జై గరు దేవ దయచేసి అవధూతలు, గురువుల గురించి అవగాహన లేకుండా ఒక్క శబ్ధం కూడా మనం మాట్లాడకూడదు అమ్మవాారు సమాధి తీసుకున్నారు దయ ఉంచి గమనించ గలరు మహాత్ములూ, గురువుల గురించి వివరించేప్పుడు వారి స్థాయిని గురించిన వీలైనంత అవగాహన కల్పించుకుని మాట్లాడితే అమ్మ వారి లాంటి గురువులూ, సాధువులూ, అవధూతల గురించి మనం చేసే వ్యాఖ్యానాల వల్ల కలిగే దోషముల బారిన పడకుండా రక్షింప బడ గలము తల్లీ🙏
@kousalyaaneladasu23586 ай бұрын
వామన అవతారము shabhareemaathaajee🇳🇪🌹❤️😍
@alladurgamnishithagoud55393 жыл бұрын
Super 👍
@RajendraPrasadAitha10 ай бұрын
Nice video and thanks for covering the full ashram video. Very nicely covered and few things to be edited and noted andi. Amma jeevasamadi aindi antam andi not like normal human death. Alage last 35+ yrs nundi akada annadhanam jaruguthundi. Oka important vishayam andi - NTR gaaru Chief Minister ga unapudu visited Tadwai ashram and saw that NITHYA ANNA DHANAM and he decided to start in Tirumala in 1993. Amma dhagara ye annadhanam jaruguthunapudu , manam endhuku Tirumala (world lo highest Revenue temple) lo endhuku start cheyakudadhu ani started andi. Small note andi - ilanti videos tisinapudu anni telusukoni cheyandi. Choice words correct ga undakapothe, bakthulaki ibandi untundi andi. Thank you again for the video. 🙏🙏
@Sb-Saipadma5 ай бұрын
చనిపోయారు అనకూడదు అమ్మ ఉన్నది. ఎందుకంటే అమ్మ జీవ సమాధి అయ్యారు...
@dathadri789 Жыл бұрын
🙏🌹💐🙏
@AravindkumarMahadev7 ай бұрын
Amma daya chesi chani poiendi anakandi ,amma samadi taruvatha amma eppati ki vunna anubhuthi nenu ponduthunnanu thalli
@AravindkumarMahadev7 ай бұрын
Meeru eppudu evaro chepthe vini chepthunnaru nenu live lo chusaanu
@kousalyaaneladasu23586 ай бұрын
తాద్వాయి మాతాజీ నా అక్క ఆదిలాబాద్ మాది NAATYIVPLACE🌹BOATH🌹KU🌹వచ్చినారు మా స్వగృహము వచ్చినారు మా నాన్నకు షాలువా కప్పి నారు. మా అమ్మ శబారీమాతాజీ. నా WEDDINGCARD🌹మీద శబరిమతాజీ ఫోటో వేయించిన్నాము. చెల్లె 🌹చెల్లె ani🇳🇪nannu❤️పిలిచేవారు 🇳🇪నిర్వీ రామంగా భజనలు చేసేవారు. ఆశ్రమం lo🇳🇪అమ్మతోనే నడిచి తిరిగేవారము. డైలీ భోజనాలు. ధర్మక్క 🌹కమలక్క గంగక్క చాలామంది శిశులునెను వర్ణించలేము. మా ఫ్యామిలీ లో వెడ్డింగుల మీద శభారమ్మా ఫొటోస్. ఉన్నవి. 🇳🇪🌹😍❤ధన్యవాదములు. మీరు అమ్మగురించి చెప్పినందుకు 🇳🇪🌹జై శ్రీరామ్
@M.RithishReddy9493 Жыл бұрын
ప్రతి రోజు ఉంటది అన్నదానం
@jyothakkamuchatllu7754 Жыл бұрын
Avuna naku thelidhu
@shankaranumandla10 ай бұрын
అమ్మ గురించి మీకు తెలియదు. అమ్మ చనిపోలేదు.అమ్మ బ్రహ్మవేతలు. అమ్మ ప్రాణవాయువు సహస్రారంలో నిలిపి సమాధి స్థితిలో ఉండి,నమ్ముకున్న భక్తులకు ఇహ పర సుఖాలను ఓసుగుతున్నారు. అమ్మ లీలలు వర్ణనాతీతం.దయచేసి ఈ వీడియోను కరెక్షన్ చేసి పెట్టండి.. 🙏🙏🙏
@SrividMom10 ай бұрын
Amma chanipoledhu..sajiva samadhi ayyaru..video ni edit chesi post cheyandi..
@bjayasri24433 жыл бұрын
Mathalaarm
@shashikanth872610 ай бұрын
Don't Write Unnecessary Articles without proper confirmation from Ashram People