Swayam Krushi Movie || Sinne Sinne Korikaladaga Video Song || Chiranjeevi, Vijayashanti

  Рет қаралды 6,191,260

Shalimar Film Express

Shalimar Film Express

Күн бұрын

► Subscribe us goo.gl/dM5GO7
► Like us on Facebook / shalimarcinema
► Follow us on Twitter / shalimarcinema
Click Here to Watch More Entertainment :
► Full Movies : goo.gl/eNE2T6
► HD Video Songs : goo.gl/DUi9XI
► Comedy Videos : goo.gl/NvlqPh
► Action Videos : goo.gl/9KzExQ
► Telugu Classical Movies : goo.gl/baIwmx
► Old Video Songs : goo.gl/pVXxPg
► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
► Devotional Movies : goo.gl/RLnHx0

Пікірлер: 860
@ramachandrarao6240
@ramachandrarao6240 Жыл бұрын
విజయశాంతి గారికి జానకమ్మ పాడిన ప్రతీ పాట అచ్చం విజయశాంతి గారు పాడినట్లు గానే ఉంటుంది. అంత అద్భుతంగా మ్యాచ్ అవుతుంది. జై రాములమ్మ .
@Sathya1404
@Sathya1404 Жыл бұрын
శాస్త్రీయ సంగీతానికి ఏ ఒక రవ్వంత తక్కువ కాదు సిని సంగీతం అనడానికి ఇలాంటి పాటలు మంచి ఉదాహరణం. రమేష్ నాయుడు గారికి అభినందనలు ❤🎉
@madhusmagic1066
@madhusmagic1066 4 жыл бұрын
జానకమ్మ గొంతు అద్భుతం విజయశాంతి చిరంజీవి చక్కని నటన చాలా సహజంగా ఉంది ఈ ఈ రెండు పాటని ఒక అద్భుత దృశ్య కావ్యంగా మలిచాయి ఇది విశ్వనాధుని అత్యద్భుత సృష్టి
@rithikamalipeddi2948
@rithikamalipeddi2948 2 жыл бұрын
Janaki amma super
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 4 жыл бұрын
తేనె తాగి పాడినట్లువుంది జానకమ్మగారు సూపర్ సాంగ్ 13/7/20
@seenaseenu6827
@seenaseenu6827 2 жыл бұрын
తేనెలో తాటి ముంజలు ముంచి తిని పాడింది మాఅమ్మ
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 2 жыл бұрын
@@seenaseenu6827 అలాంటి ఆమెను మరువకు నాయనా
@ssyy2145
@ssyy2145 2 жыл бұрын
అన్నయ్య చిరంజీవి గారు ,,విజయశాంతి గారు వీళ్లు ఇద్దరు కాంబినేషన్ లో వచ్చిన సినిమా సుపర్ ,,
@VeeranjaneyuluVeeramredd-po9lk
@VeeranjaneyuluVeeramredd-po9lk 8 ай бұрын
Anyone in 2k24..?💖
@Pradeepdurgam
@Pradeepdurgam 4 ай бұрын
2024 vine vallu unnara?
@kranthi143B
@kranthi143B 11 күн бұрын
2074 lo kuda vintaru
@padmabadugu9450
@padmabadugu9450 4 жыл бұрын
సిన్ని సిన్ని కోరికలడగ శీనీవాసుడు నన్నడగ ఆ ఆ ఆ... అన్నులమిన్న అలమేలుమంగై ఆతని సన్నిధి కొలువుంట... సిన్ని సిన్ని కోరికలడగ శీనీవాసుడు నన్నడగ... అన్నులమిన్న అలమేలుమంగై ఆతని సన్నిధి కొలువుంట... ఎరిగిన మనసుకు ఎరలేలే.... ఏలిక సెలవిక శరణేలే.... ఎరిగిన మనసుకు ఎరలేలే.... ఏలిక సెలవిక శరణేలే.... ఎవరికి తెలియని కథలివిలే.... ఎవరికి తెలియని కథలివిలే... ఎవరో చెప్పగా ఇక లేలే.... సిన్ని సిన్ని కోరికలడగ శీనీవాసుడు నన్నడగ... అన్నులమిన్న అలమేలుమంగై ఆతని సన్నిధి కొలువుంట... నెలత తలపులే నలుగులుగా.... కలికి కనులతో జలకాలు ఉ ఉ ఉ.... నెలత తలపులే నలుగులుగా.... కలికి కనులతో జలకాలు.... సందిటనేసిన చెలువములే.... సందిటనేసిన చెలువములే.... సుందరమూర్తికి చేలములు ఆ ఆ ఆ అ.... సిన్ని సిన్ని కోరికలడగ శీనీవాసుడు నన్నడగ... అన్నులమిన్న అలమేలుమంగై ఆతని సన్నిధి కొలువుంట... కలల ఒరుపులే కస్తురిగా.... వలపు వందనపు తిలకాలు ఉ ఉ ఉ.... వలపు వందనపు తిలకాలు.... అంకము చేరిన పొంకాలే.... అంకము చేరిన పొంకాలే.... శ్రీవేంకటపతికిక వేడుకలు ఉహు ఉహు ఉ.... సిన్ని సిన్ని కోరికలడగ శీనీవాసుడు నన్నడగ..... అన్నులమిన్న అలమేలుమంగై ఆతని సన్నిధి కొలువుంట..... సిన్ని సిన్ని కోరికలడగ శీనీవాసుడు నన్నడగ..... అన్నులమిన్న అలమేలుమంగై ఆతని సన్నిధి కొలువుంట
