మీ వీడియోలు ఎన్నో చూశాను. ఒక్క వీడియోలో కూడా vulgarity లేకుండా ఎంత చక్కగా తీస్తున్నారు. చాలా వీడియోస్ లో మంచి సందేశం ఉంటుంది.keep roking bros.❤
@sivareddyvicky88374 ай бұрын
Dtbcbq
@surekharekha50709 ай бұрын
నిజమే అన్న ఇలా అందరూ కూడా ఆలోచిస్తే ఆడపిల్లలు అందరూ కూడా బాగుంటారు
@SomuV-d8m3 ай бұрын
❤😂😂😂😂😂
@SisTar-g1bАй бұрын
Super❤
@SisTar-g1bАй бұрын
Nice❤
@JuniorUpendra9 ай бұрын
ప్రతి వీడియోలు ఒక మెసేజ్ ఉంటుంది సూపర్ బ్రదర్ మీరు సూపర్ మీ వీడియోలు చూస్తే నవ్వు ఆపుకోలేరు
@revathim46519 ай бұрын
అన్న మీరు సూపర్ మీ కామెడీలు సూపర్ నవ్వి నవ్వి కడుపు ఉబ్బుపోతుంది 😂😂😂😂
@maheeshpaniganti91409 ай бұрын
సూపర్ కామిడి ఇక సూపర్ మెసేజ్ బ్రదర్ నిజంగా సమాజానికి ఉపయోగంపడే వీడియో 👌👌👌
@SomuV-d8m3 ай бұрын
😅❤❤
@nareshkodi12209 ай бұрын
Comedy + social message = unbeatable culture 👍👍👍
@durgabhavani29339 ай бұрын
Ending edipinchesaru Anna... కన్నీళ్లు ఆగలేదు 😢😢😢😢😢😢.. నాకు 18 year's ki marrige పిల్లలు 20వచ్చేసరికి నీను ఏంటో నాకే అర్థం కాలేదు నాకు epudu 29 నా పాప కి 11years వచ్చేశాయి... నా ఫ్రెండ్స్ కి ఇంకా marrige kuda కాలేదు.. నా Life lo a happyness లేదు.. పిల్లలే ప్రపంచం అంనుకుంటు ముందుకు సాగిపోతున్న😢.. but na kids ki well settled aye వరకూ కూడా marrige chyinu..
@tatikondakalavathi48047 ай бұрын
Naaku kuda sister 🥺😔😔
@little_star_lovely76063 ай бұрын
Same
@lakshminarayana29402 ай бұрын
😂😂😂😂
@eruvakapavani76772 ай бұрын
Same situation sister
@chakrikaAvula13 күн бұрын
Naakuda😢
@sureshsudharshi7139 ай бұрын
మీరు చల్లగా ఉండాలయ్యా ..... సమాజానికి చక్కని సందేశాన్నిచ్చారు.
@ramyasathyad54219 ай бұрын
జబర్దస్త్ కన్న.... మంచి పొజిషన్ లో ఉండాలి మీరు. గుడ్ మెసేజ్ 👌🏻👏🏻🙏🏻 బ్రధర్ గుడ్ లక్ 👍🏻👍🏻
@sundararaomanda36639 ай бұрын
మంచి కంటెంట్ కాన్సెప్ట్ ఉంది.అలాగే మంచి కామెడీ ఉంది.ఈ రెండు కలిపి చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను .ఇలాగే మంచి కంటెంట్ కాన్సెప్ట్ చేయాలని కోరుకుంటున్నాను 👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏
@nareshoffici2219 ай бұрын
సూపర్ అన్న సూపర్ కామిడి 😂 ఓ పక్క మంచి మేసెజ్ 😢 పస్ట్ నవిస్తారు తరువాత ఆలోచించేలా మంచి మెసేజ్ ఇస్తున్నారు ఇది ప్రతి ఒక్కరి భాధ్యత అందరికీ అర్థమయ్యేలా షేర్ చేయండి🙏🙏
@NerudumelliDurgabhavani9 ай бұрын
ఆడపిల్ల ల కోసం ఎంత బాగా చెప్పారు అన్న 😢
@anthatirajagoud9 ай бұрын
అసలు మీ వీడియోలు నేను చూడకుడనే లైక్ &షేర్ చేస్తా బ్రో❤
@laxmibavikadi29469 ай бұрын
మీ గురించి ఏం చెప్పాలో అర్థం కావడంలేదు . మీ స్క్రిప్ట్ లో మెస్సేజ్ ఉంటుంది . కామెడి ఉంటుంది. సూపర్ తమ్ముళ్లు .
