బీజేపీ సహకారం లేకుండా ఇంతటి పెద్ద అవినీతి జరగదు. గతంలో అనేక కేసుల్లో కాపాడినట్లే ఈ కేసులో కూడా బీజేపీ ప్రభుత్వం అదానీని కాపాడుతుంది. వారిని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. కేసుపై దర్యాప్తు జరిపి దోషులను చట్టప్రకారం శిక్షించాలని టీడీపీ, జనసేన రెండు పార్టీలు కలిసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలి. లేకపోతే టీడీపీ, జనసేన కూడా ఇందులో భాగం ఉందని నమ్మాల్సి వస్తుంది.
@divakarGottipati4 күн бұрын
Ramesh garu cheppindi currect
@narayanamurthynyayapati25424 күн бұрын
కేంద్రం దర్యాప్తు జరిపిన సరే కనీసం 20 సంవత్సరాలు సమయం తీసుకుంటుంది. కేసు ముందుకు వెళ్ళనీయరు.
@sistlavenkateswarlu32783 күн бұрын
Nijam.
@sistlavenkateswarlu32783 күн бұрын
Like Tirupati Laddu case.
@rao87144 күн бұрын
భారత దేశం ఈ దిశగ అడిగితే అమెరికా సమాచారం పంచుకోవచ్చు!
@makkenasam3 күн бұрын
As long as central government doesn't enquire into Adani bribe episode, Jagan can escape.
@prasadnarasimha35923 күн бұрын
NO
@rajarao70303 күн бұрын
Modi adani same to same
@suresh..66594 күн бұрын
Amo doute
@rajeshrachamalli80193 күн бұрын
BJP is just not talking about this.
@krishnaraomkrishnaraom28704 күн бұрын
మీ మీడియా గొంతు చించు కోవడమే కానీ విశ్వ విక్యత గోడమీద పిల్లిలా చూస్తూ నోరు విప్పరు
@chsrinivas80383 күн бұрын
No
@parthasaradhip97418 сағат бұрын
కేంద్రం అదనీ గరెనీ జగన్ నుఆర్రెస్ట్ చేసేకే అడ్డిజెస్ట్ చేస్తారు. ఈ కేసు టైం పాస్
@venugopalaraokolluri24104 күн бұрын
Andaru Dongale Ramesh garu.
@hemalathadevimopidevi46315 сағат бұрын
ఎందుకు జరపదు? ఇంతకు ముందు వాటి పై జరిపినట్టే ఇప్పుడూ జరుపుతుంది. ప్రతిపక్షాలు ప్రశ్నించవా?
@mohanatmakuri64463 күн бұрын
Zero ,enquary zero action modi amith saha nunchi modi gaariki jaganreddy dattaputrudu aadaanii aaptabandhuvu jaganreddy meeda modi action teesukoonivuntee ippudu sc loo 38 cases pending loo vunnaayi immediately vaatini vjchaarana ki order icheevunduru kaane alaa jaragaleedu jaragadu elaagu jaishankar gaaru vunnaaru aayana chusukuntaaru
@rajeshrachamalli80193 күн бұрын
BJP shameless. Jagan will save by Aadani.
@vijayaraokuvvarapu1709Күн бұрын
అమెరికా లో జగన్మోహన్ రెడ్డి మీద పెట్టిన కేసువిషయంమైఏమీచేయవు ఎందుకంటే కేంద్రానికి తెలుసు..కానీ..ఎంకేవేరివేయించినటిస్తుంది అందరినీ..నమ్మిస్తుంది
@kalyanijaya29663 күн бұрын
Namaste Good analysis. Pls don’t play the international criminal’s visuals in the juxtaposition. Unbearable.Thank you
@sreenivasuludirsavancha26513 күн бұрын
ప్రజాస్వామ్యం తో వుండే ప్రభుత్వం అనేది ఉంటే, ప్రజల మన్ననల కోసం వెంటనే స్పందించాలి అయినా ఎలక్షన్స్ కోసం ఎంతో ఖర్చు పెట్టివుంటారు. కాబట్టి, "నా పప్పులు నాకు కక్కు". అంటారేమో అని, ఈ విషయాన్ని ఎలాగోలాగా, తప్పు చేసింది మన చిన్న పిల్లాడే కదా అని వూరికే ఉంటారు 🤣
@rajeshrachamalli80193 күн бұрын
Sir, BJP or Modi , already sold sole and shameless . They are not bother about shame.
@kishorekumarjonnalagadda77974 күн бұрын
I'm die hard fan of CBN, but do not want even if CBN flatters BJP. TDP should be very careful in Adani FBI matter backing BJP and bringing old issues of Congress as Pattabhi damaged TDP's credebility in today's VK debate
@srijagannathpowers40833 күн бұрын
Ledhu Yedho Kahani cheppi Prolong chestharu. Tirupati Laddu case laga
@sudhakarmaddineni58433 күн бұрын
Impossible to touch this two people central government will not allow to touch these two people
@mohanatmakuri64463 күн бұрын
Modi ki amith saha ki telisee jarigindi induloo elaanti anumaanam leedu
@rajeshrachamalli80193 күн бұрын
Sir, Modi.. Support Aadani.. System ED, SeBI, full bureaucracy waste including Courts. Jagan has tie up Aadhani... Jagan corrupted state level Bureaucracy, they corrupted lower grade.
@nuthanapatisrinivasulu87053 күн бұрын
Modi vicharana chepattaka poena congress vadhala pettadhi.
@kokkiliramanayya3935Күн бұрын
Unless BJP supports the culprits such corrupt scams Can not happen. Leaving Adani side BJP knows very well about JAGAN and his corrupt practices . Can any body believe this 1750 cr scam can happen with out BJP support.