస్వెరుడు సీతారామశాస్త్రి..... ఎప్పటికీ సినిమా పరిశ్రమలో తన స్వర సాహిత్యాన్ని ముద్రని ఉంచి వెళ్ళిపోయారు.....
@janagamasatyanarayanrao8013
@janagamasatyanarayanrao8013 3 жыл бұрын
Ramoji Rao gariki shathakoti vandanalu prekshakalokaniki intha manchi karyakramanni andistunnanduku hatsaf 🙏🙏
@ramka5861
@ramka5861 3 жыл бұрын
Yes sir all the credit goes to RAMOJI RAO GAARU
@ratnamalap438
@ratnamalap438 3 жыл бұрын
Balu garu and Sastrigaru we miss you sir
@GurramChandrayya
@GurramChandrayya 8 ай бұрын
మేడం గారు సూపర్ పాడిండు సార్ సూపర్ మేడం సూపర్ మంచిగా పాడిన 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍
@seethuwritings3291
@seethuwritings3291 5 жыл бұрын
Listen from 56 minutes... Amazing singing by partha saradhi.. all spb super all songs
@ganniradhika2834
@ganniradhika2834 4 жыл бұрын
Hggggcvfyfgyfdrtd64ew4tsfgstgRtty
@ganniradhika2834
@ganniradhika2834 4 жыл бұрын
Fdezasgfwdrstdsettgd5trgfdygbhddushdghej2ye73ubdhdbbxbxxggxxhxhnlwqygssiw0110hagehjeydujdbddhhssmOhjdsbvzvjat6ajwewhwbshsjtzbshnaJgsyajqbzcczzbzbzv:v ¿¿♤•♤■○■●♡6□seyegfshgffvdbfs"hshshshshshshGhzhshs Djdjdhxhhz
@anuviswanath1234
@anuviswanath1234 7 жыл бұрын
because of sri balu garu only so many telugu singers came forward to sing in Tollywood.... respect him...n salute him...
@yadagirichudamani415
@yadagirichudamani415 3 жыл бұрын
Miss u sir..... Balu sir... Sastri sir😭🙏🙏🙏🙏🙏🙏💐💐💐
@subramani.n85
@subramani.n85 Жыл бұрын
We miss you శాస్త్రి గారు...🙏🙏 అజరామరం మీ పాటలు... spb balugaru both legendary💐💐
@suryakumariregulagedda984
@suryakumariregulagedda984 3 жыл бұрын
బాలు గారి దగ్గరకు వెళ్ళిపోయారు సీతారామ శాస్త్రి గారు అక్కడ ప్రోగ్రాం చేసుకుంటారేమో ఇంక
@harikasingiri7839
@harikasingiri7839 3 жыл бұрын
ఓక గోప్ప తాత్వికుడు పర్శిలకుడు కవిగా మారితే అది సీతా రామ శాస్త్రి
@subramani.n85
@subramani.n85 Жыл бұрын
okkaru pataki padalu raste okkaru a pataki pranam postaru sastrygaru baluagaru iddaru miss u sir🙏🙏🙏
@prakash-zq2fi
@prakash-zq2fi Жыл бұрын
1:31:45 దగ్గర పాట గొప్పతనం ❤
@chirukurinarayana9275
@chirukurinarayana9275 2 жыл бұрын
Yeppudu oppukovaddura Otami ... Excellent, Inspirational Song..
@rvr3283
@rvr3283 3 жыл бұрын
Telugu… Telugu…. & Telugu sahityapu Siri vennela . Balu gaatram Manam ekkada chudagalam…. Om shanti om
@srinivaschary9113
@srinivaschary9113 3 жыл бұрын
నీ చెమట చుక్కలే సిరా చుక్కలై జగమంతా విరబూసే విప్లవ నాదాలై ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేము ఏమి చేసినా నా నీ పాటలకు ప్రాణం పోయగలము మళ్లీ పుట్టాలి సీతారామశాస్త్రి మీ వెన్నెల వెలుగులు మాకు అందాలి ఈ రాత్రి
@RadhaKrishna-qq4rg
@RadhaKrishna-qq4rg 3 жыл бұрын
edo oka ragam excellent song... thank you spb sir and seetarama sastry sir ..
@u.dastagiri3
@u.dastagiri3 4 жыл бұрын
తేనెలొలుకు తెలుగు పాట సిరివెన్నెల పాట
@sravanbodha2686
@sravanbodha2686 7 жыл бұрын
Great seetharamasastry Garu. He is really super fantastic and rare one. We won't see such person again.
