తాడిపత్రిలో అగ్నికి ఆజ్యం పోసిన డీఎస్పీ చైతన్య? | DSP Chaitanya Behind Tadipatri Violence

  Рет қаралды 647,906

ETV Andhra Pradesh

ETV Andhra Pradesh

Күн бұрын

పోలింగ్ తర్వాత తెలుగుదేశం, వైకాపా ఘర్షణలతో రణరంగాన్ని తలపించిన తాడిపత్రిలో రాజాంపేట D.S.P చైతన్య రాక అగ్నికి ఆజ్యం పోసినట్లు అయింది. గొడవల్ని ఆపి శాంతి భద్రతలను రక్షించాల్సిన పోలీసు అధికారి దాడులకు ప్రేరేపించడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు చైతన్యను రాజంపేట నుంచి తాడిపత్రికి ఎవరు పిలిపించారు..? అనే అంశం...చర్చనీయాంశమైంది.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZbin Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 594
@Kumar14042
@Kumar14042 8 ай бұрын
చైతన్యని డిస్మిస్ చెయ్యాలి, ఇలాంటి వాళ్లు ప్రజల సొమ్ముని తింటూ ప్రజా స్వామ్యాన్ని అంతమొందిస్తున్నారు.
@chinnamsrinivasarao3632
@chinnamsrinivasarao3632 8 ай бұрын
వాడిని డిస్మిస్ చేసి కేసు నమోదు చేసి విచారణ జరపాలి.
@07Ap1a0608
@07Ap1a0608 8 ай бұрын
Vite ni amukune yedavala matalu yevaru vinaru
@madinenivandankumar1079
@madinenivandankumar1079 8 ай бұрын
👏🏻👏🏻
@07Ap1a0608
@07Ap1a0608 8 ай бұрын
@@karthikarthilord7384 try chei chese mundu oka mata intlo chepu
@CShekarShetty-ux1if
@CShekarShetty-ux1if 8 ай бұрын
డిస్మిస్ చేశారు కదా జాబ్ లోనికి తీసేసి ఇంటికి పంపించండి తాడిపత్రి అల్లకులంగా ఉండాలి అంటే ఆ చైతన్య డిఎస్పి వెంటనే ఇంటికి పంపించండి జై ఓల్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్
@prakashraosarovde5379
@prakashraosarovde5379 8 ай бұрын
చట్టాలకు వ్యతిరేకంగా ప్రవర్తించిన టువంటి చైతన్య పై దేశద్రోహం రాజ్య ద్రోహం చట్టాలను ఉపయోగించి తగిన విధంగా శిక్షించాలని ప్రార్థిస్తున్నాను.
@umamaheshwerrao4574
@umamaheshwerrao4574 8 ай бұрын
డిసమిస్ చేయాలి.
@mallipudipattabhi5485
@mallipudipattabhi5485 8 ай бұрын
పక్షపాత ధోరణి వ్యవహరించే అధికారులను శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలి. ఇలాంటి చర్యలు తీసుకుంటే ఉద్యోగులు బాధ్యతతో వ్యవహరిస్తారు. ఇలాంటి వాళ్ళు ను తొలగించడం వలన కొంత మంది నిరుద్యోగులకు అయిన ఉద్యోగం వస్తుంది.
@sdjjraju8865
@sdjjraju8865 8 ай бұрын
Absolutly Correct
@vijayalakshmie689
@vijayalakshmie689 8 ай бұрын
ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి
@ramanaraogv
@ramanaraogv 8 ай бұрын
Chaitanya to be dismissed from service
@suneethaakkineni9818
@suneethaakkineni9818 8 ай бұрын
S u r r8
@dmvv5749
@dmvv5749 8 ай бұрын
చైతన్య గాడు నిజంగా పోలీసేన లేక పోలీసు డ్రెస్ వేసుకొన్న పులివెందుల వీధి రౌడీనా???
