ENNAALLO VUNDAVAMMA | ఎన్నాళ్ళో ఉండవమ్మా | A R STEVENSON | Latest Telugu Christian Song |

  Рет қаралды 1,477,896

SYMPHONY MUSIC

SYMPHONY MUSIC

Күн бұрын

Пікірлер: 684
@SYMPHONYMUSIC
@SYMPHONYMUSIC 9 ай бұрын
Lyrics:- ఎన్నాళ్ళో ఉండవమ్మ నీకంటిలోని కన్నీరు కొన్నాళ్ళే ఓర్చుకుంటే నీ ఇంట కురియు పన్నీరు నీ శ్రమను ఎరిగియున్న దేవుడు ఏ క్షణము నిన్ను విడిచి పెట్టడు ఒంటరివికావు నీవు ఎన్నడు 1. శ్రమకు ఫలము దొరకక మనసు గాయమాయెనా గతపు భయము తొలగక బలము వీగిపోయెనా ఓటమి చీకటై నిన్ను కమ్మివేసెనా తేలిక చేయును భారం ఏదైనా ధైర్యం నీయందు కలిగించకుండునా 2. స్వరము శృతిలో పలకక గళము మూగబోయెనా పదము సరిగ కుదరక కలము జారిపోయెనా ప్రశ్నలు తీవ్రమై నిన్ను కూలద్రోసెనా సాధ్యము చేయును కార్యం ఏదైనా గీతం నీ నోట పలికించకుండునా 3. ఎవరు పలకరించక - బ్రతుకు ఘోరమాయెనా అడుగు సహకరించక పరుగు ఆగిపోయెనా ఆశలు శూన్యమై నిన్ను కృంగదీసెనా తిన్నగ చేయును మార్గం ఏదైనా గమ్యం నీముందు కనిపించకుండునా
@CHINNARICHINNARI-yo1ez
@CHINNARICHINNARI-yo1ez 6 ай бұрын
😊
@jaswanth639
@jaswanth639 6 ай бұрын
Wonder full Jesus❤❤❤😊😊😊❤❤
@GunupudiAshajyothi
@GunupudiAshajyothi 5 ай бұрын
Super
@sumalathakorapati4889
@sumalathakorapati4889 5 ай бұрын
@NagaR-h6b
@NagaR-h6b 4 ай бұрын
Super song amen
@ansarishailu8415
@ansarishailu8415 Жыл бұрын
Ameen🙏 ameen🙏 ameen🙏 ameen🙏 nenu vunna samasayalo naku chala adharana kaligi china song 🙏🙏🙏🙏🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙌🙌🙌🙌🙌
@nunnarambabu2302
@nunnarambabu2302 Жыл бұрын
Mi songs ante naku Chala estam sir
@narmadanarma5200
@narmadanarma5200 Жыл бұрын
Anna thanq Na కోసమే ఈ పాట😭🙏
@shanthikumaripidiyala1420
@shanthikumaripidiyala1420 Жыл бұрын
Songe Super Anna
@yesurathinama8797
@yesurathinama8797 Жыл бұрын
Vandnalu Pastor Ayya Garu 👏👏 Bro K YESURATHNAM Garu Sholinganallur Chennai 🎵🎶🎹🎼🧶🧵🎷🎺🎸🪕🎻🪘🥁🪗🎧🎚️🎛️🎙️
@mulikisrinu6148
@mulikisrinu6148 Ай бұрын
శ్రమలు కలిగించే ఈ లోకంలోఓర్పును ధైర్యమునుకలిగించింది ఈ పాటవందనాలు అన్నయ్య
@anandkumaranandkumar4620
@anandkumaranandkumar4620 Жыл бұрын
Na bartha hospital lo vunnaru preyar cheyandi
@AnitaAnita-bf7pj
@AnitaAnita-bf7pj 7 ай бұрын
అన్న ఈ పాట అయితే నాకు నా జీవితాన్నే మార్చేస్తుంది అన్న
@musicvibes7954
@musicvibes7954 Жыл бұрын
అద్భుతాలు చేయగలిగే పాట ఇది. ఎందుకంటే దేవుని వాక్య సహకారం తో ఆత్మ అనుగ్రహించే ఓదార్పు పదాలతో, దేవుని సేవలో అనేక శ్రమలను వాటినుండి ఆశ్చర్యకరమైన దేవునివలనైన విముక్తిని రుచి చూస్తూ దేవునిమీద నమ్మకం ఉంచితే నీ శ్రమల లో ఒక విమోచించె ద్వారాన్ని తప్పక తెరవబోతున్నాడనే అనుమానం లేని హామీ ఇస్తున్న ఆదరణ శుభవార్త గీతాన్ని ఎంతో జ్ఞానయుక్తం గా రచించి స్వరపరచి రాగయుక్తంగా పరి శుభ్రమైన సంగీతం తో అందించిన ప్రియ స్టీవెన్స్ గారికి శుభాలు, దీవెనలు. ఈ పాట ఎంతో మంది జీవితాలను ఆదరించి లేవనెత్తును గాక !
