తోక ముడిచారు! | Big News Debate with Murthy | YSRCP Skip MLC Elections | YS Jagan | TV5 News

  Рет қаралды 7,313

TV5 News

TV5 News

Күн бұрын

Пікірлер: 41
@parvathichittineni620
@parvathichittineni620 2 сағат бұрын
తన ఓటమికి ఈవీఎంలు కారణమని చెప్పుకున్న జగన్ రెడ్డి ఇప్పుడు బ్యాలెట్ ద్వారా జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయను అని ప్రకటించారు . అందుకని రానున్న రోజుల్లో ఆయన ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికలకు పోటీ చేస్తారా లేదా అన్న అనుమానం కలుగుతుంది.. ఇప్పుడు జగన్ రెడ్డి పోలీసులు కూడా భయపెట్టాడు కాబట్టి . పోలీస్ వ్యవస్థ , తన వృత్తి కుటుంబము ప్రజల యొక్క ఉనికిని నిలబెట్టుకోవాలన్న . మరింత జాగ్రత్తగా వ్యవహరించి నేరస్తులను శిక్షించాలి ఇచ్చినట్లుగా అనిపించింది జగన్ రెడ్డి మాటలు. చట్టబద్ధంగా వ్యవహరించటం అంటే జగన్ రెడ్డికి భయం .చట్టబద్ధంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి ప్రజలు వాళ్లకు అవగాహన పెంచి మేధావులు మద్దతిస్తే . .జగన్ రెడ్డి ఎన్నికలలో కూడా పోటీ చేయడు. కానీ ఆయన బయట ఉన్నంతవరకు శాంతి భద్రత సమస్య సృష్టించటానికి ఫేక్ న్యూస్ తో ప్రయత్నిస్తాడు. దాన్ని ఎదుర్కోవటం పకడ్బందీగా ఎదుర్కోవాలి ఫేక్ జర్నలిస్టులకు దీటుగా , ఒరిజినల్ జర్నలిస్టులు అలాగే ఫేక్ మేధావులకు దీటుగా ఒరిజినల్ మేధావులు. విజయము సాధిస్తే వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డి పోటీ కూడా చెయ్యడు. కేంద్ర వ్యవస్థలు శిక్షించిన శిక్షించకపోయిన. రాజకీయ అధికారం కోల్పోవడం వలన రాష్ట్ర వ్యవస్థల బలం లేకపోతే. జగన్ రెడ్డి మాటలు వల్ల అర్థమైంది
@ashokkamuni9675
@ashokkamuni9675 35 минут бұрын
సామాన్య మనిషి కూడా ఇలాంటి బాషా ఉపయేగించాడు మూర్తిగారు
@habeebsahebbadeghar1858
@habeebsahebbadeghar1858 28 минут бұрын
పిచ్చోడి ప్రెస్ మీటింగ్ కి మధుసూదన్ రెడ్డి చాలా బాగా చెప్పారు ఒక బ్రదర్ good
@akhilyella7411
@akhilyella7411 Сағат бұрын
"పేపర్ బాలట్ MLC ఎన్నిక కు వైసీపీ పార్టీ దూరం"🤣🤣 YCP who are asking for Paper Ballot Voting doesn't contesting in MLC Paper ballot Voting is itself U-TURN and Comedy🤣🤣
@ManikantaMani-e2i
@ManikantaMani-e2i 28 минут бұрын
👌
@ABDSK-n6v
@ABDSK-n6v 51 минут бұрын
మూర్తి గారు డిబేట్ సూపర్ అండి ప్రజలకి తెలవాలి
@sridharguntupalli9867
@sridharguntupalli9867 Сағат бұрын
Bala kotaiah garu…. Hats off to you
@easubushaik7977
@easubushaik7977 Сағат бұрын
Super
@SrinivasKrothapalli
@SrinivasKrothapalli Сағат бұрын
Shame shame on present government.
@rapidigmhari
@rapidigmhari 59 минут бұрын
Madhusudhan Reddy garini vilekhari ga pichodi press meeting ki pampandi pls.
@sridharguntupalli9867
@sridharguntupalli9867 Сағат бұрын
Bala kotaiah garu 👌👌👌👌👌👌👌
@ShineS-ee3ce
@ShineS-ee3ce 38 минут бұрын
తోక ముడిచారు! --- ఎవరు తోక ముడిచారు! NDA నే కదా?? జగ్గు డాబుకి బీజేపీ తోక ముడిచారు!!! అందుకే ఇ ధైర్యం... Thats true! whoever belives or not!!!
@BalajiBadakal
@BalajiBadakal 31 минут бұрын
వైసిపిపార్టీ నాయకులు దోచికోవడం దాచికోవం బూతులు తిట్టడం వుంటే మంత్రి అవుతాడు
@ashokkamuni9675
@ashokkamuni9675 Сағат бұрын
Chandra Babu nayudu garu murthi social medial lo baga explain chestunnaru andi cm garu aayanaku hats AP cheppali sir
