Wow, thank you so much for watching and commenting on my video! It means a lot coming from you 😊
@nanirakshithКүн бұрын
attagadu.....❤️
@Madavisanthosh649Күн бұрын
mi subscriberni
@ramakrishnareddy30347 сағат бұрын
Maccha ❤
@mywon-kp4gk_dubaivolger3 сағат бұрын
ఆటగాడివి అన్న నువ్వు 😂
@Varunarika_M_A_R_V_E_L6 күн бұрын
భారతీయులు ఎవరికి ఎప్పుడు అన్యాయం చేయరు. వీలుంటే మంచే చేస్తారు. మన జోలికి వస్తే తప్పితే హాని ఎప్పుడు ఎవరికీ చేయరు.
@uchappagariharish73315 күн бұрын
But ikkadunna politicians maatram prajalni mosam chesi kotlu kudabettaru
@althafmd71483 күн бұрын
భారతీయులు ఎవరికీ ఎప్పుడు అన్యాయం చేయరు. దేశంలో అన్యాయం అనే పదమే వినపడదు. ఇక్కడ దొంగతనం, మానభంగం, అత్యాచారం, హత్యలు, ఆస్తి తగాదాల కేసులే ఉండవు. అసలు పోలీస్ స్టేషన్ ఉంటే కదా. కేసులు లేకపోతే పోలీస్ స్టేషన్ ఎందుకని పెట్టనే లేదు.ఇళ్ళకి ఎవ్వరూ తాళాలు కూడా వేసుకోరు. అసలు ఇక్కడ తాళలే అమ్మరు. దొంగతనం జరిగితే కదా. ఇక్కడ సొంత అన్నాతమ్ముళ్లు, అక్కాచెల్లెళ్ళు, భార్యభర్తలు, ఇరుగుపొరుగు వారు ఒకరినొకరు చంపుకునట్టు, మోసం చేసుకొన్నట్టు చరిత్రే లేదు. లంచం, అవినీతి అనే పదాలు కూడా భారతీయ dictionary లో ఉండవు. ఇంతకుముందు రాచరికం ఉన్నప్పుడు కూడా రాజుల మధ్య యుద్ధాలు, రాజ్యకాంక్షలు అసలంటే అసలు ఉండేవి కావు. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది. నా ఫోన్లో ఛార్జింగ్ తక్కువగా ఉండటం వల్ల చెప్పలేకపోతున్నాను. క్షమించండి. 🙏🙏🙏
@althafmd71483 күн бұрын
నిజంగా ఇది నిజమైన నిజం. నిజం,నిజం,నిజం.
@ashokthogari6 күн бұрын
మీరు ఇంత బాగా తెలుగులో చెప్తున్నందుకు మరియు విషయాన్ని వివరించడంలో అచ్చ తెలుగు పదాలనే ఉపయోగిస్తున్నందుకు ఒక తెలుగు భాషాభిమాని గా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.🎉🎉👏.నా తెలుగు భాష పట్ల చాలా గర్వంగా మరియు సంతోషంగా ఉంది...🙏🙏ఇలాగే తెలుగు భాష ని కొనసాగిస్తారని ఆశిస్తూ....❤
@sbm90635 күн бұрын
@@ashokthogari Telugu wonders అనే ఛానల్ కూడా వీరిదే దానిలో వారానికి రెండు లేదా మూడు వీడియో మాత్రమే update చేస్తారు చాలా బాగుంటుంది చుడండి
@kovvadarambabu71566 күн бұрын
ఇదో శుభపరిణామం. Afghanistan ప్రజలు మనల్ని ఇంతగా ఇష్టపడితే ఆనందించే విషయం. ఇరు దేశాల మధ్య స్నేహం మరింత బలపడాలని కోరుకుందాం.
@YSaddle-lf7ps5 күн бұрын
హిందువులు అంత ముర్కులు ప్రపంచలో ఎక్కడ లేదు విశాన్ని నమ్ముతారా?
@shashidarreddy15 күн бұрын
అంత మాత్రాన మనము సంతోశం అవసరం లేదు. మనకు ఒరిగేదెం లేదు. అది ఒక దౌర్భాగ్య దేశం.
