తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ.. ఒక్కరేనా..వేరువేరా..? । SCHOOL OF TRUE WORD OF GOD ।

  Рет қаралды 23,403

STWG THAKKELLAPADU

STWG THAKKELLAPADU

Күн бұрын

Пікірлер: 132
@reveelijashuvajashuvarevee7913
@reveelijashuvajashuvarevee7913 Жыл бұрын
చాలా మంచి వివరణ ఇచ్చారు అక్క గారు వందనాలు 👍🙏
@akkidasariyuvibabukirann4246
@akkidasariyuvibabukirann4246 Жыл бұрын
Amen 🛐🛐🛐🛐🛐🛐
@shanigarapuswarna3489
@shanigarapuswarna3489 Жыл бұрын
వందనాలు సిస్టర్ మంచి వివరణ
@rathlabhagavanleela8380
@rathlabhagavanleela8380 2 жыл бұрын
బాగుంది బాగా చెప్పారు అమ్మ గారు 👍🙏
@satishtera5452
@satishtera5452 2 жыл бұрын
Sister superrrrbbb message,very clear explanation,,chala mandi " mugurru" okate Ani chebuthunaru,mugguru okati kadu ani miru " bible"nundi enno vishyalu teliyaparachinanduku, vandanamulu Sister,
@chinthalasudhakar6131
@chinthalasudhakar6131 2 ай бұрын
వందనములు sister తండ్రి మీకు ఇంకను జ్ఞానాత్మలు మెండుగా, నిండుగా, దండిగా దయచేయును గాక, ఆమెన్.
@anandvijayakumar6586
@anandvijayakumar6586 Жыл бұрын
Ratha Mani Pastoramma garu you explained many things about Trinity (Father,Son and Holy spirit).you are explaining very clearly. Thank you amma garu.
@karupothuseetha7950
@karupothuseetha7950 2 жыл бұрын
I believe this 👌
@vijaybontha8316
@vijaybontha8316 Жыл бұрын
Chala rojulu nundi ee question ki chala videos chusanu amma ముగ్గురు unnaru ledu ఒక్కరే ముగ్గురు గా unnaru ani aalanti videos chusanu mee dwara correct answer vachindhi praise the Lord 🙏 amma
@muppidirajeswari3500
@muppidirajeswari3500 Жыл бұрын
Tnq madam kontha mandhiki chala baga Kallu theripincharu tnq so much
@pattasailokesh7925
@pattasailokesh7925 2 жыл бұрын
Naku teliyani aneka vishayaalu chepparu amma devunike mahima Praise the lord 🙏🙏🙏🙏🙏
@gaddapatishobharani4313
@gaddapatishobharani4313 Жыл бұрын
అమ్మగారు తండ్రి కుమారుడు పరిశుద్దాత్మ గూర్చి చాలా అద్భుతంగా వివరించారు వందనాలు ఆమెన్ 🙏🙏
@kishorekumarbondada6609
@kishorekumarbondada6609 Жыл бұрын
Chala Baga chepperu Amma, E message full video upload cheyyandi praise the lord 🙏
@NnvcFfds
@NnvcFfds 2 ай бұрын
వందనాలు అమ్మ చాలా చక్కగా వివరించారు 🙏🏿🙏🏿🙏🏿
@ranipenugonda4343
@ranipenugonda4343 2 жыл бұрын
vandanalu amma garu
@balramrams8711
@balramrams8711 2 жыл бұрын
akka vandanalu 🙏 excellent.wonderfull great tech
@juliankarve5189
@juliankarve5189 Жыл бұрын
Nobody tells the difference between Father, son, and Holy Spirit. Thank you for the clear explanation.
