రైతులకు చక్కగా ఎదిగిన మొక్క ఒక్కసారిగా చనిపోతే ఆ భాధ వివరించలేనిది,ఈ వేరు పురుగులను నాశనం చేయడం కోసం సేంద్రీయ మందు తయారు చేయడం చాలా గొప్ప విషయం,మీకు ధన్యోస్మి అన్నా. జైరైతన్నా సనాతన ధర్మం వర్థిల్లాలి జయహో భారత్
@chinnapraveenkumar2100 Жыл бұрын
Good job mr shabarinad Nice use full video 👍
@AgriTechTelugu Жыл бұрын
Keep watching
@universalinnovations Жыл бұрын
Very excellent presentation about the innovation of Sabarnath. This will help more farmers for saving money and time. A boon for natural farming methods. Congratulations both to sabarinath and Rama Krishna.
@sabaripallabothula3056 Жыл бұрын
Tq sir
@AgriTechTelugu Жыл бұрын
Thank you for your support sir
@sjyothi99106 ай бұрын
బాగుంది👌🏻🙏🏻
@AgriTechTelugu6 ай бұрын
Thank you
@manikanta-gc7tj Жыл бұрын
భూమిలో ఆవు పేడ,మూత్రం, చెట్లు ఆకులు ఎప్పటికప్పుడు కలుపుతూ వెళ్తుంటే ఏ వి ఏమి చెయ్యలేవు..సేంద్రియ కర్భనం లేకపోతే నే వాటికి ఆహారం దొరకక అవి చెట్లు నీ అటాక్ చేస్తాయి
@AgriTechTelugu Жыл бұрын
Yes
@anjisravs50267 ай бұрын
Cost ఎంత
@angothlinganna6608 Жыл бұрын
Cost antha anna
@lakshmaiahkummari10487 ай бұрын
Sent Gulabi nemitods vadavachuu a
@AgriTechTelugu7 ай бұрын
Yes
@angothlinganna6608 Жыл бұрын
Mirchi thota chanipothundhi dhaniki use cheya vachu bro
@AgriTechTelugu Жыл бұрын
Yes Video lo vunna number ki call cheyandi
@SaiThinks Жыл бұрын
Nature innovation
@AgriTechTelugu Жыл бұрын
🙏
@narasimharaoadabala50494 ай бұрын
ఫార్ములా చేబితే రైతు నిజంగా బాగుపడతారు కదా
@AgriTechTelugu4 ай бұрын
Kastapadina person em avvali sir Free ga ivvadam kadu Pani chesthe raithuku labahme kada
@SudhakarYadav-s6g Жыл бұрын
మిర్చిలో ఏరుకుల వచ్చింది మందు దొరుకుతుందా
@AgriTechTelugu Жыл бұрын
video lo vunna number ki call cheyadni
@krantikumarcharu1601 Жыл бұрын
Chinna chitaka raitulu vuntaru kada brother papam valla kosamaina ela aa culture ni thayaru chestaro chepte raitulaki help avuthundhi kada brother Prakruthi vyavasayam antene okarikokaru help chesukontu sonthanga karchulu thagginchukoni chesukovatam brother pls help to poor persons it just guidance
@AgriTechTelugu Жыл бұрын
అది తయారీ లో కొంచం తేడా వచ్చినా పని చేయదు, అది చేసే క్రమంలో పొరపాటు జరిగితే చేసే వ్యక్తికి సమస్యలు రావచ్చు
@krantikumarcharu1601 Жыл бұрын
@@AgriTechTelugu thanks bro for reply. Meeru inka manchi videos cheyali, raitulu hanikaram lekunda natural vi thayaru chesukonevi more videos cheyandi brother and as per my underatand prakruthi vyavasayam lo manam chesukone dravanalu epudu humans ki hanikaram kaadu anedhi my understand.
@AgriTechTelugu Жыл бұрын
@@krantikumarcharu1601 ఆకు ల నుండి వచ్చే కొన్ని పదార్ధాలు హని చేస్తాయి. ఉదాహరణకు sithafal గింజల నూనె, జిల్లేడు ఆకులు, గన్నేరు పప్పు
@kolusuresh35010 ай бұрын
బొంగు పనిచేయదు నా తోటలోకి వచ్చి చూసి శబరి కల్చర్ ఇచ్చారు.. అస్సలు వర్క్ చేయలేదు
@AgriTechTelugu10 ай бұрын
problem emiti sir
@kolusuresh35010 ай бұрын
@@AgriTechTelugu నిమాటోడ్ ప్రాబ్లెమ్ సార్..
@AgriTechTelugu10 ай бұрын
sabarinad garini adigara, ayana em annaru@@kolusuresh350
@kolusuresh35010 ай бұрын
@@AgriTechTeluguఅవును అన్న నా తోట ని వచ్చి చూసి ఇచ్చారు.. అనంతపూర్ dis..4 టైమ్స్ use చేశాను కానీ నో result.. కానీ ఆ కల్చర్ ని ఫ్రీ గా ఇచ్చారు
@abhisheknagasaidantam2230 Жыл бұрын
Coconut plants ki panichestunda
@sabaripallabothula3056 Жыл бұрын
పనిచేస్తుంది సార్
@shaikallavuddin940 Жыл бұрын
మామిడి మొక్కలు పై నుంచి ఎండీ పోతున్నాయి ఈ మందు వాడవచ్చా
@sabaripallabothula3056 Жыл бұрын
వాడవచ్చు సార్
@AgriTechTelugu Жыл бұрын
Yes
@shaikallavuddin94011 ай бұрын
@@AgriTechTeluguదీని ధర ఎంత రామకృష్ణ గారు
@AgriTechTelugu11 ай бұрын
@@shaikallavuddin940 2000 anukunta sir
@ramamohanmaddina8919 Жыл бұрын
అంతర పంటగా బంతి పూల తోట సాగు చేస్తే నెమటోడ్ లు లేకుండా చెయ్య వచ్చు
@AgriTechTelugu Жыл бұрын
Yes, Anni సందర్భాల్లో కుదరకపోవ్చు
@rameshkondru3226 Жыл бұрын
Banthi puvvulu best solution వీలవకపోతే పెసిలోమైసిస్లిలేసినస్ 2ml/ltr బాటిల్ cost 300 rs ఉంటుంది, జీవన ఎరువు
@rameshkondru3226 Жыл бұрын
2000 is a rip off, please dont promote these kinds of things, by using Paecilomycislilacinus with 300 they can resolve