తీవ్రమైన కష్టాలు తొలగుటకు మంగళవారం వినవలిచిన మంగళ చెండిక స్తోత్రమ్ | SRI MANGALA CHANDIKA STOTRAM

  Рет қаралды 1,649,514

5AM BHAKTHI

5AM BHAKTHI

Күн бұрын

తీవ్రమైన కష్టాలు తొలగుటకు
కుజదోష నివారణకు
అప్పులబాధ నుండి విముక్తికి
పోయింది తిరిగి దక్కించుకొనుటకు
మంగళవారం వినవలిచిన మంగళ చెండిక స్తోత్రమ్
తెలుగుఅర్ధముతో
Telugu Lyrics And Meanings
#bhaktisong #astakam #stotram #powerful #mantram #devotional #devi

Пікірлер: 926
@lakshminellorechannel4763
@lakshminellorechannel4763 2 ай бұрын
దుర్గాప్రార్థన నమస్తే శరణ్యే శివే సానుకంపే నమస్తే జగద్వ్యా పికే విశ్వరూపే నమస్తేజగద్వంద్య పాదారవిందే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గా శ్రీ మంగళ చండి కాస్తోత్రం ధ్యానం దేవి శోడష మర్షియామ్ చష్వత్ సుస్తిర యవ్వనామ్ బింబోష్టిమ్ సుదతీమ్ సుద్దామ్ శరత్ పద్మ నిభాననామ్ శ్వేత చంపక వర్గాభామ్ సునీ లోత్ఫల లోచనామ్ జగదాత్రీమ్ చ దాత్రీమ్ చ సర్వేభ్యః సర్వ సంపదామ్. సంసార సాగరే గోరే జ్యోతి రూపాం సదాభజే రక్ష రక్ష జగన్మాతః దేవీ మంగళ చండికే హారికే విపదాం రాశే హర్ష మంగళ కారికే హర్ష మంగళ దక్షే చ హర్ష మంగళ దాయికే శుభే మంగళ దక్షే చ శుభే మంగళ చండికే మంగళే మంగళార్యే చ సర్వమంగళ మంగళే సథాం మంగళదేవీం సర్వేషాం మంగళాలయే పూజ్యే మంగళ వారేచ మంగళభీష్ట దేవతే పూజ్యే మంగళ భూపస్య మను వంశస్య సంతతం మంగళాధిష్టాత్రు దేవి మంగళానాం చ మంగళే సంసార మంగళాధారే మోక్ష మంగళదాయినీ సారేచ మంగళాధారే పారేచ సర్వ కర్మణా ప్రతిమంగళ వారేచ పూజ్యే సర్వ సుఖప్రదే
@DasiArjunaraoArjun
@DasiArjunaraoArjun 3 ай бұрын
అమ్మ నేను మంచి గృహం కట్టుకోవాలి నన్ను దీవించు తల్లీ
@pramodhkumar8727
@pramodhkumar8727 Ай бұрын
మీకు గృహం కలగాలని కోరుకుంటున్నాను
@sreelalithakancharla1940
@sreelalithakancharla1940 26 күн бұрын
మా ఇంటిని మాకు తిరిగివ్వు అమ్మ 🙏నా పిల్లలు కోసం ఇవ్వు అమ్మ 🙏🙏🙏
@TejaMarravula
@TejaMarravula 6 ай бұрын
అమ్మ జై వారాహి మాత మంగళ చండిక తల్లి బ్రతికున్న పిశాచాల నుంచి కాపాడు తల్లి జై వారాహి మాత జై మంగళ చండిక శరణు శరణు రక్ష రక్ష పాహిమాం పాహిమాం
@neelamrajeswari9127
@neelamrajeswari9127 8 ай бұрын
అమ్మ నా ఇబ్బందులను తొలగించి అన్నా చల్లగా కాపాడమ్మా మంగళ చండిక రుణ విమోచన చేయి తల్లి ఆరోగ్య ప్రదాత ధనయోగం కల చెయ్ తల్లి
@gambalisanthoshnani4732
@gambalisanthoshnani4732 7 ай бұрын
Sam poblam
@rathnakarupothula5678
@rathnakarupothula5678 6 ай бұрын
​@@gambalisanthoshnani4732l
@rathnakarupothula5678
@rathnakarupothula5678 6 ай бұрын
​@@gambalisanthoshnani4732l
@gambalisanthoshnani4732
@gambalisanthoshnani4732 5 ай бұрын
S
@premalathaarelli5953
@premalathaarelli5953 Ай бұрын
అమ్మ నా ఇబ్బంది తొలగించండి 🙏🙏
@narsimhuluprodduturi8362
@narsimhuluprodduturi8362 11 ай бұрын
