చక్కటి విశ్లేషణ చేసారు. చాలా బాగుంది. చిన్నప్పుడు మాకు గురువులు చెప్పేవారు నిజాయితీగా ఉండాలి అబద్ధం ఆడరాదు. నొసన్ చేయకూడదు దేశమును ప్రేమించాలి దేశ భక్తి కలిగి ఉండాలి ఇలా చెప్పేవారు. గురువులేకాదు ఇంట్లో పెద్దలు చెప్పేవారు. అటువంటి విషయాలు ఒంటపట్టించుకున్న మాలాంటి వాళ్లకు ఇలాంటి పరిపాలనా విషయాలు వింటుంటే చాలా బాధగా ఉంటోంది.
@subramanyaml36802 күн бұрын
ఇందులో ఆశ్చర్యం ఏముంది? జగన్ అవినీతి చెయ్యకపోతే ఆశ్చర్యం పోవాలి కానీ .
@VenkataBhaskarRaoSarvepalli2 күн бұрын
అధిక ధరలకు విద్యుత్తు ఆదానీ గ్రూప్ నుంచి కొనడానికి 1750 కోట్ల రూపాయలు జగన్ లంచం తీసుకున్నాడు. దానివల్ల జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏడు సార్లు ప్రజల మీద కరెంట్ బిల్లు రేట్లు పెరిగాయి. జగన్ పాలనలో కృష్ణపట్నం, గంగవరం పోర్టులను నామమాత్రపు ధరకు అమ్మేశాడు. కేంద్రం నిశ్శబ్దంగా ఉండటంతో జగన్ రెడ్డి నిర్భయంగా( లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చి) చెత్తపన్నుతో సహా అన్ని రకాల ప్రభుత్వాదాయం నుంచి లక్షల కోట్ల రూపాయల అవినీతిసొమ్ము సంపాదించాడు. లంచం ఇచ్చిన ఆదానీ గ్రూప్ మాత్రమే దోషులు కాదు, లంచం తీసుకుంటూ దొరికిపోయిన నాటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కూడా నేరస్తుడే!
@RanjitPedamuthevi2 күн бұрын
ఒరే పిచ్చిపూకా అదిగో పులి అంటే ఇదిగో తోక అన్న మాటలు వద్దు. 1. జగన్ గారు అదానీ నుండి కరెంట్ కొనలేదు. 2. మీ బొల్లి బాబు యూనిట్ రు.5.10 పై కొన్నాడు. కానీ జగన్ రు.2.46పై కి కొన్నాడు. ఇందులో లంచానికి తావు లేదు. 3. ప్రభుత్వరంగ సంస్థ సెకి నుండి కొన్నారు కానీ అదానీ ద్వారా కొనలేదు.
@Panda-er4nd3 күн бұрын
తండ్రి అధికారంలో ఉన్నప్పుడే వేలకోట్లు స్కాం చేసినోడు, తన చేతిలో అధికారం ఉంటే గౌతమ బుద్ధుడు అయిపోతాడా?
@NeelamVenkateswaraRao-y2s2 күн бұрын
ఆంధ్రప్రదేశ్ ఓటర్ల కు ఉండాలి ఇంకిత జ్ఞానం
@dodlasreenivasulu10582 күн бұрын
@@NeelamVenkateswaraRao-y2scorrect
@dodlasreenivasulu10582 күн бұрын
Super comment
@gangadharao47562 күн бұрын
ఇండియా కోర్టు లే ఏమి చేయలేకపోతున్నవి అమెరికా కోర్ట్ లు ఏమి చేయగలవు మా బ్రో నీ మనం చెప్పుకోవడం తప్ప మ
@kadiyalanageswararao25032 күн бұрын
that why Jagan met Goutham Adhani.