@ballasrinivasrao1806
@ballasrinivasrao1806 Жыл бұрын
Praise the lord sister very good message
@daveedugalipothula8361
@daveedugalipothula8361 Жыл бұрын
WONDERFUL MESSAGE 👍 PRAISETHELORD MADAM 🙏
@universalgodsministries5256
@universalgodsministries5256 Жыл бұрын
100% cuerrect. Akka God blessed u
@jaipaulsanku6927
@jaipaulsanku6927 7 ай бұрын
అక్కయ్య గారు మీవాక్యం వివరణ నాకు చాలా బాగా నచ్చింది.god bless you ma.🙌🙏
@ravirathla3609
@ravirathla3609 2 жыл бұрын
Vandanalu Amma
@pattasailokesh7925
@pattasailokesh7925 2 жыл бұрын
Praise the lord Ammagaru 🙏🙏🙏🙏🙏
@MVRAJS007
@MVRAJS007 Жыл бұрын
Good msg sister garu
@emmaniyeluelle4329
@emmaniyeluelle4329 Жыл бұрын
👏👏👏👏👏 అమ్మాగారు
@karunakumari-rl5qb
@karunakumari-rl5qb Жыл бұрын
🙏🙏🙏💐💐💐🙏🙏🙏💐💐💐
@vincentpaul952
@vincentpaul952 Жыл бұрын
Praise the Lord Amen
@syamprasadpenugonda1179
@syamprasadpenugonda1179 2 жыл бұрын
తండ్రియు,కుమారుడు వేరు అనిచాలాబాగా వివరించారు STWG వారికి వందనములు 🙏🙏
@a.ramakrishnaark5872
@a.ramakrishnaark5872 2 жыл бұрын
బ్రదర్ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ వేరువేరు అని మీరు నమ్మి నపుడు, మూడవ వ్యక్తి యైన #పరిశుద్ధాత్మ వలన మరియ గర్భము ధరించినది# అంటే యేసు ఎవరి కుమారుడు, పరిశుద్ధాత్మ కుమారుడా? యెహోవా కుమారుడా? ఆలోచించండి. ముగ్గురు ఒకటై ఉన్నారా? వేరువేరై ఉన్నారా?
@a.ramakrishnaark5872
@a.ramakrishnaark5872 2 жыл бұрын
బ్రదర్ మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు ముగ్గురు వేరువేరు కాదు. ముగ్గురు ఒక్కరే అన్నది నా అభిప్రాయము.
@krishnamohan3332
@krishnamohan3332 Жыл бұрын
అపుడు యేసే పరిశుద్దాత్మ రూపం లో వచ్చి మరియామ్మను కమ్ముకొని మళ్ళీ యేసుని పుట్టించినట్లు అవుతుంది.
@venkaiahpulibandala3768
@venkaiahpulibandala3768 2 жыл бұрын
Very good massage naa vamdanaalu sister gaaru
@eliaramjite2047
@eliaramjite2047 2 жыл бұрын
Good explanation sister.
@jessijoy3930
@jessijoy3930 6 ай бұрын
జ్ఞానము నిచ్చిన దేవునికి మహిమ ఘనత.
@Martha-bb7pm
@Martha-bb7pm Жыл бұрын
Praise the Lord amma
@seshasaiiragavarapu7077
@seshasaiiragavarapu7077 4 ай бұрын
Madam Today ur gospel regarding father, son nd holy spirit r separate nd they are not one z very clear nd it is good message to every believe r.
@sudhahadassa161
@sudhahadassa161 6 ай бұрын
Thandri neenu veru kadu vakate nannu chusthe thandrini chusinatle....neenu vantarini kanu neenu thandri ekamai vunamu ...veru veruga vuntu vakatigs vuna daivani miru veru parusthinaru inka koncham sariga dyanam cheyandi ..
