నేను ఇలా డిజిటల్ టీచింగ్ చేయడానికి కారణం ఏంటయ్యా అంటే నెంబర్ వన్ చాలా మంది అభ్యర్థులు కూడా డేటా ఎక్కువ కన్జ్యూమర్ అవుతుంది సార్ అన్నారు మామూలు వీడియోస్ కి డిజిటల్ వీడియోస్ చేసినట్లయితే డేటా యొక్క కన్వెన్షన్ కూడా తక్కువగా ఉంది ప్లస్ వీడియో క్వాలిటీ కూడా బాగా వస్తుంది అన్నమాట టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రతి మ్యాటర్ కూడా ఏది మిస్ కాకుండా మీకు డిస్ప్లే అవుతూ ఉంటుంది దయచేసి యు టీచింగ్ మెథడ్ లోకి మీరు వచ్చే చేయాల్సిందిగా కోరుతున్నాను మాకు కూడా టైం వేస్ట్ లేకుండా శ్రమ తక్కువగా ఉంటుంది కేవలం ఎక్స్ప్లనేషన్ కి మేము సమయం కేటాయించు తాము ఈ రకంగా అయితే
@telukutlaanjanadevi59194 ай бұрын
Thank you very much sir
@PrasannaDoppa4 ай бұрын
Next class appudu చెప్పుతారు అని చూస్తున్నాము sir thank you sir
@trinathkvr86544 ай бұрын
Mi class kosam veyyi kallatho edurusushthunna sir....
మీరు చెప్పిన సెషన్ చాలా బాగుంది కానీ మాకు సమయం తక్కువగా ఉండటం వల్ల... ఇలా మ్యాప్ తీసుకొని మీకు డిజిటల్ గా చెప్పవలసి వస్తుంది కాబట్టి దయచేసి అర్థం చేసుకోగలరు..... నెక్స్ట్ నుంచి నేను మీకు డెస్క్ టాప్ మీదే ఒక వైట్ బోర్డు పెట్టి ఆ వైట్ బోర్డు మీద డ్రా చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అన్నమాట
@trinathkvr86544 ай бұрын
Sir white board lo chepthe baguntadhi ani na abiprayam
@mandesrinivas19914 ай бұрын
తప్పకుండా గా నేను వైట్ బోర్డు తీసుకొని ఆ వైట్ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను సమయభావం వల్ల నేను బోర్డు మీద రాయటం తోడ్పటం ఈ ఫోన్ సెట్టింగ్ చేయడం ఫోన్ అప్లోడ్ చేయడం ఇవన్నీ కూడా టైం కిల్లింగ్ ప్రాసెస్ లాగా ఉంది అందుకనే ఈ విధంగా చేదల్చుకున్నాను కాబట్టి దయచేసి నన్ను అర్థం చేసుకోగలరు
@trinathkvr86544 ай бұрын
Ok sir tq....
@rhemanth14854 ай бұрын
Sir test series lo 8 lo only economics undi sir , history polity test update cheyaledu sir
@mandesrinivas19914 ай бұрын
Due to less time I am unable to give now but shortly we will upload bits Please go through the textbook
@rhemanth14854 ай бұрын
@@mandesrinivas1991 bits new text books nunchey vastaya leka bayatanunchi kuda istada sir