@kalyanisunkarajanasenani999
@kalyanisunkarajanasenani999 2 жыл бұрын
TQ
@rajeshrohan3693
@rajeshrohan3693 Жыл бұрын
Thank you for the lyrics
@ChidVanhi
@ChidVanhi Жыл бұрын
సిరివెన్నెల సాహిత్యం
@surendranath6901
@surendranath6901 Жыл бұрын
Thanks for lyrics 💐
@suryakumari5658
@suryakumari5658 4 ай бұрын
TQ 🙏 HBD జానకమ్మ
@n.somashekarsomashekar6048
@n.somashekarsomashekar6048 4 жыл бұрын
ಬಹಳ ಅದ್ಭುತವಾದ ಸಾಹಿತ್ಯ-ಸಂಗೀತ ಈಗಿನ ಕಾಲಕ್ಕೂ ಬಹಳ ಅದ್ಭುತವಾದ ಸಾಹಿತ್ಯ ಸುಂದರವಾದ ಹಾಡು ಇಂತಹ ಸುಂದರ ಇಂಪಾದ ಸಂಗೀತವನ್ನು ಜೀವನದಲ್ಲಿ ಮರೆಯುವುದಕ್ಕೆ ಸಾಧ್ಯವೇ ಇಲ್ಲ
@siddhardhatalluri5337
@siddhardhatalluri5337 3 жыл бұрын
Where r u from
@rajuaakula151
@rajuaakula151 5 жыл бұрын
Thana prema ki Dhisti thagalakudadhu ani thana kanti kaatukanu entho chakkaga bugga meedha pette sannivesam... Goosebumps vachay
@Wwr12
@Wwr12 4 жыл бұрын
జానకమ్మ గారు..తెలుగు సినిమా కు ఒక వరం..ఎంత బాగా పా డారో...సూపర్
@patanrafi6413
@patanrafi6413 3 жыл бұрын
Hi
@kulaviews1197
@kulaviews1197 3 жыл бұрын
👍
@himalayachannel2788
@himalayachannel2788 Ай бұрын
Yes
@padmavathi6731
@padmavathi6731 5 жыл бұрын
Veelenti raa baabu natimchamante jeevimchesaru... entha natural acting... sooooperb
@crazyguyvihaanreddycrazyth9042
@crazyguyvihaanreddycrazyth9042 4 жыл бұрын
Ànthy na
@arhwind.arhwind
@arhwind.arhwind 4 жыл бұрын
Hi
@nagajyothikadiyala158
@nagajyothikadiyala158 4 жыл бұрын
Haha s
@durgeshthakur2769
@durgeshthakur2769 3 жыл бұрын
They are perfect super s tars of Tollywood... Best combo ..
@venkataramanapowerstar3808
@venkataramanapowerstar3808 Жыл бұрын
స్వయంకృషి మూవీలో చిరంజీవి నటన వేరే ఆ నటన చేయాలంటే చాలా అదృష్టం ఉండాలి అది ఒక మెగాస్టార్ కి అంకితం జై మెగాస్టార్ జై చిరంజీవ
@user-sh7cg8po1p
@user-sh7cg8po1p Жыл бұрын
చిన్నప్పుడు పాడుకున్న పాట... పెద్దయ్యాక పదిసార్లు నిన్న కానీ ఆశ తీయడం లేదు.. ఇది అన్నమాచార్యులు శృంగార సంకీర్తనగా భావించాను కానీ ఇది సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అద్భుతంగా సాహిత్యం రచన చేశారని ఇంటర్వ్యూలో విన్నాను ... సకల శాస్త్ర కోవిదులు పాండిత్యం కలవారు వెన్నెల గారు
@surisurya9422
@surisurya9422 4 жыл бұрын
Ee song nachchina young ladies evarainaaa......vunnaaaaraaa.......in 2019
@merugunagabhushanm
@merugunagabhushanm 3 жыл бұрын
Not 2019 2021ever green song
@NagaNaga-kj4wn
@NagaNaga-kj4wn 3 жыл бұрын
I am vahine I like this song
@surisurya9422
@surisurya9422 3 жыл бұрын
@@NagaNaga-kj4wn why are you like this song.............which emotion u r got........