@SrinivasraoG-m7s6 күн бұрын
ఆఫఘానిస్థాన్ భారత లో ఒక్కప్పుడు భాగమే.❤
@bavuddinkhan6 күн бұрын
మరి ఆఫ్ఘనిలు...
@vinodchary96296 күн бұрын
Yes they are also Hindus ❤
@Bargav548876 күн бұрын
@@bavuddinkhanఆఫగ్నిన్లు కూడా భాగమే, దేశం భాగమైనపుడు అక్కడి వారు కూడ బాగామవుతారు, ఆ మాత్రం తెలియదా ఎర్రి 😂
పాకీజా కన్నా, మేలు చేసిన కీడు చేసే బొంగోలోదేశ్ కన్నా ఆఫ్గాన్ మేలు
@mahi1814816 күн бұрын
శత్రువు శత్రువు కి మిత్రువు ఇది అవసరం కూడ 🙏
@nagendrapujari98966 күн бұрын
Sir మీరు సామాన్య శఖం ముందు అన్నారు..... మీరు నిజమైన సనాతన వాది
@Sanju-d7u6 күн бұрын
ఆ సామాన్య శకం ఎప్పటి నుంచి ప్రారంభించబడింది?😂
@Reddyvanthala-xe8kk6 күн бұрын
@@Sanju-d7uచెప్పాడు ఎందుకంటే సామాన్య శకం గురించి తెలీదు కాబట్టి
@SaratG-uf2hr6 күн бұрын
Aa okkati adakku😂
@attitude_s0ul16 күн бұрын
@@Sanju-d7u 2000 years back start aindi 😅 and its not based on your jesus birth 😆. Jesus birth is baseless claim . BC and ad both are started in 6th century by Dionysius Exiguus. He is a christian preacher so now you can understand it’s baseless. And the Europe countries spread that myth all over the world and included it on history 😅
@GkondappaNaidu-x8u6 күн бұрын
పోయి నీ బాబుని అడుగు చెబుతాడు @@Sanju-d7u
@chintugadu95776 күн бұрын
ఇక్కడున్న ముస్లిమ్స్ కన్నా ఆఫ్ఘనిస్తాన్ ముస్లిమ్స్ నయం
@padmarao41956 күн бұрын
అలా అనకండీ అన్న మనవాళ్లు కూడా మంచి వాళ్లే ఎవరో ఒక్కరు ఉంటారు పనికిమాలిన వాళ్లు.వాళ్ల వల్ల మంచి వాళ్లు కూడా మాటలు పడుతున్నారు.
@King---16 күн бұрын
@padmarao4195 E Alochana vunda batta eripoapa avuthunaru
@chintugadu95775 күн бұрын
@@padmarao4195 ముస్లింస్ లో రెండు రకాలు ఒకడు చంపుతాడు ఇంకొకడు చంపిన తర్వాత రక్తం కడుగుతాడు.
@Raghunathareddy52885 күн бұрын
💯💯💯💯
@ADFTrainer5 күн бұрын
😂
@sathiadinarayanareddy15806 күн бұрын
భారత్ ఆఫ్గనిస్తాన్ లో ఒక సైనిక స్థావరం ఏర్పరచుకుంటే మంచి ది
@PratapkumarMatta6 күн бұрын
Exactly
@krishnamohanchavali69376 күн бұрын
పరమత సహనం ఉండి, పరస్పర సహకారం తో పాలనా, అభివృద్ధి చేసుకుంటూ పోయినప్పుడు అందరం బాగుంటాము బాంగ్లాదేశ్, పాకిస్తాన్... లాగా మత పిచ్చ చూపిస్తే తోలు తీయాలి, వాళ్లు మంచిగా ఉంటే మనం కూడా మంచిగా ఉంటాము, వాళ్లు చెడుగా ఉంటేమనం మహా చెడ్డగా ఉంటాము బీజేపీ సిద్ధాంతo ఇదే 🙏
@sivaayya72106 күн бұрын
Ekada una chala mandi muslim s ki pramatha shanam ledu lovae jihad wakf bored ela hindvi la nu nasanam chestunaru