@nawabs84163 күн бұрын
ఇది నిజంగానే జరిగిందా? కానీ ఇది నిరూపించాలంటే మన కోర్ట్స్ కి ఇంకా ఎన్ని సంవత్సరాలు పాడితుందో, అదే జగన్ గారి ధీమా 🤣🤣🤣
@lekshaavanii18222 күн бұрын
99 yrs
@RajasekharVJA7 сағат бұрын
ఓటు కి నోటు కేసులో ఆడియో వాయిస్ చంద్రబాబు దే అని తెలిసినా ఏమీ చేయగలిగారు😀
@chakravarthiveeramachaneni99552 күн бұрын
అమెరికా కోర్ట్ కి - జగన్ రెడ్డి తో ఎటువంటి పంచాయతీ లేదు ---- వాళ్ళ పంచాయతీ అదానీ తో మాత్రమే జగన్ రెడ్డికి 1750 cr పీనట్స్ క్రింద లెక్క - జగన్ రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నది CECI తో కాబట్టి ఇందులో అవినీతి ఏమిలేదు అని మోదీ బలంగా నమ్మి ఎటువంటి చర్యలు తీసుకోడు ---- మోదీ ఆశీస్సులు పుష్కళంగా వున్న వాళ్ళు,ఎంత అవినీతి చేసినా, క్రైమ్ చేసినా సరే - ఈ దేశ దర్యాప్తు సంస్థలచే పునీతులుగా పరిగణించబడతారు
@gaalivenkatapathi1622 күн бұрын
Thanks for sharing detailed information
@kalavakuntlagopalrao79892 күн бұрын
జగన్ రెడ్డి కి bjp మోడీ అండగా వున్నారు కనుక ఈ కేసును దర్యాప్తు చేసే దమ్ము ED, CBI లకు లేదు ఇది సత్యం జై శ్రీరామ్ జై శ్రీరామ్
@voletyramakrishnarao4222 күн бұрын
ఎన్నో లంచంకేసులులో ఇరుక్కున్న మనిషికి ఇది మరొకొటి. సిగ్గెందుకు?
@RajasekharVJA7 сағат бұрын
ఓటు కి నోటు కేసులో ఆడియో వాయిస్ చంద్రబాబు దే అని తెలిసినా ఏమి చేయగలిగారు😀
టీడీపీ,జనసేన,తెలివిగా , మూడవ వ్యక్తిచేత సుప్రీమ్ కోర్ట్ లో , జగన్ పాత్రపై దర్యాప్తు చెయ్యాలని, అలాగే సీబీఐ కాకుండా, జ్యూడిషల్ ఏంక్విరీ జరిపించాలని పిటిషన్ వేయించాలి. లేదా ఆంధ్రాలో ఎవరైనా మేధావులతో పిటిషన్ వేయించాలి.
@siberianhusky44772 күн бұрын
Correct ga chepparu., bjp under the carpet works with jagan 2014-2019 lo state ki fund yegoti jagan ni limelight lo ki theesukochindi, somuveraju lanti valani use chese babu meeda anti create chesindi., akarki tdp ni trap into no-confidence motion and just before that ysrcp resigned all their MP for not to participate in no-confidence voting., jagan and bjp played very nasty game .,
@lekshaavanii18222 күн бұрын
@@siberianhusky4477true,good analysis
@chakravarthiveeramachaneni99552 күн бұрын
@@dasaradhd4910 అటువంటిదేమి ఆశించవద్దు - 12 ఏళ్ళ క్రితం ఛార్జ్ షీట్లు వేసిన CBI ED కేసులకే అతిగతీ లేదు, హియరింగ్ రాలేదు సరికదా, 140 డిశ్చార్జ్ పిటిషన్స్ నే క్లియర్ చేయలేదు,వీటిని క్లియర్ చేస్తేకాని కేసు ముందుకుసాగదు, జడ్జ్ 140 పిటిషన్ పైవాదనలు వింటున్న సమయంలో, ఆ జడ్జ్ ని ట్రాన్స్ఫర్ చేయిస్తున్నారు, కొత్త జడ్జ్ వస్తాడు మొదటి పిటిషన్ నుండి మొదలు పెట్టి - రెడ్డొచ్చే మొదలు చందమే జగన్ రెడ్డి వందేళ్ల వరకు బ్రతికివున్నా సరే, జగన్ మరోసారి జైలు గడప తొక్కే పరిస్థితి ఉండదు - అంత ఇమ్యూనిటీ యిచ్చాడు మోదీ
@HusKy-v3z2 күн бұрын
SIT, CID, CBI and now FBI chasing… what a life of Jagan?