అమ్మా మంగళచండికామాతా🙏🙏🙏🙏🙏 పాహిమాం సదా రక్షమాంమాతా🙏🙏🙏🙏🙏మాసంతానాన్నిమమ్ములనుసదాకాపాడుతల్లీ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@swarnagowri6047
@swarnagowri6047 Жыл бұрын
ఓమ్ శ్రీ మంగళ చండీకా స్తోత్ర దేవ్యై ఓమ్ నమశ్శివాయ. అమ్మా! మా బిడ్డలను ఎల్లవేళలా కాపాడే భారం మీదే తల్లీ మీ దివ్య మంగళ పాద పద్మముల కు నమస్సుమాంజలి తల్లీ 🕉️🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺
@srinivaspolothu7363
@srinivaspolothu7363 5 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@anirudhkudiramurthy7236
@anirudhkudiramurthy7236 4 ай бұрын
🙏🙏🙏
@vasupalamasi5563
@vasupalamasi5563 13 күн бұрын
🙏🙏🙏
@p7babu383
@p7babu383 Жыл бұрын
సర్వమంగళ మాంగల్యే శివసర్వర్ధ సాధికే శరణ్యే త్రయంబికా ధేవీ నారాయణి నమస్తుతే
@muppagounikirani9923
@muppagounikirani9923 2 ай бұрын
Sarvamu shuba phalapradamu
@LathaRenikunta-u5l
@LathaRenikunta-u5l 2 ай бұрын
అమ్మ మా కుటుంబాని రక్షించు 🙏🙏🙏🙏🙏
@YasaNarasimharao-kb5oe
@YasaNarasimharao-kb5oe 7 ай бұрын
అమ్మ మంగళ చండికా దేవి మమ్ములను కొంచెం తొందరగా కరుణించి అమ్మ కరుణశ్రీ శ్రీమాత్రే నమః మంగళ వారే మంగళ చండికా పఠనం అమ్మ నీకు శరణం శరణం అమ్మ నీకు జయం
@ayisettyvamsi6075
@ayisettyvamsi6075 7 ай бұрын
తల్లి అమ్మ స్వగృహం కలిపించు, శ్రీ మంగళ గౌరి దేవీ యైనమః
@rathnakarupothula5678
@rathnakarupothula5678 4 ай бұрын
L
@sreelalithakancharla1940
@sreelalithakancharla1940 26 күн бұрын
మా తమ్ముడు ఇంటినికూడా తిరిగి ప్రసాదించు అమ్మ 🙏వంటరిగా పోరాడుతున్నాడు నువ్వు వాడితో ఉండి విజయాన్ని ఇవ్వు సంతానాన్ని కూడా ప్రసాదించు దుర్గామాత 🙏🙏🙏🙏🙏
@RamannaboinaHushen
@RamannaboinaHushen Ай бұрын
అమ్మ మంగళ చండికా మాతమాత. పుట్టెడు కష్టాల్లో ఉన్న తల్లి. ఆయురారోగ్యములు సిరి సంపదలు సంసార బంధాన్ని ఇవ్వు తల్లి. నా భార్య నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది పిల్లల తీసుకుని రేపు ఆమె ఇంటికి వచ్చే‌‌లాగా నీ కృప తోడు ఉంచు తల్లి👏👏👏
@charancherry145
@charancherry145 3 ай бұрын
అమ్మ నా పనులకు అడ్డంకులు కలుగకుండా నా యొక్క పనులు త్వరగా జరిగేటట్టు దీవించు అమ్మ
@NewBhaktichannelTV
@NewBhaktichannelTV Жыл бұрын
నేను ముస్లిం ని, ❤❤❤ కానీ ఈ శ్లోకం విన్న తరువాత నా మనసు ప్రశాంతం గా ఉంటుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@smileykushal5740
@smileykushal5740 11 ай бұрын
🙏🙏🙏🕉🕉🕉sri mangala chandika deviye namaha🙏🙏⚜️🔱
@ayeshasharief
@ayeshasharief 10 ай бұрын
Me too
@ramyaajay2280
@ramyaajay2280 10 ай бұрын
Bagavanthudiki memandaru biddale, aithe memu mathala perlo devallani seperate chesamu gani, Amma ante palauki teerutindi, neevu Muslim ah hinduvu va, Christian na Ani chuselle.
