సత్యంసుందరం మూవీ చూసాక ఈ పాటని యూట్యూబ్ లో వెతుక్కుని చూస్తున్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు
@chari243211 күн бұрын
Am also bro
@kalyanchakravarthi371210 күн бұрын
Nenu kuda 😂
@o.v.crockstar52708 күн бұрын
nenu kudaa kaani mundhu kudaa ee song telusu naaku
@shivavaruganti14898 күн бұрын
Me😅
@nawakanthpasula71646 күн бұрын
Nenu
@coolguypravara4 жыл бұрын
వెదురులోకి ఒదిగింది కుదురులేని గాలి ... ఎదురులేక ఎదిగింది మధురగాన కేళి .... మురళీ గానం గురించి ఇంత అద్భుతంగా చెప్పగలగడం కేవలం సిరివెన్నెల గారికే సాధ్యం ...
ఈ పాట ఎన్ని సార్లు విన్న కొత్తగానే వినిపిస్తుంది కళ్ళతోనే హావ బావాలు పలికించ గల గొప్ప నటి
@mehandibykids77095 жыл бұрын
అయ్యా విశ్వనాథ్ గారు మీకు శిరస్సు వంచి పాదాభివందనం
@doorenayaka8624 жыл бұрын
Nanage tumba estada song
@nandyalagopalreddy58713 жыл бұрын
I like very much viswanath sir movies and songs in his movies. Everyday at least one time I listen his movie songs and also see at least one scenes in his movie's. 🙏🙏🙏
అప్పటి సినిమాలో ఎంతో మధురమైనటువంటి గానం ఉండేది అప్పటి సినిమాలకి అందమైన కథ ఉండేది అందులో విశ్వనాథ్ గారి సినిమా పవిత్రంగా ఉండేది సిరివెన్నెల సీతారామశాస్త్రి వేటూరి సుందర మూర్తి ఆత్రేయ లాంటి మహానుభావులు పాటకు వారికి పాదాభివందనం
@veeru97152 жыл бұрын
పడుకొనే ముందు ఇలాంటి పాటలు వింటే హాయిగా నిద్ర పడుతుంది
@krishnark7815 Жыл бұрын
ఎస్
@annavaramsurya81092 жыл бұрын
గురువు గారికి కన్నీటి వీడ్కోలు....అయ్య మీపాద పద్మములకు వందనములు...ధన్య వాదములు.
@munnavilak13757 жыл бұрын
చాల చక్కనైన క్లాసికల్ గీతం. ఎన్ని సార్లు చూసిన ఎన్నిసార్లు విన్న మనసుకి రిలాక్షెషన్ మెదడుకి మెడిటేషన్.ఇంతమంచి సినిమాలు ఇక చూడలేము ఇప్పుడంతా 4G జనరేషన్ నడుస్తుంది. అలా విని ఇలా మరిచిపోవడమే. సంగీత ప్రధానాంశమైన చిత్రాలు తియ్యడంలో విశ్వనాధ్ గారు సిద్ధహస్తులు... మున్నా
@kasiviswanathamvasamsetti24056 жыл бұрын
Munna VDS m
@choudappan17776 жыл бұрын
Malli a Kalam vastundi sir.... Prakruti vyashistyam are kada sir .. back to veda laga
@choudappan17776 жыл бұрын
Nenu Kannada vanni kani , sahitya begunde telu songs and movie ante na manaspoorvakanga aswadistanu
వెదురులోకి ఒదిగింది కుదురులేని గాలి... ఎదురులేక ఎదిగింది మధురగానా కేళీ. కళాతపస్వి,దాదాసాహెబ్ ఫాల్కే గ్రహీత, పద్మశ్రీ కె.విశ్వనాధ్ గారి మదిలో నుండి జాలువారిన ఆణిముత్యాలలో ఒకటి, ఇళయరాజా గారి స్వచ్ఛమైన సంగీతం, సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి చక్కని సాహిత్యం, భానుప్రియగారి నాట్యం, మరుపురాని హావాభావాలు,ఈ పాటలో ఆమె తనునోటితో కాకుండా తనచక్కని కనులతో మాట్లాడారు,కళ్ళని గుండ్రంగా తిప్పే అలాంటి రమణీయ దృశ్యం , నా అభిమాన కథానాయకుడు వెంకటేష్ గారి సినీకెరీర్ లో ఈ సినిమా ఓ మైలురాయి, ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించే గాత్రం స్వర్గీయ బాలు గారికే సొంతం ఇక ఈ పాట ఎప్పుడు విన్నా బాలుగారే గుర్తుకువస్తారు,జానకమ్మ గారి చక్కని స్వరాల కలయికే ఈ మధురమైన గీతం నాకు చాలా,చాలా, చాలా ఇష్టమైనపాట ఎన్నిసార్లు విన్నా,ఎన్నిసార్లు కన్నా మళ్లీ, మళ్లీ ఆస్వాదించాలనిపిస్తుంది, మనసుకి చాలా హాయి అనిపిస్తుంది. మంచి లొకేషన్ లో( భీమిలి లోని గోస్థని నది,సముద్ర తీరం) చిత్రీకరణ చేశారంట, ప్రకృతి అత్యంత రమణీయంగా ఉంటుంది. ఏది ఏమైనా మంచి ఆవిష్కరణ 👌👌👌