@blesnibejagam.pravalika9341
@blesnibejagam.pravalika9341 2 жыл бұрын
Mind blowing message sister 😍🥰😇 ..all.glory to.god
@nityajeevanikimaargam6461
@nityajeevanikimaargam6461 Жыл бұрын
అమ్మగారు వందనలాండీ. నా పేరు అశోక్ గ్రహీంచలనీ వేడుకుంటున్నాను యేసుప్రభువు మాట్లాడుతూ తండ్రి పంపు తేనే వచ్చాను తండ్రి దగ్గర నేర్చుకున్నదే బోధిస్తున్నాను అన్నారు ఇది కరెక్ట్ అమ్మగారు మీరు గ్రహించవలసింది ఒకటి ఉంది. ఏసుప్రభు వారు మాట్లాడుతూ తండ్రిని ఎవరు చూడలేదు తండ్రి మాటలు ఎవరు విననూ లేదు అని అన్నారు మరి పాత నిబంధనలో యెహోవగ ఉన్నది ఎవరండీ యెహోవా దేవుడు ప్రవక్త ల తో మాట్లాడుతూ కనిపిస్తూ వచ్చారు కదాండీ
@divakardiva414
@divakardiva414 Жыл бұрын
దేవదూతలు
@michaelyankale610
@michaelyankale610 2 жыл бұрын
👌👍👏👏👏🙏🙏🙏🤝🤝
@AMEN_MINISTRIES
@AMEN_MINISTRIES Жыл бұрын
జెకర్యా 2: 10 సీయోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసముచేతును; సంతోషముగా నుండి పాటలు పాడుడి; ఇదే యెహోవా వాక్కు. జెకర్యా 8: 3 యెహోవా సెలవిచ్చునదేమనగా నేను సీయోను నొద్దకు మరల వచ్చి, యెరూషలేములో నివాసముచేతును, సత్యమును అనుసరించు పురమనియు, సైన్యములకు అధిపతియగు యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్టబడును. జెకర్యా 9: 9 సీయోను నివాసులారా, బహుగా సంతోషించుడి; యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి; నీ రాజు నీతిపరుడును రక్షణగలవాడును దీనుడునై, గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడు. ఇక్కడ జెకర్యా చెప్పిన ప్రవచనం ప్రకారము వచ్చింది తండ్రినా? కుమారుడ?
@pastor.5757
@pastor.5757 Жыл бұрын
తండ్రియైన దేవుడు కుమారుడుగా వచ్చాడు తండ్రి వేరు కుమారుడు వేరు పరిషుదత్మ వేరు కాదు ఒక్క దేవుడే మూడు పాత్రలు పోషించాడు ex నేను మాట్లాడిన అంటాను నేను వేరు నామాట వెరా నా అత్మ అంటాను నేను వేరు నా అత్మ వెరునా తండ్రి ధర్మ శాస్త్రం రాసి ఇచ్చాడు లోకానికి దాన్ని పాటించడంలో అందరూ తప్పి పోయారు ధర్మ శాస్త్రం అందరికీ అందరినీ శాపం లో బంధించింది శాపాన్ని తీసి వేటకు ఆ ధర్మ శాస్త్రం రాసినావాడు మరనిచాలి అపుడే అది చెల్లును యోహోవా అత్మ స్వరూపి శశరిరుడిగా ప్రత్యక్షం అయినాడు ఆ వాక్యము శరిరధారిగా మన మధ్య నివసించెను మిక గ్రంధం లో ఇలా ఉన్నది యోహోవ తన స్థలం విడిచి భూమి మీద నడువ బోవుచున్నడు అని ఉన్నది మోషే కాలంలో యోహావా సినయి కొండ మీద కు అగ్ని జ్వాల గా దిగివచ్చడు ఆయన మేఘస్తంబంలో ఉందగలడు అగ్ని స్తంబలో ఉండగలడు దేవుడు ఏక కాలంలో మూడు లోకాలలో అన్ని స్తలలో ఉండగలడు ఆయన సర్వశక్తి మంతుడు అది ఆయనకే సాధ్యం తండ్రిగా పరలోకంలో ఉండగలడు అదే టైంలో కుమారుడుగా భూమి మీద ఉండగలడు పరి శుధత్మ గా ఉండగలడు ముగ్గురు దేవుళ్ళు కాదు plz అర్థం చేసుకొనండి
@mb.ashkenazdth6925
@mb.ashkenazdth6925 Жыл бұрын
అమ్మ గారు వందనాలు దేవుడు ఒక్కడే ఆయనే యేసు క్రీస్తు
@mramunaidu5764
@mramunaidu5764 11 ай бұрын