@dasarideepika465
@dasarideepika465 3 жыл бұрын
I am deepika I love this song and old is gold
@surisurya9422
@surisurya9422 3 жыл бұрын
@@dasarideepika465 please send your mobile number..... ..
@veena_iig
@veena_iig Жыл бұрын
Such a beautiful and romantic song..అద్భుతమైన సాహిత్యం ఇచ్చారు సిరివెన్నెల garu..జానకి గారి పాట...ఎప్పటికీ evergreen
@burrasathish2070
@burrasathish2070 3 жыл бұрын
చిరంజీవి గారి స్వయంకృషి మువి.న ఆల్ టైమ్. పెవరెటు మువి. సుపరు ❤️❤️❤️❤️❤️
@yasadiprashanthreddy2692
@yasadiprashanthreddy2692 4 жыл бұрын
Excellent vijayashanthi garu
@sandeepganti8204
@sandeepganti8204 5 жыл бұрын
32 yrs ayindi cinema vachi...Inka bagundi song...
@kittu6577
@kittu6577 4 жыл бұрын
Entha manchi pata.... Na chinapatnundi.... Chalu anipichedi kadasalu idi
@t.pullaiah1168
@t.pullaiah1168 4 жыл бұрын
Akada undedi chirajeevi vijayasanthi. 32-year kadu 100yers vachina inka chudalanipisthundi.
@teamalone2023
@teamalone2023 4 жыл бұрын
T. Pullaiah ilanti ilanti cenima lo దర్శకుడి ప్రతిభ తప్పితే హీరో ఎవరు హీరోయిన్ ఎవరు అనేది కనిపించదు అసలు.. అది దర్శకుడు గొప్పతనం.. చిరంజీవి గారు మరియు విజయశాంతి గారు దేశం గర్వించదగ్గ ఎంతో గొప్ప నటులు అందుకే ఏ మాత్రం సందేహం లేదు కానీ నేను మాత్రం ఈ సినిమా కి దర్శకుడే హీరో అంటాను.. చిరంజీవి అంతటి హీరో నీ పెట్టీ హీరో ఇమేజ్ తో కాకుండా కథతో మాత్రమే సినిమా నీ నడిపించగల సత్తా ఉన్న దర్శకుడు ఆయన.
@santosh34556
@santosh34556 4 жыл бұрын
Old songs are nice calming always
@jayalaxmi4768
@jayalaxmi4768 4 жыл бұрын
No 33 years
@gangadharkante6270
@gangadharkante6270 Жыл бұрын
అందరూ గొప్ప వాళ్ళు కలిసి సృష్టించిన అద్భుతమైన పాట... The great vishwanath gaaru
@naidunagaraju3474
@naidunagaraju3474 4 жыл бұрын
చిరు గారు మీరు ఎంచుకున్న సినిమాలు కానీ పాటలు కానీ సూపర్ సార్
@durgeshthakur2769
@durgeshthakur2769 5 жыл бұрын
Natural beauty .with out makeup ... Natural acting .. VJshanti madam...... Sari leru meekevvaru ......
@venkataramanamuthyala1465
@venkataramanamuthyala1465 4 жыл бұрын
సిన్ని సిన్ని కోరికలడగ సీనివాసుడు నన్నడగ అన్నులమిన్న అలవేల్మంగై ఆతని సన్నిధి కొలువుంటా.. ఎరిగిన మనసుకు ఎరలేలే..ఏలిక సెలవిక శరణేలే(2) ఎవరికి తెలియని కధలివిలే..ఎవరికి తెలియని కధలివిలే.. ఎవరో చెప్పగా ఇక ఏలే.. నెలత తలపులే నలుగులుగా కలికి కనులతో జలకాలు(2) సందిట నేసిన చెలువములే సందిట నేసిన చెలువములే సుందర మూర్తికి చేలములు కలల ఒరుపులే కస్తూరిగా వలపు వందనపు తిలకాలు వలపు వందనపు తిలకాలు అంకము జేరిన పొంకాలే అంకము జేరిన పొంకాలే శ్రీ వెంకట పతికిక వేడుకలు
@JKVLOGSANDTRAVELS
@JKVLOGSANDTRAVELS 4 жыл бұрын
Tq
@tallavajhallasubramanyasri831
@tallavajhallasubramanyasri831 10 ай бұрын
Super song by janaki & super action by vijayashanthi
@madeinindia7181
@madeinindia7181 4 жыл бұрын
VijayaSanti's legendary
@durgeshthakur2769
@durgeshthakur2769 3 жыл бұрын
No make up ..... Natural beauty and performance ... lady super star Vijayashanti best song ..