@POUL-
@POUL- Жыл бұрын
Pata vintunte hrudayam lo vunna baram antha diginattu vundi anna thank you🙏 prise Lord
@PrabhukumarJesusmessages
@PrabhukumarJesusmessages Жыл бұрын
Glory to Jesus🎉
@PrasadmattaPrasdmatta-qv2sd
@PrasadmattaPrasdmatta-qv2sd 2 ай бұрын
ఆదియందు వాక్యమైనదేవ ఈపాటికి ట్రాక్ పెట్టండి అయ్యా గారు 🙏🙏🙏🙏🙏
@johnwilson7146
@johnwilson7146 Жыл бұрын
ఎన్నాళ్ళనుంచో మాహృదయ లోగిళ్లలో ఆత్మీయ పాటల పన్నీరు కురిపిస్తూ ఆశీర్వాదపు పంట పండిస్తున్న మీకు మాధన్యవాలు ప్రియ సహోదర.👃
@chukkkasumasubhashsuma6100
@chukkkasumasubhashsuma6100 Жыл бұрын
నేనూ ఒంటరిని కాదు యేసయ్యా నువు నాతో వుండగా 😭😢🙇
@PattaBangari-dm3mu
@PattaBangari-dm3mu 5 ай бұрын
Nenu ontari kaanu naatho yasayya vunnadu
@johnmothe3618
@johnmothe3618 Жыл бұрын
దేవా,,, నీకు స్తోత్రము,,,,ఎంత స్పష్టంగా నాతో మాట్లాడవు నీకు స్తోత్రము,,, నీకు స్తోత్రము
@stephenyerikipati4644
@stephenyerikipati4644 Жыл бұрын
చాలా అద్భుతమైన ధైర్యాన్ని కలిగించే పాట చాలా బాగుంది అన్నయ్య పాట ఈ పాట వింటూ ఉంటే నాకు ఎంతో ధైర్యాన్ని కలిగించింది అన్నయ్య ఈ పాట ద్వారా నాకు మనకు ఎన్నో శ్రమలు ఎన్నో దృక్కాలు బాధలు నుంచి విడిపించుటకు మన కోసం వచ్చినటువంటి ఒకే ఒక్క దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ పాట వింటూ ఉంటే నాకు చాలా దైర్యం కలిగించింది అన్నయ్య చక్కని పాటని స్వరపరచి గానం చేసినటువంటి ఆ దేవాది దేవుని బట్టి కృతజ్ఞత స్తుతులు చెలిస్తున్నాను అన్నయ్య 🎶🎶👌🎼🎼🎼🎤🎤👍👍👍
@PrabhukumarJesusmessages
@PrabhukumarJesusmessages Жыл бұрын
Amen glory to Jesus🎉
@commonmanchannelpydikondas518
@commonmanchannelpydikondas518 Жыл бұрын
ఈ పాట ఎంతో మందిని ఓదార్చుతుంది ఇంకా అనేకమైన పాటలు రాయాలని కోరుకుంటూ మీ అభిమాని
@prameela436
@prameela436 Жыл бұрын
Devuni àadharana nee pàata roopamlo parichayam cheyylanna devunj anadhikala pranalika ,chedarina gundeku maargamai manashanthiayi ne swaracharanamai ee manava jathiki vachiyunnadu ,,all glory belongs to jesus christ
@chilululabalakrishna6216
@chilululabalakrishna6216 Жыл бұрын
అన్నా కళం విడిచిపెట్టినప్పుడు దుఃఖం వచ్చింది అన్నా 🙏💐💐💐
@commonmanchannelpydikondas518
@commonmanchannelpydikondas518 Жыл бұрын
ఈ రోజుల్లో రక్త సంబంధాలు ఇవ్వలేని ఓదార్పును మీ పాటల ద్వారా అనేకమంది పొందుకున్నారు ప్రాముఖ్యంగా ఈ పాట తల్లి తండ్రిని కోల్పోయిన వారిని ఎంతగానో ఆదరించింది
@messisharon8146
@messisharon8146 Жыл бұрын
పాట లోని మాధుర్యం, మనస్సులో ఆంతర్యం మదిలోని భావో ద్వేగాలను పోగుడుతుంది.. Thanks ayya garu
@karnichittibabu4849
@karnichittibabu4849 Жыл бұрын
Thanks!