@narasimharajukakarlapudi80243 күн бұрын
Ramesh garu, hats off, excellent analysis
@doctoranjaneyulu38753 күн бұрын
Indepth independent and insightful
@KrishnaKumar-or1jj2 күн бұрын
Very good clarification
@drnreddy73 күн бұрын
Ramesh garu, meerutopic edna clearga prati samanyudiki ardamavuddi..nice
@yerramsettybasavaiahnaidu35593 күн бұрын
Adonis, Ambarish ki moral వాల్యూస్ ఉండదు. అదే TATA business lo moral వాల్యూస్ కి కట్టుబడి ఉంటారు. అదే TATA కి Adani,Ambani కి తేడా.
@lekshaavanii18222 күн бұрын
Yes TATA KU 🙏🏼🌿💐
@venkateswararaotagirisa80723 күн бұрын
I don't think BJP government not initiating any enquiry in this matter
@srinivaskumar96192 күн бұрын
కందుల రమేష్ గారు మీరు చార్జిషీట్లో 54 పాయింట్ చదవండి ఎవరి పేరు రాశారు ఎందుకు మీరు ఇంకా అందరూ భయపడుతున్నారు
@bhanusharma68042 күн бұрын
పది రూపాయలు పన్ను తగ్గించాలని కోరితే లోపాల వేస్తారు. 100 రుపాయలు జీతం పెంచాలని సంవత్సరాలు strikes చేస్తే 5 రూపాయలు పెంచుతారు. కాని ఇలాంటి వార్తలను విన్నప్పుడు నిజంగా జరుగుతాయా అన్న భావన కలుగుతుంది.
@raghuramaiahavvaru2 күн бұрын
Best clarification sir,even illetaretes also can understand the correption
@narasimharajuvegesna56162 күн бұрын
Your explaining skills are absolutely good
@vallurupalliravindrakumar33572 күн бұрын
Thanks ramesh garu for wonderful exploration about 420 jaggu corruption
@venkatgundabolu62912 күн бұрын
6093 from national to international.. What a development.
@mahaboobalimohammed21213 күн бұрын
If BJP Govt silent over this 1750 crores bribe by Adani to Jagan, could file a case in Supreme Court against Jagan.
@naraboyinayelleswara53038 сағат бұрын
One advocate namely Vishal Tiwari filed petition in supreme court seeking cbi.ed.investigation
@mahaboobalimohammed21216 сағат бұрын
@naraboyinayelleswara5303 Yes; And needs petition against Jagan in AP High Court.
@srinivasgali24372 күн бұрын
Very good analyser in AP
@madhunlrr3 күн бұрын
మన తెలివితేటలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించినాయి. Further గా మన Jgun అన్న International court of justice, హేగ్ city attend అవ్వల యెమో 😂
@NageshTelu2 күн бұрын
మన Jagun కోర్టుకి attend అయ్యే అలవాటు లేదు... దానికి కూడా ఏదో ఒక కారణం చెప్పి tappinchikuntadu..
@RanganayakammaKakumani2 күн бұрын
Yes rameshgaru kendra peddalaki ande vuntundi.
@RCBfan2373 күн бұрын
రాజకీయ నాయకులు. ప్రజలకు చెందవలసిన సొమ్మును. ఎంత దోచుకుంటే ఏంది ఎంత దాచుకుంటే ఏంది. ఇన్ని తప్పులు చేస్తే మాత్రం ఏందీ.ఎన్ని ప్రశ్నలకు సమాధానం ఒక్కటే జవాబు అది ఏమిటంటే. ఎంత దోచుకున్నా ఎంత దాచుకున్నా ఎన్ని తప్పులు చేసినా జైలు ఒక్కటే కదా
@venkateswararaoyalavarthi82312 күн бұрын
Excellent analysis Sir
@sivanagarajumopidevi663 күн бұрын
Ma అన్న జీవ సమాధి
@mahamkaliprasadarao65352 күн бұрын
Before one lac crores, seventeen fifty crores is nothing
@harinarayana49222 күн бұрын
Not one laksh Crore Lakshes of Crores bro .
@nareshdanala3 күн бұрын
Pablo Escobar ani oorkaney chepparaa CBN gaaru😂. Nirupinchaadu mana x Sheyemmm😂😂
@SrinuvasuNellipudi-kr1ep2 күн бұрын
మీరు ఇంత వివరగా చెప్పక్కర్లేదు, అందరికీ పూర్తిగా అర్థమైంది.