మీరే కరెక్ట్ బ్రదర్ వందనాలు ఏసుక్రీస్తు నామములో మీకు వందనాలు
@sureshpawar8875
@sureshpawar8875 Жыл бұрын
దేవుడు ఒక్కడే
@padmajillella7149
@padmajillella7149 Жыл бұрын
Prise the Lord 🙏 ammagaru
@TelugutechKamal
@TelugutechKamal Жыл бұрын
అమ్మ గారు చెల చకగ చెప్పు తున్నారు మిమ్మును దేవుడు దివించును గాక
@dharmansarvarbhi7811
@dharmansarvarbhi7811 Жыл бұрын
Baaga.chaypparu.amma
@onenessofunity-.8151
@onenessofunity-.8151 11 ай бұрын
అబద్ధం చాలా అందంగా ఆకర్షణీయంగా కనబడేలా చెప్పారు 🎉🎉🎉🎉🎉 నీ డ్యూటీ నువ్వు చేయు. ఓ గుడ్డీ క్రైస్తవ సమాజమా. బైబిల్ లో దేవుడు ఇచ్చిన అజ్ఞా ఏమిటి యెషయా 44:24 మలకీ 2:10 1కొరింథి 8:6 ఎంపీసీ 4:5 యెషయా 43:11 కీర్తన 47:2 కీర్తన 136:4 ద్వితీయో.కా. 4:39 యెషయా 48:12 ప్రకటన 1:18 యెషయా 43:15 యిర్మీయా 10:6-10 కీర్తన 47:2 జెకర్యా 14:9 కీర్తన 89:6 ద్వితీయ 10:17 జెకర్యా 9:9 ప్రకటన 19:6 ప్రకటన 1:8 యెషయా 41:4 యెషయా 44:6 ప్రకటన 2:23 యిర్మీయా 20:12 యోహాను 14:6 యిర్మీయా 2:13 యోహాను 11:25 హోషేయ 13:14 యోహాను 4:26 యెషయా 43:13 యోహాను 8:12 కీర్తనలు 27:1 యోహాను 6:34 ద్వితీయ 8:3 యోహాను 14:6 యెషయా 35:8 యోహాను 21:6 కీర్తన 9:7 రోమా 9:5 యెషయా 37:16 తీతుకు 2:13 ద్వితీయ 7:21 1యెహాను 5:20 యిర్మీయా 10:10 1తిమోతీ6:15 కీర్తన 136:3 అపో:కా:10:36 దానియేలు 2:47 ఇంకా చాలా చాలా లేఖానాలు ఉన్నాయి దేవుడు ఒక్కడే దేవుడు ఇచ్చిన పది ఆజ్ఞలు లో మొదటి అజ్ఞా ఏమిటి. ఈ అక్క చెప్పిన మాటలు అన్నీ అబద్దమే
@veerabhadraraochetla5285
@veerabhadraraochetla5285 3 ай бұрын
John 14:11 explain it
@Nజాన్పాల్వరుణకుమారికేతవరం-l1o
@Nజాన్పాల్వరుణకుమారికేతవరం-l1o Жыл бұрын
🛐🛐🌻🌹🌹🙏🙏🙏🙏🙏
@henavinu6578
@henavinu6578 Жыл бұрын
Medi Evuru Madam God Bleausyou
@parajaipal6259
@parajaipal6259 Жыл бұрын
Praise the Lord akka
@srikanthch8070
@srikanthch8070 2 жыл бұрын
Meeru 3 okkkati kaadu ani nammithene parishudatmanu manaku anugrahistharu annaru...... Ante eppudu yesannagaru leda mana mundhu vunna pitharulu triyeka deva Annaru ane nammaru, mari Vaallu parishudhatmanu pondhukonaleda?
@srikanthch8070
@srikanthch8070 2 жыл бұрын
Yesayya aatmaga yela puttaaro konchem clarity evvandi
@pallavivaishnavi8704
@pallavivaishnavi8704 Жыл бұрын
👌👌👌👌🙏🙏🌹
@srikanthch8070
@srikanthch8070 2 жыл бұрын
Parishudatmudu yela puttaro kuda konchem clarity evvagalaru
@AMEN_MINISTRIES
@AMEN_MINISTRIES Жыл бұрын
యోహాను 14: 10 తండ్రి యందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేనే చెప్పుటలేదు, *తండ్రి నాయందు నివసించుచు* తన క్రియలు చేయుచున్నాడు. యోహాను 8: 16 నేను ఒక్కడనైయుండక, *నేనును నన్ను పంపిన తండ్రియు కూడ నున్నాము* గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే.