@uppatianand6326
@uppatianand6326 3 жыл бұрын
Yes... brow.....you right
@ags_1719
@ags_1719 3 жыл бұрын
Siri Vennela Sita Ramasastri garu we miss you rest in peace..😭😭😭
@kranthivardhanreddysane5709
@kranthivardhanreddysane5709 3 жыл бұрын
Sree vennela kaadhu babu... SIRI vennela
@ags_1719
@ags_1719 3 жыл бұрын
@@kranthivardhanreddysane5709 Tq
@leelamaheswar2202
@leelamaheswar2202 3 жыл бұрын
Simply superb.... great legends 🙏🙏 sweet memories.... out standing....no word's 🙏🙏
@darknaturefilmography5123
@darknaturefilmography5123 3 жыл бұрын
The time only gives bad and good moments . But we are truly blessed to witness these legendaries.we are really lucky.
@shaikrahamatbasha9905
@shaikrahamatbasha9905 3 жыл бұрын
Sir balu garu you are in our hearts
@suryanarayana4544
@suryanarayana4544 5 жыл бұрын
చిత్ర గార్కి, బాలు గార్కి, హేమచంద్ర గార్కి ధన్యవాదములు. చాలా బాగా పాటలు పాడి అలరించారు.
@appalanaiduiconbarla4140
@appalanaiduiconbarla4140 2 жыл бұрын
Sri meeru rasina geethani nenu vintu chanipodaaneki redy sir meeru 100 years challga vundalani koru kuntunnanu
@abhi9669
@abhi9669 5 жыл бұрын
Hats off to Shastri garu....meeku entha thanks chepina thakuve....Mee patalatho memu Tata birlalu kaledu kani manchi manushulamu ayamu
@ravikumarmuddada9240
@ravikumarmuddada9240 3 жыл бұрын
I saw this episode more than 10times..... Bcz of Balu and sitarama Sastry gaaari kosam Badly we miss them 😭
@ushabaditya3847
@ushabaditya3847 5 жыл бұрын
🙏🙏🙏 namaskaram Sitaram Sastri Garu ....
@m.v.ramana190
@m.v.ramana190 3 жыл бұрын
And sirivennela garu meeku padabhi vandanam
@arshathali9864
@arshathali9864 9 жыл бұрын
suma is the best anchor superb keep it up
@pushpateresaraju4486
@pushpateresaraju4486 2 жыл бұрын
ఆయన పోయిన తరువాత ఆ కుటుంబాన్ని ఈ రోజుల్లో ఎవరైనా సందర్శిస్తున్నారా..??
@ajaymadduri6635
@ajaymadduri6635 3 жыл бұрын
RIP both the legends ... my heartfelt condolences to their families..
@rajbudha7352
@rajbudha7352 3 жыл бұрын
Oka వెయ్యి సార్లు విని ఉంటాను e సాంగ్ i miss you spb sir
@dabbudupallimunidas8472
@dabbudupallimunidas8472 Жыл бұрын
😢
@akundivrm
@akundivrm 7 жыл бұрын
కవినే ! మనసారా ఎన్నో భావాల పదజాలం ! పాటగా చేసిన గాత్రం సంగీత పల్లవులతో మీరు ! ఎన్ని వాయిద్యాల హొయలు నా పదాలకి ! స్వరం ! తప్పక చెప్పెద గొప్పగా చేసిన నాపద పాటకి మీరని! కవిత నాది సంగీత కట్లు స్వరాలు మీవని చెప్పక తప్ప ! గొప్పగా చేసే మ్యూజిక్ డైరెక్టుల డివినిటీ ఈపాటలన్నీ ! ట్యూన్ కట్టిన నా పదజాలానికి మీ మాజాలు నా మోజులు ! సరదాగా సంగీత సంపద PBS గాత్ర యాత్ర విచిత్రమే !
@AvanPakasastram
@AvanPakasastram 3 жыл бұрын
చాలా బాగా చెప్పారు
Swarabhishekam | 29th October 2017| Full Episode | ETV Telugu
1:21:55
etvteluguindia
Рет қаралды 481 М.
It works #beatbox #tiktok
00:34
BeatboxJCOP
Рет қаралды 41 МЛН
Don’t Choose The Wrong Box 😱
00:41
Topper Guild
Рет қаралды 62 МЛН
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН
Swarabhishekam | 19th August 2018 | Full Episode | ETV Telugu
1:26:51
etvteluguindia
Рет қаралды 840 М.
Evergreen Songs #oldisgold #love #telugu #spb #movie #rccvlogs
1:01:37
RCC Vlogs & Melodies
Рет қаралды 902 М.
Swarabhishekam |12th November 2017| Full Episode | ETV Telugu
1:29:16
etvteluguindia
Рет қаралды 323 М.
Swarabhishekam | 28th  October 2018 | Full Episode | ETV Telugu
1:25:01
etvteluguindia
Рет қаралды 294 М.
It works #beatbox #tiktok
00:34
BeatboxJCOP
Рет қаралды 41 МЛН