@Jagan_Mosapu_Reddy2 күн бұрын
Antey maa JAGAN mamaya INDIA JAIL experience thoo, WORK PERMIT theesukuni velli; USA jail loo WORK cheysthaadu anamaata
@SudhakarEmmanni2 күн бұрын
Global star mana jaganna
@adi-allinone99232 күн бұрын
Pure deal between Jagan and BJP
@rkraop75122 күн бұрын
CONGRATULATIONS TO CORRUPTIVE A.P. OFFICIALS.
@SAKSHATKARA2 күн бұрын
పవన్ కళ్యాణ్ అత్యుత్సాహంతో చంద్రబాబు నాయుడు మరియు తెలుగు దేశం ఎంతవరకు నష్టపోయిందంటే జగన్ రెడ్డిని రక్షించే అంతవరకు
@nawabs84163 күн бұрын
నిజమే బీజేపీ పెద్దలా అండ దండలు ఎక్కువగా వున్నవి జగన్ గారికి 🤣🤣🤣
@rupadevi-fw8tv2 күн бұрын
A.P ni international ga Peru techindi jaggu bhai... Great....
@RajasekharVJA7 сағат бұрын
ఓటు కి నోటు కేసులో ఆడియో వాయిస్ చంద్రబాబు దే అని తెలిసినా ఏమి చేయగలిగారు😀
@Ramesh-ot3gg2 күн бұрын
అసలు అదాని లని పెంచి పోషించింది ఎవరో... ఒక వీడియో చెయ్యండి
@joysulabalasubramanyam79112 күн бұрын
ఒక adani మీదే ఆరోపణవచ్చిందంటే ప్రూఫ్స్ లేకుండా అంత దైర్యంగా FBI ఆరోపించి case వేస్తుందా. Some థింగ్ is there
@apparaos73332 күн бұрын
Jagan highly intelligent fellow sir.
@kiranwatts62232 күн бұрын
Emi jaragadu... janalu matam mattulo unnaru... so central lo change raadu...
@allusrinivasarao51043 күн бұрын
Modi support Adani ki Ramesh garu
@dasaradhd49102 күн бұрын
టీడీపీ,జనసేన,తెలివిగా , మూడవ వ్యక్తిచేత సుప్రీమ్ కోర్ట్ లో , జగన్ పాత్రపై దర్యాప్తు చెయ్యాలని, అలాగే సీబీఐ కాకుండా, జ్యూడిషల్ ఏంక్విరీ జరిపించాలని పిటిషన్ వేయించాలి. లేదా ఆంధ్రాలో ఎవరైనా మేధావులతో పిటిషన్ వేయించాలి.
@harinarayana49222 күн бұрын
RRR unnaduga ready ga undara enti? Alage TV5 , Ennadu & ABN Andhra Jyothi TV vallu kuda unnaru kada , vallanu vedipinchaleda enti e 420, varu kuda veya vachu .
@dasaradhd49102 күн бұрын
@harinarayana4922 Good idea
@krishnaraoy48953 күн бұрын
Grate jagan
@vkrishnatatavarthy68292 күн бұрын
how much did BJP and Modi receive from Jagan & Adani
@sathyanarayanats85262 күн бұрын
No doubt that the Modi government has supported fully in the deal for their benefit.
@dineshakkiКүн бұрын
అధాని స్కాం కోసం కూడా చెప్పండి
@makkenasam2 күн бұрын
AP government should now cancel the power purchase agreement.
@klnrao35432 күн бұрын
Central government has to take action without any hesitation
@modadugukanakarao37232 күн бұрын
Rs. 1750 కోట్లు లంచము తీసుకొని జగన్ ప్రభుత్వం, ఆధాని, ఒప్పండాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసుకుంటే మంచిది కదా.? మరి సెకీ కేసు పెట్టవచ్చు కదా?
@ramreddynagendla80402 күн бұрын
జలగ గాడు అవినీతి చేయని రంగం లేదేమో
@mbbharath26592 күн бұрын
ఏంటి మీరు మా జగన్' బాబును అమాయకుడిని చేసి ఇరికించేశారు ' . 😶🌫️
@harinarayana49222 күн бұрын
ఉండదు ఉండకూడదు
@harinarayana49222 күн бұрын
@@mbbharath2659అవునా
@janakiramammakatta66042 күн бұрын
Seci to agreement cancel chesukovali. AP GOVERNMENT
@NageshTelu2 күн бұрын
మా జగన్ అన్న కి 1750 కోట్లు అంటే Jujube
@yerramsettybasavaiahnaidu35593 күн бұрын
జగన్ జగత్ కిలాడి.