@endtimemessagevisakhapatna7707
@endtimemessagevisakhapatna7707 Ай бұрын
ఏసుక్రీస్తు బాప్తిసం తీసుకుని వడ్డీకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ఆయన మీదకి పావురం గా వచ్చి నది తర్వాత ఆకాశము నుండి తండ్రి స్వరము ఈయన నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందించు చున్నాను అని చెప్పాడు ఇప్పుడు దేవుని కుమారుడైన యేసు క్రీస్తులో ఆకాశము నుండి దిగివచ్చిన పరిశుద్ధాత్మ నివసించినది ఆకాశము నుండి వచ్చిన స్వరము వలన ఈయన నా ప్రియ కుమారుడు ఈయన యందు ఆనందించుచున్నానని చెప్పెను అనగా తండ్రి తనలో ఉండి ఆనందిస్తున్నాడు అని ఇప్పుడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ఒక్కరే అయ్య ఉన్నారు అందుకే పిలుప్పును ఎంత కాలం నాతో ఉండి తండ్రిని ఎలా చూపించమంటేవి నన్ను చూసిన వాడు తండ్రిని చూసిన వాడవును అని చెప్పిను మరియు ఒక సందర్భంలో నేనే ఆయనని మీరు విశ్వసించిన యెడల మీ పాపంలో ఉండి మీరు చనిపోతారు అని చెప్పాను
@satyavathiundi2925
@satyavathiundi2925 Жыл бұрын
ఆ యేసే ఇప్పుడు పరిశుద్ధత్మ రిఫరెన్స్, అపో :కా :9:4,5 నేను నీవు హింసించుచున్న యేసును
@nityajeevanikimaargam6461
@nityajeevanikimaargam6461 Жыл бұрын
అమ్మగారు వందనలాండీ. నా పేరు అశోక్ అమ్మగారు తండ్రి దేవుడు అని ఉంది దేవుడు అని ప్రకటించారు కుమారుడు మనిషి అని ఉంది మనిషి అని ప్రకటించారు దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ గనుక పరిశుద్ధాత్మ అని ప్రకటించారు అమ్మ బైబిలు చదివేవారికి కాదండి చర్చికి వచ్చిన వచ్చిన ప్రజలలో కూడా చాలామందికి తెలుసండి
@aaraladaveed4150
@aaraladaveed4150 3 ай бұрын
1john 2 : 25
@ephraimmuppidi3435
@ephraimmuppidi3435 Жыл бұрын
Sister, can you define what is Aathma ? Need Bible answer with reference.
@sudhahadassa161
@sudhahadassa161 6 ай бұрын
Yantha prayasa padthunavamma
@akkemmanohr
@akkemmanohr Жыл бұрын
వందనాలు సిస్టర్ తండ్రి కుమారుడు వెరైనపుడు యేసు అన్న మాట నన్ను చూచినవాడు తండ్రిని చూచినట్టే అన్న మాటకి అర్థం చెప్పని సిస్టర్
@mavojude9473
@mavojude9473 Жыл бұрын
అన్న దయచేసి మీ నంబర్ పెట్టoడి
@pypadam
@pypadam Жыл бұрын
Praise the lord ammagaru మీరు చెపింది బాగుంది కానీ యేసుక్రీస్తు వారికి తల్లీ ఎవరని చెప్పాలి కొచం చెప్పండి pls🙏
@sharoopkumar9361
@sharoopkumar9361 2 ай бұрын
Hebrew 9:16 vachananni vivarinchandi sister
@gjoseph2783
@gjoseph2783 Жыл бұрын
Thandri kumarudu okati kanapudu thalli undali ga evaru thalli clarity evvadi medam
@maabubalineni7121
@maabubalineni7121 Жыл бұрын
ముగ్గురు వేరువేరు.మూడూయుగలలోదేవుడుఒక్కడే.ఆలదికాండము17.7ద్వతేప6.41.తిమోతీ1.17
@ramaiahkumbha5545
@ramaiahkumbha5545 Жыл бұрын
తండ్రిని, కుమారుని ఏమని ఒప్పుకోవాలి ...?
