తాతయ్య గారు మీరు చాలా బాగా పాడారు మీరు ఇంకా దేవుని పాటలు రాయాలని కోరుకుంటున్నాము దేవుడు నీకు మంచి జ్ఞానాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాము ఇలాగే పాటలు రాసి మాకు వినిపించ వలసిందిగా కోరుకుంటున్నాము తాతగారు మీకు వందనములు మంచి పాట మాకు వినిపించినందుకు దేవుడు రాకడ గురించి మీరు మాకు తెలియజేసినందుకు దేవుడు రాకడి కొరకు మేము సిద్ధపడి ఉండాలని ఈ పాట రూపంలో మాకు తెలియజేసినందుకు మీకు వందనములు
@baluisram1140 Жыл бұрын
ఎంత చక్కగా వివరించారు చివరి క్షణంలో తండ్రి కుమార పరుశుద్దాత్మ రైలు బండి తండ్రిని గర్డ గా చేపడ్డం suapar 🙏🙏🙏
@anjaligospel41 Жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏
@rajarao66619 ай бұрын
Good song 😊. TQ
@Heart4ChristMission9 ай бұрын
Thank you too
@geddamsurendra3273 Жыл бұрын
పాటలో జీవిత సత్యము ఉన్నది, నిలబడి ఓపికతో మంచి స్వరంతో, చేతిలో ఉన్న డాబ్బతో మంచి మ్యూజిక్ అందించి నందుకు...దేవుని పరిచర్య ప్రతి ఒక్కరి మనసును తాకాలని,మార్చాలని కోరుకుంటున్నాను..🙏
తాత గారు చాలా బాగా దేవుని యొక్క రాకడ గూర్చి రాసి పాడి నందుకు ప్రభు మీ తలంతుని దీవించును గాక
@RAMESH-vs7ut Жыл бұрын
Amen
@Navyachapala2194 Жыл бұрын
Amen
@seenuseenu8320 Жыл бұрын
Praise the lord 🙏 🙌
@mekkiliglorygrace7609 Жыл бұрын
@shyampalleti3673 Жыл бұрын
Amen
@botturaja3451 Жыл бұрын
🙏🙏🙏 దేవునికి మహిమ కలుగును గాక తాతయ్య గారు మంచి పరిచర్యలో దేవుడు ఆశీర్వదించాలని తాతయ్య గారికి ఆశీర్వదించాలని దేవుని ప్రార్థిస్తున్నాను
@gaddamsatish3298 Жыл бұрын
🙏 పరిశుద్ధాత్మ తండ్రి మనిషి రూపాలు మాట చేస్తున్న పని తండ్రి యేసయ్య మీరు మనిషి కాదు చూసేది తీర్మానమని హృదయాన్ని ఇంకా ఎలాంటి వారిని మమ్మును అనేక ప్రజలను నీ యొక్క పరిచర్యలో వాడుకో నాయనా నీ రాకడలో బలి ఇష్టమైన సిలువ లో మీరు కార్చిన రక్తము దెబ్బలు ఆనందము ఆరోగ్యము అందరికీ సమాధానము పరిశుద్ధాత్మ రక్షణ రైలు బండి తండ్రి రాకడ హలేలుయ ప్రార్థన చేయండి అయ్యా🤲😭
@BudaganaboinaAnusha-kf3cn Жыл бұрын
🙏 stotram yesayya... తాత గారు మీరు పాట చాలా చాలా బాగా పాడారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక..... 🙏👏👌👌👍🤝👩🦰
@DunaboyanaSudarsnrao-gv6oo Жыл бұрын
ఆమెన్ స్తోత్రం అయ్యా దేవుడు మిమ్మును దీవించునుగాక
@mummidijyothi367921 күн бұрын
Amen praise the lord 🙏🙏🙏 super song
@rksafetydevices7252 Жыл бұрын
తాతయ్య గారు మీ పాట చాలా చాలా చాలా బాగుంది 👌👌👌👌👌👌👌 ఆ దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్
@Heart4ChristMission Жыл бұрын
Thank you God bless you
@chvnarayana3722 Жыл бұрын
దేవుడు వాడుకొనే వారు అలానే ఉంటారు 🙏🙏🙏
@MENDI.BHASKAR7 ай бұрын
దేవుని మహా పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. 🙏
@mizpahministriesap1515 Жыл бұрын
Super ga పడినాడు.. ప్రోస్తహించండి..ఆయనకు సహకరించండి..