@ellururajareddy2207
@ellururajareddy2207 10 ай бұрын
మీరు ఇక్కడ అంటే హిందుత్వంలో సోధిస్తే అమృతాన్ని సాధించవచ్చు. All the best.
@vedalamahalakshmi5161
@vedalamahalakshmi5161 7 ай бұрын
Devudu okkade. Maname. Aranni. Vividha. Rupallo. Vividha prematho. Piluchukuntamu. Meeku nde. Broadmind. Superr andi
@OjakailashOjakailash
@OjakailashOjakailash 3 ай бұрын
అమ్మా గోమాత ను రక్షించు
@ShivaShiva-es9zq
@ShivaShiva-es9zq 10 ай бұрын
అమ్మ నా కడుపు లోని బిడ్డ ఆరోగ్యంగా పుట్టేలా చూడు అమ్మ 🙏🙏🙏🙏🙏🙏
@sivanagajyothimizzy3093
@sivanagajyothimizzy3093 10 ай бұрын
Nindu noorellu ayurarogyalatho vuntadu ra 😅
@YasaNarasimharao-kb5oe
@YasaNarasimharao-kb5oe 9 ай бұрын
జైశ్రీరామ్ నీకు అబ్బాయి పుడతాడు అమ్మాయి
@srikrishnagudiwada4033
@srikrishnagudiwada4033 8 ай бұрын
అభీష్ట సిద్ధిరస్తు
@gambalisanthoshnani4732
@gambalisanthoshnani4732 7 ай бұрын
Sam
@bhavanisristi1204
@bhavanisristi1204 6 ай бұрын
God bless you❤
@lakshmirangamma3541
@lakshmirangamma3541 5 ай бұрын
ఈ శ్రావణమాసం మంగళవారము నేను అడుగుతున్నాను అమ్మ మంగళ నా పుత్రుడికి మంచి భవిష్య ప్ ఈ అమ్మ అడుగుతున్నాను అమ్మ తల్లి
@jyothiguduguntla3810
@jyothiguduguntla3810 2 ай бұрын
అమ్మ అమ్మ అమ్మ
@KumarKumar-d8b
@KumarKumar-d8b 6 ай бұрын
అమ్మ మంగళా దేవి యే నమః నీవే దిక్కు తల్లి ఒక బిడ్డ నైనా కాపాడు తల్లి దుర్గాదేవి నమోస్తుతే
@pedda9347
@pedda9347 6 ай бұрын
అంబాత్రియా వెళ్ళడం మా గురువుగారు కాపాడు
@swarnagowri6047
@swarnagowri6047 2 ай бұрын
ఓమ్ శ్రీ మంగళ చండికా మాతా ఓమ్ నమశ్శివాయ. తల్లీ ! మాతా మా బిడ్డలను నాగ కృష్ణ దివ్య యజ్ఞేశ్వర్ స్కంద లను ఎల్ల వేళలా కాపాడుతూ ఆశీర్వదిస్తూ వుండాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ మీ దివ్య మంగళ పాద పద్మముల కు నమస్సుమాంజలి స్వీకరించండి ప్రభూ అర్ధనారీశ్వర చండీశ్వర దేవాయ ఓమ్ నమశ్శివాయ. 🕉️🙏🌙🔱🌺🌿
@ynageswarrao6635
@ynageswarrao6635 11 ай бұрын
అమ్మా అందరూ అనందం గా ఉండాలి
@padmavathigandrakota7017
@padmavathigandrakota7017 7 ай бұрын
Sure
@mandasrinivasulu8831
@mandasrinivasulu8831 Ай бұрын
🙏🙏🙏🙏🙏 అమ్మ నా కొడుకులు చల్ల కాపాడుతుంది
@sumitrachakravarthula6490
@sumitrachakravarthula6490 3 ай бұрын
Om Sree MatreNamaha Om Sree Mangala Chandika Devi Namaha 🕉🕉🍌🍌🪷🪷🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RambabuPuram-g8s
@RambabuPuram-g8s 19 күн бұрын
రుణ విముక్రీ చేయి తల్లి
@suda1146
@suda1146 11 ай бұрын
అమ్మ నా పిల్లలు కాపాడు తల్లీ అమ్మ ని పాదాలకు సెరణాలు తల్లీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹
@MallikaMaddela-ko6uq
@MallikaMaddela-ko6uq 10 ай бұрын
అమ్మ నాకు సంతానం కలిగేలా చూడు 😭😭😭తల్లీ నేను చాలా బాధ పడుతున్న తల్లీ సంతానం లేక pls తల్లీ నాకు సంతానం కలిగేలా చేయి. 🙏🙏🙏😭😭
@satyasanthivemuri2970
@satyasanthivemuri2970 4 ай бұрын
సుబ్రహ్మణ్య స్వామిని ప్రతీ మంగళవారం నాడు,or షష్ఠి తిథి నాడు or,కృత్తిక నక్షత్రము నాడు పూజించండి. మరియు సంతాన వేణుగోపాల స్వామి వారి నీ పూజించండి.
