Lyrics:- సమకూర్చి నాకొరకు ప్రతి అంశము జరిగించినావు ఈ ఘనకార్యము నీ చేయి నడిపింది ఆద్యంతము నా శక్తితోనైతే అసాధ్యము అ.ప. : సంతృప్తిపరచావు యేసూ వందనము ఆశ్చర్యకార్యాలు చేయుట నీ తరము 1. తలపెట్టిన ఆలోచన ఫలభరితంగా చేశావే ఆనంద డోలికల్లో ముంచావే నీయందు నమ్మకాన్ని పెంచావే 2. ఎదురొచ్చిన ఆటంకము అనుకూలంగా మార్చావే కన్నీటి బిందువుల్ని తుడిచావే అత్యంత గౌరవంతో నిలిపావే 3. అడుగంటిన ఉత్సాహము శరవేగంగా పెంచావే ఏ లోటు ఉండకుండా చూశావే అరుదైన అద్భుతాన్ని చేశావే
@shalomhouseofworship-ghatk86004 жыл бұрын
ఈ తరానికి తన మహిమకోసం దేవుడే అందించిన సాహిత్య, సంగీత, స్వర ఝరి... " స్టీవెన్ సన్ గారి రూపంలో ". అలసి సొలసిన వాడు ..దేవుని ఒడిలో సేదతీరే అనుభూతి ఇది.
@shobhasathyadevotionalstre76954 жыл бұрын
సమకూర్చి నా కొరకు ప్రతి అంశమూ చేసే నీవుండగా...ఆద్యంతమూ నడిపే నీ హస్తముండగా...ఇంకేం కావాలయ్యా.🙏🙏🙏🙏
ఒక వ్యక్తి పాటలు రాయటం సంగీతం చేయటం వాక్య ఆధారమైన రచనలు ప్రతి రోజు సుదీర్ఘ దూర ప్రాంతాలు ప్రయాణాలు.. తిరిగి ఉదయం ఉద్యోగ బాధ్యత అందునా బోధించే పవిత్రమైన ఆచార్య ఉద్యోగం....... 🙏🙏❤ సువార్త పరిచర్య సంగీత పరిచర్య వాక్య పరిచర్య సాహిత్య పరిచర్య 700 పైగా పాటలు రచనలు. ఇదింతా కేవలం దేవుని కృప.. పరిశుద్ధత్మ దేవుని అభిషేకం మన అందరి రక్షకుడు యేసయ్య తోడు ఉండుటవాలనే కదా స్టీవెన్ అన్నయ్య గారికి. మా ప్రాంతములో తెలుగువానిగా క్రైస్తవ సమాజములో పుట్టడం నాకు గర్వకారణం గా ఉంది.. సంతోషం గా ఉంది.. అన్నయ్య మీరు ఉన్న కాలములో నేను ఉండటం నా అదృష్టం భావిస్తాను. ఏ ఒక్క పాట పాడిన వాక్యం ధ్యానం చేసినట్లే ఉంటుంది... సింఫోని పరిచర్య బహుగా విస్తరించునుగాక స్టీవెన్ అన్న కు ఆరోగ్యం.. నిరంతర క్షేమం ప్రభు కృప సదకాలం ఉండు గాక ఆమేన్.
@ammasuman21604 жыл бұрын
నా శక్తి తోనైతే అసాధ్యము.సూపర్బ్ లిరిక్స్ అన్నయ్య
@mosesrajnelaboina97382 жыл бұрын
పల్లవి: సమకూర్చి నా కొరకు ప్రతీ అంశము "2" జరిగించినావు ఈ ఘన కార్యము "2" నీ చేయి నడిపింది ఆద్యంతము "2" నా శక్తితోనైతే అసాధ్యము "2" సంతృప్తి పరచావు యేసు వందనము ఆశ్చర్య కార్యాలు చేయుట నీ తరము " సమకూర్చి" 1.తలపెట్టిన ఆలోచన ఫలభరితంగా చేసావే "2" ఆనంద డోలికల్లో ముంచావే "2" నీయందు నమ్మకాన్ని పెంచావే "2" "సంతృప్తి" 2.ఎదురొచ్చిన ఆటంకము అనుకూలంగా మార్చావే "2" కన్నీటి బిందువుల్ని తుడిచావే అత్యంత గౌరవంతో నిలిపావే "2" "సంతృప్తి" 3.అడుగంటినా ఉత్సాహము శరవేగంగా పెంచావే "2" ఏ లోటు ఉండకుండా చూసావే "2" అరుదైన అద్భుతాన్ని చేసావే "2" "సంతృప్తి"
@sudheerkuramana87362 жыл бұрын
Great job brother
@mandasanthosh2677 Жыл бұрын
Thanks anna
@yellaiahteku50482 жыл бұрын
దేవుడిచ్చిన తలంపులు మీ స్వరాన్ని పాటగా మార్చిన దేవుని కృప నీకు తోడై ఉండును గాక
@dasuhindi56894 жыл бұрын
తెలుగు క్రైస్తవ సంగీత ప్రపంచంలో ఆణిముత్యం లాంటి ఆధ్యాత్మిక జీవితంలో మనసు కు హత్తుకునేలా దేవుని చెంతకు నడిపించే అర్ధవంతమైన సంగీత సాహిత్య పరంగా అద్భుతమైన వందవ ఆల్భమ్ నాకింతభాగ్యమా అంటూ రాసిన పాడిన సంగీతం సమకూర్చిన మా అభిమానులు డా. ఏ.ఆర్. స్టీవెన్సన్ గారికి వందనం అభివందనం....మన దేవుడైన త్రియేక దేవుని నామంలో వందనములు....