@networkmarketingleader
@networkmarketingleader 2 жыл бұрын
విజయశాంతి గారు చిరంజీవి గారంటే కాంబినేషన్ సూపర్ బ్రో👌👌👍👍
@jaganPuram
@jaganPuram 5 жыл бұрын
I love the way vijaya shanthi shown the expression in entire song....The best actress i could say ....And the best pair ever ....
@durgeshthakur2769
@durgeshthakur2769 3 жыл бұрын
best natural performance ... lady super star
@a.srinivas2735
@a.srinivas2735 5 жыл бұрын
I love this song forever, lyrics writer ki & song padina variki , acting chesina mega star chiru gariki, vijayasanthi gariki thanks...
@chinnagiddaiah5989
@chinnagiddaiah5989 5 жыл бұрын
srinivas a birefringent
@wavesoflife2906
@wavesoflife2906 4 жыл бұрын
Janakamma padindi
@nerallanagaraju6027
@nerallanagaraju6027 3 жыл бұрын
@@chinnagiddaiah5989 lll
@nageshkumarmata7089
@nageshkumarmata7089 3 жыл бұрын
N
@nageshkumarmata7089
@nageshkumarmata7089 3 жыл бұрын
♥️
@chandupeetla4866
@chandupeetla4866 4 жыл бұрын
My favriot actress vijayashanthi garu
@AjayKumar-nu4xz
@AjayKumar-nu4xz 5 жыл бұрын
Janakamma maanava roopam lo vunna Saraswathi devi.
@bsivaramesh9356
@bsivaramesh9356 5 жыл бұрын
adhbuthaha....
@bhadrigorantala6321
@bhadrigorantala6321 4 жыл бұрын
Janakamma ki Vemulawada Rajanna Rajarajeshwari devi aashirwadam eppudu untayi Maanava roopam lo vunna Raja rajeswari devi
@satyanarayanach3038
@satyanarayanach3038 3 ай бұрын
సాహిత్యం మీద అవగాహన ఉన్న వాళ్లకి తెలుస్తుంది. ఈ పాట లోని సాహిత్యం ఎంత గొప్ప ప్రయోగమో😊.
@ragirockzz7527
@ragirockzz7527 3 жыл бұрын
Intha andamga oka ammai prapose chesthe evaru kaadantaaru super song
@tummaganesh6276
@tummaganesh6276 5 жыл бұрын
lady spr star vijayashanthi
@durgeshthakur2769
@durgeshthakur2769 4 жыл бұрын
Superb natural performance..
@rajukommu8396
@rajukommu8396 3 жыл бұрын
This song represent Golden Age of Telugu Cinema. స్వయం కృషి
@chappidirambabu4277
@chappidirambabu4277 Жыл бұрын
Q11
@chappidirambabu4277
@chappidirambabu4277 Жыл бұрын
Q11
@srinunagalla2941
@srinunagalla2941 5 жыл бұрын
Jai..janakamma
@gcbiary
@gcbiary 5 жыл бұрын
Ramesh naidu garu manaki dorikina grt music director...
@kommaprakash4689
@kommaprakash4689 6 жыл бұрын
Chiru and vijayasanthi best pair forever
@lovelybharath6869
@lovelybharath6869 4 жыл бұрын
విజయశాంతి సూపర్ nadimani
@padalavaraprasadarao3509
@padalavaraprasadarao3509 3 жыл бұрын
Legendary actors hats off chiru sir vijaya shanthi madam
@durgeshthakur2769
@durgeshthakur2769 5 жыл бұрын
Vijayashanti lived in this song... Super talented top star of film industry...
@lakshminarayana-kh3qr
@lakshminarayana-kh3qr 5 жыл бұрын
Combination superb
@bujjianupoju7663
@bujjianupoju7663 4 жыл бұрын
narayana q
@bujjianupoju7663
@bujjianupoju7663 4 жыл бұрын
@@lakshminarayana-kh3qr I yfgtg×/ T Try 0.
