యస్ పి బాలసుబ్రమణ్యం మరియు మనో ఇద్దరి కాంబినేషన్ సూపర్ ఇలాంటి ఇరువురి కాంబినేషన్ ఇంకా ఎన్నో చూడాలి
@venumudavath8735 Жыл бұрын
బాలు గారు మీరూ ఎక్కడ వున్నా మీ ఆత్మకు శాంతి చేరాలని కోరుకుంటున్నాను 🙏
@badriprabhavathi54994 жыл бұрын
మీకు మరియు మీ గాత్రమునకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను 🙏👏🙏
@mallikarjunaalavala3992 Жыл бұрын
నమస్తే బాలు సార్ గారూ! మీరు సకల కళా వల్లభులు . మీ పాటలే కాక మీరు చెప్పే సంగతులు, హాస్యోక్తులు , మీ సమయ స్పూర్తి అన్నీ సినీ ప్రపంచానికి ప్రేక్షక మహాశయులకు అందరికీ ఇష్టం మీరు లేని వెలితి తీరనిది సారూ !🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivasaraodarla42924 жыл бұрын
🙏🙏🇮🇳We miss you so much sir... but your memories always with us 🙏🙏🙏🇮🇳🇮🇳The Great Legendary Singer శ్రీ SP బాలసుబ్రమణ్యం గారికి భారత రత్న ఇవ్వాలి... ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచన చేసి 2020 సంవత్సరం నకు శ్రీ SP బాలు గారికి భారత రత్న ఇవ్వాలని కోట్లాది మంది అభిమానుల కోరుకుంటున్నారు...🙏🙏🇮🇳🇮🇳.. అమరహే శ్రీ బాలు గారు... 🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@MahiMahi-rj9gb2 жыл бұрын
Barata Ratna. Compam ga. Evvali
@chilakapatidavidraju3727 Жыл бұрын
🙏
@sunnytirumani2281 Жыл бұрын
@@MahiMahi-rj9gb .
@radhavasam Жыл бұрын
Let us declare 25th of September as the International Telugu Day in honor of SPB Garu,
@rameshmishu20205 жыл бұрын
దోస్త్ మేరా దోస్త్ తూహై మేరీ జాన్ వాస్తవంరా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం ||2| దోస్త్ మేరా దోస్త్ తూహై మేరీ జాన్ వాస్తవంరా దోస్త్ నువ్వే నా ప్రాణం నిదరలో ఇద్దరము ఒకేలా కలగంటాం ఆహాహా ఆహా ఎహేహే ఎహే నిజంలో ప్రతిక్షణం కలలకే కల అవుతాం ఓహోహో ఓహో ఆహాహా ఆహా హే వేరల్లే నేనొదిగుంటా నువు ఎదుగుతూ ఉంటే మబ్బుల్తో మన కథ చెబుతా వింతగ వింటుంటే నీలానాలా సావాసంగా నింగీనేల కలవాలంటు మబ్బై కరిగి ఇలపై జల్లైరాదా మన్నూ మిన్నూ కలిపే హరివిల్లవదా దోస్త్ మేరా దోస్త్ తూహై మేరీ జాన్ వాస్తవంరా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూహై మేరీ జాన్ వాస్తవంరా దోస్త్ నువ్వే నా ప్రాణం చరిత్రే శిరసొంచి ప్రణామం చేస్తుంది ఆహాహా ఆహా ఓహోహో ఓహో ధరిత్రికి ఈ చెలిమి ప్రమాణం అంటుంది ఓహోహో ఓహో హేహేహే హేహే హే ప్రాణానికి ప్రాణంపోసే మంత్రం రా స్నేహం స్వార్థానికి అర్థం మార్చే శాస్త్రం రా స్నేహం ఊరూవాడా ఔరా అంటూ ఆశ్చర్యంతో చూస్తూ ఉంటే రాదా నేస్తం కాలం చదవని కావ్యం లోకం మొత్తం చదివే ఆరో వేదం దోస్త్ మేరా దోస్త్ తూహై మేరీ జాన్ వాస్తవంరా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం |2|
@velugubantiyesudas55384 жыл бұрын
బాలు గారు మీ స్వరానికి మరణం లేదు
@kilaripratap56705 жыл бұрын
Best frind దూరం హౌతేనే పాట విలువ తెలుసుంది
@devadulauma78894 жыл бұрын
MA BALU SIR NI ELAGA TISUKONIVELLIPOVADAM CHALA DARUNAM DEMUDA 😭😭😭😭
@jinnekasrinivas53002 жыл бұрын
🙏🙏🙏🙏బాలు గారు మీరు సూపర్ అండీ మీరు మా మధ్య లేకపోయినా మీ స్వరాలతో మా పక్కనే ఉన్నట్టు గా ఉంది 🙏🙏🙏
@jeedinareshgoud80904 жыл бұрын
బాలసుబ్రమణ్యం గారు ఓం శాంతి.. 😭
@crazykiranofficial69523 жыл бұрын
❤️🙄45
@ravipatelplzsubscribemycha33943 жыл бұрын
😭😭😭
@tambelivinodkumar10072 жыл бұрын
దేవుడు ఒక్కడే. బాలుగారు కూడా ఒక్కరే. ఇలాంటి వ్యక్తి పుట్టారు. ఇంక పుట్టలేరు కూడా. సర్ మీ ఆత్మ ఎక్కడ ఉన్నా దేవుడు దీవించునుగాక.