@srinivasaraopatchimala94912 жыл бұрын
ఎంత అందంగా తీశారు ఈ సినిమా ఎంత అద్భుతంగా ఉంది ఆ పాటలు లొకేషన్ ఆ మ్యూజిక్ ఆ వాయిస్
@sassikaladeviks39696 жыл бұрын
I am a malayali I don't know telugu but I liked this song very much. Excellent performance of venkatesh sir and Bhanupriya mam. Eyes expressions and dancing performance of bhanupriya mam you are excellent. What a beautiful talented actress you are mam
@umamaheswarnakka68105 жыл бұрын
Most of the musical compositions with the base of Classical concrete are made in Malayalam only followed with Tamil and Telugu, Kannada and Marathi .
@khprmaharaj65063 жыл бұрын
Sreyas tq enjoy this song
@prasadvennelaganti71703 жыл бұрын
Wonderful singing by SPB, the genius. Divine Voice. గాన గంధర్వుడు
@Nareshdasari560253 жыл бұрын
2021 ఈ కాలం ఇలాంటి ఎన్నో అధ్బుతమైన పాటలు వినేవారు ఒక లైక్ చేయండి
@YouTickTech Жыл бұрын
2023
@bhuvanapallysavitri49254 жыл бұрын
స్వర్ణకమలం పాటలన్నీ గూడా సూపర్ 👌👌🙏🙏
@rameshricky78503 жыл бұрын
Movie also
@AppuAppu-jr2gg3 жыл бұрын
Super
@narramadhu26833 жыл бұрын
Guda
@sumanthreddy7703 жыл бұрын
I'm 18 and in love with this song and music .these generation is really missing the Melodies 😓
@Netra92933 жыл бұрын
ఈ పాటంటే నాకు ప్రాణం.....మరి మీకు.❤️
@annavaramsurya81092 жыл бұрын
నాకూ....ప్రాణమే!
@sunithacreations43262 жыл бұрын
Two years nundi continues ....Ga na caller tune ide
@munirajmuniraj80882 жыл бұрын
Naaku kuda
@kandipallisrinivasrao61932 жыл бұрын
Naku kuda
@vennapuarjun3672 жыл бұрын
నాకు చాలా ఇష్టం మై పాట
@chandhanamkeerthana12624 жыл бұрын
2020 lo e song chuse vallu oka like veskondi.. 👍
@sharathchepoori1982 жыл бұрын
"సిరివెన్నెల "గారి మరణం తీరని లోటు😢😢
@jagannathv54652 жыл бұрын
Maranam andarekiii sahajam Don't worry
@lakamaniavi2 жыл бұрын
@@jagannathv5465 q
@chintamahesh4372 жыл бұрын
పాట ఎంత గొప్పగా రాసినా, సంగీతం సరిగ్గా లేకపోతే ప్రాచుర్యం రాదు. ఇళయరాజా కాకుండా వేరే వాళ్ళ వల్ల ఈ పాట కి ఇంత మాధుర్యం రాదు
@bhyravajosyulaprasad27735 ай бұрын
కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలొని గువ్వ పిల్లకి అంటూ అద్భుతమైన పోలిక తన సాహిత్యం లో చూపిన సిరివెన్నెల గారు, గాత్రం అందించిన గాన గంధర్వుడు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం గార్ల జీవితం ధన్యం. స్వ ర్ణకమలము సినిమా లొని పాటలు ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలని అనిపిస్తుంది. ఎందరొ మహానుభావులు అందరికి వందనములు.
@srujanareddymaramreddy43386 ай бұрын
2024 lo ea song vintunnavaru unnara 😇🎉🎉
@shekarchary79483 ай бұрын
Yes bro nenu untunna
@sreedevikb35933 жыл бұрын
Bhanu mam deserve national award for this movie. Extraordinary wonderful.