@chandraobulareddy446
@chandraobulareddy446 4 жыл бұрын
@@lakshminarayana-kh3qr 1aa1q!a11a1a11a!aaa1aaaa!a!!a!!yaaaa!a!a
@ramakrishnach9540
@ramakrishnach9540 4 жыл бұрын
S janaki garu Pataki's pranam posaru💯 🙏 🙏🙏🙏🙏
@venkatraooruganti6334
@venkatraooruganti6334 2 жыл бұрын
విజయశాంతి అభినయం సూపర్
@pramilaalbert6709
@pramilaalbert6709 3 жыл бұрын
I love vijayasanthi madem she's very nice person .🍓🍓🍓
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 3 жыл бұрын
బాగా చెప్పారండి ధన్యవాదాలు
@k.srinivaschary4048
@k.srinivaschary4048 5 жыл бұрын
Srisailam Manchi Pata Chiranjeevi Vijayashanti combination
@noorhassan733
@noorhassan733 5 жыл бұрын
సిన్నీ సిన్నీ కోరికలడగా సినీవాసుడు నన్నడగా అన్నులమిన్న అలమేలుమంగై ఆతని సన్నిధి కొలువుంటే సిన్నీ సిన్నీ కోరికలడగా సినీవాసుడు నన్నడగా అన్నులమిన్న అలమేలుమంగై ఆతని సన్నిధి కొలువుంటే ఎరిగిన మనసుకు రాలేలీ ఏలిక సెలవికా శారనేలే ఎరిగిన మనసుకు రాలేలీ ఏలిక సెలవికా శారనేలే ఎవరికీ తెలియని కథలివి లీ ఎవరికీ తెలియని కథలివి లీ ఎవరూ చెప్పగా ఇక ఎలీ సిన్నీ సిన్నీ కోరికలడగా సినీవాసుడు నన్నడగా అన్నులమిన్న అలమేలుమంగై ఆతని సన్నిధి కొలువుంటే నెలఁత తలపులు నాలుగులుగా కాలికి కనులతో జలకాలు నెలఁత తలపులు నాలుగులుగా కాలికి కనులతో జలకాలు సందిట నేసిన చెలువములే సందిట నేసిన చెలువములే సుందర మూర్తి కి చేలములు ఆ . . సిన్నీ సిన్నీ కోరికలడగా సినీవాసుడు నన్నడగా అన్నులమిన్న అలమేలుమంగై ఆతని సన్నిధి కొలువుంటే కళల వొరపులీ కస్తూరిగా వలపు వందనపు తిలకాలు వలపు వందనపు తిలకాలు అంకము జేరిన పొంకలీ అంకము జేరిన పొంకలీ శ్రీ వెంటకపతికి న వేడుకలు సిన్నీ సిన్నీ కోరికలడగా సినీవాసుడు నన్నడగా అన్నులమిన్న అలమేలుమంగై ఆతని సన్నిధి కొలువుంటే సిన్నీ సిన్నీ కోరికలడగా సినీవాసుడు నన్నడగా అన్నులమిన్న అలమేలుమంగై ఆతని సన్నిధి కొలువుంటే
@indiraindu7495
@indiraindu7495 5 жыл бұрын
I like this song
@sravanthik8330
@sravanthik8330 5 жыл бұрын
కొలువుంటా ...బ్రో వుంటే కాదు !
@nageshpala923
@nageshpala923 5 жыл бұрын
Good Sir... U R person
@sshandloomsAKLB
@sshandloomsAKLB 5 жыл бұрын
Super sir
@nagasai1833
@nagasai1833 4 жыл бұрын
రాలేలి కాదు ఎరలేలే
@gopalkrishna7512
@gopalkrishna7512 5 жыл бұрын
Janakamma fans ke oka like esukondi
@jaganmohan9043
@jaganmohan9043 5 жыл бұрын
Janaki Amma ee kaliyugaantham varaku mee swaram marichipolemu Amma.janaki Amma is a The Nightingale of southindia.love u Amma💖
@durgeshthakur2769
@durgeshthakur2769 5 жыл бұрын
Janakamma voice suits 100% to VJshanti madam ..... All super hit songs are this combo...