@lathamadhusudankodam6209
@lathamadhusudankodam6209 2 ай бұрын
Xxx video ❤😊
@PmrShiva
@PmrShiva 26 күн бұрын
Two weeks uppu karam and masala leni bhojanam iddharu cheyyali ante nelasary nundi🙏🙏
@narsimhuluprodduturi8362
@narsimhuluprodduturi8362 9 ай бұрын
అమ్మామంగళచండికామాతా పాహిమాం🙏🙏🙏🙏🙏సదారక్షమాం మాతా🙏🙏🙏🙏🙏
@YasaNarasimharao-kb5oe
@YasaNarasimharao-kb5oe 7 ай бұрын
అమ్మ మంగళ చండికా దేవత అమ్మ వారాహి మాత. నీకు నమస్సులు తల్లి. నా తాత పేరు మీద ఉన్న భూమి నాకు చెందాలి వారాహి మాత జై వారాహి మాత
@mandasrinivasulu8831
@mandasrinivasulu8831 Ай бұрын
అమ్మా నాకు చాలా కష్టాలు ఉన్నాయి బయటపడే దారి చూడు తల్లి ఓం శ్రీ మాత్రే నమః,🙏🙏🙏🙏
@bagyambandaru4252
@bagyambandaru4252 Жыл бұрын
ఈ శ్రావణ మంగళవారం ఈ అమ్మవారి స్తోత్రం మాకంట పడటం మా అదృష్టం
@5ambhakthi
@5ambhakthi Жыл бұрын
yes
@stanuja88
@stanuja88 Жыл бұрын
🙏🙏🙏
@nsuguna707
@nsuguna707 Жыл бұрын
​@@5ambhakthi😙😙😙😙🤫🤫🤫🤫😙🤫🤫😊😊😊
@anjaiahk4841
@anjaiahk4841 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🍎🍎🍉🍉🙏🙏🙏🙏🙏🙏🙏
@anjaiahk4841
@anjaiahk4841 Жыл бұрын
🙏🙏🙏🙏🍉🍉🍎🍎🌹🌹🙏🙏🙏🙏🙏🙏
@pranithacb4572
@pranithacb4572 Ай бұрын
ధన్యవాదములు అమ్మ దుర్గ, చాండిక దేవి సరిఅయిన సమయానికి ఈ స్తోత్రం అమ్మ వారు ఇచ్చారు నాకు 🙏🏽🙏🏽🙏🏽
@YasaNarasimharao-kb5oe
@YasaNarasimharao-kb5oe 11 ай бұрын
అమ్మ మంగళ చండిక తల్లి నన్ను కరుణించి కాపాడు నా తాత పేరు మీద ఉన్న భూమి నాకు రావాలి నేను ఇల్లు కట్టుకోవాలి మా కుటుంబం చల్లగా ఉండాలి మాతో పాటు అందరూ బాగుండాలి
@sureshkumarkondareddy4657
@sureshkumarkondareddy4657 11 ай бұрын
😊
@sathyaprabha9603
@sathyaprabha9603 10 ай бұрын
Singer?