@GkondappaNaidu-x8u6 күн бұрын
@@sivaayya7210 ఇది అంతా కాంగ్రెస్ పాలకుల దొరభ్యగ్యం బ్రదర్
@krishnamohanchavali69375 күн бұрын
@@sivaayya7210 కరెక్ట్ సార్ వాళ్లలో 10% పరమత సహనం ఉన్నవారు ఉంటారు మిగతా90% వారు అందరూ ఉగ్రవాద భావాలతోనే ఉంటారు 👍
@zaheershair1235 күн бұрын
తోలు తీయటలు ఇవే నా రా ఎపుడు ఎర్రి హుక్కా అస్సలు హిందువులు బౌద మతని నాశనం చేసి వచ్చారు చరిత్ర చూసుకో a గుడి లోపల బౌదుడు కి సంభందించిన వి ఉంటాయి పిచ్చి పుకూ మాటలు ఎవడు ఏమి పీకోలేదు ఒక దేవుడు టపా అది చవు అయినా బ్రతుకు అయినా మేము అల్లాహ్ కే భయపడేది ఎ గోది కి బోడి కి ఉండదు అల్లాహ్ కే
@k.z.s.kumarkarise82786 күн бұрын
వాట్సాప్ యూనివర్సిటీ ప్రభావం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా వివరించారు..🎉 అభినందనలు🎉🎉
@meekhaleelbasha6 күн бұрын
Yes
@srilathayadav_sofficial5 күн бұрын
Congress dega university 😂
@sbm90636 күн бұрын
జై భారత్ 💪👏👍👌🇮🇳🇮🇳🫡
@kumarmypala36946 күн бұрын
వీడియో చాలా బాగుందండి
@narasingaraopadi81796 күн бұрын
They r our most trusted Friends since long.👍
@KRamu-xz3if6 күн бұрын
Super bhaya. Jai.Bharat. Jai.Shri Ram super friendship
@PrakashNayaka-d5c6 күн бұрын
Chal manchi video chesaru ilanti manchi videos cheyandi super bro
@aalurirajshakhar5665 күн бұрын
తాలిబాన్ తీవ్రవాదులు ఎప్పటికైనా ప్రమాదమే అడోరోజు మనం బాధపడుతము
@DVM_3696 күн бұрын
Just like pakistan and bangladesh... afganistan also...when matter comes to muslim unity....They don't think about India and hindu
@naveengoude77506 күн бұрын
Nice Mera Bharat mahan ho.
@venkeyvenkey22566 күн бұрын
Pak . Bang. Afg అందరి విధానం గమ్యం ఒక్కటే. .అదే ఇండియా
@venkatalaxmi7036 күн бұрын
జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై శ్రీ నరేంద్ర మోదీజీ జై ఆర్ఎస్ఎస్ జై బిజెపి జయహో అఖండ భారతావనికి జయము జయము జై హింద్
@eshwaracharik50134 күн бұрын
ఒక మంచి వార్త అందించారు tq
@Sastry...7G6 күн бұрын
అంత గొప్ప మంచి వారు అయితే, విగ్రహాలు ఎందుకు, ఎవరు ఎప్పుడు ధ్వంసం చేశారు చెప్పండి ! అదే... శాంతి కాముకులు అంటే
@vemagirivemagiri7885 күн бұрын
అది ఒకపుడు తాలిబాన్లు పాక్ ఉచ్చులో పడి చేసిన పని, ఇపుడు కాదులెండి
@varkalamadhumaharaj95693 күн бұрын
Ni lanti చేతవల్లు అక్కడ కూడా వుంటారు కథ బ్రదర్
@gummidisankararao65485 күн бұрын
వీడియో చాలా బాగా చేసావ్ సోదరా 👌👌👌
@reset.india206 күн бұрын
భ్రమల్లో ఉండొద్దు. అవకాశం వస్తె మతం కోసం ప్రాణాలు తీస్తారు.