@satyavathiundi2925
@satyavathiundi2925 Жыл бұрын
యోహాను 8:24: నేను ఆయననని మీరు విశ్వాసించని యెడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదురని వారితో చెప్పెను. (నేను అంటే యేసు, ఆయన అంటే యెహోవా, యేసే యెహోవా అని మీరు ఒప్పుకోకపోతే మీ పాపములో ఉండి చస్తారు ok
@1bosetv
@1bosetv 21 күн бұрын
ముందు వాక్యాన్ని అర్దం చేసుకోండి ,,మీరేమి పెట్టారో ఒకసారి చదువుతూ కిందకి వెళ్ళండి. ,,,మీకు స్పష్టంగా అర్దం అవ్విద్దీ గుడ్డిగా మాట్లాడకండి
@mb.ashkenazdth6925
@mb.ashkenazdth6925 Жыл бұрын
🙏 సృష కర్తయైన దేవుడు🙏 ఆది 1:1,2:7 యోబు 33:4, కీర్తన 33:6 కీర్తన 104:30,యోషయా 40:28 యోషయా 44:24,45:11-18 మాలాకీ 2:10. 👏👏👏 🙏సృష్టి కర్తయైన యేసు🙏 యోహాను 1:3,10,1కోరింధీ 8:6 ఎఫఎ3:9,కొలస్సీ 2:12-17 హెబ్రి 1:8-12, ప్రకటన 4:8-11 ప్రకటన 10:6, ప్రకటన 14:6,7, ప్రకటన 21:5-7, ప్రకటన 22:3 ప్రకటన 7:17 🙏దేవుడే విమోచకుడు-రక్షకుడు🙏 కీర్తన 78:34,35, యోషయా 47:4 యోషయా 44:6,24,యోషయా 43:3-11 యోషయా 25:41, యోషయా 49:26, కీర్తన 106:21,లూకా 1:46,47, 1తీమోతి 1:1,తీతు 1:1-4 🙏యేసే విమోచకుడు-రక్షకుడు🙏 1యోహను 4:14,1పేతురు2:21-24 అపో.కా.20:28,గలతీ 3:13 లూకా 24:21-29,లూకా 2:10,11, యోహాను 4:40-42,అపో.కా.12:23, ఫీలిప్పి 3:20,1తిమోతీ1:1-3, 1తిమోతీ4:10,తీతు 2:10-13 తీతు1:4,1పేతురు1:10-11,యూదా 25 దేవుడు ఒక్కడే ఆయనే యేసు క్రీస్తు
@seelammathaiah2054
@seelammathaiah2054 Жыл бұрын
మీరు చెప్పినవన్నీ శరీర సంబంధమైన పోలికలే చెప్పారు గాని బైబిల్ ప్రకారం చెప్పలేదు సిస్టర్.
@nityajeevanikimaargam6461
@nityajeevanikimaargam6461 Жыл бұрын
అమ్మగారు వందనలాండీ నా పేరు అశోక్ అమ్మ మీకొక ప్రశ్న ఏసుప్రభువులవారు బాప్తీస్మం తీసుకొని ఒడ్డున వచ్చినప్పుడు దేవుని ఆత్మ పావురమువలె వచ్చారు దేవుని ఆత్మను పావురంగా తీసుకుందామా దేవుని ఆత్మగా తీసుకుందామా అమ్మా గ్రహించండి చదువుకునే వాళ్ళకి బైబిల్ అర్థం అర్థం కాదు అని నేనంటాను దేవుడు ఎవరి హృదయంలో ఉంటే వారికి మాత్రమే బైబిల్ అర్థమవుతుంది ప్రేమతో ఒక సహోదరుడు
@boninagarjuna1799
@boninagarjuna1799 Жыл бұрын
అమ్మా ఒక ప్రశ్న ? నేను పుట్టినప్పుడు నా తల్లిదండ్రులకు కుమారుడిని, వయస్సు వచ్చిన తర్వాత పెళ్ళిఅయింది భర్తగా మారాను, అటు తర్వాత పిల్లలు పుట్టాక తండ్రాగా మారాను నేను ఒక్కడినే మూడు విదాలు మారాను వేరువేరు కాదు. దేవుడు కూడా తండ్రి గాను కుమారుడు గాను పరిశుద్ధాత్మ గాను తనను తాను ప్రత్యక్ష పరుచుకున్నాడు. నేనే అయనను అని మీరు యెరుగరా అని ప్రభువే చెప్పారు .