@sugunanv7600
@sugunanv7600 Жыл бұрын
చాలా బాగుంది అన్న పాట praise the lord 🙏🏻
@ChinnaraoCheekatlo
@ChinnaraoCheekatlo 8 ай бұрын
Praise the lord anna garu me song super thank you so much❤😢
@baburaogudise8182
@baburaogudise8182 11 ай бұрын
ఎన్నాళ్లో ఉండవమ్మ నీ కంటిలోని కన్నీరు కొన్నాళ్ళే ఓర్చుకుంటే ..... నీ యింట కురియు పన్నీరు"2" నీ శ్రమను ఎరిగియున్న దేవుడు ఏ క్షణము నిన్ను విడిచిపెట్టాడు ఒంటరివి కావు నీవు ఎన్నాడు....."ఎన్నాళ్ళో" *శ్రమకు ఫలము దొరకక మనస్సు గాయమాయేనా గతపు భయము తోలగక - బలము విగీపోయేన ఓటమి చీకటై నిన్ను కమ్మివేసినా "2" తేలిక చేయును..........,.. తేలిక చేయును భారం ఎదైన ధైర్యం నీయందు కలిగించకుండునా...! "ఎన్నా" ❤స్వరము శృతిలో పలకక గళము మూగబోయిన పదము సరిగ కుదరక కలము జారిపోయినా ప్రశ్నలు తీవ్రమై నిన్ను కూలద్రోసినా..."2" సాధ్యము చేయును.............................. సాధ్యము చేయును కార్యం ఎదైనా గీతం నీ నోట పలికించకుందునా.....! "ఏన్నా" *ఎవరు పలకరించక బ్రతుకు ఘోర మయెనా అడుగు సహకరించక పరుగు ఆగిపోయినా ఆశలు శున్యమై నిన్ను కృంగదీసెనా"2" తిన్నగా చేయును .............................. తిన్నగా చేయును మార్గము ఎదైనా గమ్యం నీ ముందు కనిపించకుండునా......."ఎన్న"
@yohangulla9262
@yohangulla9262 Жыл бұрын
Praise the LORD sir 🙏 చాల బాగుందండి Dear టీం congratulations 🎉🎉🎉
@munnymortha5097
@munnymortha5097 Жыл бұрын
మిమ్ములను కన్న పరలోక తండ్రి మహిమ పోదునుగాక, మంచి ఆదరణకారమైన పాట
@dayasagar777
@dayasagar777 16 күн бұрын
Pastar garu e ppta namanasunu thalikaparachindi meeku vandhanalu
@rathnanarayanamurthisailam7407
@rathnanarayanamurthisailam7407 Жыл бұрын
Praise the Lord ayyagaru 👏 🙌 🙏 wonderful song 🎵 ❤️ 🙌 🙏
@nvkrishnarao9036
@nvkrishnarao9036 8 ай бұрын
Praise the lord , 🙏 jesus christ love you 🌹
@dhanasarada7620
@dhanasarada7620 Жыл бұрын
Yesayya nuvvu na todu ga vunnavayya
@ypramila7182
@ypramila7182 Жыл бұрын
ఎన్ని సార్లు విన్నా వినాలనిపించేలా విన్న ప్రతిసారి ఓదార్చుతూ హృదయాన్ని హత్తుకునే పాట గొప్ప ఆదరణ ఇచ్చిన పాట మీ కలం నుండి మీ గళం నుండి వచ్చే ప్రతి పాట అమృతం అద్భుతం ప్రతి ఒక్కరితో మాట్లాడే దేవుని మాటే మీ పాట 🙌🙌🙌🙌🙌tq అన్న 🙏
@rameshramesh-oo6dz
@rameshramesh-oo6dz Жыл бұрын
Vandanalu amen 🙏
@mdaivarao-r9l
@mdaivarao-r9l 24 күн бұрын
అన్నయ్య చాలా బాగా పాడారు
@Daniel-md8mw
@Daniel-md8mw Жыл бұрын
Anna song ni chaala wonderful ga Express cheharu(I mean mee Expressions )not only this every song ni so wonderful ga Express Chestaru Really
@abhigunadeepugodha9205
@abhigunadeepugodha9205 6 ай бұрын
Praise The Lord 🙏
@DrTejaDerek
@DrTejaDerek Жыл бұрын
Thank you Jesus For this Marvellous Lyrics Anna song challa bagundi.