@pushpalathabanda75652 жыл бұрын
Excellent bhanu priya mam.
@valtetisatyanarayana5117 Жыл бұрын
కె విశ్వనాథ్ అనే మహర్షి, తెలుగు మాధుర్యాన్ని తెలుగు వాళ్ళకే రుచి చూపించి...... తెలుగు సంస్కృతిని తెలుగు వాళ్ళకే పునః పరిచయం చేయించి..........శాస్త్రీయ సంగీతాన్ని, మనదైన నాట్యకళను మనకే తెలియజేయడానికి ఆ దివి నుంచి భువికి దిగి వచ్చి............తన ప్రతీ సినిమా నీ దృశ్య కావ్యంగా మలచడానికి తపించి....... తన ఊహా జగత్తు లోని కావ్య కన్యకలను సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించి.......... తన వచ్చిన పనిని దిగ్విజయంగా పూర్తి చేసి....... తిరిగి భువి నుంచి దివికి వెళ్ళిపోయాడు.
@gopinathguntupalli99422 ай бұрын
Excellent comment
@karteekbobby15573 жыл бұрын
Balu garu janakamma voice ki, Ilayaraja gari music ki , venkatesh bhanu priya gari acting ki🙏🙏🙏🙏🙏
@sureshm2189 Жыл бұрын
ఇంత గొప్ప పాటని ఇలాగా అప్లోడ్ చేసేలా🤦 ఆడియో క్లారిటీ లేదు
@venkatramaprasanth68509 жыл бұрын
One of the best compositions of ilayaraja garu...bhanupriya has beautiful eyes indeed...
@krishnark7815 Жыл бұрын
విశ్వనాథ్ గారి అపూర్వ సృష్టి
@sanapathisrinu4239 Жыл бұрын
ఆ...... ఆ....... ఆ....... ఆ........ ఆ........ ఆ......ఆ........ఆ........ ఆ....... కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వపిల్లకీ మెత్తగా రేకు విచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా కొమ్మచాటువున్న కన్నెమల్లెకి కొమ్మచాటువున్న కన్నెమల్లెకి కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా కొండదారి మార్చింది కొంటె వాగు జోరు కులుకులెన్నో నేర్చింది కలికి యేటి నీరు అహ హ హ హ హ హ హ హ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ కొండదారి మార్చింది కొంటె వాగు జోరు కులుకులెన్నో నేర్చింది కలికి యేటి నీరు బండరాళ్ళ హోరుమారి పంటచేల పాటలూరి బండరాళ్ళ హోరుమారి పంటచేల పాటలూరి మేఘాల రాగాల మాగాని వూగెలా సిరిచిందు లేసింది కనువిందు చేసింది కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా వెదురులోకి వొదిగింది కుదురులేని గాలి వెదురులేక యెదిగింది మధురగాన కేలి అహ హ హ హ హ హ హ హ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ వెదురులోకి వొదిగింది కుదురులేని గాలి ఎదురులేక యెదిగింది మధురగాన కేలి భాషలోన రాయలేని రాసలీల రేయిలోని అబ్బ భాషలోన రాయలేని రాసలీల రేయిలోని యమునా తరంగాల కమనీయ శ్రుంగార కళలెన్నో చూపింది కలలెన్నో రేపింది కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వపిల్లకీ మెత్తగా రేకు విచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా కొమ్మచాటువున్న కన్నెమల్లెకి కొమ్మచాటువున్న కన్నెమల్లెకి కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా
@srikanth.karthikeya11 жыл бұрын
సిరివెన్నెల గారు ఇంత అద్బుతంగా రాసారు ఈ పాటలు :)
@killikoteswararao87973 жыл бұрын
Hi
@SVRAJ-rm8vy11 күн бұрын
After Sathyam sundharam movie,I came to listen this song❤❤❤❤
@saikiranbodige798729 күн бұрын
just Karthi... things sathyam sundharamm😊
@raghavendrareddy9259 Жыл бұрын
Sareelo dance chala goppaga chestaru number one
@praveencharypoloju3415 Жыл бұрын
1990-1999 lo vchina songs vintunte mind chala relief ga untundhi 🎶🎵
@munirajmuniraj80882 жыл бұрын
Neanu tamil nadu kaani naaki swaranakamalam movie chusi eappudu e patalu vintunta
@satya999valle896 жыл бұрын
అభినయం అద్వితీయం, రచన రణరంగం, సామవేదం లోని సంగీతం అంతా ఈ పాటలోనే ఉంది, మనసులోని బరువుని అలసటని వేణు రాగం తో దూరం చేసిన ఒక మంచి పాట ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు.