@ammuammulu89845 жыл бұрын
ఎవరెవరు ఈ పాట 2019 విన్నారు లైక్ చేయండి ఫ్రెండ్స్
@bobby-dq9vp5 жыл бұрын
Super spb Sir love u sir
@kollibalakrishna3145 жыл бұрын
👌
@Anjaiah8235 жыл бұрын
Super
@rameshp7154 жыл бұрын
2020
@Rajuraju-bn6kp4 жыл бұрын
Nenu 2020 lo vinna
@ammuammulu89844 жыл бұрын
ఈ పాట 2020 లో ఎంత మంది విన్నారు frnds 😍
@thakallaabbas52664 жыл бұрын
Nanu
@supercreatedchannel97414 жыл бұрын
Iam
@johnnyjalsa64634 жыл бұрын
Hai parimala garu
@HMPrani30official4 жыл бұрын
Me also
@kottekkpalyani73534 жыл бұрын
@@supercreatedchannel9741 xmcmc. Cmmc
@avusamdevanna887811 ай бұрын
2024 లో కూడా ఈ సాంగ్ చూసేవారు ఎంతమంది ఉన్నారు ❤❤❤❤❤❤
@irchannel66588 ай бұрын
నేను చూస్తున్న బయ్యా
@VV_Facts_world6 ай бұрын
I m
@darbarprct6 ай бұрын
నేను
@jaggaraokandringi93533 ай бұрын
ఎప్పటికీ నిలిచిపోయే ఓ గొప్ప సాంగ్ ఇది.
@TidisinaPraveen2 ай бұрын
❤
@narthachinni93304 жыл бұрын
బాలుగారు ఎక్కడున్నారు sir.దేవుడా నీకిది న్యాయం కాదు తండ్రి.😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Devuuda ma devvud ni jagratha chukondi devuuda paina
@prasadkv16804 жыл бұрын
70qytydhrbyef+hxgchfjfhygvjh
@aksadhanya81014 жыл бұрын
Hhhhhh
@rdmramesh5 жыл бұрын
It is a visual treat when two legendary singers competing with each other.
@parshuram80775 жыл бұрын
వందేమాతరం శ్రీనివాస్ అన్న నువ్వు చాలా మంచి మ్యుజిక్ డైరెక్టర్ అన్న
@thurupatiupedara84072 жыл бұрын
మీ ఇద్దరి గురించి ఎంత చెప్పినా తక్కువే ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు బాలు గారి ఆత్మ ఎక్కడున్నా శాంతి కలగాలని కోరుకుంటున్నాను
@srinivaassreety3 жыл бұрын
బాలు గారు మీ శరీరానికి విరామం ఉందేమో కాని మీ స్వరానికి విరామం లేదు... ఉండదు కూడా...🙏🙏
@narayanaswamy23862 жыл бұрын
Very very good songs
@tnageswarrao443 жыл бұрын
Balugaru, Manogaru mariyu Vandemataramgaru, meeku meere saati. Sarileru meekevvaroo ... But, Balugaru, I miss you today a lot, notwithstanding withstanding the fact that "you are alive in my Heart❤". Baalugaru amarhai 🌹🌹🌹✍️
@kumarikonala32807 жыл бұрын
wow balu &mano garu what a great singer's in India
@sakanandu55365 жыл бұрын
Kumari Konala really
@davidkancharla92745 жыл бұрын
Superb cominetion Balu garu And Mano garu
@posanisatyanarayana64445 жыл бұрын
@@sakanandu5536 yV
@ravinagamani93615 жыл бұрын
Wow Balu and mano Gary what great singer's in india
@RajaMohan-sp6ge Жыл бұрын
@@posanisatyanarayana6444XT
@suryanarayanasistla94832 жыл бұрын
బాలూ గారూ! మీరు లేని లోటు పూడ్చలేనిది. కలి యుగాంతం వరకూ మీరే No.1. సింగర్. మీలాంటి గాయకుడు ఇక పుట్టడు. మళ్లీ మీరే పుట్టాలి. మీరు లేని ఈ లోకంలో వుండాలని లేదు. కానీ మీ పాటలు వినడానికి బతకాలని ఉంది. అందుకే బతికి వున్నా. గాన గంధర్వుడు అనే మాటకి నిలువెత్తు నిదర్శనం మీరు. We miss you so much sir.