@vijaybabu5439
@vijaybabu5439 8 ай бұрын
EVERYBODY KNOWS WHO IS DOING NONSENSE SO THAT PEOPLE KICKED GRAPHICS FELLOW TO HOME FOR ZOOM
@SanthoshReddy-q2j
@SanthoshReddy-q2j 8 ай бұрын
PULIVENDULA KADU RAA TDP BROKER BROTHAL LANJAA KODUKU JC GAANI, DENGAANIKI , TDP KUKKA
@VINAYKUMAR-qs4wm
@VINAYKUMAR-qs4wm 8 ай бұрын
​@@vijaybabu5439ఫస్ట్ u can look that ?
@rambabum9667
@rambabum9667 8 ай бұрын
ఇలాంటి రౌడీ వెదవలకు పోలీస్ వుద్యోగం సరి కాదు వెంటనే వుద్యోగం వుండి తొలగించి కఠినంగా శిక్షించాలని ప్రజల విన్నపం.
@shantikumarnandipati7743
@shantikumarnandipati7743 8 ай бұрын
ఇలాంటి వాన్నీ సర్వీస్ లో ఎలా తీసుకున్నారు. తెలిసికూడా ఎలా ఉంచారు...
@santoshkumarkarra7582
@santoshkumarkarra7582 5 ай бұрын
పైకి లేపాలి
@kkodhandaramulu7848
@kkodhandaramulu7848 8 ай бұрын
ఇంత విచిత్రమైన అడ్మినిస్ట్రేషన్ ఎక్కడా చూడలేదు..ఎవరెక్కడ డ్యూటీ చేస్తున్నారో ఉన్నతాధికారులకు తెలియకపోవడం మరీ విచిత్రంగా ఉంది
@venkatsaikiran4630
@venkatsaikiran4630 8 ай бұрын
ఇలాంటి వేస్ట్ గల్లకు ఉద్యోగాలు వస్తాయి కానీ నిజాయితీగా కష్టపడే వాళ్ళకి రావు
@bharathilagudu5251
@bharathilagudu5251 8 ай бұрын
Correct andi
@SHURREUS
@SHURREUS 8 ай бұрын
You are true bro..
@MeenakaKondalarao
@MeenakaKondalarao 8 ай бұрын
Ur ట్రు
@jaihind1777
@jaihind1777 8 ай бұрын
ఉద్యోగరానంత వరకు నిజాయితీ గురించి మాట్లాడుతారు.ఉద్యోగం రాగానే ఏదో ఒక పార్టీకి కొమ్ముకాస్తున్నారు.అందుకే చట్టాలను మార్చాలి,పార్టీలకు కొమ్ముకాసే ఉద్యోగులను కఠినంగా శిక్షించాలి.
@padma3414
@padma3414 8 ай бұрын
Correct 💯
@NKS1982
@NKS1982 8 ай бұрын
ఈ పోలీసులని చూస్తే నిజంగా చదివి పాస్ అయ్యారా అనిపిస్తుంది.
@madhavakandlagunta9138
@madhavakandlagunta9138 8 ай бұрын
Reservation bro
@musiclover-ps4xx
@musiclover-ps4xx 8 ай бұрын
Ne Amma pukuu bro andaru ala vundaru me Amma lanjaaa Ani andaru ala vundaru kadha ra lanjakodkaaaa ha😅😊​@@madhavakandlagunta9138
@brkfactstelugu3825
@brkfactstelugu3825 8 ай бұрын
​Ne yamma p ra lavada​@@madhavakandlagunta9138
@Krs3596
@Krs3596 8 ай бұрын
Reservation kadu. Konukkunte kuda vastay post lu ycp rule lo ​@@madhavakandlagunta9138
@couragecub1473
@couragecub1473 8 ай бұрын
Jagan police gang
@varaprasadkodela7966
@varaprasadkodela7966 8 ай бұрын
వైసిపి చేసిన పాపాలు పండాయి కర్మ ఎవరిని వదలదు
@lvenkataramireddy5748
@lvenkataramireddy5748 8 ай бұрын
Bochu emi le pora lofar nakodaka
@sivaramakrishnagogineni2163
@sivaramakrishnagogineni2163 8 ай бұрын
జై ప్రభాకర్ రెడ్డి. ఆయన ఆరోగ్యం కుదురుకొని,త్వరలో మరలా యా క్టివ్ అవ్వాలి. పద్ధతిగా భాధ్యత నిర్వర్తించని,అధికారులకు ప్రజల కసి,శాపం అవ్వకమాన దు.
