1)నాకు instagram తప్ప ఎలాంటి సోషల్ మీడియా platform లేవు నా official Instagram • తాటి పువ్వు||తాటికాయలు... 2) my new ఛానెల్ / @gkdeals
Пікірлер: 228
@kondadoraraju2 жыл бұрын
ఈ వీడియో సిగ్నల్ లేకపోవడంతో చాలా అంటే చాలా ఆలస్యం అయింది.అయినా మీరు చూస్తున్ననందుకు థాంక్స్ మీరు నాతో మాట్లాడాలంటే instalgram లో మెసేజ్ చేయండి. kzbin.info/www/bejne/i6PcfaapZ9CFd9E
@mani-c8f7h2 жыл бұрын
I sᴜᴘᴘᴏʀᴛ ᴜ ʙʀᴏ
@riyarock53042 жыл бұрын
Kk
@tejasreddy27762 жыл бұрын
Naaku karraapendaalam seed kaaavaali chuudagaane a reply evvu
కొండ రాజు ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి అనీ మనసుపూర్తిగా కోరుకుంటున్నాను మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది.. ❤❤
@lankaadhipathi4062 жыл бұрын
డియర్ KDR,తాటిచెట్ల దగ్గర ఇలాగే మా చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తుచేశారు... నువ్వు ఇలా వీడియోలు చేస్తుంటే ఒక్కొక్క జ్ఞాపకం గుర్తొస్తూనే ఉంది. నీలో మమ్ములను చూసుకుంటున్నాం
@chandunartu49332 жыл бұрын
తమ్ముడు మీ ఛానల్ చూస్తే మాకు చిన్నప్పుడువని గుర్తొస్తుంది తమ్ముడు థాంక్యూ తమ్ముడు వీడియో చేసినందుకు మేము తుని లో ఉంటున్న తమ్ముడు
@maradalanirmala16272 жыл бұрын
రాజు ని వెనుక బర్రే చాలా బాగా డాన్స్ చేస్తుంది 😂😂😂😂.... ఏది ఏమైనా నీ వీడియోస్ బాగున్నాయ్ రాజు all the best 👍👍👍
@glakky24012 жыл бұрын
ప్రకృతి చాలా బాగుంది. మీరు అదృష్ట వంతులు god bless you
@PavanKumar-zw6kk2 жыл бұрын
Good 👍 video 📹 konda Dora raju kdr
@ashaamruth89902 жыл бұрын
చాలా బాగుంటది బొరగుంజు
@venkatmalyala21332 жыл бұрын
తమ్ముడు నీవు అద్రుష్టవంతువి
@rameshdukka Жыл бұрын
రాజు నువ్వు ఇంకా వీడియోలు చేయాలని నా కోరిక ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టడం ఇదే అందరూ మంచి మనసుతో కోరుతున్నారు
@gangadhargadde90272 жыл бұрын
తమ్ముడు హాయ్ బాగున్నావా మేము చిన్నప్పుడు మా పొలంలో అలాగే కొట్టడం తమ్ముడు ఇప్పుడు అది గుర్తొచ్చింది నువ్వు వీడియో పెట్టినందుకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చిన తమ్ముడు వెరీ నైస్ వీడియో👌👌👌❤️👍
@palakaramachandrarao81472 жыл бұрын
Hi.. merantey maku chala abimanam, me kalmasam leyni manasu, me matalu bagunnai.