@srimmssrimms39694 жыл бұрын
Exlent exlent balu sir miss u your voice and your humor😆😆😆😆... Sir... Your a.. Legendary singer👩🎤👩🎤👩🎤👩🎤👩🎤👩🎤 sir.....
@sureshmeesala35962 жыл бұрын
I miss u sir miru malli janminchalani malli haa devuduki vedukuntunna
@bharathkumar-ex5oy3 жыл бұрын
Abbbbaaaa... Two true legends.. Sadly missed the pillar legend😭😭😭😭😭😭😭
@ranakeshb32713 жыл бұрын
Spb garuuuuu india oka lejandary ni miss cheskunadiiiii 🙏🙏🙏😭😭😭
@Subbusubbu-oy9df Жыл бұрын
2023 లో ఈ పాట ఎంతమంది విన్నారు❤❤❤❤❤
@psk4461 Жыл бұрын
Ekkada sir..... Meeru.... I can't believe.... Sirrrr......
@durgaprasad-rf7oq5 жыл бұрын
సూపర్ సాంగ్ బాలు గారు అండ్ మను గారు
@rojaroja42854 жыл бұрын
Really super andharu malli elanti combinations lo Inka evaru raleru padaleru kuda we miss you SPB garu
@kondapalligangabhavani12232 жыл бұрын
బాలు గారు ఆత్మ కు శాంతి చేకూరాలని భగవంతుడు ని కోరుకుంటూ 🙏🙏
@swapnad77385 жыл бұрын
I love this song and music with lyrics too.hatsoff to both of u r voices.great legendaries.
What aaa combination superb awsome, matalu sripovu nijamaina snehithulu ela vuntaro spb, garu mano garu padithe alage vuntundhi hatsup
@raju.edupulapatimba31937 ай бұрын
సినిమా రిలీజ్ అయ్యిన రోజుల్లో ఎన్ని సార్లు ఈ సినిమా చూశామో & ఈ సినిమా సాంగ్స్ ఎన్ని సార్లు వున్నామో లెక్కే లేదు...💐💐💐
@indudharduggu7415 жыл бұрын
Almost both voices seem same at first .. Mano is a wonderful and incredible vocalist I've seen so far ..
@shobharani5460 Жыл бұрын
Devuda malli balu gareni pampinchava🎉🎉
@meduriravindranath20233 жыл бұрын
SPB sir mesmerizing GODS in the heavens. He left lot of memories and melodies with us.
@CHENNURUSURYA-fi4ju Жыл бұрын
బాలు గారి లాంటి గాయకులు ఇంకొకరు పుట్టరేమో బహుశా
@tsthotasravan52952 жыл бұрын
Devudi lanti manishi chanipovadam chala badhakaram... Balasubramanyam sir we all miss you
@pettasairam53369 ай бұрын
బాలు గారు మీరు మీ గాత్రం పాటకే ప్రాణం పోస్తుంది సార్... 🙏🙏🙏🙏
@akhilaem24695 жыл бұрын
great legendary singers in India RESPECTD SPB sir nd MANU sir
@IV-ew9rc Жыл бұрын
பாலு சார் உங்களை மிகவும் மிஸ் பன்னுகிறோம் 😔😔😔😔😔😔
@sivayakuppampati28805 жыл бұрын
క్రికెట్ లో గురు శిషుల్లు సచిన్ సేవగు లు సాంగ్స్ లో SP మనోళ్లు అంతే ఇది ఫిక్సు
@SureshSuri-zm4do4 жыл бұрын
మీరు ఇంత తొందరగా వెళిపోతారనుకోలేదు 😭😭😭😭😭😭
@dilipnarayannagapuri13485 жыл бұрын
Super music by vande Mataram Good singing by legends Balu and mano
@raghavach2692 жыл бұрын
బాలూ సార్ మీ మనసు,మీ గాత్రం ఎవరికీ రాదు...రాలేదు...నిజంగా మిమ్మల్ని చాలా మిస్సయ్యాం సార్...😭😭😭😭😭
@rdmramesh4 жыл бұрын
If two legendary singers compete with each other, it will be a real visual treat for the audience.
