Рет қаралды 30,469
#Raitunestham #honeybeefarming
హైదరాబాద్ కి చెందిన అనూష తేనెటీగల పెంపకాన్ని చేపడుతున్నారు. చెట్లు, పంటలు ఎక్కువ ఉన్న చోట.. బాక్సులు ఏర్పాటు చేసి... నాణ్యమైన తేనె ఉత్పత్తి చేస్తున్నారు. సొంత మార్కెటింగ్ ద్వారా ఉత్పత్తి చేసిన తేనెని విక్రయిస్తున్నారు. రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2021 నవంబర్ 20న శనివారం హైదరాబాద్ లో జరిగిన తేనెటీగల పెంపకంపై రైతు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న అనూష... కొత్త రైతులు ఈ కుటీర పరిశ్రమను ప్రారంభించే విధానాలను వివరించారు. మొదట్లో ఎన్ని బాక్సులు వాడాలి, ఎక్కడ ఏర్పాటు చేయాలి, మార్కెటింగ్ అవకాశాలు ఎలా ఉన్నాయి వంటి వివరాలు తెలియజేేశారు.
--------------------------------------------------
☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm...
☛ For latest updates on Agriculture -www.rythunestha....
☛ Follow us on - / rytunestham. .
☛ Follow us on - / rytunestham
-------------------------------------------------