@nwesgk
@nwesgk 8 ай бұрын
ఇటువంటి వాళ్ళను వెంటనే డిస్మిస్ చేసి.. దీనికి కారణమైన వాళ్లందర్నీ డిస్మిస్ చేయాలి.. ఎంక్వయిరీ పెట్టి సిస్టం ని సరి చేయాలి.. లేకపోతే ప్రజాస్వామ్యం కుప్పకూలిపోతుంది తర్వాత.. ఈ పని చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం తీసుకోవాలి..
@ysrcp17
@ysrcp17 8 ай бұрын
ఒక పార్టీకి కొమ్ముఖాసే అధికారులని విచారణ జరిపి ఇలాంటి చీదపురుగులని డిస్మిస్ చేయాలి. కూటమి అధికారంలోకి కొత్త అధికారులను రిక్రూట్ చేయాలి
@surapanenieswararao871
@surapanenieswararao871 8 ай бұрын
D S P Ne dismis cheyali
@rathnampanguluri4054
@rathnampanguluri4054 8 ай бұрын
ఇలాంటి వాళ్ళు అవసరమా
@kambalavishnu2302
@kambalavishnu2302 8 ай бұрын
Police men ❌ycp Watchmen ✅
@-bn9ko
@-bn9ko 8 ай бұрын
Dismiss చెయ్యాలి చైతన్య ని, సస్పెన్షన్ కాదు
@venkataramanaayalasomayaju1873
@venkataramanaayalasomayaju1873 8 ай бұрын
క్రమశిక్షణా చర్యలక్రింద సర్వీసు నుంచి తొలగిస్తే సరి, అప్పుడు ఎంచక్కా, ఆ పెద్దారెడ్డి దగ్గరే పనిచేసుకుంటాడు !
@Viswabharath.
@Viswabharath. 8 ай бұрын
👍
@premkumarvegoori
@premkumarvegoori 8 ай бұрын
రిమూ వెడ్ ఫ్రమ్ ది సర్వీసెస్ థిస్ టైప్ ఆఫ్ డర్టీ ఆఫీసర్స్. ఆంధ్రప్రదేశ్ ఏమైపోతుంది? సేవ్ ఆంధ్ర ప్రదేశ్. ఒక వ్యవస్థ ఇలా పనిచేస్తే ఇంక దేశంలో ప్రజాస్వామ్యం ఉండదు.
@narayanabk-n2y
@narayanabk-n2y 8 ай бұрын
DSP చైతన్య పై క్రిమినల్ కేసు పెట్టండి
@sirivasarla3668
@sirivasarla3668 8 ай бұрын
Let TDP come to Power. This DSP Chaitanya will face Disciplinary action.....
@ravimattapar
@ravimattapar 8 ай бұрын
ముందు డీఎస్పీ చైతన్య నూ లాకప్ లో వేసి ఈ డ్రామాలు ఎవడు ఆడించాడు వాడిని, వీడిని బొక్కలో వేసి తంతే సరి... ఎలక్షన్స్ కమిషనర్ దీనిని సీరియస్ గా తీసుకోవాలి.