@ksarramma-mg1jq
@ksarramma-mg1jq Жыл бұрын
Preiizelord Sar exlentga padaru
@sabbavarapupremwilliams7495
@sabbavarapupremwilliams7495 Жыл бұрын
Praise the lord annayya 🙏 beautiful song 👌
@madhumordecai7813
@madhumordecai7813 Жыл бұрын
Remaining songs tho compare chesthe idhi chala kothaga vundhi brother
@madhugoud4333
@madhugoud4333 Жыл бұрын
U r gifted by god to christians.really wonderful songs.this song so nice, glory to the Jesus alone 🙌🙌
@SampurnaPenumala-ny6sb
@SampurnaPenumala-ny6sb Жыл бұрын
P.sampurna super 👌👌👌 brother
@Madhavi-yg3oj
@Madhavi-yg3oj 2 ай бұрын
Jesus❤super👌song
@kumarithutharapudi8258
@kumarithutharapudi8258 Жыл бұрын
Prise is the lord Annaya 🙏🙏🙏nakosame e song Annaya thank you brother 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌
@ggraogangarapu4263
@ggraogangarapu4263 Жыл бұрын
ఆదరణ, ఓదార్పు గీతం.. బాగుంది 👌👌💐💐
@johnpitarmylapalli5584
@johnpitarmylapalli5584 Жыл бұрын
All'glory of the Jesus Christ 🙏🙏
@pranuthiprasannamathi4543
@pranuthiprasannamathi4543 Жыл бұрын
Glory to God,what a wonderful song
@vijim2149
@vijim2149 Жыл бұрын
Very nice song sir
@ILJlafmirror6759
@ILJlafmirror6759 Жыл бұрын
ఎంత బాధలో ఉన్న వారైనా ఈ పాట వింటే తప్పక ఆదరించ బడతారు బ్రదర్... 🙏 Praise the lord brother GOD BLESS you.
@wonderstv1694
@wonderstv1694 Жыл бұрын
గొప్ప ఆదరణ గీతం అన్న ❤❤❤❤❤❤💓💓💓💓
@saradhiesuru
@saradhiesuru Ай бұрын
God bless you anna
@dhanasarada7620
@dhanasarada7620 Жыл бұрын
Praise the lord annayya
@LalithakumariKarisinapu
@LalithakumariKarisinapu 8 күн бұрын
🙏🙏🙏
@rameshdondapati1640
@rameshdondapati1640 Жыл бұрын
Amen 🙏 praise the Lord 🙏 🙌 👏
@dandejohn4766
@dandejohn4766 Жыл бұрын
praise the lord anna J.R.G
@mamidisrihari4059
@mamidisrihari4059 Жыл бұрын
Asalu sunyamee ninnu krunga dhisina tinnaga chyanu maragam aedhiayana gamyam ni mundhu lakunna ........ kanipinchkapoyana .........
@mamathaannavarapu6127
@mamathaannavarapu6127 Жыл бұрын
Nice lyrics
@badrikrupa8418
@badrikrupa8418 Жыл бұрын
Super👍song
@baburaogudise8182
@baburaogudise8182 11 ай бұрын
Praise God anna 🙏
@gvijaykumar7755
@gvijaykumar7755 Жыл бұрын
Jesus my love
@sridevinethakani3990
@sridevinethakani3990 Жыл бұрын
😭🙏🙏🙏😭😭😭
@satishm197
@satishm197 Жыл бұрын
Praise the lord Dr A.R.stevenson garu prayer chandi brother garu and god bless you amen song
@CHANDRASEKHAR-yn3jj
@CHANDRASEKHAR-yn3jj Жыл бұрын
Good song Good singing thank you sir 🙏🙏
@subhashmanju755
@subhashmanju755 Жыл бұрын
వందనాలు అన్న గారు 🙏🙏
@sumasumaltha7794
@sumasumaltha7794 Жыл бұрын
Annaya edhi song naa kosam
@A.PNEWS223
@A.PNEWS223 Жыл бұрын
Thanku paster garu , Praise the lord 🙏
@jesuswithyou5421
@jesuswithyou5421 Жыл бұрын
Glory Glory Glory Glory to Jesus ❤️ thanku
@SureshDeepati
@SureshDeepati 4 ай бұрын
Exllent song and singing Anna
@AnitaAnita-bf7pj
@AnitaAnita-bf7pj 7 ай бұрын
Super👌👌👌👌
@chintugadegade7223
@chintugadegade7223 Жыл бұрын
Praise the Lord⅞
@gangadharilakshmanudu8735
@gangadharilakshmanudu8735 Жыл бұрын