@supreethnikki41179 ай бұрын
కష్ట పడుతున్నారు అలాగే కష్ట పడండి. ఒక రోజు రిజల్ట్ కచ్చితంగా ఉంటుంది . జబర్దస్త్ లో మీటిం కచ్చితంగా చేరుతుంది అని నా అభిప్రాయం.మీరు ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలంటే అదే కరెక్ట్ ప్లాట్ ఫాం ...మేము పెట్టే లైకులు కామెంట్లు మీ కడుపు నింపవుకదా!
@supreethnikki41179 ай бұрын
@santhuraj1060 మనం కామెంట్లు మాత్రమే పెట్టి లైకులు కొడతాము వాళ్ళు అయితే డబ్బులు ఇస్తారు వారు ఫైనాన్షియల్గా సెటిల్ అవుతారు.
@Marvelmarbles9 ай бұрын
Bro jabardasth endhuku bro unna peru podaniki
@supreethnikki41179 ай бұрын
@@Marvelmarbles వాళ్లు బలిసిన వాళ్ళు కాదుబ్రో వాళ్ళకి యూ ట్యూబ్ ఎంత ఇస్తుంది.వాళ్ల ఫ్యామిలీ బాగుండాలంటే ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉండాలి కదా ...
@kavtilya15519 ай бұрын
వద్దు అన్న జబర్దస్త్ కీ . వాడుకొని మీ విలువలు పొగుడుతారు. మేము మీ విలువైన వల్గర్ లేని కామెడీ చూసి ఫ్యాన్స్ అయ్యాం. అధి పెట్టుకోండి అన్న.
కామెడీ కి ❤❤❤❤ఆ మెసేజ్ కి మాటలు రావట్లేదు అన్న మన ఊరుల్లో చెప్పిన వినరు అర్థం చేస్కోరు 😢, ఇప్పుడైతే ఊర్లల్లో ఎవరికి చెప్పకుండా రాత్రి పూట దొంగ తాళి కట్టి పెళ్లైపోయింది అంటున్నరు ,,, మారరు ,, మనమైన మారుధామ్ ,
@LovelyLakeHouse-qm5gs9 ай бұрын
అన్నా మీరు మా కోసం చాలా కష్టపడుతున్నారు అన్నా , ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చాలా చేయాలని అని కోరుతున్నాం , మీరు జబర్థస్ లో ట్రై చే డ్ అన్నా , 100% ఛాన్స్ రావాలని దేవుడిని మనస్పూర్తి గా ప్రార్థిస్తున్నం , మణి అన్న , గిరి అన్న , చరణ్ అన్న కి థాంక్స్
@Cookwithmom9999 ай бұрын
సూపర్ బ్రదర్ ప్రతి video లో ఒక్క good మెసేజ్ ఇస్తారు. Comedy+message=unbeatable culture
@AnkalreddyAmbati-bz4zh9 ай бұрын
పిల్ల పెద్దమనిషి అయితే చాలు ఓ అని వస్తారు పెళ్ళిళ్ళ పేరయ్య లు parents కొంచం పాతకాలం మనిషిలా ఉంటే చాలు మనసు ని చెడ గొట్టి న friend ki 13 years పెళ్లి చేపిచ్చరు delivery time lo body weak అవ్వడం వల్ల తాను చనిపోయింది ఇంటర్ చదువుతున్న కానీ నాకు ప్రతి సారి తను గుర్తొస్తుంది😢😭
@s.SuguriNaraSammA9 ай бұрын
ధన్యవాదాలు అన్నయ్యలు నేను కోరుకున్నట్టుగానే మీరు వీడియో చేశారు చాలా సంతోషంగా ఉంది. 😢,🙏🙏🙏👏👏👏🙌🙌🙌 మీరు కోరుకున్నట్లుగా మీ కోరికలు ఏవే ఉన్నాయోఅవన్నీ తప్పకుండా తీర్చాలని మనసారా దేవుని వేడుకుంటున్నాను
@tanaytej67909 ай бұрын
😂😂😂😂😂🎉🎉🎉🎉
@pandubunnycuties9 ай бұрын
Super comedy team tv shows kante 100 times better
@NaveenReddy-jw1kk9 ай бұрын
నిజమే అన్న ఇలా అందరూ ఆలోచిస్తే ఆడపిల్లల భవిష్యత్తు బాగా ఉంటది
@LakshmiVari9 ай бұрын
కరెక్ట్ గా చెప్పారు బ్రదర్... 👌👌👌👌 మా అమ్మ వాళ్ళు కూడా నాకు 11, సంవత్సరాలకి పెళ్లి చేశారు ఎవరు అలా చిన్న వయసులో పెళ్లిళ్లు చేయకూడదు బ్రదర్....