@saritakandula46212 күн бұрын
As our jurisdictions and law has provided too many privileges to Jagan, god - Govinda has initiated this. ఓం వేంకటేశాయ నమః
@ngdeo56302 күн бұрын
సరే అమెరికాకు ఏమిటి సంబంధం.
@superjprasad12 күн бұрын
Sharmila react అవుద్ధి
@3030vitta3 күн бұрын
various govts poteepadathayi... Jagan maku criminal antey... ledu maku criminal ani... drugs kosam Brazil, Finances kosam easy ga 3-4 countries, human trafficking kosam 2 countries etc... highlight entantey... still 40% of AP population thinks Jagan is the only person who can carry YSR legacy...
@shashidharreddy64012 күн бұрын
SIr ,Yours TDP should come out from NDA
@kadiyalanageswararao25032 күн бұрын
finally the debate concluded that all parties are from stuvartapuram.
@bapujireddy-qv8kb2 күн бұрын
Karma ra babu...entha tintaru babu...palace lu ilage kadutunnara....roju ki 1000 rupees earn cheyyadaniki nadum padipotundi...meeru great ra babu
@subramanyamnaiduaddanki5064Күн бұрын
Due to this scam public will have to bear this scam in the shape of electricity charges.There is nothing loss to either Jagan or NCB or Modiji.
@AbdulRaheem-bt2ic2 күн бұрын
శతకోటి(లింగాల) కేసులలో బోడి(లింగం)కేసు ఇదొకటి ఏమీ అవ్వదు 😂😂😂😂😂😂😂
@Harikrishna-fs5ex2 күн бұрын
1750 vadhu dhani valla 1lakh crs Nastam mana Ap ki adhi kadha cheppalsindhi
@prag33642 күн бұрын
PSD means power supply agreement but not power sale agreement
@srinivasu4062 күн бұрын
Why several times Power charges increased, root cause identified.
@badarikonakalla22842 күн бұрын
కరప్షన్ క్రైం లలోనే గాదు 'క్రిమినాలజీలలో కూడా ఈ లెవెన్ రెడ్డి కుటుంబాలు తర తరాలుగా రాటు తేలిన వ్యక్తులు ' తమచేతికి రక్తం అంటకుండా చట్టాల కి దొరకకుండా మంత్రాంగం నడపటంలో అగ్రగణ్యులు. ఈ రకమైన వ్యక్తుల్ని ఇంకా 40% జనం బలపరుస్తున్నారంటే సమాజాన్ని న్యాయవ్యవస్థల్ని పాలనా వ్యవస్థల్ని ఎంతగా తమ చెప్పుచేతల్లో ఉంచుకొని భయభ్రాంతుల్ని చేస్తూ భ్రష్టు పట్టించాడు. ఈ ఆర్టిక మరియు క్రిమినల్ నేరగాడు.
@rajeevdoddapaneni2332 күн бұрын
What is the link between Adani & Azure?
@andrews51922 күн бұрын
ఇక్కడ ఒకే.గోడ మీద పిల్లి వుంది అని అందరికీ తెలుసు ఏ ఒక్కరూ ఆ పేరును నామాక వాస్తుగా పలికిన సందర్భం లేదు
@superjprasad12 күн бұрын
ఆడని to Jagan > బీజేపీ>అదర్స్.
@apparaos73332 күн бұрын
As long jagan is there in AP, it is very difficult for AP. AP will not grow.
@naraboyinayelleswara53038 сағат бұрын
Ramesh garu aslongas modi s blessings are there nothing will happen to adani and jagan
@kadiyalanageswararao25032 күн бұрын
please Note that 1750 is
@rao32823 күн бұрын
54 paragraph lo oka sari chadavandi , directly mentioned his name in that paragraph.
@venugopalaraokolluri24103 күн бұрын
Mana dare lene CM, CBN chestadani nammakam ledu. Ee positionlo Jagan undiunte eepatiki CBNni arrest chesevadu.