@s.rajeswary6576
@s.rajeswary6576 2 ай бұрын
అమ్మా తల్లి అందరూ బాగుండాలి. అందులో మేము ఉండాలి. నా కూతురికి మంచి జీవితాన్ని ప్రసాదించు అమ్మా
@nnarayanareddy5851
@nnarayanareddy5851 10 ай бұрын
తల్లి మీఆశీసులు నాకు నావాలమ్మ
@padmavathigandrakota7017
@padmavathigandrakota7017 7 ай бұрын
👍
@KumarKumar-d8b
@KumarKumar-d8b 6 ай бұрын
ఒక ఆడ పుట్టి చనిపోయింది ఒక మగ బిడ్డ నైనా కాపాడు తల్లి దుర్గాదేవి నమోస్తుతే
@prasanthikanthety4092
@prasanthikanthety4092 Жыл бұрын
ఓం శ్రీ గుుభ్యోన్నమః గురువూ గారికి నా శత కోటి నమస్కారములు చేస్తున్నాను మీరు చాలా బాగా పాడినారు ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ చండిక గౌరి నమో నమః ఓం శ్రీ మంగళ గౌరీ దేవి నమో నమః 🙏🌹🪔🍌💐🥥🌴🌿🌷🌺🔱🚩🌸🌼🌿🔱🚩🪷🏵️🔱🚩
@dvsnmraju782
@dvsnmraju782 9 ай бұрын
మీ కో‌రిక అమ్మ తీర్చాలని వేడుకుంటుంన్నాను
@Gyansagar-n8o
@Gyansagar-n8o 2 ай бұрын
ऊँ नमः शिवाय हर हर महादेव जय शिव शंकर ऊँ नमः भगवते वासुदेवाय ऊँ नमः नारायणः जय माता महाकाली महासरस्वती महालक्ष्मी महादुर्गा जय शिव शंकर ऊँ नमः भगवते वासुदेवाय श्री कृष्ण हरे कृष्ण
@BrahmaiahMusali
@BrahmaiahMusali 3 ай бұрын
అమ్మ మంగళ చండిక తల్లి నన్ను కరుణించి కాపాడు తల్లి 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹ఓం శ్రీ మాత్రేనమః
@sunithamolakalapalli9739
@sunithamolakalapalli9739 11 ай бұрын
అమ్మ కాపాడు తల్లి చెప్పలేని అన్ని కష్టాలు చుట్టూ ఉన్నాయి బయట పడే dhari చూపు తల్లి 🙏🙏🙏🙏🙏🙏
@swarnagowri6047
@swarnagowri6047 Жыл бұрын
ఓమ్ శ్రీ మంగళ చండికా దేవ్యై ఓమ్ నమశ్శివాయ. 🕉️🙏🌿🌙🌺
@rambabukkdrambabukkd4705
@rambabukkdrambabukkd4705 7 ай бұрын
శ్రీ మాత్రే నమః,తల్లీ,స్వగ్రుహ భాగ్యం కలిగించు,తల్లీ
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 Жыл бұрын
MAA Cahmundi Namosthuthe Navadurga Mata Namosthuthe
@ramalakshmi7748
@ramalakshmi7748 9 ай бұрын
అమ్మ మాకు శుభాలు కలిగించి కాపాడు తల్లీ........ 🌹🌹🌹🌹🌹☘️
@OjakailashOjakailash
@OjakailashOjakailash 3 ай бұрын
సనాతన ధర్మా న్ని రక్షించు తల్లీ
@navinraj5382
@navinraj5382 Жыл бұрын
Ammmaaaaaa kaaaaapaduthalli nuv Rammma epude na home ki rammmaaa 🙏🙏🙏🙏🙏🙏🙏sreeee Matre Namha 🙏 dhana lakshmi dhanya lakshami vijaya lakshmi iswarya lakshami asta Lakshmi lu andaru randamma 🙏🙏🙏🙏🙏Anumma home ki randamma 🙏🙏🙏🙏
@ivkondareddy3133
@ivkondareddy3133 6 ай бұрын
@@navinraj5382 నువు పిలిస్తే అమ్మ రాదు నీనడవడిక బాగుంటే చాలు అమ్మపిలువకున్న చూస్తుందినీపట్ల దయగా
@Amalayangalasetty
@Amalayangalasetty 4 ай бұрын
Ammaa magala chamundi pahimam. Karuninchi rakshinchu thalli. Om sre mathrenamahaa
@kplcreations-singerpadmava9190
@kplcreations-singerpadmava9190 Жыл бұрын
TQ sir chaala baaga paadi వినిపించారు తప్పకుండా చదివి అమ్మ దయతో అన్ని శుభాలు పొందుతాము
@Vastuastromnk
@Vastuastromnk Жыл бұрын
గురువు గారి కి శతకోటి వందనాలు జై శ్రీ లక్ష్మీ దేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది మరొక్క సారి జై జై దుర్గమ్మ