@bs15304 жыл бұрын
అద్భుతమైన పాటలను అందిస్తున్నారు. మీ పరిచర్య ను దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక.
@YeSanthaKumari3 ай бұрын
Praise the lord ayaagaru Esther family kakinada pray for my family 🙏🙏🙏🙏🙏🛐
@arpithapilli4 жыл бұрын
ఆనంద డోలికల్లో ముంచావే it's a wonderful word Anna........👌🙌🙌
@murahariashok39763 жыл бұрын
avunanna naa hrudayaaniki thaakindi ee word
@MRajesh-id3im4 жыл бұрын
Christian Century 💯 legend uploaded another beautiful song from century 💯 album 💐💐💐"నాకింత భాగ్య మా"💐💐💐 God bless you brother.
@martinm50294 жыл бұрын
YES 🙌🙏 YES 🙌🙏 Thank you Sir 🙏
@paparao56344 жыл бұрын
వందనాలు అన్న గారు. ఈ 100వ ఆల్బుమ్ క్రిస్టియన్స్ కి ఒక వరం, అబ్దుతమైన పాటలు దేవుని నామానికే మహిమ కలుగును గాక
@ravibabumanofgod38534 жыл бұрын
Praise the lord అన్నయ్య గారు అద్బుతమైన పాట మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
@abhigunadeepugodha92059 ай бұрын
My all time Favourite Song 🙏
@libertyimaging33542 жыл бұрын
Inni love songs rayadam ela sadhya padindo anni devuni krupa valane
@sandhyailapogusandhya2340 Жыл бұрын
Superb lyrics sir.......❤
@royaljeevan77213 жыл бұрын
Glory to God Amen
@AbhiShek-ud3ol4 жыл бұрын
Unique Presentation. Song, Visuals, Camera work, Editing added beauty to the Song.... Outstanding Lyrics👏👏👏
@manasaponugumati50074 жыл бұрын
Excellent song . God bless you
@madhumadhu59674 жыл бұрын
My favourite song sir 👏🎤 🎹🎻🥁📯🎷🎸🎷👏👏👏👏👏👏👏🎤🎹
@arepogucharan88102 жыл бұрын
అన్నయ్య పాట అద్భుతంగా ఉంది మీరు చేస్తున్న దేవుని సువార్త బహుళ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ వందనాలు తెలియజేస్తున్నాము అన్నయ్య నీకు
Praise the Lord anna, Excellent songs అందిస్తున్న మిమ్మును బట్టి దేవునికి మహిమ కలుగును గాక
@jyothinjyothin9262 Жыл бұрын
గొప్ప పాట. బ్రదర్ ఇంకా ఏం చెప్పగలం
@karthikkondru55984 жыл бұрын
Superb song anna 👏👏👏👏👏👌👌
@parvathidevi92124 жыл бұрын
kannitibhinduvulni tudichave atyantha gavravamtho nilipave... samtrupthi parachavu yesu vandanamu🙏🙏🙏 super song tq SS garu💐
@Grace-f2l3d4 жыл бұрын
Beautiful song bro Bless you
@ranjanimarapatla35874 жыл бұрын
Praise the Lord sir wonderful song totally excellent words Thank you so much sir
@subbuyelubandi825110 ай бұрын
Priesd the lord 🙏
@drmerypravallika96704 жыл бұрын
Vandanalu brother..this song touched us a lot,,,we thought that this song was absolutely matched with the things happened in my family..wonderful song..God will surely bless you brother..Amen
@sanjana733reddy44 жыл бұрын
Praise the Lord brother wonderful song
@karunasri17783 жыл бұрын
It's a very good song.. Praise God
@johnchristopherrudrapogu88593 жыл бұрын
Praise the lord.
@broanillimma5554 жыл бұрын
Excellent song sir God bless you sir wander full be the glory to the our living God
@jayasreet11133 жыл бұрын
PRAISE THE LORD BROTHER
@balusinger67423 жыл бұрын
Priase the lord. Annaya song super
@Khushijoshi_shorts4 жыл бұрын
Praise the Lord 🙏 Annaiah.....ee.. aulbm ante naaku chala istam
@rangaranga91372 жыл бұрын
Super song Annayya🙏🙏🙏🙏
@gayatrkoli39964 жыл бұрын
Anna god bless you very nice sang
@kumariguttula71124 жыл бұрын
Excellent song sir🙏👌
@User-31993 Жыл бұрын
Extraordinary
@mohan_ambalam3 жыл бұрын
PRAISE THE LOD BROTHER 🙏🙏🙏
@kalpanakanaparthi99173 жыл бұрын
Good songs sari chala baga padda du sir devdhu meeku Maachi sawaramu eerachu god bless you🙏👌