@tungakr83785 күн бұрын
మీరు చెప్పినదే నిజం అఫ్గనిస్తాన్ లో ఉన్న హిందువుల నందరిని తమ తమ ఇంటి మీద హిందూ మతానికి చెందిన ఝండాను కట్టి ఉంచాలని ఇదే తాలిబన్ లు పిలుపు నిచ్చిండ్రు , అనేక మంది హిందువులన ఆ దేశం నుంచి ఇస్లాం మతం పేరిత తరిమి వేసిండ్రు అట్లా వెల్లని వారి చంపెసిండ్రు, అదే దేశంలో పుట్టిన హిందువులను తాలిబన్లు పొట్టన పెట్టుకున్నరు ,మనలో చాల మంది నాటి తాలిబన్ ల దుశ్చర్యను మరచి పోయిండ్రు , ఒక్క చాయ్ ఇస్తే మంచోల్లై పోరు మన దేశం నుంచి సిల్కు రోడ్డు వెంట 8 కి మీ వెడల్పు 108 కి మీ పోడవు గల రోడ్డు ఇప్పటికి కూడ ఉన్నది కాని పాకిస్తాను లకు మద్దత్తు ఇచ్చి మనలను రాకుండా చేసిండ్రు అనేక భీతవహ జ్ఞాపకాలు తాలిబన్ లో ఉన్నవి, మనదేశం తో సక్యతో ఉండుట కాదు అక్కడ ఉన్న మహిలలకు చదువు కునే అవకాశం లను సమాన హక్కులు ఇస్తే మంచిది,
@keerthigiridhargoud4 күн бұрын
Manam cheylema..??
@reset.india204 күн бұрын
@keerthigiridhargoud లేదు.... చెయ్యలేము.. చరిత్ర లో కూడా అదే.
@ThalluriMurali-uj5qo4 сағат бұрын
అవును ఈ ఇస్లాం మతం వాడిని నమ్మవద్దు అలాగే పాము నీ నమ్మవద్దు ఎన్ని పాలు తాగిన పాము విషమే కక్కుతుంది అలాగే ముస్లీం వాళ్ళు కూడా అంతే చివరకి పాము ఐనా కాటు వేయకుండా ఉంటుందేమో కాని ముస్లిం వాడు పక్కా వేస్తాడు ఇది కొందరికి అర్థం కాకపోవచ్చు కానీ ఇది సత్యం జైహింద్ 🕉️🕉️🕉️🚩💪✨
@gr8946 күн бұрын
Afganistan public respect Indians very much.
@HemanthKumar-mj7pj2 күн бұрын
Sir Issac Newton gurinchi video chei anna
@kotakadivenkataiah41736Күн бұрын
Very good information given. HATS OFF TO YOU. Jai Bharat.
@ramakrishnanowduri65656 күн бұрын
పాపిస్థాన్, బొంగులోదేశ్ లను భారత్ లో కలిపేయాలి. ఆయా దేశాల సమ్మతితో ఆఫ్ఘనిస్థాన్, నేపాల్, భూటాన్, టిబెట్, మయన్మార్, థాయిలాండ్, శ్రీలంకలను భారత్ తో కలిపేసి అఖండ భారతదేశాన్ని పునర్నిర్మించాలి. ఇది మెజారిటీ భారతీయుల వాంఛితం! ఎప్పటికయినా నేరవేరేనా?
@maheshreddy83995 күн бұрын
అప్పుడు ఇండియా లో అందరూ ముస్లిమ్ లె ఉంటారు పాకిస్తాన్ 11 కోట్లు ఇండియా 20 కోట్లు బంగ్లాదేశ్ 30 కోట్లు 70 కోట్లు వుంటే హిందువులు మొత్తం అస్సామే
@vemagirivemagiri7885 күн бұрын
అడుక్కు తినే దేశాలు, మతోన్మాదులు మనకి అవసరమా
@thummalarajesh3729Сағат бұрын
Valuable information thank you sir
@DurgaFacts-j4e6 күн бұрын
Mee voice super Annayya ❤
@raviteja95116 күн бұрын
నేను కువైట్ లో ఒక ఆఫ్ఘని మెకానిక్ దగ్గరకి వెళ్ళాను అతను భారత దేశనీ ఏంతో ఇష్టపడడు
@krishnar.k96835 күн бұрын
Naa Anveshna 🔥🔥✅✅
@srkmurthy880Күн бұрын
చేసినమేలు మరిచి మేలుచేసినవారినే తుదముట్టిస్తున్న బంగ్లాదేశ్ అత్యంత హినమైనది. ఆ ప్రజలు నికృష్టులు. కానీ అతికౄరమైన దేశంగా చేప్పుకునే అప్ఘనిస్తాన్ మనదేశం చేసినమేలును గుర్తించి మనదేశంతో స్నేహన్ని బలపరుచుకునే దిశలో వుండటం మన దేశప్రజలను అదరించటం కొనియాడతగినది. పేట్టినచేతిని నరకటానికి బంగ్లాదేశ ప్రజలు కత్తిదూస్తున్నారు. భవిష్యత్తు స్నేహనికి, శతృత్వానికి తేడా దాని పర్యవసానం ఎలా వుంటుందో చూపిస్తుంది. ఈ రేండుదేశాలు ఓకే మతానికి చేందినవే కాని ఈ తేడా మాత్రం మనిషికి మానవత్వానికి సంభంధించినది. మతాలు ఇది గుర్తించితే ప్రపంచమనుగడ ఎంత త్రిల్లింగౌతుందోకదా?
