తాడిపత్రిలో మళ్లీ జేసీ Vs పెద్దారెడ్డి - TV9

  Рет қаралды 5,730

TV9 Telugu Digital

TV9 Telugu Digital

Күн бұрын

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చాలా రోజుల తర్వాత మళ్లీ పట్టణంలో అడుగుపెట్టబోతున్నట్లు ప్రకటించారు. దీంతో పోలీసులు అలర్టయ్యారు. తాడిపత్రి వెళ్లేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రయత్నించగా.. అనుమతి నిరాకరించిన పోలీసులు ఆయన్ను హౌస్‌ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే.. తిమ్మంపల్లిలోని పెద్దారెడ్డి ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు.
► TV9 News App : onelink.to/de8b7y
► Watch LIVE: goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : tv9telugu.com/
► Follow us on WhatsApp: whatsapp.com/c...
► Follow us on X : / tv9telugu
► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Threads: www.threads.ne...
#anantapur #jcvspeddareddy #tv9d
Credits : #prasad / Producer #tv9d

Пікірлер: 4
@shankarsiva5641
@shankarsiva5641 6 күн бұрын
Jai kethi Reddy
@tsrtallapragada1500
@tsrtallapragada1500 5 күн бұрын
Approach Highcourt
@narayanareddy1515
@narayanareddy1515 5 күн бұрын
Jai pedda reddy jai jagan Jai ycp
@venkat308
@venkat308 5 күн бұрын
Rei peddiredddy rei jc iddaru kottukondra
УЛИЧНЫЕ МУЗЫКАНТЫ В СОЧИ 🤘🏻
0:33
РОК ЗАВОД
Рет қаралды 7 МЛН
Какой я клей? | CLEX #shorts
0:59
CLEX
Рет қаралды 1,9 МЛН
Wednesday VS Enid: Who is The Best Mommy? #shorts
0:14
Troom Oki Toki
Рет қаралды 50 МЛН
УЛИЧНЫЕ МУЗЫКАНТЫ В СОЧИ 🤘🏻
0:33
РОК ЗАВОД
Рет қаралды 7 МЛН