@anumulapuridavid3387 Жыл бұрын
Wonderful Song and Singing 🙏
@ashokajjarapu67409 ай бұрын
God bless you amen Amen Amen Amen Amen Amen Amen Amen praise the Lord
అయ్యా గారు. దేవుడు మీ నుండీ రక్షణ సువార్త ను తాను ప్రేమించిన ప్రజలకు వినిపించి అన్నారు. చెవులు ఉన్న మనము . మారు మనస్సు పొంద వలెనని. దేవుడు కోరుతున్నాడు.
@ramuf57217 ай бұрын
🌹🙌❤️ఆమెన్ హల్లెలూయా 🙌❤️🌹దేవునికి మహిమ కలుగునుగాక 🙌❤️🌹పెద్ధాయన సూపర్ గాడ్ బేల్స్ యూ
@surayanarayanamurty55992 ай бұрын
salute to the hidden talent. He is a gifted artist. Devuniki stotramu
@koppulaeswaraiah4315Ай бұрын
Very good song and its very spiritual song
@narojuvimala4200 Жыл бұрын
హల్లెలూయ దేవునికే మహిమ కలుగును గాక
@tirumalaparisineni8277 Жыл бұрын
రాకడనే రైలు బండి వస్తున్నది రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది (2) పరిశుద్దులకందులో చోటున్నది మంచి సీటున్నది (2) "రాకడనే " సత్యమనే చక్రములు దానికున్నవి శాంతి అనెడి పైకప్పు దానికున్నది (2) పాపములను క్షమియించే బ్రేకులున్నాయి -బండికి బ్రేకులున్నాయి (2) "రాకడనే " తండ్రికుమార ఆత్మలల్లే రైలు బండిది ఇంజినుడ్రైవరు పేరు ఆత్మ దేవుడు (2) యెహోవా తండ్రి అనే గార్డ్ ఉన్నాడు -బండికి గార్డ్ ఉన్నాడు (2) "రాకడనే "
@parvathameshwar Жыл бұрын
॥పలవీ॥రకడకౌ రాలై బండి వస్తున్నది రెండో రకడకే రాలై బండి వస్తున్నది (2) పరిశుద్ధులకందులో చోటున్నది మంచి సీటున్నది (2) " రకడాకె " సత్యమనె చక్రములు దానికున్నది శాంతి అనెడి పైకప్పు దానికున్నది(2) పాపములను క్షమియించే బ్రేకులున్నాయి-బండికి బ్రేకులున్నాయి (2) రకడాకె తండ్రికుమార ఆత్మలల్లే రైలు బండిది ఇంజినుడైవరు పేరు ఆత్మ దేవుడు (2) యెహోవా తండ్రి అనే గార్డ్ ఉన్నాడు- బండికి గార్డ్ ఉన్నాడు (2)
@bonkurivanitha52442 жыл бұрын
వందనాలు అయ్యా చాలా చాలా బాగా పాడారు సూపర్ సాంగ్ మీకు నా వందనాలు 👌🙏🙋🙏🙏
Praise the lord ann devudu mimmunu enka bhugavadukovali
@rajithapolumuri6163 Жыл бұрын
Vandanalu thatha garu baga padaru padaru devunike mahima kalugunugaka amen
@birudulaprasad9846 Жыл бұрын
Praise the lord my God
@dvkdigumarthi Жыл бұрын
చాలా చాలా బాగా పాడారు❤
@nattasushma634424 күн бұрын
Chala Baga padaru
@mjp97962 жыл бұрын
Praise God 🙏
@sobhayaramala49289 ай бұрын
చాలా బాగా పాడారు తాత గారు
@mallelasubhaАй бұрын
Seper song ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pallipaguvenkataramana52509 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍👍🙏🏻🙏🏻🙏🏻q💐💐💐💐 అన్నగారు దేవిని పేరిట శుభములు వందనములు
@gandhamprakash294 Жыл бұрын
తాత గారు మీరు చాలా great
@Nagalakshmi722 Жыл бұрын
Devudu tatayyani devinchunugaka amen