@gangadharao47562 күн бұрын
ఇండియా లో నే ఉంటూ సొంత బాబాయీ నీ ,లక్షల cr లేపిసిన ఏమి చేయ లేకపోతున్నారు అమెరికా కోర్ట్ లు ఏమి చేయగలవు ,మనం చెప్పుకోవడానికి తప్ప
@sriram2572 күн бұрын
Why ppl are not discussing about current bill increases duration from 2020
@harinarayana49222 күн бұрын
Ramesh Garu Modi Jagan pai Present Kutami Government Case veste Modi chustu urukuntada?
@phani61563 күн бұрын
Well explained sir. Hope! If BJP will not initiate any action in this issue next term BjP may get bad remark.
@sreeramkrishnaiahchalla36203 күн бұрын
They will get back their 2 seats
@MadhuAP19702 күн бұрын
మనదేశంలో చట్టాలు... ఎంత బలహీనంగా ఉన్నాయో.... ఇప్పటికైనా ప్రజలు తెలుసుకోవాలి... రానున్న రోజుల్లో... ఇటువంటి బలహీనులు చట్టాలు ఇంకా అమలులో ఉంటే.... దేశంలో ఏమీ మిగలదు... మరో 100 ఏళ్ల వరకు పేదరికం ఉంటుంది... ఇంత దరిద్రపు న్యాయవ్యవస్థ.... ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉందా...
@NageshTelu2 күн бұрын
PABLO ESCOBAR 😂😂😂
@venkatlponnam67782 күн бұрын
Do u know who other officials
@yarapotinasatyanarayana5692 күн бұрын
ఇదంతా షన్ద్రబాబు కుట్ర అంటాడేమో😂
@madhusudanadabbiru18063 күн бұрын
Ramesh garu I have gone through some more you tube channels and comments there on this topic. What shocked me is that they are supporting corruption directly. Those who are endorsing corruption say that he is expanding his business and giving jobs so corruptionis permitted. In which direction we are moving ?😮
@Seshayyanaidu14 сағат бұрын
Not only in high level in scooty didnt had 1.25 cc not had 1cc likewise almost in all every citizen under bribe scam in India Poor citizen in India as scavenger which is equall to British rule 100years.
@JadduSrinivasrao3 күн бұрын
Jagan takes bribe from Aadani for Gangavaram port transfers
ఇప్పుడుడైనామన భారత దేశంలోని ప్రభుత్వ అధికారులు మారాలి గు పియ్య గాడు మోదీ కి నౌకర్లు గా సపోర్టర్స్ పనిచేయడం వదిలేసి వాడికే అష్టకష్టాలు పెట్టిభయపెట్టి తప్పు నుఎత్తిచూపించి వాడి వాడి సపోర్టర్స్ ది నాలుక ఒక చెయ్యి ఒక కాలు తీసి ధనం భూములు విదేశాల్లోని అంతస్థులు మొదలగు అన్ని లాక్కొని ఉరివెయండి. దేశభక్తి నిరుపేదలకు మధ్యతరగతి చూపీయుండ్రి. గల్ఫ్ English దేశాల్లో లాగా రూల్స్ కఠినంగా నడపండిపెట్టుండ్రి.
@lakshmis39502 күн бұрын
Adhani, Syco vugravadi ni veeriddaritho patu, Moshalanu kuda America FBI yetheyali. Jeevitham antha bytaku rakunda veyyali.
@NeelamVenkateswaraRao-y2s2 күн бұрын
మోడీ దత్తుడు జగన్ రెడ్డి చేసేది ఏమీలేదు చంద్రబాబు నాయుడు గారి ని కంట్రోల్ చేసి జగన్ రెడ్డి ని కాపాడు తున్నా ది మోడీనే
@yarapotinasatyanarayana5692 күн бұрын
ఇప్పుడు జగన్ రెడ్డి మీద కేసు పెట్ట వచ్చుగా
@NageshTelu2 күн бұрын
అది అయ్యే పని కాదుమ్మ 😂😂
@drnreddy73 күн бұрын
Veedu samanyudu kadu baboy, edi vadalledu
@SriratnaConstructions2 күн бұрын
Converting suspecting news into confirmed news without mentioning prices to the some of AP sheeps