@prames3124
@prames3124 Жыл бұрын
ఓం హైం హ్రీం క్లీం చాముండైయి
@vijjetha
@vijjetha Жыл бұрын
Amma talli okkasaari na brathuku gurunche pattinchuko talli amma amma amma durgamma talli
@manjumanjula7428
@manjumanjula7428 5 ай бұрын
అమ్మా చండీమాత కట్టుకున్న ఇల్లు కొనుక్కున్న కారు అన్నీ పోగొట్టుకుని దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాము తల్లి మిమ్మల్ని కరిణించి ఆశీర్వాదించు అమ్మ 🙏💐💐💐
@lakkojuvalli4123
@lakkojuvalli4123 8 ай бұрын
Sree gurubhyo namaha🎉🎉🎉
@venkateshwarreddy1683
@venkateshwarreddy1683 Жыл бұрын
Na pillalaki manchi dari supinchi swamy nenu pogottukunna bumathanu naku prasadinchu swamyandari badalu andari korikalu thirchu swamy.
@Bhawvani225
@Bhawvani225 Жыл бұрын
🕉️ ఓమ్ శ్రీ మంగళ చండికాయై నమో నమః 🙏
@dongaravikiran5142
@dongaravikiran5142 Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః
@aadinarayana484
@aadinarayana484 Жыл бұрын
Amma Raksha talli
@NaveenaVadrevu
@NaveenaVadrevu 2 ай бұрын
Thank god thank you universe thank god 🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bhavanibhamidipati5564
@bhavanibhamidipati5564 Жыл бұрын
నమస్తే శరణ్యే శివేశానుకంపే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే నమస్తే జగద్వంద్య పాదారవిందే నమస్తే జగత్తారిణీ త్రాహి దుర్గే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dmnrajuroyal139
@dmnrajuroyal139 2 ай бұрын
Amma nannu apudu thiduthu vuntaru mavaru thali 🙏🙏😢😢😢😢
@ashokkumarHanumanthu
@ashokkumarHanumanthu Жыл бұрын
Om sri matray ya namah
@maheshvademoni4406
@maheshvademoni4406 Жыл бұрын
Om sree mangala Chandiswari matha namaha 🙏🙏🙏🙏🙏
@umamahendar4256
@umamahendar4256 Жыл бұрын
Om shri matrey namah om dhum durgaye namah om sri mangala gouri devi namah om sri shivapriyaye namah
@subhashinisurisetty2445
@subhashinisurisetty2445 Жыл бұрын
Amma amma mangala chandika thalli dhaya chupu thalli
@rajaramp8470
@rajaramp8470 Ай бұрын
💐🌷🙏🙏👌👌👏👏👏
@SrinivasGurupapa-cb1cc
@SrinivasGurupapa-cb1cc 5 ай бұрын
ఓం హ్రీం శ్రీం మంగళ చండిక మహాశక్తి రూపం మహిషాసుర మర్ధిని 🔥🔥🔥🔥🔥🕉️🕉️
@SHAIKJAKEERHUSSAIN-tt3sw
@SHAIKJAKEERHUSSAIN-tt3sw Ай бұрын
Jai Matha karuninchu thalli
@vramesh6785
@vramesh6785 10 ай бұрын
Amma maku vakshuddini prasadinchu🙏om Sri matre namah ❤🙏🙏🙏
@dnaresh548
@dnaresh548 Жыл бұрын
🌹☘️జై జగజ్జనని అమ్మ☘️🌹
@MutaRajitha
@MutaRajitha Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః... ఓం నమో మంగళ చండికాయై , దుర్గే, లాలితాంబికె నమః 🙏🙏💐💐💐💐💐
@nagalakshmib8282
@nagalakshmib8282 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺☘️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔 ఓం శ్రీ మంగళ చండికాయై నమః 🙏 ఓం శ్రీ మాత్రే నమః 🙏🌺🙏🌺🙏 ఓం నమః శివాయ శివాయ నమః 🙏 ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
@Vastuastromnk