@harshivlogs_skht9 ай бұрын
Super brothers మీరు గొప్ప స్థాయి వుండాలని కోరుకుంటున్న
@nagalakshmipasupula29839 ай бұрын
మంచి హాస్యము మరియు వ్యంగ్యము కలిసిన మీ వీడియోలు చాలా బాగున్నాయి..ఒకప్పుడు అమృతం సీరియల్ అలా హాయినిచ్చేవి..మళ్లీ ఇప్పుడున మీరు...అభినందనలు...
@chellavarshitha50896 ай бұрын
Comedy tho paatu society ki manchi message kuda esthunnaru.Meru great brothers...💫💫
తమ్ముళ్లు మీ ప్రతి వీడియోలో మన సమాజానికి ఉపయోగపడే అవసరమైన మెసేజ్ ఇస్తున్నారు ధన్యవాదములు మీరు చాలా గొప్ప ఉన్నత స్థానాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం తమ్ముళ్లు 👌👌👌👌👏👏👏👏👏
@Akl-189 ай бұрын
Naku alaga chinna age lo marriage iii eppudu dipression lo ki vellipotuns
@kumarpraveen139 ай бұрын
ఒక మంచి సందేశం హాస్యం ద్వారా ఎంత బాగా చెప్పారు.
@maboohussain86699 ай бұрын
సూపర్ బ్రో ప్రతి ఒక్క వీడియో కి మెసేజ్ ఇస్తున్నారు చాలా అవసరం సమాజానికి❤❤
@మునేంద్రశ్రీదేవి9 ай бұрын
అన్నా సూపర్ అన్న లాస్ట్ లో మెసేజ్ ఇస్తావ్ చూడులాస్ట్ లో మెసేజ్ ఇస్తావ్ చిరు హైలెట్😊
@SanthikalaYanamalaАй бұрын
Super videos bro prathi video lo super mes untundi keepit up bro
@asumathi31879 ай бұрын
మీ క్యారెక్టర్స్ కా మీకూ హ్యాట్సాఫ్ బ్రదర్
@rsssrsss77529 ай бұрын
Comedy and concept super videos brother
@balakrishnas65388 ай бұрын
Meru Unstoppable Brother.. 👌👌
@SYAMKUMAR-e6g9 ай бұрын
God bless you bro 😂😂😂😂😂❤❤❤giri annameeru chala baga chesaru 😊😊😊😊charanaite cheppakkarledu😅😅😅mee mugguru kalakam mammalni navvistune vundalani jesusni vedukuntunnanu sister ga corukuntunnanu
@umavillagelife29 ай бұрын
ಹೆಣ್ಣು ಮಕ್ಕಳು ಓದಿಕೊಂಡು ಒಂದು ಒಳ್ಳೆ ಸ್ಥಾನ ದಲ್ಲಿ ಇರಬೇಕು... ಅದನ್ನು ಅವರ ಪೋಷಕರು ಪ್ರೋತ್ಸಾಹ ನೀಡಬೇಕು... ಹೆಣ್ಣು ಒಂದು ಕಲಿತರೆ ಅವಳ ಭವಿಷ್ಯ ಕ್ಕೆ ಉತ್ತಮ.... Nice video brother s
@shankarsowndary31778 ай бұрын
Super anna me videos
@K.sujatharao9 ай бұрын
నలుగురి నవ్వుకి కారణం అవుతూనే పదిమందికి చక్కని మంచి సందేశం ఇస్తున్నారు గుడ్ థింకింగ్ మి టీం వర్క్ చాలా బాగుంటుంది...హ్యాట్సోఫ్ బ్రో అందరికి 😊
@mammu62819 ай бұрын
Nice msg bro
@vijayamavuri10428 ай бұрын
Super bro
@deepajyothichandana39159 ай бұрын
మంచి మెసేజ్ ఇచ్చారు అన్న🙏🙏🙏
@sahajakalyanam74629 ай бұрын
Nannu Ela na chasaru nanu life ni kolpoya Anna 😢😢😢😢😢😢
@thuppadalokanath54449 ай бұрын
i am new subscriber super bro❤
@Navajeevanjyothi9 ай бұрын
అన్నా మిమ్మల్ని చూడాలని ఉంది
@DhanaLaxmi-u6x9 ай бұрын
Mani superga chiparu ♥️
@thungurijyothi25462 ай бұрын
చాలా మంచిగా చెప్పారు బ్రదర్ మీ ప్రతీ వీడియో లో ఒక మెసేజ్ ఉంటుంది సూపర్ 👌👌👌👏👏
@aloneguyvenky9 ай бұрын
Goos bomps last scene ❤😢
@lakshminarayana29402 ай бұрын
బాబోయ్ 😂😂
@DeviKommu-qp6yq6 ай бұрын
Anna super . super Anna manchi message echhinaduku tq annaya
@konaseemaa33139 ай бұрын
Chala bagga chesaru video last lo manchi massage icharu superb good creativity ❤❤❤❤
@AnjaliAvula-l9e9 ай бұрын
Super bro wonderful massage Don't stop ur vedios bro I watched ur vedios all
@srihariyadav56667 ай бұрын
Super brother.... Mee videos iemadhya chustunamu... Mee videos chustunte maa childhood gurtostundhii Tq
@YaminiNimmala9 ай бұрын
Charan dress supper anna 👗 😂😂 aa dress yevarivi
@TRaj-e5v9 ай бұрын
సూపర్ బ్రో... మంచి సందేశం చెప్పారు.... 👌👌👌👌...