Exalent sond 🎵🎶🎶🎹🎻🎸 glory to jesus 😍
@marikantianusha7308
@marikantianusha7308 8 ай бұрын
Good bless you anna
@chparimala2066
@chparimala2066 Жыл бұрын
Thanks Anna super song
@solmanraju3018
@solmanraju3018 Жыл бұрын
wonderful song👍, thank you Sir🙏
@isathya4948
@isathya4948 Жыл бұрын
Praise the lord brother🙏🙏
@keelamaneesha
@keelamaneesha Жыл бұрын
❤❤❤❤❤
@PrashantPrashant-vg5pk
@PrashantPrashant-vg5pk Жыл бұрын
Wonderful song...Wonderful...lyrics...Wonderful Singing
@Arunparmarigari
@Arunparmarigari Жыл бұрын
అద్భుత గీతం God bless you bro
@బి.మణికుమారి
@బి.మణికుమారి Жыл бұрын
Amen amen amen thank you jesus god bless you Anna garu praise the Lord all 🙇👌🎼🎼🎼🎼
@manoharsudha6280
@manoharsudha6280 Жыл бұрын
Praise the Lord anaya, song super ga vundhi vintunte nemmadhi istundhi dhevuneke mahima kalugunu gaka! Amen
@samuelraju3411
@samuelraju3411 Жыл бұрын
Praise the lord
@lokeshwonder5758
@lokeshwonder5758 Жыл бұрын
Very meaningful and heart touching song Anna Thank you Praise the lord
@ranjanimarapatla3587
@ranjanimarapatla3587 Жыл бұрын
Praise the Lord sir 🙏 wonderful song nice meaning song sir 👏👏
@chinnigiddla9484
@chinnigiddla9484 Жыл бұрын
దేవునికి సమస్త మహిమ కలుగునుగాక 🙏🙏🙏🙏🙏
@manikumarimanikumari2178
@manikumarimanikumari2178 Жыл бұрын
Super sarr
@MallpoguDeevanna
@MallpoguDeevanna 16 күн бұрын
👏👏👍👍
@gaalisiva5544
@gaalisiva5544 Жыл бұрын
Sar epatanaku yentaodarpuga undii nabartachanipoyadu nakudirya kalugunatlu preyar cheyyandi naku pillaluleru nenumiitokalici opatapadaalani asa nenubagapatalupaduta please pryarcheyyandii
@johnmojish3969
@johnmojish3969 Жыл бұрын
Eni rojulaku maali super song tq annaya
@MeriMeri-uh8zd
@MeriMeri-uh8zd 10 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@acasathyavedu649
@acasathyavedu649 Жыл бұрын
Wow wonderful song..... praise God 👏 God bless Steven son Anna
@krishnadammu9472
@krishnadammu9472 Жыл бұрын
Super song brother
@commonmanchannelpydikondas518
@commonmanchannelpydikondas518 Жыл бұрын
Tq so much anna
@internationalgospelsharing5967
@internationalgospelsharing5967 Жыл бұрын
Amen GOD BLESS YOU BROTHER
@mathejansi9371
@mathejansi9371 Жыл бұрын
వాదనలు.🙏🙏🙏🙏
@kspkvr6352
@kspkvr6352 Жыл бұрын
🙏🙏🙏👌👌👌
@padmaizekor6947
@padmaizekor6947 Жыл бұрын
Praise the Lord sir. May God bless you
@premavathikongaleeti1849
@premavathikongaleeti1849 Жыл бұрын
Thank you lord
@chinnaenosh
@chinnaenosh Жыл бұрын
Super Song Uncle 🙌
@kishangorantla1812
@kishangorantla1812 Жыл бұрын
Gob bless you 🙌🙌🙌💐🎊🎂
@kiranaluri6873
@kiranaluri6873 Жыл бұрын
Praise the Lord sir very good song and very good lyric and very good music and very good singing and very good video sir God bless you sir mana Prabuvuke mahima kalugunu gaka amen
Как подписать? 😂 #shorts
00:10
Денис Кукояка
Рет қаралды 7 МЛН
Asamanudu// New Telugu Christian Song
13:05
CGP Zion Prayer House - Chinamallam
Рет қаралды 21 М.
Как подписать? 😂 #shorts
00:10
Денис Кукояка
Рет қаралды 7 МЛН