@maheedharpasupuleti4165
@maheedharpasupuleti4165 52 минут бұрын
Anna, you are thinking too much. just replace the names of those YCP hooligans with ys Bharati and their daughters. then they will understand the pain.
@bcvan9999
@bcvan9999 Сағат бұрын
Plans to take action won't be enough. CBN should act before people lose faith.
@Truth-ln8qm
@Truth-ln8qm Сағат бұрын
PLEASE DROP JAGAN IN JAIL FOREVER... PLEASE USE TIME FOR GOOD THINGS AND AP DEVELOPMENTS AND IMPROVEMENTS..
@ABDSK-n6v
@ABDSK-n6v Сағат бұрын
చట్టపరంగా పోవాలంటే సంవత్సరాలు గడిచిపోతాయి ఇప్పుడల్లా తేలేది కాదు ఆసరా తీసుకొని వీళ్ళు రెచ్చిపోతున్నారు వీళ్ళకి డైరెక్ట్ అరెస్టు చేయాలి ఎవర్ని వదలకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలి చంద్రబాబు కఠినంగా చేయగలుగుతారా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో
@ABDSK-n6v
@ABDSK-n6v Сағат бұрын
41a నోటీసు చట్టంలో నుంచి తీసివేయాలి ఇంకో మాట ఏమంటే కొత్త డీజీపీని ఎంటర్ చేయాలి మంచి యాక్టివ్ గా ఉండాలి అటువంటి డిజిపిని ఈ గవర్నమెంట్ నియమించాలి ఇప్పుడు ఉండే డిజిపి వీళ్ళకి సరిపోదు ఆయనకంత స్తోమత లేదు ఆయన ఆలోచన కూడా కరెక్ట్ గా లేదు అనుకుంటున్నా చంద్రబాబు కొత్త డీజీపీని ప్రవేశపెట్టాలి ఆయన కఠినంగా ఉండాలి
@sekharg4411
@sekharg4411 2 сағат бұрын
ఎం పీకుతున్నారు పవన్, బాబు, లోకేష్
@yogendra484
@yogendra484 2 сағат бұрын
RCBIANS 💥 💥 💥 💥 💥
@mvgnaidu4209
@mvgnaidu4209 2 сағат бұрын
JAGAN,CORRECT.VEETIMEEDA,DEBATELUPETTI,PARUVU,POGOTTUKUNTUNNARU.
@venu1097
@venu1097 Сағат бұрын
Ram. Gopal verma. Where. New film jagan. Yapudooo
@seshubkl
@seshubkl 6 минут бұрын
ఛీ ఛీ పి ఎప్పటికి ap లో గెలవదు 😢... RIP. మోడీ నీడలో ఎక్కువరోజులు ఉండ లేవు సైకో.. ఇక్కడ power full పవన్ 💪🏻💪🏻💪🏻
@mvgnaidu4209
@mvgnaidu4209 2 сағат бұрын
Matladakandi,medom.paruvupothundi.
@srinivasravada
@srinivasravada 2 сағат бұрын
Police lu prtaapam samanula medy
@sushantganta3483
@sushantganta3483 59 минут бұрын
మూర్తి గారు నేను చూస్తున్న ప్రతి డిబేట్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు హోమ్స్ అనిత అనే ఉచ్చరణ చాలా ఎక్కువగా ఉన్నాయి కానీ ీ సీఎం జగన్ అని కానీ జగన్ భార్య భారతీయని గాని జగన్ చెల్లి షర్మిలాని గాని ఎక్కడ ఉచ్చరణ లేదు జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారు భారతి రెడ్డి గారు అంబటి రాంబాబు గారు కొడాలి నాని గారు పేరు నాని గారు అంటూ మర్యాదగా పూరకమైన ఉచ్చరణ జరుగుతుంది ి వారి ఎమ్మెల్యే ఎంపీల లాగా వారి ఎమ్మెల్యే ఎంపీలగా ప్రోటోకాల్ ల్ వదిలేయండి నాట్ ఓన్లీ టీవీ5 అన్ని యూట్యూబ్ ఛానల్స్ లో టీవీ చానల్స్ లో నేను ఎక్కువగా గమనించిన వాయిస్ ఇది రెడ్డి గారికి రెడ్డి గారే అందుకే ఆయన పెత్తందార అయ్యాడు మాజీ సీఎం అని మాట్లాడండి రెడ్డిగారు వదిలేయండి
@dk1901
@dk1901 5 минут бұрын
Baaga chepparuu
@sambasiva5008
@sambasiva5008 52 минут бұрын
Vadi ni charlapalli jàil ke pampandi
@mvgnaidu4209
@mvgnaidu4209 2 сағат бұрын
1,2,yenni,kesululevu,idemi,roshamuledu,idemi,RAJUĹA,KALAMA.
@rapidigmhari
@rapidigmhari Сағат бұрын
Pandi Kovvu Ponnavolu ni call lo ki teasukovachu kada