@akanasatyanarayana5950
@akanasatyanarayana5950 8 ай бұрын
చైతన్య చూపు అతని వాలకం చాలా తేడాగా వుంది
@vijayabharathi7239
@vijayabharathi7239 8 ай бұрын
Theda vedava chepppitho kotttali vaaannnnnni samanulapi prathapam chooopinchinanduku .....vaaadi kaaalllllu viragggotttali daridrudu
@narayanabk-n2y
@narayanabk-n2y 8 ай бұрын
JC కి ఏదయినా జరిగితే DSP చైతన్యదే బాధ్యత.
@THERIGHTOBSERVATION
@THERIGHTOBSERVATION 8 ай бұрын
సర్వీస్ నుంచి తీసి పక్కకు పెట్టండి... నిష్పక్షపాతంగా వ్యవహారించని సివిల్ సర్వీసు అధికారులుకీ డిస్మిస్ చెయ్యడం ప్రజలకు మరియు ప్రజాస్వామ్యానికి ఎంతో మేలు...లేకుంటే అధికార వ్యవస్థ గబ్బు పట్టి పోతుంది!!!😢😢😢😢😢
@satyanarayanamandapaka8674
@satyanarayanamandapaka8674 8 ай бұрын
రౌడీయిజం, రాజకీయం, లంచాలు, నానా జాతి రిజర్వేషన్ల వంకతో అలాంటి దగుల్బాజీ లకే మన దేశంలో ఉద్యోగాలు ఇస్తారు. మెరిట్ ఆధారిత విద్యావంతులకు ఉద్యోగాలు రావు. నాయకుల ఖర్మకు ప్రజలే భలి అవుతున్నారు.
@bathinavenkaiah4807
@bathinavenkaiah4807 8 ай бұрын
కూటమి అధికారంలోకి వచ్చాక వీడి కి ట్రీట్మెంట్
@JaiSriram-r5r
@JaiSriram-r5r 8 ай бұрын
పోలీస్ లు ఇలా కూడా వుంటారా భారతీయుడా చెప్పు కోవడానికి సిగ్గులేకుండా unnaru పరువు పోతున్నది
@valluriramamohan224
@valluriramamohan224 8 ай бұрын
వీడి మీద ప్రయివేటు కేసు, హ్యూమన్ రైట్స్ నుంచి కేసులు వేయండి
@venkataramudu945
@venkataramudu945 8 ай бұрын
ఆ డి ఎస్ పి ని సస్పెండ్ కాదు డిస్మిస్ చేసి అరెస్ట్ చేయాలి. మరియు డి ఎస్ పి ని ఇక్కడకు పంపిన ఆఫీసర్ ని కూడా సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఆ ఆఫీసర్ పెద్దారెడ్డి కి సపోర్ట్ గా ఈ డి ఎస్ పి ని తాడిపత్రి పంపించి నట్లు గా అనుమానించాలి.
@KotapatiSubramanyam-w7r
@KotapatiSubramanyam-w7r 8 ай бұрын
ఈసీ నియమించిన అబ్జర్వేషన్లో ఏమైనా రు,, కొంతమంది ఎస్పీలు డిఎస్పీలు అన్నం తినడమే మానేశారు
@k.Venkatasubbarao-66
@k.Venkatasubbarao-66 8 ай бұрын
డిస్మిస్ .
@ramarao8118
@ramarao8118 8 ай бұрын
ఇలాంటి పనిచేసి నందుకు సర్వీస్ నుండి డిస్మిస్ చేయాలి... అసలు 5 సం నుండి రూలు బుక్, మాన్యువల్ పాటించని వార్ని వారు చేసిన అవినీతిని బట్టి కోర్టులో శిక్షించాలి, కొందరిని డిమోట్ చేసి ప్రధాన్యతగలేని పనులప్పచెప్పాలి...