@krishnapadigalla4265 жыл бұрын
ఇప్పుడైతే కుప్పీ గంతుల పాటలు ఈ పాట కు సాటి రావు
@Bharadwajudu12313 жыл бұрын
Very few women bring the beauty, grace and dignity to the Sari, especially with the ease Bhanu dances in a social setting. It is a pure joy to watch her in Sari.
@sreedevikb35934 жыл бұрын
Xactly. All costumes r suite for her especially mesmerising in sari bcoz she have an amazing beautiful structure n charming face.
@pullelabhanumathi44093 жыл бұрын
Bhanupriya saatileni metinateemani aa taraniki eee taraniki aaame cheerakattu hair styile anni chuste aamelo oka dyievatvam kanipustundi ee taramu nattemanula dress veshadharana snni chustuunte talanoppivastundi savitri krishnakumari modalagu agra nateemanulalo bhanupriya okarani cheppavachhunu
@tameema82152 жыл бұрын
SPB sir is alive with such marvelous singing.....
@BoyaRadha-x4g8 ай бұрын
Naaki song ante chala istam❤❤❤
@venkateshbhutharaju1977 Жыл бұрын
సిరివెన్నెల గారికి బాలు గారికి జానకి గారికి నా షరస్సు వంచి నమస్కారం ఇంత మంచి పాట అందించినదుకు 🙏🙏🙏🌹🌹🌹
@kandivamshi9303 жыл бұрын
మీ కళ్ళ ను చూస్తుంటేనే కవిత్వం వచ్చేస్తుంది... నిజమే ఎంత అందంగా గుండ్రంగా తిప్పింది ..కళ్ళనూ..
ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలిపిస్తుంది ఇప్పుడు ఎప్పుడు ఎవర్గ్రీన్ సాంగ్ ఈ పాట వింటే మనసు కుడుటపడుతుంది
@srividya61963 жыл бұрын
Oka adbuthamaina movie edhi ... elanti chitram ravali ante inko 100 ellu aina radhu ... appati sahityam avvani veru le ... andam abinayam unna bhanu priya garu e chitram lo adbuthaina natyam natana ... amey kallu👀 okkati chalu ala chustu undadaniki.... inka intha goppa telugu dhanam prema kadha vere yakkada chudalem 🙏 kala thapswi viswanath garu ma janma dhanyam andi 🙏🙏
@vithalkumarmadduri10239 жыл бұрын
proud to be born as a Telugu. Viswanath garu is pride of Telugu who showed our culture, music to d rest of d world.
@umamaheshwararaokandru47277 жыл бұрын
Vithal Madduri so so,
@ramakayarama97497 жыл бұрын
j
@sunfield0097 жыл бұрын
No, As a person he is caste racist, I dont like him
@snarayanak29343 жыл бұрын
Director showed women's beauty with simplicity and her saree is also simple, but very beautiful and graceful
@chidipallibhaskararao65513 жыл бұрын
Superb comment
@Super22837 жыл бұрын
I m a tamilan. I don't know Telugu but I enjoyed the song very much.excellent music, dance,voice.
@chiranjeevikk31346 жыл бұрын
Thanks sir
@udaykiran73506 жыл бұрын
Thank u so much sir
@chakramreddy84496 жыл бұрын
mohan kumar S thank u for a best compliment
@mallikarjunagovindugari59285 жыл бұрын
That's viswanath sir talent
@satbalaa4 жыл бұрын
music is by Ilaiyaraaja sir !
@pasupuletimeenakshi21604 жыл бұрын
కే విశ్వనాద్ గురువు గారికి వందనాలు నమస్కారాలు పాదాభివందనం ఎంతో అపూర్వమైన సినిమాలు తీసారు. చాల చాలా అద్బుతంగా ఉంటాయి. మీ సినిమాలు. సంగీతం. డైరెక్టర్ న్స్. నృత్యాలు.మాటలు.స్క్రీన్ ప్లే.ఇంకా చాలా వున్నాయి..... మాటల్లో చెప్పలేను.. అంత ఇష్టం మీసినిమాలు.అంటే..మానసిక బాదలు వుఃడేవాళ్ల.. ఆరోగ్యం. బాగాలేని వాళ్లు డిప్రెషన్ లో వుండెవాళ్లు.తలనొప్పి. ఇంకా ఏమైనా ఫర్వాలేదు కే.విశ్వనాద్ గారి సినిమాలు చూడండి.. మైడ్ రిలాక్స్ ఉంటుంది. మనసుకు ప్రాసాంతాంగా అనిపిస్తుంది.. కూల్ గా సంతోషం గా ఉంటారు ..మంచి సంస్కారాలు అలవాట్లు నేర్చుకుంటారు💯✔️👌ఇప్పుడు రావు ఇలాంటి సినిమాలు ..కే.విశ్వనాద్ గారికి కృతజ్ఞతలు శతకోటి వందనాలు జై భారతమాతకి జై హారహార మహాదేవ శంభోశంర జై శ్రీ రామ్ 🤚🏡👨👨👧👧🔱🕉️🍎🍇🍊🌾🌴🌹🌸🏵️🌺🌿🇮🇳🙏
@RajeevRayasam4 жыл бұрын
kzbin.info/www/bejne/n33Hl4Zna6yMgMk A tribute spb sir on instruments Please subscribe to the above linked youtube channel to support the team and enjoy the ocean of music
@premsagar18472 жыл бұрын
కొత్తగా రెక్కలు వచ్చేనా గూటి లో గువ్వా పిల్లకి అని రచయిత ఒక యుక్త వయస్సు వ్యక్తి కి పోల్చడు. హ్యాట్సాఫ్
@tejavikramchalamala65478 ай бұрын
ఆ...... ఆ....... ఆ....... ఆ........ ఆ........ ఆ......ఆ........ఆ........ ఆ....... 🌺🌺🌺🌺🌺🌺 కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వపిల్లకీ మెత్తగా రేకు విచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా కొమ్మచాటువున్న కన్నెమల్లెకి కొమ్మచాటువున్న కన్నెమల్లెకి కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా 🌺🌺🌺చరణం:1🌺🌺🌺 కొండదారి మార్చింది కొంటె వాగు జోరు కులుకులెన్నో నేర్చింది కలికి యేటి నీరు అహ హ హ హ హ హ హ హ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ కొండదారి మార్చింది కొంటె వాగు జోరు కులుకులెన్నో నేర్చింది కలికి యేటి నీరు బండరాళ్ళ హోరుమారి పంటచేల పాటలూరి బండరాళ్ళ హోరుమారి పంటచేల పాటలూరి మేఘాల రాగాల మాగాని వూగెలా సిరిచిందు లేసింది కనువిందు చేసింది కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా 🌺🌺🌺చరణం:2🌺🌺🌺 వెదురులోకి వొదిగింది కుదురులేని గాలి వెదురులేక యెదిగింది మధురగాన కేలి అహ హ హ హ హ హ హ హ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ వెదురులోకి వొదిగింది కుదురులేని గాలి ఎదురులేక యెదిగింది మధురగాన కేలి భాషలోన రాయలేని రాసలీల రేయిలోని అబ్బ భాషలోన రాయలేని రాసలీల రేయిలోని యమునా తరంగాల కమనీయ శ్రుంగార కళలెన్నో చూపింది కలలెన్నో రేపింది కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వపిల్లకీ మెత్తగా రేకు విచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా కొమ్మచాటువున్న కన్నెమల్లెకి కొమ్మచాటువున్న కన్నెమల్లెకి కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా 👌🙏👌🙏👌🙏👌🙏👌🙏
@PavanKumar-nq4my13 күн бұрын
Satyam sundaram movie chusi e song search chesinavallu avaru aina unnara ❤😅?? Anybody is there
@ellendulasrinivas1672 Жыл бұрын
విశ్వనాథ్ గారు మీరు లేకపోయిన ఈ పాటలలో ఎప్పుడు మీరు బ్రతికే ఉంటారు...
@srinupinapala86592 жыл бұрын
Srusti kartha parabrahma viswanadham Gariki na Santana vandanalu
ఈ పాట విన్న ప్రతి సారి ఎదో ఒక కొత్త అనుభూతి ప్రతి సారి కలుగుతుంది . ఇంతటి మహోన్నతమైన పాట ఇచ్చినoదుకు ఇళయరాజా గారికి ఏమిచ్చి రుణం తీర్చుకోగo..... బాలు గారి గురించి వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు....వేరే ఏ సింగర్ అయిన ఈ పాట ఇంతగా బాగాఉండేది కాదేమో
@laxmiprasanna80702 жыл бұрын
Correct andi
@AppreciateTalent3 жыл бұрын
Shri vishwanath garu has given several masterpieces for us telugu people. A big bow to you sir
@indian99872 жыл бұрын
వెదురు లో కి ఒదిగింది కుదురు లేని గాలి, ఎదురు లేక ఎదిగింది మధుర గానకేళీ ఆ హా What a Lyrics.
@neerativenkatesh7923 Жыл бұрын
Very beautiful song I like this song
@ashaponturu45826 жыл бұрын
I watch this movie only to be mesmerised by Bhanupriya gaaru, naturally beautiful, those expressions and eyes.... Woooooow
@santoshraghava631 Жыл бұрын
Adbhutam anthe
@siriteja84414 жыл бұрын
Antha mi selave friends ku full form Asha 3D picture chupinche avsam vasthadhi anukooledhu , really I appreciated both are friends my performance all buddies seeing now. total credit me , your both are dedication, tq..miru naku chance echhinadhuku...haaaaaa
@ankaiahgummadidala1371 Жыл бұрын
Can any star match Bhanupriya garu in showing her facial expressions !!!!!! She is the most perfect star.
@prasadvara37525 жыл бұрын
Venky fans oka like vesukondiiiiiiii
@vinilvinil5163 жыл бұрын
Venkey
@sandhyaramankol617512 жыл бұрын
Her Expressions are Simply Superb
@Sasi8383 жыл бұрын
Sandhya garu your collection videos Are good.But Mee pic maarchite enka baaguntundi.Vaadipoina gulabi sariga anipinchaledu . this is my opinion.emi anukovaddu.
@anithameruga96513 жыл бұрын
A master piece blended with raja sir spb janakamma viswanath garu bhanu mam n young venki.
@sowjanyagade2 жыл бұрын
2023 నూతన సంవత్సరం లో ఈ వీడియో చూస్తున్నవారూ ఒక లైక్ వేసుకోండి
@sreedharpandiri3648 Жыл бұрын
2023
@suribabugorli Жыл бұрын
,
@kunavenkateswararao68499 ай бұрын
Watching in 2024 too
@alamandachinnaraju48025 ай бұрын
Unnam
@nagsnowwhite2 жыл бұрын
Dance ela cheyyali ani ma kids ki chupinchanu e movie ne valla ki chala nachhindi
@sassikaladeviks39696 жыл бұрын
Super song of a super movie. Excellent performance of bhanupriya mam is stunning
@networktutorials62903 жыл бұрын
Spb Garu voice modulation to fit venkatesh base voice ..great talent
@umamaheswarnakka68105 жыл бұрын
Best movie of Banu madam. Her performance was par excellence . Not so easy to portray this role with that silly and humorous expressions. And this song is definitely a very beautiful composition and SPB gave full justice.
@planyourlife77184 жыл бұрын
Great song, great lyrics, great actors, great director, great music, finally great location, Bheemili with gosthani river meeting the bay of Bengal...
@sreedhargrandhi23563 жыл бұрын
Thanks for info andi, I always used to think for many years after watching movie, where this wonderful place would be? Now I got answer
@samathagoparaboina93025 жыл бұрын
Vekatesh Garu am very big fan of u sir I love u and ur smile
@rajinichinna779715 күн бұрын
2024❤ oka లైక్..
@luckyrose10072 жыл бұрын
(M) కొత్తగా రెక్కలొచ్చెనా గూటి లోని గువ్వ పిల్లకి మెత్తగా రేకు విచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా కొమ్మ చాటునున్న కన్నె మల్లికి... కొమ్మ చాటునున్న కన్నె మల్లికి కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా Charanam - - - 1 (M)కొండ దారి మార్చింది కొంటె వాగు జోరు కులుకులెన్నో నేర్చింది కలికి ఏటి నీరు (F) హహహా హహహా... హహహా హహహాఆఆఆ ఆఆఆ (M)కొండ దారి మార్చింది (F) కొంటె వాగు జోరు (M) కులుకులెన్నో నేర్చింది (F) కలికి ఏటి నీరు (M) బండరాళ్ళ హోరు మారి పంట చేల పాటలూరి (F) బండరాళ్ళ హోరు మారి పంట చేల పాటలూరి (M) మేఘాల రాగాల మాగాణి ఊగేల సిరి చిందులేసింది కను విందు చేసింది కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా Charanam - - - 2 (F) వెదురులోకి ఒదిగిందీ కుదురులేని గాలీ ఎదురులేక ఎదిగిందీ మధురగానకేళి (M) హహహా హహహా హహహా హహహా (F) ఆఆఆ... ఆఆఆ... (M) వెదురులోకి ఒదిగిందీ (F) కుదురులేని గాలీ (M) ఎదురులేక ఎదిగిందీ (F) మధురగానకేళి (M) బాష లోన రాయలేని రాసలీల రేయి లోని (F) బాష లోన రాయలేని రాసలీల రేయి లోని (M) యమున తరంగాల కమనీయ శృంగార కళలెన్నో చూపింది కలలెన్నో రేపింది కొత్తగా రెక్కలొచ్చెనా గూటి లోని గువ్వ పిల్లకి మెత్తగా రేకు విచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా కొమ్మ చాటునున్న కన్నె మల్లికి.. కొమ్మ చాటునున్న కన్నె మల్లికి కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా
@telugukurradu1140 Жыл бұрын
ఇ పాటని మాకు పదాలతో అందించినందుకు మీకు మా 🙏... చాలా సంతోషంగా ఉంది..
@sassikaladeviks39697 жыл бұрын
Excellent movie of bhanupriya mam, super songs, super dancing performance evergreen movie. Absolutely bhanupriya mam not acting but living with the character. I am a kerala fan of bhanupriya mam many times I watched this movie liked it became a great fan of bhanupriya mam
@venkatesh-dd8dl2 жыл бұрын
Yes,we love you
@StayGenuine Жыл бұрын
Kallatho kuda natincha vachu ani bhanu priya garu prove chesaru ....❤❤❤
@suhasinireddy8 жыл бұрын
What a melody! SPB and The Genius Ilayaraja in Perfect Sync
@vidyasagar58446 жыл бұрын
Kamakshi Su gullenti guvalenti kothaga rekalu ravadam enti?
@rajasekharyadav44406 жыл бұрын
Kamakshi garu carect chepparu ilayaraja spb super comb
@rapunzel_tangled6 жыл бұрын
Very good songs Very nice
@tirupathi65686 жыл бұрын
super song
@sudhakarpotti51372 жыл бұрын
Hari Om.Om sathgathy.SriSirivennalagaru johar.
@arunamajji42917 жыл бұрын
కొత్తగా రెక్కలొచ్చెనా... గూటిలోని గువ్వ పిల్లకి మెత్తగా రేకు విచ్చెనా ... మెత్తగా రేకు విచ్చెనా... కొమ్మ చాటునున్న కన్నె మల్లికి.. కొమ్మ చాటునున్న కన్నె మల్లికి కొత్తగా రెక్కలొచ్చెనా... మెత్తగా రేకు విచ్చెనా చరణం 1 : కొండ దారి మార్చింది... కొంటె వాగు జోరు కులుకులెన్నో నేర్చింది... కలికి ఏటి నీరు అహ అ హ హ హా.. అహ హా హా హా.. కొండ దారి మార్చింది... కొంటె వాగు జోరు కులుకులెన్నో నేర్చింది... కలికి ఏటి నీరు బండరాల హోరు మారి.. పంట చేల పాటలూరి బండరాల హోరు మారి.. పంట చేల పాటలూరి మేఘాల రాగాల మాగాణి ఊగేల సిరి చిందులేసింది కనువిందు చేసింది కొత్తగా రెక్కలొచ్చెనా... మెత్తగా రేకు విచ్చెనా చరణం 2 : వెదురులోకి ఒదిగిందీ.. కుదురులేని గాలి ఎదురులేక ఎదిగిందీ.. మధురగానకేళి అహ అ హ హ హా.. అహ హా హా హా.. అ.... అ వెదురులోకి ఒదిగిందీ.. కుదురులేని గాలి ఎదురులేక ఎదిగిందీ.. మధురగానకేళి భాషలోన రాయలేని రాసలీల రేయిలోని... అబ్బా భాషలోన రాయలేని రాసలీల రేయిలోని యమున తరంగాల.. కమనీయ శృంగార కళలెన్నో చూపింది.. కలలెన్నో రేపింది కొత్తగా రెక్కలొచ్చెనా... గూటిలోని గువ్వ పిల్లకి మెత్తగా.... రేకు విచ్చెనా... మెత్తగా... రేకు విచ్చెనా కొమ్మ చాటునున్న.. కన్నె మల్లికి... కొమ్మ చాటునున్న... కన్నె మల్లికి కొత్తగా రెక్కలొచ్చెనా... మెత్తగా... రేకు విచ్చెనా heart emoticon చిత్రం : స్వర్ణ కమలం (1988) సంగీతం : ఇళయరాజా గీతరచయిత : సిరివెన్నెల నేపధ్య గానం : బాలు, జానకి
@tnswamyteluguyt54787 жыл бұрын
Aruna Majji
@rajamallu96737 жыл бұрын
Aruna Majji This song so many times vision all times fevarable
@boppidisandhya43927 жыл бұрын
+Raja Mal
@macharababukaja47557 жыл бұрын
ever green
@kasimbasha16517 жыл бұрын
Macharababu Kaja
@ManojKumar_4always4 жыл бұрын
No over makeup to Bhanupriya Garu... Still she looks beauty.. ippati actresses tho classical dance cheyyinchali ante vaallani andhamga chupinchadam lo aa make-up man/woman and directors, DOP kashtaalu maamuluga undadhu.. Ayina Bhanupriya gari antha Kala aa face lo kanipinchadu.. A Perfect Classical Dancer cum Heroine of Indian cinema.. Bhanupriya Garu and Shobana Garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Bhanupriya is one only to match with mahanati Savithri Garu. she is best role model to her junior’s like Soundarya, Trisha , Nayantara, Nithya Menon But when it comes to the dance she is the One and only actress for entire Telugu cinema. We are proud of u that you’re Telugu Wish u all the good luck madam
@sreedevikb3593 Жыл бұрын
Correct, for bhanu mam🙏🙏
@rameshpasupuleti18175 ай бұрын
Hai, b. Madhavi, how are you?
@swaroopandarivadu5 жыл бұрын
2.42 .... Hatsoff to ilayaraja... Nobody can match sweetness in ur Music
@Chirujason7 жыл бұрын
bhanu priya garu , a complete Indian gorgeous woman.
@sreedevikb35934 жыл бұрын
U r crct. She is an adorable complete actress from the entire film industry.
@RelaxingMusic-fl4cy3 жыл бұрын
U r right
@dvkarvindchowdary16443 жыл бұрын
Bhanupriya. Is only one to match mahanati Savithri Garu. She is the perfect role model for Her junior’s like. Soundarya, Trisha, Nayantara, Nithya Menon, my hope bit on sai Pallavi Because of her dance. But no one can match when it comes to the dance. Smt Bhanupriya Garu
@sreedevikb35933 жыл бұрын
@@dvkarvindchowdary1644 correct sir, legends like late shriman shivaji ganeshan has praised her as multi talented n compared with smt. Savithri amma+padmini amma n vaijayanti amma. The legendary director shriman k vishwanath also praising like, she is an excellent n right choice for swarnakamalam n done a fabulous job in. n none can match with her. Great Directors like shri vamsy, shri vetrimaran also searching an all-rounder n complete artist like bhanu mam. Bhanu mam is the favorite heroine of brilliant director late shriman manivannan. Lots of her co artists, choreographers, camera man, makeups n photographers also mentioned as she is unique. She is an inspiration of several new gen artists also. A living legend 🙏💯♥️
@burrasindhu3 жыл бұрын
ఎంతైనా old movies ye బావుండేవి manchiga నిండుగా శారీస్ కట్టుకొని ఉండేవాళ్ళు హీరోయిన్స్
@kondaiahmaddu95113 жыл бұрын
ఎంత బాగా చెప్పావు ఇప్పడు బట్టలు కరువైనట్టు ఆడ్రస్సులు ఏంచెయ్యాలో
@singdiscollections10722 жыл бұрын
Manchiga chepparu meerukuda old heroin laaga chakkaga unnaru pic lo :) :)
Ituvanti paatalu inka inka vinalani vuntadhi. Ever green songs. Eppatikaina e songs ne dominate chese songs raalevu.
@mastanvalishaik93474 жыл бұрын
I have become die hard fan of bhanupriya. Salute to Viswanath sit
@veeru97152 жыл бұрын
సిరివెన్నెల గారి సాహిత్యం అధ్బుతం.
@vaddemanimadhusatya87482 жыл бұрын
ఈ పాటలో 2: 12 నుంచి 2: 29 వరకు ఉన్న డాన్స్ మూమెంట్ అద్భుతం ఎన్నిసార్లు రివైండ్ చేసి చూశానో లెక్కలేనన్ని సార్లు చూసిన ప్రతిసారి మళ్లీ చూడాలనిపించే అద్భుతం చూసిన ప్రతిసారి ఒళ్ళు పులకింతే ఏదో తెలియని మధురానుభూతి నన్ను ఎప్పుడూ వెంటాడుతుంది
@hanumantharaosreepada64577 ай бұрын
Good lyrical pleasant songs with best composition . Choreography with Joyful and lovely feelings expressed well known dancer by Bhanupriya is excited.