@durgaiahsoppadandi95983 жыл бұрын
Simple ....beautifull balu sir...meru chala frndly ga unnaru..songs padthunte vinnam kani...comedy chesthu full navincharu sir .....balu sir lives on
@tarunpoola18733 жыл бұрын
6:40 on that high pitch is awesome
@mujeebahmad3082 Жыл бұрын
Super super nd super @Two grt personality are on a platform... Me from utter pradesh
@sreeramakrishna3693 жыл бұрын
ఈ పాటను బాలుగారు మరియు వందేమాతరం శ్రీనివాస్ గారు కలిసి పాడి ఉంటే ఇంకా అద్భుతంగా ఉండేదని నా అభిప్రాయం ఏమంటారు ఫ్రెండ్స్😛😁
@sakipallyashok1583 ай бұрын
Balugarumekumaramledu❤❤❤❤❤❤
@RajRani-ej2iq5 жыл бұрын
Very good compose VANDEMATARAM SRINIVS GARU SP BALU GARU AND MANU GARU GOOD SINGING
@srikanthshri61372 жыл бұрын
2-3 years nundi e song okkate na caller tone ge undi,bcz ihave that wise friend ilove my friend ❤️ 💖
@asyadav71233 жыл бұрын
మనోగారు ఒక్కడై పోయాడు... ఒక శిఖరం ఒరిగింది కదా!😏
@raju.edupulapatimba31937 ай бұрын
మిత్రులందరికీ సుబాశ్శీసులు.... May 1st 2024 ఎవ్వరు విన్నారో కామెంట్ చెయ్యండి 💐💐💐
@ARAMSMUSIC94905 жыл бұрын
ఈ పాట వింటే ....నా బెస్ట్ ఫ్రెండ్
@krishnamandala74324 жыл бұрын
Nice
@mandibaburao97912 жыл бұрын
బాలు గారు.మిమ్మల్ని చాల మిస్ ఆయము
@sureshulli36184 жыл бұрын
Great talent sir we miss you But your Amazing songs Ever end🙏🙏🙏
@pavankumarganireddi836910 ай бұрын
2024 లో వినేవారు....❤❤❤❤
@shaikaarif65584 жыл бұрын
Who are watching after demise of SP Balu garu?
@pavanchari98454 жыл бұрын
Superb
@mudupuchiranjivi13324 жыл бұрын
సూపర్ సాంగ్
@NRamna-zw2nj Жыл бұрын
@@pavanchari9845 mm
@pailanagalaxmi9696 Жыл бұрын
Balugari stananni yevaru batti cheyaleru I miss you balugaru mi gonti yeppudu ma grudayaniki andu batuloni ma chevulo Maru mrogutane vuntayi . Miru elokanni vadilina me swaram ❤❤❤❤❤
@lakshmanaswamikollu14136 жыл бұрын
superb performance Balu and Mano
@nimmanagotinagaraju4692 жыл бұрын
బాలు గారు మీ ప్రాణం మీ పాట మా ప్రయాణం బిజెపి సూర్యాపేట
@dharmavijay11118 жыл бұрын
Patalanu prapanchaniki andhinchadaniki God sp balasubramanyam nu putinchadu
@kramuramu48846 жыл бұрын
bangarappa anumaraju
@padmavathibasavaraju21184 жыл бұрын
S
@syamalagunturu68004 жыл бұрын
It's true
@ahammadjanishaik61034 жыл бұрын
Jana ki interviewp
@ranapratap53305 жыл бұрын
Great singers SPB garu and Mano garu 🙏🏻🙏🏻
@kamunuriramcom65024 жыл бұрын
Papam balu garu
@ramachandrulaprasad18574 жыл бұрын
It's great spb sir. We feel proud that you are telugu man
@gvijayakumar98132 жыл бұрын
యుగానికి ఒక్కడు పుడతారు అంటారు, అలాంటి మన బాలు గారి నీ పుట్టించి తీసుకు వెళ్లవు భగవాన్, ఎందుకు చేసావు దేవా, నిజంగా ఆయన హాయం లో పుట్టటం మేము చేసిన అదృష్టం,ఎన్నో మధురమైన పాటలు ఆహ్వా దించాము, మళ్ళీ జన్మ ఉంటే ఇక్కడే బాలు గారికి జన్మ ఇవ్వు దేవా.