@JSPfanclub
@JSPfanclub 8 ай бұрын
ఏపీపీఎస్సీలో జగనన్న ద్వారా పొందిన ఉద్యోగాలు ఇవి
@tejeshtechtofacts7949
@tejeshtechtofacts7949 8 ай бұрын
వీడిని బట్టలిప్పి తాడిపత్రి ఎంత ఊరేగించారు
@karthikkarthikk2293
@karthikkarthikk2293 8 ай бұрын
Yapudu
@nandavaramvenkatesh3246
@nandavaramvenkatesh3246 8 ай бұрын
ఇలాంటి వాడిని చూస్తే పోలీసు మీద రెస్పెక్ట్ పోతుంది
@LokeshKumar-ff2up
@LokeshKumar-ff2up 8 ай бұрын
Dismiss cheyali
@natarajantekkam6521
@natarajantekkam6521 8 ай бұрын
He should be dismissed
@BhushanamNaga-h6m
@BhushanamNaga-h6m 8 ай бұрын
వీణ్ణి త్వరలో ఎదో ఒకటి చేయాలి after కౌంటింగ్
@rameshkumarguduru3723
@rameshkumarguduru3723 8 ай бұрын
పోలీస్ dept andarni మార్చాలి..
@kilarinageswararao3513
@kilarinageswararao3513 8 ай бұрын
DSP chaitanyani arrest chesi, job nundi permanent ga dismiss cheyali.
@MYmreddy-mu7ne
@MYmreddy-mu7ne 8 ай бұрын
రిజర్వేషన్లు ఇచ్చి ఉద్యోగాలు ఇస్తే దేశం ఇలానే తయారవుతుంది
@KRKumarKolikapogu
@KRKumarKolikapogu 8 ай бұрын
రిజర్వేషన్ వల్ల కాదు, రాష్ట్రాన్ని రెడ్డి పాలించడం వల్ల.
@rajagopaln6641
@rajagopaln6641 8 ай бұрын
rogue officers ni punish cheyyali new government vachhaka
@Naveen-t9v5c
@Naveen-t9v5c 8 ай бұрын
ఎల ఇచ్చారు ఇలాంటి వేదవలకి జాబ్ వికలాంగుడు తల పగలకొట్టడానిక తు ఎందుకురా మి చదువులు ..
@dineshgali2318
@dineshgali2318 8 ай бұрын
ACTION SHOULD BE TAKEN, SENDING HIM BACK WILL NOT BE ACCEPTED
@venkateswarluthummalacharl5982
@venkateswarluthummalacharl5982 8 ай бұрын
E.c గారు ఈయనను వెంటనే తొలగించాలి.పోస్టింగ్ ఆర్డర్ లేకుండా ఈ విధంగా చేయడం ఎంత దారుణం.ఈ ఘటనలోని అందరికీ తగిన శిక్ష విధించండి.
@TkmyMohan-jh9df
@TkmyMohan-jh9df 8 ай бұрын
ఇలాంటి వారికి police job ఎవరు ఇచ్చారు .
@nanigas7845
@nanigas7845 8 ай бұрын
It should be enquired and he should be dismissed. and kept in jail.
@chandrasekhararaopobba489
@chandrasekhararaopobba489 8 ай бұрын
Money,power makes many things. Many Police officers not cooperated to election commission of india and state election commission. It is a democratic thing . Please save AP from ysr family members.
