బాలు గారు మిమ్మల్ని ఏనాటికీ మర్చిపోవడం జరగదు మీ పాట లో మిమ్మ ల్నే చూస్తున్నాము
@dshiva2922 Жыл бұрын
శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి జన్మదినం సందర్భంగా ఆయన పాటలను మనకు ముందుంచిన ఈటీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆయన పాటలు వింటూ ఉంటే కళ్ళలో నీళ్ళు ఆగవు తెలుగు ప్రజలందరికీ శోకసముద్రంలో వదిలేసి వెళ్ళావా బాలు we are Miss you sir 😢😢😢. నీ పాటలే కన్నీళ్లు తెప్పిస్తున్నాయి మరియు నీ పాటలే కన్నీళ్లు తుడుస్తునవి. పాటల్లో నవరసాలను పండించగల ఏకైక వ్యక్తి మీరే బాలు గారు మీ ఒక్కరికే సాధ్యం 🙏
@SURESHBABI Жыл бұрын
SUPER BOSS 👍
@chinnikankipati2837 Жыл бұрын
❤
@pothulamanohar27205 ай бұрын
శరీరానికి మాత్రమే చావు బాలు గారి గాత్రానికి, సంగీతానికి కాదు 🙏🙏🙏
@nandigamsatyamnarayana564011 ай бұрын
బాలు గారు మల్లి జన్మించాలని నా కోరిక
@bodduvanipale2korisapadu Жыл бұрын
బాలు సార్ మీరెప్పుడు మాతోనే ఉంటారు మీ అధ్బుతమైన పాట ద్వారా 💯🙏🙏🙏
@MSujata-xd4tz Жыл бұрын
î
@MSujata-xd4tz Жыл бұрын
😅😅
@MSujata-xd4tz Жыл бұрын
l😢
@manjubhashinim4648 Жыл бұрын
A divilo virisina parijathamo sir meeru 🙏
@balapanuriveerasaimokshesh8633 Жыл бұрын
మీ గానం మధురం అతి మధురం నాకెంతో ప్రియం మీ గానం.
@ragkvrags Жыл бұрын
గాన గంధర్వుడికి స్వర నీరాజనం... RIP SPB AND MISS U EVERY DAY SIR
@ValliammaDamodharan Жыл бұрын
1😅😅 mm
@venkatesraraobaluguri1550 Жыл бұрын
@@ValliammaDamodharan25:41
@chssivaleela8 ай бұрын
You😢t 😅@@ValliammaDamodharanvi .@qz😊
@narasimhamurthy9609 Жыл бұрын
సుమధుర పాటారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం గారికి శ్రద్ధాంజలి
@sujathamanthini4868 Жыл бұрын
We miss you sir but you are alive in our hearts through your voice.
@sitharamayasripadaexcellen85918 ай бұрын
హ్రుదయపూర్వక ధన్యవాదాలు.
@MasthanaiahMannuru3 ай бұрын
బాలసుబ్రమణ్యం గారు మీకు ధన్యవాదాలు
@sagirajuanuradha99 Жыл бұрын
Niglona virisind kamalam....... Pudamiki suvasanalu vadajallaga Tanuvu prakasinchinadi............. Janma Rama phalamu......... Thank you giving us episode........ From etv. 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@SURESHBABI Жыл бұрын
BALU గారు మీరు మళ్లీ ఈ తెలుగునేలపై పుట్టాలి మీ జన్మదినం నాడు మీరు లేరనే విషయాన్ని తలచుకుంటూనే చాలా బాధగా ఉంది BALU గారు MISS U REST OF MY LIFE 💅🙏🎶
Balu is great singer. No body is filling his place. RIP
@veeramachanenikavita5225 Жыл бұрын
Excellent episode. Thank you E TV for reminding Balugaru by his beautiful songs 👍🙏🙏🙏
@nainaboinasindhuja-wk3zc Жыл бұрын
I don't know why Iam watching his vedios repeatedly.....? Without my conscious lam addicted this person spb
@VenkateshAntukul4 ай бұрын
గాన గంధర్వు ని కి నమస్సు మాంజలి 💐🕉️💐🙏💐
@gkv419 Жыл бұрын
అద్భుతం న భూతో న భవిష్యతు
@ambikaravi5336 Жыл бұрын
We miss you sir
@sagirajuanuradha99 Жыл бұрын
To, Swarabhishakam, Guru padamulu....... Guru pushpamulu........ Pa. Malukuva, vakuva, jamuna.... Marupu, marsind....... Manu Marupu marsind......... Mani virupu gaganana....... Neelala thara talluku murisind....... 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉. Neerenda chayalo...... . Avendi kondapy............ Chttupina vallki pitta. ..... Koosind, nanu yavvaruni... Swara panchamuna thelisind.. Koyilamma ragalu....... . Suswara pallukulu........ Thelipind thaniya madhurimalu Avi Koyilamma padamulani Chappind........... Thank you from etv 🎉🎉🎉🎉🎉🎉
@devarajaramakrishna858510 ай бұрын
SPB garu God bless you 🎉
@dullajammibabu3486 Жыл бұрын
Dear SPB SIR we miss sir
@AnuRadha-fm7sz Жыл бұрын
Miss you Balu garu
@andvl865 Жыл бұрын
Miss you always, no one to reach your mark in the near future
@surendrnatb.r.6370 Жыл бұрын
no words to describe the legend singer he is always round the clock with us
@sayannaalanthrawar11973 ай бұрын
SPB sir Every day Miss you Dey 💐🙏🙏💐
@yss4977 Жыл бұрын
అద్భుతమైన రచనలు, music and the great, excellent,marvalous meloudious voice of balu garu. Aa గొంతులో మాధుర్యానికి ఎక్కడో ఏదో అద్భుత ప్రపంచంలో ఉన్నట్లు వివరించలేని ఒక అద్భుతమైన ఫీలింగ్. చెత్త వేదవలని ఇక్కడ మా మీదవదిలేసి దేముడు ఇలాంటి వారిని ఎందుకు తీసుకెళ్తాడో....
@babuchokka953 Жыл бұрын
Roju ni ala easy ga SPB songs tho gadipeyocchu...thank you sir for your sweet & great voice
@hemalathayalavarthi9658 Жыл бұрын
Always imiss you sir
@anuradhabhuvanagiri96012 ай бұрын
Balu garu miss u
@MunuruEswarao-wu2wf Жыл бұрын
Evergreen SPB. songs wonderful voice ❤❤❤❤❤❤😂😂😂😂😂
@vijoashok3283 Жыл бұрын
Very good super BEAUTIFUL VERY NICE SUPER SONG S B SIR SUPER SONG 👌👌👌💋💋💋💘💘💘💘👍👍👍👍
Sir maakosam malli raavaaaaa plz thattukolekapothunna sir mi matalu leka
@Knl86-107 ай бұрын
I hate this anchor as she lost credibility by showing her true colors in the society which dominated her actual abilities those were appreciated by the viewers.
@alicejamila6863 Жыл бұрын
Chetha programme
@galeppagaleppagaleppa-hv7rh4 ай бұрын
W̲e̲ m̲i̲s̲s̲,̲,̲,̲,̲y̲o̲u̲,̲,̲,̲,̲s̲i̲r̲
@veeramachanenikavita5225 Жыл бұрын
Excellent episode. Thank you E TV for reminding Balugaru by his beautiful songs 👍🙏🙏🙏