@maddasureshkumar8322 Жыл бұрын
ఆమెన్
@jemeskatikala9749 Жыл бұрын
దేవుడ మిమ్మలిని దీవించు ను గాక ఆమ్న్ న్
@venkatap5153 Жыл бұрын
Nice Song తాతయ్య గారు
@yesudaschoragudi7964 Жыл бұрын
praise the Lord, very good exhortation
@KatarapuVenkateswarlu9 ай бұрын
Heart tachhing sang chala baa gaa undi
@KorraKoresh12 күн бұрын
Super song 👌👌👍👍👍🙏👍
@tanasuya98413 жыл бұрын
Chala manchi suvartha prakatinchavu thathyya
@Heart4ChristMission3 жыл бұрын
*Thank you God bless You*
@Sandy-b7j Жыл бұрын
చాలా బాగుంది తాత గారు💕
@kodavatiashokashokkodavati9563 Жыл бұрын
Praise the Lord thathaiah song super ✝️
@LaxmiGadi-j6x Жыл бұрын
తాతగారు మీరు చాలా బాగా పాడుతున్నారండి
@manjuprabha84892 жыл бұрын
Super padinaavu thatha God bless u
@dharmanageethareyans1005 Жыл бұрын
Glory to god Jesus Christ 🙏 amen 🙏
@venkateshwaramnab1062 Жыл бұрын
Vandanamulu yessayyaki thatayya vandanamulu
@user-gc7tw9nx5e Жыл бұрын
Good job. With the good singing you communicated the pure Gospel of Jesus Christ that saves the one who believes In Jesus Crist. With God's blessings and prayers, Pr.Bijjiga, USA
@alluraiahs78312 жыл бұрын
Praise the lord tata garu
@commonmanmn7508 Жыл бұрын
Excellent ❤❤❤
@birudulaprasad9846 Жыл бұрын
Praise the lord brother
@chdevakumar8839 Жыл бұрын
GOD bless you......thatha
@chandraprasadraouppada5155 Жыл бұрын
God bless you thatha
@avaneeshchandra5299 ай бұрын
Chala bagaa padthunnaru thatagaru
@venkataramanaalavala7689 Жыл бұрын
Chanallakrithame Eethaathagaru paadaru. Famous Aiyyaru. Praise the Lord 🙏Marugunavunna paavuram. Glory to God 🙏
@kalapalababurao1788 Жыл бұрын
యెహోవా దేవుని అనుగ్రహము
@GwillsonNeeraja-cj9fn Жыл бұрын
God bless you 🙏
@Raghavendrarao36099 ай бұрын
Amen amen hallelujah 🌹🙏🙏
@Meghanabochu-ub1pn Жыл бұрын
దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు
@israelraju26049 ай бұрын
Praise the lord Hallelujah 🙌
@Heart4ChristMission9 ай бұрын
AMEN
@dbvikram28698 ай бұрын
Praise the LORD Allullia Amen
@dbvikram28698 ай бұрын
Glory to God Jesus Christ
@asqsasqs4546 Жыл бұрын
God Bless you
@pavankalyan1211 Жыл бұрын
Amen praise the lord hallelujah
@vasanthadakuri3641 Жыл бұрын
Wonderful lyrics and singing. For this we should be ready.
@satyamjhonbunga7945 Жыл бұрын
Wonderful writer and wonderful signing also God bless you thatayyagaru
@yenesupinipay3014 Жыл бұрын
Very touching. May the Lord bless Tatagaru with good health to sing for Lord more.