@Vastuastromnk Жыл бұрын
చాలా బాగా పాడారు మీకు శతకోటి వందనాలు జై శ్రీ లక్ష్మీ
@5ambhakthi
@5ambhakthi Жыл бұрын
ధన్యవాదములు
@varshayarrapragada
@varshayarrapragada Жыл бұрын
Om mangala Chandikaye Namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bhagyajyothitada4266
@bhagyajyothitada4266 11 ай бұрын
Amma nakutumbani challaga chudu thalli
@VirithaRavipati
@VirithaRavipati 11 ай бұрын
Amma Mangala chandika devi maa astulu annitini boomini anyayamga maavallu tesukunnaramma maavi marala maaku tirigi vachaylla chay talli neeve maaku dhikku talli maamulanu challaga chudu talli neeku satakoti vandanalu
@VirithaRavipati
@VirithaRavipati 11 ай бұрын
Amma maa boomi 4/40cm tlu Maadi maaku tirigi vachaylla chay talli mammalanu challaga chudu talli neeku satakoti vandanalu andarini nee asirvadalu andinchu talli
@laxmibathula-wv1nu
@laxmibathula-wv1nu 10 ай бұрын
Amma naaku chakani aarogya karamayna manchi babu ni evvu Amma nenu e month lo pregnent avvalamma ❤❤❤❤
@shivakumar8815
@shivakumar8815 5 ай бұрын
Amma Sri Mangala chandikaka🙏🙏🙏
@RajeshB-mm1gb
@RajeshB-mm1gb 7 ай бұрын
Om Sri Durga matha namo namaha Amma daya unte anni unnatle 🙏🙏🙏🙏
@prabhakar8135
@prabhakar8135 2 ай бұрын
Amma mangala chandika matha pahimam rakshamam thalli🙏 talli maa kutumbam amthati paina mee challani chupulu vundali Amma Amma Naku arogyanni prasadimchandi Amma mangala chandika matha pahimam rakshamam thalli🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivaspit9705
@srinivaspit9705 Жыл бұрын
మీ వాయిస్ వల్ల ఎదో ఒక తెలియని అనుభూతి కలుగుతుంది
@kattasureshvanivv2216
@kattasureshvanivv2216 5 ай бұрын
అమ్మా మంగళ చండీ 🙏🌿🌹🌞🌷🌼🌙🚩🌺🐦🙏దుర్గా
@venkatarajubhavaraju8778
@venkatarajubhavaraju8778 7 ай бұрын
Om sree mathre Namonamah
@Kurugundla.Chiranjeevulu9999
@Kurugundla.Chiranjeevulu9999 Жыл бұрын
ఓం శ్రీ మంగళ చండికాయే నమః 🪴 🕉️ 🪴
@dvsnmraju782
@dvsnmraju782 Жыл бұрын
ఓం శ్రీ చండికా.మాత్రెనమః👏👏👏
@dvsnmraju782
@dvsnmraju782 Жыл бұрын
మా కష్టాలు అప్పలు తొందరగా తీరపోయి ఆరోగ్యం బాగా ఉండెలా చూడు తల్లి
@KJyothil-m1n
@KJyothil-m1n 3 ай бұрын
Guruvugariki sathakoti vandhanamulu yentha adbhuthamuga paduthunnaro wonderful marvelous speechless sangeetha vidvansulaku maa padhabhi vandhanamulu pandithavaryulaku
@abburibabunaidu3289
@abburibabunaidu3289 Жыл бұрын
Om Sri matre namaha
@harikrishnagandem7544
@harikrishnagandem7544 9 ай бұрын
ఉద్యోగం ఇవ్వూ అమ్మా మాతా కరుణించి కపాడు తల్లీ
@AnanthaMadhuri
@AnanthaMadhuri 6 ай бұрын
Sri mangalachandika Sri mangala gowri Amma 🙏🙏🙏
@yaladrithammisetty486
@yaladrithammisetty486 4 ай бұрын
అమ్మ మమ్మల్ని ఋణ విముక్తి చెయ్యి అమ్మ
@bhanuprakash634
@bhanuprakash634 Жыл бұрын
ఓం నమో చణ్డికాయైః నమః
@manikyambalakhsmi7822
@manikyambalakhsmi7822 5 ай бұрын