@katukamashok5060
@katukamashok5060 8 ай бұрын
విచారించి చర్యలు తీసుకోవాలి
@germynyrajesh6810
@germynyrajesh6810 8 ай бұрын
నీ ఉద్యోగం ఇచ్చింది ఏ లఫంగి గాడు రా సామి చైతన్య, ఎంతో కష్టపడితే తప్పా police అవ్వలేరు, అలాంటి job ఉంటే నీ sincerity యాడ పొయింది బంగారం
@RameshS-cd8ld
@RameshS-cd8ld 8 ай бұрын
చైతన్య ను రిమెల్డ్ సర్వీస్ వెంటనే చేయ్యిలి
@RanjitPattnaik-r4x
@RanjitPattnaik-r4x 8 ай бұрын
Red book lokesh garu
@prawinn7876
@prawinn7876 8 ай бұрын
Louda book nee bot nayala
@veerabhadraraoseelam9003
@veerabhadraraoseelam9003 8 ай бұрын
Ye red book undakuudadhaa
@sai-yd7pg
@sai-yd7pg 8 ай бұрын
​@@prawinn7876Neamma lucha nayala neku sighuledhraa still supporting Kodi Kathi party 😂😂😂
@varunraj5906
@varunraj5906 8 ай бұрын
Jagan dabbuki ammudupoyina policulu
@Friendlyman430
@Friendlyman430 8 ай бұрын
Nee Amma ni entha mandhe dengithe puttav ra sunkara jathi na kodaka...​@@prawinn7876
@suryanaresh5996
@suryanaresh5996 8 ай бұрын
Service నుండి తొలగించాలి
@srikumardonkada3481
@srikumardonkada3481 8 ай бұрын
ఈ సారు గారికి congratulations. ఎస్పీ సారు గారికి డబుల్ congratulations.
@naveenchanduyadav4241
@naveenchanduyadav4241 8 ай бұрын
గుర్తు పెట్టు కోవాలి
@satyamnerella6080
@satyamnerella6080 8 ай бұрын
ఎవుడ్రావీడు ఇంత టాలెంటెడ్గా వున్నాడు. అవునులే మన జగనన్నతో స్నేహంచేస్తే ఇంతేమరి పొయ్యేకాలం దాగుకొచ్చినా సిగ్గువుండదు
@santunukala4034
@santunukala4034 8 ай бұрын
ఇలాంటి ఉద్యోగస్తులను డిస్మిస్ చేసి కఠినమైన సెక్షన్స్ పెట్టి కెసులు పెట్టాలి
@fijiyogaprasad
@fijiyogaprasad 8 ай бұрын
Good to Dismiss
@balachandar7841
@balachandar7841 8 ай бұрын
పుసుక్కున TDP అధికారం లోకి వస్తే చైతన్య పరిస్థితి ఏంటో..😂😂😂
@rajeshnagula5687
@rajeshnagula5687 8 ай бұрын
Khatam suspend this DSP😊
@gangadhar.hindustanid399
@gangadhar.hindustanid399 8 ай бұрын
🙏ఇది ఎదో చూస్తుంటే ట్రాప్ లా ఉంది. ఈవీఎం ల మీద కూడా పోకస్ పెట్టండి. కావాలని మీడియా ను ప్రజల దృష్టి వీటిపై మల్లించి ఈవీఎం లను మార్చిన మారుస్తారు 🙏
@Balu-us5md
@Balu-us5md 8 ай бұрын
IPS Indian political service.
@kallurinarasimha6541
@kallurinarasimha6541 8 ай бұрын
Why Dsp should not be taken in to custody and legal action to be initiated along with chevireddy
@gvrrao3225
@gvrrao3225 8 ай бұрын
ఒకప్పుడు ఎంతో గౌరవాభిమానాలను పొందిన AP పోలీసు వ్యవస్థ, నేడు దేశంలోనే అత్యంత హీన స్థితికి దిగజారడానికి కొందరు నికృష్ట అధికారుల ప్రవర్తనే కారణం. అలాంటి వారు పోలీసు డిపార్ట్మెంట్ లో పనిచేయడానికి అనర్హులు, వారిని వెంటనే డిస్మిస్ చేయటం డిపార్ట్మెంట్ గౌరవాన్ని పెంచుతుంది.