@susanjohnnerusula6134
@susanjohnnerusula6134 Жыл бұрын
Sarvonnathuni shekti +parishuddatma= son or God So mugguru okkate/ only one God.
@susanjohnnerusula6134
@susanjohnnerusula6134 Жыл бұрын
Trithvamlo ekathvam.
@nityajeevanikimaargam6461
@nityajeevanikimaargam6461 Жыл бұрын
బ్రదర్ గ్రహించండి యోహాను సువార్త 1:1లో ఇందరు దేవుళ్ళు ఉన్నారు కదా దీన్ని ఏం చేస్తారు తీసేస్తారా
@kattanarsaiah2136
@kattanarsaiah2136 Жыл бұрын
😂😢
@seelammathaiah2054
@seelammathaiah2054 Жыл бұрын
పరిశుద్దాత్మ పావుర ఆకారం లో వచ్చాడని బైబిల్ లో లేదు అక్క తండ్రియు నేను ఏకమై ఉన్నామని ప్రభువే చెప్పాడు
@nityajeevanikimaargam6461
@nityajeevanikimaargam6461 Жыл бұрын
అమ్మగారు వందనలాండీ. నా పేరు అశోక్ గ్రహీంచలనీ వేడుకుంటున్నాను యేసుప్రాభువులవరు నివసించిన రోజులలో పరలోకము ఇస్తానని ఆయన ఎవరితోనూ చెప్పలేదు. కాని మీరేమో పరలోకం వెళ్దాం అని అంటున్నారు
@shyamalagoverdhan9224
@shyamalagoverdhan9224 Жыл бұрын
యోహాను సువార్త 14 వ అధ్యాయము 9 10 11 వచనాల సారాంశం ఏమిటి
@CHRIST_CONGREGATION_CGM
@CHRIST_CONGREGATION_CGM Жыл бұрын
యేసు వారు కుమారుడు తండ్రికి వరుస క్లియర్, పరిశుద్ధాత్మ కు తండ్రికి వరుస ఏమిటి. పరిశుద్ధాత్మ పేరు ఏమిటి? Sister వందనాలు
@divakardiva414
@divakardiva414 Жыл бұрын
పరిసుదాత్మ రెండవకుమారుడు . కలిగి యునది యేదియు యేసు లెుండకలుగలేదు. నాయన తండ్రి అని మొరపెట్టు తానా కుమారుని ఆత్మను మనకు పంపెను
@seelammathaiah2054
@seelammathaiah2054 Жыл бұрын
మత్తయి 28:6, మార్కు 16:6, లూకా 24:6, కూడా చదవండి
@Mohankillo123
@Mohankillo123 Жыл бұрын
వేరు వేరుగా ఉంటే ముగ్గురు దేవులు ఉన్నర దేవుడు ఒక్కడే
@seelammathaiah2054
@seelammathaiah2054 Жыл бұрын
యేసుక్రీస్తు వారి మానవత్వానికి, ఆయన దైవత్వానికి ఉన్న తేడా తెలియకుండా మాట్లాడితే ఎలాగా, అక్క గారు
@parajaipal6259
@parajaipal6259 Жыл бұрын
Prayer yevariki cheyali akka
@divakardiva414
@divakardiva414 Жыл бұрын
కుమారునిద్వార తండ్రికి
@kmurali9093
@kmurali9093 2 жыл бұрын
Thtaithasidhantamu dwara tandri matalu grahinchi satyamu grahinchagalru.9'6'3 6=A
@barnabasbiblecollegebvr7869
@barnabasbiblecollegebvr7869 Жыл бұрын
యేషయా 43 ; 10 నేనే ఆయన నని మీరు విశ్వసించునట్లు మీరు నాకు సాక్షులు అని ఉంది ఇక్కడ ఆయన ఎవరు ? నేను అంటే ఎవరు ? యోహాను 8 ; 24 నేను ఆయనని నమ్మకపోతే మీరు పాపములోనే చనిపోదురు అని ఉంది . ఇక్కడ నేను ఎవరు ? ఆయన ఎవరు ? వివరణ ఇవ్వగలరా సిస్టర్
@divakardiva414
@divakardiva414 Жыл бұрын
యుధులు ఎదురుచూచిన మెస్సయ్య నేనే అంటున్నాడు సోదరా!