@perugupeddamma2 жыл бұрын
హాయ్ నాన్న కొండదొర చిన్నప్పుడు మాక్కూడా తాటికాయలు తీసుకొచ్చేవారు నాన్న తాటికాయ గుజ్జు గోడలకి రాస్తే నల్లులేవో వస్తాయని అంటుండేవాళ్ళు ఆ విషయం మీకు తెలుసా నాన్న వాటి వల్ల నల్లులు వస్తాయని ఒకప్పుడు మా చిన్నప్పుడు అంటే దాదాపు 50 ఏళ్ల క్రితం మాట
@dineshdeena72772 жыл бұрын
Good 😊👍 నాకు ఇష్టం ఇస్తావా రాజు,🤣
@Chandru26432 жыл бұрын
Nice Video Good Information KDR
@srinukalla57892 жыл бұрын
మాది చోడవరం భయ్యా మేము తిటం ఇలాంటివి చూపించినందుకు ధన్యవాదములు
@satishdwarapudi52252 жыл бұрын
చిన్నప్పుడు నేను కూడా అంతే కోరుకొండ గ్రామం మాది
@agasten9502 жыл бұрын
తాటి ముంజు కాయలు👌👌👌👌
@nsiva50782 жыл бұрын
Super k.d.r videos supar
@parvathinaturalschannel74532 жыл бұрын
తమ్ముడు నీకు మనీ పడ్డాయా
@swarupagodari19842 жыл бұрын
Super ga untadi
@PraveenPraveen-rj9ib2 жыл бұрын
Raju maa family members andarm kasali nee videos chesthunamu. I am kadapa. Great brother.
@shifa72572 жыл бұрын
Chinnapudu chala ishtam ga tine wallam.
@nageshbasivalasa4092 жыл бұрын
నేను ఇప్పుడు కూడా తింటాను.. మా ఊరిలో చాలావుంటాయి..
@prasadmondem77092 жыл бұрын
Kdr నువ్వు చాలా జాగ్రతగా ఉండాలి పాములు విష పురుగులు నుండి
@soundaryapasalapudi28392 жыл бұрын
Village life style baguntadi🙏🙏
@gangadhargadde90272 жыл бұрын
హాయ్ సూపర్ 👌👌👍💪
@Ammulu2422 жыл бұрын
Chinnappudu ma pinni valla abbailu nenu thati chettu dhaggariki velli thati kayalu ,thati tenkalu techhi thine vallam,sweet memories 🤗🤗🤗
@pradeepgogulamanda20032 жыл бұрын
Tammudu village lo vunna vallaki adariki ee vishayalu telusu.
@pallapuraju15252 жыл бұрын
Nice bhagundhi video raju
@villagefriend...74192 жыл бұрын
తాటి గేగులు అంటం రాజన్న...
@dr.ankamreddiramamohan72972 жыл бұрын
super bro nuvvu....maadi nathavaram mandalam.....tandava river maku daggarey
@smunya85602 жыл бұрын
సూపర్ బ్రదర్ 🥰🥰🥰
@kommuramana54052 жыл бұрын
మాది కాకినాడ మేము తింటాము మేము తాటికాయలు కాదు ముంజ కాయలు బుర్ర గుంజు నీ ప్రతి వీడియో చూస్తాను నేను కువైట్ లో ఉంటాను
@muralikrishna-od6xf2 жыл бұрын
నేను పది రోజుల క్రితమే మా పొలంలో తాటి చెట్ల విత్తనాలు తెచ్చుకొని తిన్నాను, ఈ తాటి విత్తనాలు దీపావళికి ముందే తినాలి, దీపావళి తర్వాత కొన్ని రోజులకు పాడైపోతాయి.
@chandukuram86762 жыл бұрын
తాటి టెంకలు కాల్చి తింటే చాల బాగుంటది
@chiruchirutha37382 жыл бұрын
Super super అన్న
@ganeshelipe47832 жыл бұрын
Bro ur gret bro
@lovelymarley90582 жыл бұрын
My fav bro nenu ma sis bro velevalam పొలం ma నాన్నమ్మ కోటి echevaru
@durgadeepu30492 жыл бұрын
Mamidada side bura gunju antam..👌👌super teast
@rlovaraju51372 жыл бұрын
Super kdr super 👌👌👌
@tvr65432 жыл бұрын
Nee kastaniki pratiphalam dakkutundi ok na
@mallika29822 жыл бұрын
Chala manchi di bro
@battinanagaraju53222 жыл бұрын
👌 tamudu
@vickey14322 жыл бұрын
Chaala baaguntadi😍😘 maa vurilo gevulu antaru...