@nareshnaidu6510
@nareshnaidu6510 8 ай бұрын
Dismis cheyali sir
@tractoroffeild-works6796
@tractoroffeild-works6796 8 ай бұрын
ప్రజలకు రక్షణ ఆంటే ఒక ఆర్మీ మాత్రమే ఇపుడు ఉన్న స్థానంలో సామాన్య వ్యక్తి అన్యాయం ను ఏదిరించి నిలబడలేదు
@ampallisrikanth9559
@ampallisrikanth9559 8 ай бұрын
ఇలాంటి డిఎస్పిని ఎన్కౌంటర్ చేయాలి
@JayapalReddy-xr4mm
@JayapalReddy-xr4mm 8 ай бұрын
కనీసం వార్తలు చదివేటప్పుడు కూడా ఈ సమస్యలు ఏంటి రా నాయనా బాబు
@vannarsai4065
@vannarsai4065 8 ай бұрын
ASP రామ కృష్ణ ఏమి చేసాడో తెలుసు అది చెప్పండి .. ETV కి కానరాడు లే 😂😂😂...
@Indian-lx5si
@Indian-lx5si 8 ай бұрын
Dismiss him immediately otherwise everyone follow
@reddiadvocate
@reddiadvocate 8 ай бұрын
Remove him from service
@sevenhills9661
@sevenhills9661 8 ай бұрын
ఇలాంటి వారిని వెంటనే ఉద్యోగం తీసేసి శిక్షించాలి
@arjunrao2473
@arjunrao2473 8 ай бұрын
Chitanya showed clear partiality and favour to ycp forthwith he must be punished if democracy is prevailing in AP
@alprasad424
@alprasad424 8 ай бұрын
Vicarious liability on DIG, Sp applies,they should be called for enquiry
@chandrasekharlingisetty4411
@chandrasekharlingisetty4411 8 ай бұрын
ఇలాంటి వాళ్ళని వెంటనే సర్వీస్ నుండి తొలగించాలి ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ అవినీతి పరులకు కొమ్ముఖాయడం మంచి పద్దతి కాదు
@vanigarikapati8665
@vanigarikapati8665 8 ай бұрын
వీళ్ల మీద గౌరవం కంటే కోపమే ఎక్కువ వస్తుంది ఈ పోలీసులు 5 సంవత్సరాలు చేసింది చాలలేదా
@ThirupatayyaG
@ThirupatayyaG 8 ай бұрын
అసలు AP లో Police department లో ఉండే వారికి చెడ్డ పేరు ఎందుకు తీసుకుని వస్తున్నా రో అర్థం కావడం లేదు. DSP చైతన్య లాంటి DSP అధికారి లాంటి వారు. Pamuru లో పని చేసి పల్నాడు జిల్లా కు వెళ్లి పోయిన K.SURESH SI లాంటి వారి వలన Police department లో ఉండే వారికి చెడ్డ పేరు తీసుకుని వస్తున్నారు. చాలా విచారకరం. AP లో ఉండే ప్రజలు అందరూ Police department లో ఉండే వారు ఎందుకు ఇంత దిగజారి పోతున్నారు అనీ అసహ్యం చూ కుంటు న్నారు.