@madihaGlobal6 күн бұрын
4:45 pakistan map wrong ga chupisthunnav 🙄🙄🙄
@gayatriprasadvedula576518 сағат бұрын
యువర్ knowledge అండ్ presentation ఆఫ్ ఫాక్ట్ are మైండ్ blowing keep it అప్ please
@srinivassri51014 күн бұрын
Great information,❤❤❤❤
@Nandugaming..1436 күн бұрын
Superb ❤
@KrishnaV-g8r4 күн бұрын
Thanks for the update-jai hind
@davtri48804 күн бұрын
This is true. They like india. I experienced this in UK as indian
@GopalarajuDantuluri5 күн бұрын
Super excellent video Hyderabad
@RamChander-l8p6 күн бұрын
Suuuper voice
@dharmasaitalluri82346 күн бұрын
India have good diplomats
@GOWD_Sab_Mechanical_VlogsКүн бұрын
🇮🇳గల్లీలో ఎవ్వడైనా ఉండనివ్వు కానీ 🔥ఢిల్లీలో మాత్రం మోడీ ఉండాలి🔥🇮🇳 Power Of Modi 🇮🇳
@boddeapalliramesh8774 күн бұрын
Super👍 bro🤜 jai hind
@lingaiahgunaganti41633 күн бұрын
Good information
@bharatalagangadhar56164 күн бұрын
Mera భారత్ మహాన్ manchi పరేనామము jihind🙏
@ChantiAxg35 күн бұрын
Mera bharat mahan.... prapanchaniki bharatha desam oka maniharam lantidi..we spread love and peace
@ramarao20276 күн бұрын
Very good massage this is true ❤
@krishnaprasad6315 күн бұрын
Good
@AvalaRamesh-h2e6 күн бұрын
Jai shree Ram Jai modi Yogi ammith sha
@sunnychinnam99835 күн бұрын
India Russia friendship gurunchi oka video cheyyandi Bro ♥️
@tilucks23246 күн бұрын
మక్కాలో వారు పూజించే లింగాన్ని మనం ఇంకా పూర్వం నుండీ భారతీయులు పూజిస్తున్నారని...
@IsmailMohd-e8r4 күн бұрын
అరేయ్ భక్త్ మక్కాలో కార్టూన్ బొమ్మలు లేవు రా…మీ హిందూ చుటియగాళ్లు అలా స్ప్రెడ్ చేశారు…మేము రాళ్ళని మొక్కము…
@mhsrao93385 күн бұрын
Super విడియో
@maheshreddy83995 күн бұрын
అందుకే బుద్దుని గుహ ఒకటి లేపేసారు వాళ్ళు 56 దేశాలు ఉన్నాయి అన్ని అదే రూట్
@ramakrishnachindakaramakri57774 күн бұрын
super sir❤❤❤
@gugulothnareshhsd6 күн бұрын
హాయ్ అన్నా ♥️♥️♥️♥️
@ShivaPrasad-um8fl6 күн бұрын
Anna solasisatom entha peadadi
@koyetishivakumar12244 күн бұрын
Super video..
@rrd1475 күн бұрын
Needed about yogi Adhityanath ,may be he can be PM also . DO video on that?