@anagondipitchaiah2769
@anagondipitchaiah2769 4 жыл бұрын
Very nice
@TeluguIndian729
@TeluguIndian729 Жыл бұрын
All Time Classic Song❤️❤️ One of my Favourite K.Viswanath gari movies songs😍😍 S.Janaki gari Singing( voice), Pasupuleti Ramesh Naidu gari music, Lyrics, The Great Kalatapaswi K.Viswanath gari Taking, Vijayshanti & Chiranjeevi gari performances Made this song time less classic👏👏👏👏👏
@teamalone2023
@teamalone2023 4 жыл бұрын
విశ్వనాథ్ గారు మీరు మళ్లీ ఇంకొక్క సినిమా తీయలి.. మాలాంటి వాళ్ళ కోసం..ఇక్కడ కూడా బూతు అని అనిపించకుండా తీస్తారు మీరు సినిమాలు.. అసలు ఈ పాట లిరిక్స్ వింటే గాల్లో తేలినట్లు ఉంటుంది.. మా బాబు కి ఇప్పటికీ ఈ పాట జోల పాట గా పెడతాను.. చక్కగా పడుకుంటాడు..
@srinivasnallanti9289
@srinivasnallanti9289 5 жыл бұрын
Jaanakamma ...♥️♥️♥️
@bujjiparasuramudubujji7107
@bujjiparasuramudubujji7107 4 жыл бұрын
Super janakamma
@perivani2851
@perivani2851 2 жыл бұрын
Wt a composition, awesome singing by smt. Janaki garu, nd excellent action by vijaya santhi👌👌👌
@veeraveniveni5019
@veeraveniveni5019 4 жыл бұрын
విశ్వనాద్ గారు movies అద్భుతం
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 3 жыл бұрын
అవునండీ
@gudepandu3634
@gudepandu3634 4 жыл бұрын
Jananki amma garu voice beautiful, appatiki, vandanalama
@durgeshthakur2769
@durgeshthakur2769 2 жыл бұрын
Wonderful expressions with her wonderful eyes ... Evergreen lady super star of south industry..
@poojarinaresh2157
@poojarinaresh2157 10 ай бұрын
Mind blowing song forever..
@idinEnE
@idinEnE 3 жыл бұрын
sinni sinni KorikalaDagA - Lyrics Meaning : I'll try to give meaning of few words only. కొన్ని పదాలకి మాత్రమే అర్ధాలు వ్రాస్తాను. మిగిలినవి సులువుగానే అర్ధం అవుతాయి. అన్నులమిన్న - అన్యుల మిన్న (మిగతావారి కంటే ఎక్కువ / ) నెలత - అమ్మాయి / స్త్రీ ( woman/wife ) నలుగు - body scrub powder కలికి - lovely / charming /graceful సందిట - కౌగిట ( in hug) చెలువము - అందమైన అమ్మాయి చేలము - వస్త్రము (cloth ) కలల ఒరుపులే - కలల రాపిడి (friction of dreams ) అంకము - అంతము (ముగింపు/గమ్యం / ) పొంకము - పొందిక / అందము / వయ్యారము గత 30-40 ఏళ్ళలో అచ్చ తెలుగు మర్చిపోవడం, సంస్కృత పదాలు, ఆంగ్ల పదాలు ఎక్కువ కలిపేయడం వల్ల ఇలాంటి పాటలు చాలామందికి అర్ధం కావు.
@bhavaniastro
@bhavaniastro 3 жыл бұрын
was looking for these meanings.. thanks a lot, Your comment deserves to be pinned to this song
@umaprayaga9390
@umaprayaga9390 3 жыл бұрын
ధన్యవాదాలు...🙏
@coolguypravara
@coolguypravara 3 жыл бұрын
ఎంత అందమైన భాష తెలుగుభాష…
@pirisingulasoumith6683
@pirisingulasoumith6683 3 жыл бұрын
thank you am also looking for meaning of this words please leave this kind of comments in other songs also
@srihariprises848
@srihariprises848 2 жыл бұрын
Yes correct
@ismailmd1829
@ismailmd1829 4 жыл бұрын
Na pranam e song i love chiru ji........
@byagarimuthyam5347
@byagarimuthyam5347 5 жыл бұрын
Villiddiri combination lo malli movie ravali yarr
@durgeshthakur2769
@durgeshthakur2769 4 жыл бұрын
Yes they should do...
@padmasreegodavarthi3311
@padmasreegodavarthi3311 2 жыл бұрын
Definitely
@sumareddysuma7340
@sumareddysuma7340 5 жыл бұрын
Movie lo act chesi nattu kaadu nijanga life lo jariginattuga undi very natural
@medurinikitha
@medurinikitha 5 жыл бұрын
Yes bro well said
@Quasarrr
@Quasarrr 5 жыл бұрын
Kalathapasvi K Vishwanath garu andi adi theesindi...aa matram natural ga undaali.