@mvgnaidu4209
@mvgnaidu4209 2 сағат бұрын
Pulla,ice,cre
@parvathichittineni620
@parvathichittineni620 Сағат бұрын
అవసరమైతే నేను రాష్ట్ర హోమ్ శాఖ తీసుకొని పోలీసుల తాటతీస్తాను అన్న పవన్ కళ్యాణ్ గారు కేంద్ర హోం మంత్రి దగ్గర రూట్ మ్యాప తెస్తారేమో అనుకున్నా. పవన్ కళ్యాణ్ గారు కేంద్ర హోమ్ కింద ఉండే సిబిఐ ఈడీ కేసులు జగన్ రెడ్డి పాత కేసులు గాని ఆరు శ్వేత పత్రాల్లో ఉన్న దోపిడీ గురించి గానీ త్వరగా విచారణ చేసి యోగి బుల్డోజర్ ని జగన్ రెడ్డి మీద ప్రయోగిస్తానని అమిషా గారు హామీ ఇచ్చారని ఇవాళ ప్రెస్ మీట్ లో చెప్తారని ఆశించాను. . కానీ పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లో ఆ మాట చెప్పలేదు ఆ సర్పంచుల సమావేశం జరిపారు . ఆంధ్రులుగా మన అభిప్రాయం ఏమిటి అంటే. ఎందుకంటే ఇప్పుడు పరిశ్రమలన్నీ రాబోతున్న ప్రస్తుత సమయంలో . నేరగాలని తొందర తొందరగా అరెస్టు చేసి ఆ కేసు నిలబడకుండా తొందర తొందరగా విడుదలయితే ప్రజలకి లాభం ఉండదు. ఆ నీరగాళ్ళకి భయం ఉండదు. అలా కాకుండా పకడ్బందీగా అరెస్టు చేసి బయటకు రాకుండా చేయగలిగితే ఈ రాష్ట్రానికి శాశ్వతంగా నేరస్తుల చీడ తొలగిపోతుంది అందుకు అధికారపై ఫిర్యాదు చేసినప్పుడు బెదిరిస్తే వాళ్లపై చర్యలు తీసుకున్న లాగా ఇప్పుడు భూకబ్జాలు చేస్తే వాళ్లపై చర్యలు తీసుకొని లాగా తమ పరిధిలో చట్టాలు చేశారు. దాని వినియోగించుకోవలసిన అవసరం ప్రజలది వాళ్ళకి అవగాహన పెంచాల్సిన అవసరం మేధావులది మీడియా ది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా , తన కుటుంబ సభ్యులకు వీడియోలు చేస్తున్నందుకు ఎంత ఆవేదన చెంది , అవసరమైతే హోమ్ మంత్రిత్వ శాఖ తీసుకుంటాను అని ఆవేశపడిన ఉప ముఖ్యమంత్రి గారు కూడా. ఎంతో మందిని హత్యలు చేసి అక్రమ కేసులు పెట్టిన , పేదల దళితుల భూములు కబ్జాలు చేసిన బాలినేని రోశయ్య ఉదయభాను, వరసలో ఉన్న, అగ్రిగోల్డ్ భూములు మార్ఫింగ్ చేసి రాయించుకున్న జోగి రమేష్ రజిని లాంటి వారి వలన, నష్టపోయిన పేద దళిత కుటుంబాలు దాడులు ఎదుర్కొన్న వారి పట్ల కూడా ఉపముఖ్యమంత్రిగా అంతే ఆవేదనతో స్పందిస్తూ. వాళ్ళని శిక్షించడంలో ప్రభుత్వానికి తనంతట తానే సహకరించాలని పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను ఒక ఆంధ్రుడిగా విజ్ఞప్తి చేస్తున్న.. సనాతన ధర్మం లో దుష్టశిక్షణ అనేది ప్రాధాన్యత అంశం . రాజ్యాంగం బద్దంగా కూడా చట్టం ముందు నేరస్తులందరూ సమానమైన శిక్ష అనుభవించాలి కాబట్టి.
@mvgnaidu4209
@mvgnaidu4209 2 сағат бұрын
Pulla,ice,nakandi.murtygaru,meekukuda,yemipanileda.
@venkateswararaoboyapati1313
@venkateswararaoboyapati1313 2 сағат бұрын
పోలీస్ మరియు ఐపీఎస్ ల సంఘం పీకుతున్నారా
@sambasivarao4461
@sambasivarao4461 Сағат бұрын
Eroju inta jarugutunna jagan petregipotunna chandrabaabu cheta gaani tanam evidamuga jagan govtlo meeru policelni meerenduku Naledu
I Turned My Mom into Anxiety Mode! 😆💥 #prank #familyfun #funny
00:32
Yay, My Dad Is a Vending Machine! 🛍️😆 #funny #prank #comedy
00:17
бабл ти гель для душа // Eva mash
01:00
EVA mash
Рет қаралды 7 МЛН
КОГДА К БАТЕ ПРИШЕЛ ДРУГ😂#shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 7 МЛН
9 PM | ETV Telugu News | 7th November" 2024
21:36
ETV Andhra Pradesh
Рет қаралды 47 М.
I Turned My Mom into Anxiety Mode! 😆💥 #prank #familyfun #funny
00:32