@janaparvathi81099 ай бұрын
Your vedios are very comedy at the same time good massages to public. Hats off... Continue and all the best
@lakshminarayana29402 ай бұрын
నవ్వలేకపోతున్న
@lepakshikapuluri9 ай бұрын
Ee message mi noti venta ravalani chala rojula kritham anukunanu na wish fulfill aypoindi ee video tho.mi dwara ne enduku korukunanu ante miru chepte atleast kondaryna alochistaru andulo okaryna acharistaru ani na nammakam.thank you so much
@nagarajusistu66979 ай бұрын
మీరు బాగా నవ్విస్తారు అలాగే ఆలోచింపచేస్తారు
@devoshanalАй бұрын
కామెడీ తో పాటు మంచి సందేశాన్ని అందించారు 🎉🎉🎉🎉🎉🎉🎉
@ajendarkayyam85169 ай бұрын
Home tour kosam atha madhi waiting
@nagarajura31859 ай бұрын
వీడియో చూడకుండ ఎంత మంది like చేశారు 🎉సూపర్ కామెది అన్న😂😂
@SteveSmith49-h509 ай бұрын
Comedy+ message=UNBEATABLE CULTURE ❤️😊
@AshannaShande2 ай бұрын
సూపర్ వీడియో లు చేస్తున్నారు అన్నయ్య మీ వీడియో లు మా ఫ్యామిలీ అందరం చూస్తుంటం థాంక్ you అన్నయ్య ఇలాంటి వీడియో లు మరిన్ని చేయాలనీ అనుకుంటున్నాను 👍
@sharukhrasheed60719 ай бұрын
Super bro 🤣😄😀🤣😄
@sdreviews_yt9 ай бұрын
End lo..nuvvu echina msg e generation old age peoples ki ..oka gattigaa champa dhebba super bro
Super jokes ga navuthunay untu manchi sandasani esthunay me vedios me vedios heart ful ga touch avtunay God bless u bros
@VasuMedisetti-z3c9 ай бұрын
Super brother ❤❤❤
@sivasiva99289 ай бұрын
Super bro 👌👌
@pratibhab79999 ай бұрын
Good message with good comedy
@manikyalaraonerusu61819 ай бұрын
వీడియో చాలా బాగుంది అన్న😂😂😂😂
@bsriramulu42279 ай бұрын
Excellent brother
@PrasadaraoMarkapudi-on2ev5 ай бұрын
తముళ్లు మీరు సమాజానికి దీపాలు 👍🌹🌹🌹🌹🌹
@usharanipedada9389 ай бұрын
Keep it up
@rahulwarriors25649 ай бұрын
Comedy + message = Super hitt 🔥🔥formula
@b.malleshmallesh85179 ай бұрын
సూపర్ అన్నయ్య మీ వీడియో చాలా బాగుంది🙏🙏🙏
@MandlaSaikumar-vl6ko9 ай бұрын
Video last lo nuvvichina message chala bavundi anna nuvvu chepina vidangane ma vilage lo oka chinna vayasu ammayeki pelli chesaru attha mogudu chala badale pettevaru kani alane oka kodukuni kanindhi kani aa pillavadu chanipoyadu appudu aa ammaye pillavadu ledu ane badha atta mogudu himsitarane bayam tho bavilo duki chanipoyendhi chala goram anna 😢
@shivabarpati239 ай бұрын
మీరు సూపర్ భయ్యా ఈ రోజుల్లో కచ్చితంగా వయసు అనేది అవసరం చిన్న వయసులో పెళ్లి చేయకూడదు తనకు ఒక వయసు వచ్చినంక పెళ్లి చేస్తే కష్టసుఖాలు అనేది ఏంటో తనకు తెలుస్తుంది