@kalvasamrajyamsamrajyam7282
@kalvasamrajyamsamrajyam7282 4 жыл бұрын
😂
@chsureshkumarkumar4562
@chsureshkumarkumar4562 4 жыл бұрын
ఆ గొప్పతనం విశ్వనాథ్ గారిది
@aryasudhharshanavrindhan7845
@aryasudhharshanavrindhan7845 4 жыл бұрын
Really good pair Vijaya mam natural actress Chiru gaaru Jagadeka veerudu
@durgeshthakur2769
@durgeshthakur2769 5 жыл бұрын
Super natural looks and acting as village girl .. Vishwanath genius director choice vijaya mam 100% justice done to Ganga character... After this film, same combination has worked for Hindi super hit eeshwar with super star anil kapoor..
@venkysunitha4935
@venkysunitha4935 3 жыл бұрын
What a acting between chiru and vijaya shanthi. Great combo.
@AnilKumar-mv6fh
@AnilKumar-mv6fh 5 жыл бұрын
Every green movie in Telugu film industry, chiru and vijaya shanti combo ultimate...
@seshugmca
@seshugmca 5 жыл бұрын
Super hit Jodi.excellent performance by chiru and vijaya shanti.
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 3 жыл бұрын
బాగా చెప్పారండి ధన్యవాదాలు
@adarshguptak
@adarshguptak 9 ай бұрын
Star performer of this great song is Maha Gayini.. maa Janakamma! Vishwanath gari inkoka adbhuta shrishti yee movie.. loved the idea of how Vijayashanti acted before placing bugga-chukka❤
@vinaymaddela4765
@vinaymaddela4765 2 жыл бұрын
Amazing direction of K.Vishwanath Sir to portrait the village girl's pure love in her expressions, dance, Sir took so much care, extensive study to show culture, innocent love, care,..during every second of the picturisation. Hats off to you Sir..🙏🏻🙏🏻🙏🏻
@farahsulaiman5865
@farahsulaiman5865 4 жыл бұрын
I remember my childhood days whenever i listen to this song. We had Andhra tenants in our house who used to play radio our morning was with radio songs especially telugu ones.. Best days which will never come back....
@DJ-cm3zm
@DJ-cm3zm 2 жыл бұрын
Before islamic invasions we were hindus, so we did gharwapasi, my forefathers were forcibly converted, I came back now
@durgeshthakur2769
@durgeshthakur2769 3 жыл бұрын
Best super melody song ..... Oka Mega and lady super star kanipincharu ... Only Ganga and Samba Siva kanipistharu.... Perfect natural performance in this song ... .
@sumareddysuma7340
@sumareddysuma7340 5 жыл бұрын
I love both very very much
@hemanth7119
@hemanth7119 3 жыл бұрын
సుమ రెడ్డి సుమ గారు మీరు ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను
@aalkuttathilthaniyeenjaan5350
@aalkuttathilthaniyeenjaan5350 3 жыл бұрын
from kerala love this song ❤️janakiamma
@ramkwt471
@ramkwt471 3 жыл бұрын
Janaki garu mee voice supper wonderful amma supper
@narayanana7444
@narayanana7444 5 жыл бұрын
ನನ್ನ ಇಷ್ಟದ ಸೂಪರ್ ಹಾಡು
@b.rramakrishnareddy6655
@b.rramakrishnareddy6655 4 жыл бұрын
Megastar chiranjeevi is simply the best
@poojarinaresh2157
@poojarinaresh2157 10 ай бұрын
Dis song is sung by s Janaki Garu so beautifully...
@vijayach5542
@vijayach5542 5 жыл бұрын
Aa bugging chukka pettadam aa scene chaala baguntundi.
@sakerami8112
@sakerami8112 4 жыл бұрын
Yes I like scene
@jyothichilamkuri7529
@jyothichilamkuri7529 4 жыл бұрын
Iam also like it
@sakerami8112
@sakerami8112 4 жыл бұрын
@@jyothichilamkuri7529 okk👍
@durgeshthakur2769
@durgeshthakur2769 4 жыл бұрын
Yes very natural ..Vijaya mam excellent performance..
@poojarinaresh2157
@poojarinaresh2157 10 ай бұрын
Ilove dis song forever...