@UdayRao-bs9bx
@UdayRao-bs9bx 8 ай бұрын
Mari e lofar gani endhuku rapanichru 😢😢😢
@hajit1048
@hajit1048 8 ай бұрын
dismiss from service
@suryanarayanarayi8171
@suryanarayanarayi8171 8 ай бұрын
Chaithanya down down down
@sdjjraju8865
@sdjjraju8865 8 ай бұрын
He must be dismissed immediately if CEC has no powers to dismiss He must be suspended and arrested
@వినోద్-ఘ4ఞ
@వినోద్-ఘ4ఞ 8 ай бұрын
ఇలాంటి వాళ్ళకి ఓటు తో సమాధానం చెప్పాలి చాటుకు
@MyView0891
@MyView0891 8 ай бұрын
అసలు అంతా మందిని సస్పెండ్ చేశారు... కానీ ఇంత ఇల్లీగల్ గా మూర్ఖత్వం తో హింసించిన వాడిని ఏమి చేయలేదు... ఇదేమి ఆశ్చర్యం... అంటే సీస్ ఏ ఇతనికి డైరెక్షన్స్ ఇచ్చారా... ఇతనిని వదిలేసి మిగతా వాళ్ళని ట్రాన్స్ఫర్స్ సస్పెండ్ చేసారు... మరి ఇ. సి ఏమి చూస్తుంది ఏమి చేస్తుంది... ఇలాంటి వాళ్ళని ఉపేక్సిస్తే పాపం ఎంత మంది అమాయకులు బాద పడతారో... పైగా ఒక హ్యాండీక్యాప్ ని హింసించాడు అంటే వీడు ఈ ఉద్యోగానికి, సొసైటీ కి పనికిరాదు... అదేమీ అంటే ఏంటి మ్మెల్యే అవుతాడు అంతా ఆయి ఏమి చేస్తావు... ఇక్కడ లాగే దండాలు, సెటిల్మెంట్లు చేస్తావా... ఎందుకు ఆ పదివి 5 ఎలు మాత్రమే... నీకు ఇప్పుడు వున్నది 30 సంవత్సరాలు... ఇది బెటర్ కదా...
@rameish5643
@rameish5643 8 ай бұрын
CEC has to suspend that dsp immediately
@basavarajudora8298
@basavarajudora8298 8 ай бұрын
DSP Chaitanya should be removed from services, because he violated the principles of his service and went to Tadipatri to satisfy that Pedda Reddy by causing injuries to an innocent physically challenged and destroying house hold items and servants by creating terrible havoc disconnecting cc cameras in the residence of J.C.Prabhakar Reddy and his security men.
@prasanthsharma3991
@prasanthsharma3991 8 ай бұрын
ఈ సమాజం లో జరిగే పరిస్థితులు చూస్తే నేను మావోస్టు గా మారిపోయిపోవాలి అనిపిస్తుంది
@ravikanth639
@ravikanth639 8 ай бұрын
AP ki Yogi CM kavali
@gummadivijayakumar9735
@gummadivijayakumar9735 8 ай бұрын
Massive Women voter turnout, makes it difficult to predict the result. On top of that Women for the first time voting independent of male family members. The credit for forcing them to think about voting goes to the present misrule. Considering strong clean sweep indications for TDP, from Krishna, Guntur and East, West Godavari, my prediction is. TDP+allies = 95 to 175 YSRCP = 0 to 80 ( zero more probable than 80)
@mpurushotham9492
@mpurushotham9492 8 ай бұрын
Atp... Dig.. Garu.. Chaitanyya.. Dsp.. Saspend.. Cheyyali..
@ARSR614
@ARSR614 8 ай бұрын
దారుణం
@gayathrikokati-v8x
@gayathrikokati-v8x 8 ай бұрын
Shameless on you Dsp
@anjinappak2224
@anjinappak2224 8 ай бұрын
ఈ పోలీసు అధికారిని టెర్మినెట్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలి.😅😅😅
@PuttaRadha-b9r
@PuttaRadha-b9r 8 ай бұрын
ఇలాంటి ఆఫీసర్ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు
@manideeputi
@manideeputi 8 ай бұрын
Such officers leads to disrespect on the Dept
@madalaanilkumar3472
@madalaanilkumar3472 8 ай бұрын
Mla బిస్కెట్స్ కు ఆశ పడి పనిచేసే ఇలాంటి అధికారులని శాశ్వతం గా ఉద్యోగాల నుండి తొలగించాలి
Hyper Aadi Top 5 Event  Skits | 13th January 2024 | Jabardasth | ETV
41:19
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 19 МЛН
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 31 МЛН
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 17 МЛН
黑天使被操控了#short #angel #clown
00:40
Super Beauty team
Рет қаралды 61 МЛН
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 19 МЛН