@shaikkhaleel65125 күн бұрын
Super mature sir
@DileepBandloju61823 сағат бұрын
శత్రువుకు శత్రువు మిత్రుడు కాబట్టి 😊
@SatyaIbba6 күн бұрын
My lovely friend, Afghanistan ❤
@raghuparvathala30376 күн бұрын
SIR MEE VOICE SWEET VOICE SIR SUPERRRRRRRR SIR
@RanjitKumar-ot3uc6 күн бұрын
Really I love your voice it's really amazing, take care of it .
@maddalavenkatanarasaiah62694 күн бұрын
BOTH COUNTRIES SHOULD CONTINUE GOOD RELATOONS PERMANENTLY
@jaganrahul87505 күн бұрын
Well explained
@HariobulreddyYerragundu5 күн бұрын
కెవలం 1000 years లోనే hindus🙏 ని లేకుండ chesaru😢😢😢😢
@shaiksoul10666 күн бұрын
First comment pls like😊
@shrinivasmaakam78416 күн бұрын
Jai Hind...🎉
@SwathiBattula-jb9nn6 күн бұрын
Nice explanation today my first day saw your vedio tq i like it im subscribe also keep rocking ❤
@Dhanush083696 күн бұрын
Super video❤
@ShivaN-q8l6 күн бұрын
India versus America detailed war video
@Akhileshtallam4 күн бұрын
My love for afghanistan increased when they produced some legends like Mohammad Nabi Rashid Khan and many more cricketers
@prasaddurga58665 күн бұрын
Yes good friend
@SwamiMA6 күн бұрын
👍👍👍👍👍👍👌👌
@ac-jn7hg5 күн бұрын
ManishaKoirala movie undi chudandi 'The Great Escape'
@sciencehacks54096 күн бұрын
Total concept alchemist telugu channal la ne undi kada bro.. copyright prblm rada
@puttachennu53086 күн бұрын
ఆర్య ద్రవిడ గుర్తొస్తుంది
@darlingsfan94826 күн бұрын
Education problem bro history chadivite set aayipothundi ambedkarist laa history kadu original history 😅
@Permuala6 күн бұрын
😂😂😂Real history chudu bro halleluya books vodhu
@pavansrh3 күн бұрын
ఆఫ్ఘనిస్తాన్ దేశం కూడా ఎదగాలి అని కోరుకుందాం❤
@lathadharanikota33495 күн бұрын
TQ sir
@NajaraiKatta-bn5vx6 күн бұрын
Vintage bangladesh also same but now
@ssg3695Күн бұрын
జై శ్రీ రామ్
@MummadiSudhakar6 күн бұрын
WHAT ABOUT KANDAHAR FLIGHT HIJACK ?
@m.hemanthyadav28936 күн бұрын
👍👍👍👍👍👍👍
@suryas15046 күн бұрын
Excellent ❤
@laxmaraob.v67856 күн бұрын
1st liker
@manjunathramskrish33156 күн бұрын
Afgan and india ❤ always
@SwamiMA6 күн бұрын
👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏
@prabhakarreddy34814 күн бұрын
మీరు ఎన్ని చెప్పినా వాల్ల రాక్షసులు సార్
@DesaradaK5 күн бұрын
👌👌👌👌
@gveeraiah2925 күн бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉
@gvtuitions7006 күн бұрын
We love Afghanistan people
@Funny_trolling_videos_shorts_26 күн бұрын
🇦🇫🤝🇮🇳
@VinodKumar-nl4hv5 күн бұрын
Bangladesh ki kuda chala support chesindi Bharat. Kani ipudu tiragabaddaru. Alane Afghan kuda future lo tiragabadite?
@varalakshmim39736 күн бұрын
First like first comment
@999kvkgopal5 күн бұрын
చాలా మంది ఆఫ్ఘన్లు ఇండియాలో ఉన్నారు. ఘజనీ అక్కడి వాడే. వారికి పార్లమెంటు,ఓ ఆనకట్ట కష్టించి ఇండియానే కదా. కర్నూలు, హైద్రాబాదు లో కూడా ఆఫ్ఘన్ లు ఉన్నారు.