@anilmukiri3438
@anilmukiri3438 4 жыл бұрын
Wow what agreat acting by vijaya santhi garu ....awsome surub 🙏🙏🙏
@kmccreativity2030
@kmccreativity2030 3 жыл бұрын
Vijayashanthi madam all-time hit
@avinashjajula6292
@avinashjajula6292 Жыл бұрын
What a wonderful performance Vijaya shanti Garu what a beautiful voice janaki Amma Garu I love janaki Amma voice always
@vishwassudhamalla4714
@vishwassudhamalla4714 8 жыл бұрын
Good literature used very good movie KViswanadh garu great msg given Chiru & Vijaya Shanthi action superb
@ssbabu3840
@ssbabu3840 5 жыл бұрын
Good song
@durgeshthakur2769
@durgeshthakur2769 5 жыл бұрын
Vij mam super talent
@saivanitha6991
@saivanitha6991 5 жыл бұрын
Sai
@saivanitha6991
@saivanitha6991 5 жыл бұрын
Super
@durgeshthakur2769
@durgeshthakur2769 5 жыл бұрын
Lady super star and mega star combo after industry hit Pasi vadi Pranam , they were top commercial stars of south .... next this combo has worked for performance oriented de glamour roles in swayamkrushi and made the movie big commercial hit ... great chemistry ...
@guntupalliyashwanth4664
@guntupalliyashwanth4664 4 жыл бұрын
This is super hit movie chiranjeevi vijayashanthi acting amazing still I hearing this song I like very very much
@gopalkrishna7512
@gopalkrishna7512 5 жыл бұрын
Super Janakamma
@dmkhasim8819
@dmkhasim8819 Жыл бұрын
Janaki amma u r phenomenal ♥️🙏
@sumareddysuma7340
@sumareddysuma7340 6 жыл бұрын
Both are very good actors in 1990s
@poojarinaresh2157
@poojarinaresh2157 10 ай бұрын
What a beautiful song forever...
@burrasathish2070
@burrasathish2070 3 жыл бұрын
స్వయంకృషి. మువి. నాకు. చాలా నచ్చిన మువి. ❤️❤️❤️❤️U
@bujjibabuch6144
@bujjibabuch6144 4 жыл бұрын
S. Janaki melody queen
@rohiniterepu2676
@rohiniterepu2676 4 жыл бұрын
Nice song
@durgeshthakur2769
@durgeshthakur2769 5 жыл бұрын
Old is really Gold .... VJshanti best performance ... Sari leru meekevvaru ....
@vmuttu359
@vmuttu359 3 жыл бұрын
The great janakama super
@durgeshthakur2769
@durgeshthakur2769 3 жыл бұрын
Waiting for this evergreen combination... We can see their friendship and affection toward each other in Sari leru neekevvaru. movie function ...
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 4 жыл бұрын
ఆణిముత్యాలు కే విశ్వనాద్ గారి సినిమాలు 💯✔️👌👍🤚🏡👨‍👨‍👧‍👧🔱🕉️🍎🍇🍊🌾🌴🌹🌸🏵️🌺🌿🇮🇳🙏
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 3 жыл бұрын
అవునండీ
@gopalparuchuri225
@gopalparuchuri225 4 жыл бұрын
Janakamma ni Okka sari chudali ani undi, e paata vinnaka. Avakasam vastundi antara.? Leka asha lakh haddu undali antara?
@satyanarayanachintha388
@satyanarayanachintha388 10 ай бұрын
Yentho istamina ammai kaboiye vadine pelli kodukune chesendhi....what ye direction...hats off...❤
@poojarinaresh2157
@poojarinaresh2157 10 ай бұрын
Marvellous song forever...
@tulsiram6144
@tulsiram6144 5 жыл бұрын
Ee pata chuste Edo festival mood vastundi and I like it😄😄
@prince_premkumar
@prince_premkumar 4 жыл бұрын
సుప్రీం హీరో...మెగాస్టార్...ఫాన్స్...ఒక like... వేసుకోండి ..
@patanrafi6413
@patanrafi6413 3 жыл бұрын
Hi
@azadh1385
@azadh1385 5 жыл бұрын
2k19 Who is watching this??
@nagarajmvmvn7245
@nagarajmvmvn7245 5 жыл бұрын
I am from karnataka chiru acting is superb k vishwanath gari direction is nice oka ,,cheppulu kutte,,vallala natinchi andari adarana pondina meeku padabivandanalu chiru garu
@mesalasuknya8687
@mesalasuknya8687 5 жыл бұрын
Like this song very nice song
@mallamkrishna4838
@mallamkrishna4838 4 жыл бұрын
Super song super super super all time industry record
@akhyalekhya5331
@akhyalekhya5331 3 жыл бұрын
All time favorite 2021
@sreechella7268
@sreechella7268 3 жыл бұрын
Today I have watched this song...🙏 Excellent director Viswanathan gaaru ..
Glow Stick Secret Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 19 МЛН
Just Give me my Money!
00:18
GL Show Russian
Рет қаралды 1 МЛН
The CUTEST flower girl on YouTube (2019-2024)
00:10
Hungry FAM
Рет қаралды 41 МЛН
Glow Stick Secret Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 19 МЛН