@satyampampana50332 жыл бұрын
చిన్న తనం గుర్తు చేసావు, ధన్యవాదాలు. తిన్న దానిని మేము బుర్ర గుంజు అనేవాళ్ళము.
@BujjiBadsha2 жыл бұрын
మా ఏరియా లో తాటి ముంజులు కోకొల్లలు... రాజు వేసవి వచ్చిందంటే......
@theroaster24382 жыл бұрын
అన్నా టెగలు తవ్వి ఒక వీడియో చెయ్యి బ్రో వాటిని ఎలా కాల్చలో కూడా చెప్పు KDR బ్రో 🤩🤩
@ashokmahi56082 жыл бұрын
సూపర్ దొర భాయ్, కల్లు స్టప్,(నంజు) గురించి వీడియో పెట్టు
@p.vcreations49362 жыл бұрын
I like it very much bro
@ravikumarsurada17882 жыл бұрын
Fast like bro
@bvenkataramana70032 жыл бұрын
Nenu tinnaa bro every year tintaam superb taste all the best
@srinivaslunavath97602 жыл бұрын
Nice bro nu super 💖
@lakshmip42562 жыл бұрын
కష్టే ఫలి తమ్ముడు 👍🏻🤗
@ganeshlanka19692 жыл бұрын
Hi bro mi video's super naku challa nachutayi mi video s
@busimanibabu62172 жыл бұрын
Mumgikaya amatamu bro memu west godavari TANUKU
@Natureworld-e1r2 жыл бұрын
Mee videos first lo unnattu natural ga levu
@neelimaarasada34752 жыл бұрын
విలేజ్ లో విడియో లు ఎప్పుడూ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి అండి.......
@venkateshbujji2092 жыл бұрын
మా ఊరిలో ఐతే ఉన్నా తాటి చెట్ల్లు కొట్టేస్తున్నరు..
@piliprasad78692 жыл бұрын
Hi super
@Krishreddy7522 жыл бұрын
Superb bro meamu summer ☀️ lo same elagea tintamu and Eethakayalu kuda tintamu 😁😁😁😁
@ashaamruth89902 жыл бұрын
బ్రదర్ ముంజులు అంటాం కదా నువ్వేమో తాటికాయ తాటికాయ అంటున్నా
@kirankumar15562 жыл бұрын
Super brother ❤️👌
@pidamarthi3602 жыл бұрын
Kallu dorukudaa
@ramesh30382 жыл бұрын
Super bro
@sureshanimireddy5592 жыл бұрын
ఈ సీజన్లో తాటి కాయలు వుండవు.కాని మీకు అరుదుగా దొరికాయి. రుచి మాత్రం వుండవు
@venkateshkaram88612 жыл бұрын
ఈ సీజన్‌లో దొరికేవి ఆ సీజన్‌లో త్తినాలి .తాటి మొవ్వు తినటం వల్ల కడుపులో మంట వేడి అల్సర్లు తగ్గుతాయి తమ్ముడు మంచి ఆయుర్వేదం
@sumithrasumithra98912 жыл бұрын
Oh o hh
@Rknarayana2 жыл бұрын
@@sumithrasumithra9891 avuney sumithra
@jonnasivaramaiah10772 жыл бұрын
Babu nivu bagundali
@bharathande4732 жыл бұрын
2months back thati kayalu pathipettinav ga avi emainai
@avinashgaming69172 жыл бұрын
Super awesome Anna God bless you 🙏🙏🙏 Anna
@chandhragirianitha11722 жыл бұрын
Piece full life super 👌
@beulahsweetypendurthi40972 жыл бұрын
Looking very nice and taste may be delicious i have never eaten తాటిపండు ని Life లో 2 times తిన్నా అంతే you are very lucky bro enjoying the nature and eating natural food