Amma తల్లి దుర్గమ్మ నాకూ health problems lekuda cheyama 🙏 తల్లి 🙏
@nageswararaograndhi809
@nageswararaograndhi809 5 күн бұрын
Amma Durgamma biddanu kaapadu talli
@pnagamani7575
@pnagamani7575 Жыл бұрын
Guruvu garki paadhaabhivandhanaalu,Sri maathre namaha
@siddalajagadeesh4501
@siddalajagadeesh4501 Жыл бұрын
Om sree mangalagowri aa namaha
@RushiBhumi
@RushiBhumi 2 ай бұрын
ఓ విశ్వ జనని జగన్మాత ఈ లోకమున పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తికి ఇల్లు అవసరమే, కష్టాల్లో ఉన్నవారికి తోడు నీడవై వాళ్లు సొంత ఇల్లు నిర్మించుకునే టట్లు చూడు తల్లి, కానీ మా భారత భూమి వాక్ బోర్డుకు చెందకుండా చూడు తల్లి,🙏🙏🙏
@nagalakshmib8282
@nagalakshmib8282 Жыл бұрын
🙏🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🙏 ఓం శ్రీ మంగళ చండికాయై నమః 🙏🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏
@stanuja88
@stanuja88 9 ай бұрын
Runa badhala nunchi vimukthi chei thalli,Nannu kaapadu thalli 🙏🙏🙏
@prasanthikanthety4092
@prasanthikanthety4092 Жыл бұрын
ఓం శ్రీ మంగళ గౌరీ మంగళా చండి గౌరి నమో నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ లక్ష్మి దేవి సరస్వతి దేవి గంగా దేవి లకు నమో నమః ఓం శ్రీ పార్వతి దేవి కాళిక దేవి కనక దుర్గ దేవి నమో నమః ఓం శ్రీ మహిాసురమర్దిని దుర్గ దేవి భవానీ దేవి నమో నమః ఓం శ్రీ లలితా త్రిపురసుందరి రాజరాజేశ్వరి దేవి నమో నమః ఓం శ్రీ అష్ట లక్ష్మీ దేవి లకు నమో నమః ఓం శ్రీ భ్రమరాంబికా విశాలాక్షి దేవి అన్నపూర్ణ దేవి నమో నమః ఓం శ్రీ పులి వాహనము ఎక్కి ఉన్న పార్వతి దేవి నమో నమః నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను తల్లి 🙏🌹🪔🍌💐🥥🚩🌴🌷🌺🌸🌼🪷🏵️🔱🚩🇺🇲🇺🇲🇺🇲🇺🇲
@venkatakameswararaokasibha8266
@venkatakameswararaokasibha8266 10 ай бұрын
ఉగాది మంగళవారం ముందు గా మనకు గురువు గారు చెప్పడం మన అదృష్టం గురువు గారు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి సాష్టాంగ దండ ప్రణామాలు చేస్తూ మీ వెంకట కామేశ్వరరావు కాచీభట్ల
@radhadevikallur1776
@radhadevikallur1776 4 ай бұрын
Thank you gurin gurujii
@radhadevikallur1776
@radhadevikallur1776 4 ай бұрын
🎉sorry
@lavanyachowke8573
@lavanyachowke8573 Жыл бұрын
Yentha chakkati gaatram guruvu gaaru meedhi chala chala danyavadalu
@5ambhakthi
@5ambhakthi Жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదములు
@dvenusri5264
@dvenusri5264 8 ай бұрын
Amma Durgamma ma intlo andariki arogyanni prasadinchu thalli 🙏🙏🙏🙏🙏
@venkatapapaiah3515
@venkatapapaiah3515 19 күн бұрын
అందర్నీ చల్లగా కాపాడుతుంది
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН
When you have a very capricious child 😂😘👍
00:16
Like Asiya
Рет қаралды 18 МЛН
Shyamala Dandakam With Lyrics || Devotional Songs
11:30
Astro Solution 35
Рет қаралды 600 М.
Devi Kavacha | Durga Saptashati | Argala Stothra | Durga Kavacha | Chandi Kavacha | Sindhu Smitha |
20:47
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН