SWAROOP MARTIN MADHURA GANAM/NA GHANA DAIVAMA JESUS SONG/WORSHIP SONGS/MARTIN MEDIA

  Рет қаралды 1,227

 MARTIN MEDIA

MARTIN MEDIA

Күн бұрын

Пікірлер: 27
@MARTINMEDIAMUSIC
@MARTINMEDIAMUSIC 9 ай бұрын
నా ఘన దైవమా నా తండ్రి యేసయ్యా యేసయ్యా (2) మరణించే త్యాగం మరువలేని త్యాగం క్షమించే ఆ ప్రేమే మరపురాని ప్రేమ హల్లెలూయ స్తోత్రాలయ్యా (2) నా ఘన దైవమా నా తండ్రి యేసయ్యా యేసయ్యా (2) 1) రాగము నీవే స్తుతి గీతానికీ గమకము నీవే నాగానానికీ ప ప ప స ని స ప ప ప ప ద ని స రాగము నీవే స్తుతి గీతానికీ గమకము నీవే నాగానానికీ ప్రకటిన్తునయ్యా నా జీవితకాలమంతా నీ పాటనై ప్రాణమున్నంతవరకు(2) నాగళము నుండి వినపడని ప్రతి చోట సరిగమలతో కీర్తింతు నీ నామం (నా ప్రాణ ప్రియుడా నా తండ్రి యేసయ్య) నా ఘన దైవమా నా తండ్రి యేసయ్యా యేసయ్యా (2) 2) ప్రాణము నీవే నా పాటకి శృతిలయ నీవే నా జీవితానికి (2) ఆశయాల సారదివై నాఆశలు తీర్చితివి ఆశ్రయమా నా బంధమా (2) సంగీత స్వరములతో స్తుతియింతును అనుదినము నన్ను శృతి చేయుమా నా తండ్రి యేసయ్య (నా ప్రాణ ప్రియుడా నా తండ్రి యేసయ్య) నా ఘన దైవమా నా తండ్రి యేసయ్యా యేసయ్యా (2) 3) గమ్యము నీవే నా యాత్రకి తోడువు నీవే ఇరుకుమార్గానికి (2) వాక్యపు వెలుగులో నడిచెదనయ్య.నీరాక్షణ గూర్చి పాడెదనయ్యా బ్రతుకంతా నీ సేవే చేసెదయనూ. ప్రాణమున్నంతవరకు నీకీర్తిని చాటెదనూ (నా ప్రాణ ప్రియుడా నా తండ్రి యేసయ్య) నా ఘన దైవమా నా తండ్రి యేసయ్యా యేసయ్యా (2) మరణించిన త్యాగం మరువలేని త్యాగం క్షమించే ఆ ప్రేమే మరపురాని ప్రేమ హల్లెలూయ స్తోత్రాలయ్యా (2) నా ఘన దైవమా నా తండ్రి యేసయ్యా యేసయ్యా (2)
@Sunithasingr
@Sunithasingr 3 ай бұрын
Praise god 🙏
@ThrimurthuluBadithaboni
@ThrimurthuluBadithaboni 8 ай бұрын
Good song
@MartinMusical-h8o
@MartinMusical-h8o 9 ай бұрын
What a wonderful song Nana ❤🎉
@simhadritransport8272
@simhadritransport8272 7 ай бұрын
@DsRao-k3b
@DsRao-k3b 9 ай бұрын
Very nice singing beautiful 🙏💖💖💖
@MartinMusical-h8o
@MartinMusical-h8o 9 ай бұрын
Super ❤🎉
@anandbhupasamudram6391
@anandbhupasamudram6391 8 ай бұрын
Super singing chala bagundi adbhutam❤
@srinivasnandeti2779
@srinivasnandeti2779 6 ай бұрын
Praise the lord
@meswarao
@meswarao 9 ай бұрын
Super ❤
@MARTINMEDIAMUSIC
@MARTINMEDIAMUSIC 9 ай бұрын
Tq bava
@middelavanya6027
@middelavanya6027 9 ай бұрын
Praise the lord Anna 🙏🙏 wonderful song 👏👏
@MARTINMEDIAMUSIC
@MARTINMEDIAMUSIC 9 ай бұрын
Thank you sir🙏🏻 price the lord
@sukanyagari5707
@sukanyagari5707 9 ай бұрын
Nice song
@MARTINMEDIAMUSIC
@MARTINMEDIAMUSIC 9 ай бұрын
Tq Amma ❤
@225UDAY
@225UDAY 8 ай бұрын
Excellent 👌👌👌👌
@kganesh8513
@kganesh8513 8 ай бұрын
Chala bagundi sir Singer Ganesh Koruprolu
@venkatreddy-zg3bg
@venkatreddy-zg3bg 9 ай бұрын
Wow this is very sweet song good singing
@grpkiran
@grpkiran 9 ай бұрын
Good lyrics bro
@OSGNEWS4910
@OSGNEWS4910 9 ай бұрын
Chala bhag unnadi
@MARTINMEDIAMUSIC
@MARTINMEDIAMUSIC 9 ай бұрын
Tq brother
@sukanyagari5707
@sukanyagari5707 8 ай бұрын
Nice song sir
@jagadeeshbogi2273
@jagadeeshbogi2273 8 ай бұрын
Superb ..
@revathicandy8115
@revathicandy8115 8 ай бұрын
Extradnary singing
@ptirupathirao5997
@ptirupathirao5997 8 ай бұрын
Exllent Anna ❤
@VRPRODUCTIONS2019
@VRPRODUCTIONS2019 9 ай бұрын
What a great composition by music director Leela Siva garu. tune and lyrics ultimate. Swaroop Martin gaaru the way of your singing is simply superb and touching. Great going. Keep rocking
@MARTINMEDIAMUSIC
@MARTINMEDIAMUSIC 9 ай бұрын
Tq brother
Car Bubble vs Lamborghini
00:33
Stokes Twins
Рет қаралды 37 МЛН
Mia Boyka х Карен Акопян | ЧТО БЫЛО ДАЛЬШЕ?
1:21:14
Что было дальше?
Рет қаралды 11 МЛН
Каха и лужа  #непосредственнокаха
00:15
Car Bubble vs Lamborghini
00:33
Stokes Twins
Рет қаралды 37 МЛН