@divakardiva414
@divakardiva414 Жыл бұрын
Bible parisilinchi chadavamannadu Devudu
@divakardiva414
@divakardiva414 Жыл бұрын
Yeshayya-43:10 Lo nenu yehovani antunadu
@barnabasbiblecollegebvr7869
@barnabasbiblecollegebvr7869 Жыл бұрын
@@divakardiva414 ఆయనని అంటే ఆయన ఎవరు బ్రో
@nityajeevanikimaargam6461
@nityajeevanikimaargam6461 Жыл бұрын
అమ్మగారు వందనలాండీ నా పేరు అశోక్ యేసుప్రభువు లావేరు మరియమ్మ గర్భం లో రాక మునుపు ఆయన ఆత్మ గా ఉన్నారని అన్నారు. మరి ఆత్మ దేవుడు కదండీ
@JoyPaulmatamforjesusindia
@JoyPaulmatamforjesusindia Жыл бұрын
One God ! One heaven! !One throne !!! 3 God's wrong Concept Update yourself And teach God is elohim One and only God Bible says:- God isFther God is Son God Is Holy Spirit.... You Cannot proofe 3GOD s WeCan prove One God.....in Bible...!
@jesussaves2658
@jesussaves2658 Жыл бұрын
Ante, nuvu cheppedi, mugguru Devulla? Multi gods?
@AMEN_MINISTRIES
@AMEN_MINISTRIES Жыл бұрын
యోహాను 14: 9 యేసు ఫిలిప్పూ, నేనింత కాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని యేల చెప్పుచున్నావు? " నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు" అని అన్నాడు అంటే అర్థం ఏంటి సిస్టర్? వేరు వేరు అంటున్నారు కదా?
@divakardiva414
@divakardiva414 Жыл бұрын
యేసు మనిషి రూపంలో వున్నాడు ఆత్మ మనిషిరూపంలో వుంటుందా? స్వభావములో పనిలో (కెరెక్టార్లోచూడాలి) బైబిల్ పరిశీలించి చదవాలి.
@seelammathaiah2054
@seelammathaiah2054 Жыл бұрын
అక్క, సామెత 8: చెప్పబడిన జ్ఞానం యేసుక్రీస్తు కాదక్క వాక్యము ను కలిపి చేరుపవద్దు
@arnaa925
@arnaa925 10 ай бұрын
దేవుడు ఒక్కడే అని బైబిల్ చెప్తుంది కదా
@seelammathaiah2054
@seelammathaiah2054 Жыл бұрын
ఆత్మగా పుట్టారు అని చెప్పుట తప్పు.
@mounikagaddala7933
@mounikagaddala7933 9 ай бұрын
Yes
@CHINNU0510
@CHINNU0510 3 ай бұрын
​@@mounikagaddala7933మీరు గద్దల వాళ్ళ సిస్టర్
@AMEN_MINISTRIES
@AMEN_MINISTRIES Жыл бұрын
యేసుక్రీస్తు భూలోకంలో కుమారుడు, పరలోకంలో మరి కుమారుడ కాడా? యేసుక్రీస్తు ఆత్మగా ఉన్నాడు, శరీరం ధరించుకొని వచ్చాడు. ఐతే మరల పరలోకం వెళ్ళాడు. రాక ముందు ఏమైన్నాడు? కుమారుడ కాదా? తండ్రి, కుమార, యేసుక్రీస్తు నామములో అన్నాడు యేసుక్రీస్తు ప్రభువు. మరి ముగ్గురు కల్గిన పేరు ఒకటేనా కాదా? వేరు వేరా? యోహాను 17:11, తండ్రి నీవు నాకనుగ్రహించిన " నీ నామము " అన్నాడు యేసుక్రీస్తు. యోహాను 14:26,27 తండ్రి నా నామమున పంపబోవు " పరిశుద్ధాత్మ " అన్నాడు. మరి పేర్లు వేరేనా ఒకటేనా?
@AMEN_MINISTRIES
@AMEN_MINISTRIES Жыл бұрын
మీరు చాలా సందేశాలు చెప్పారు, అవి అన్నియు అర్తవంతమైన సందేశాలు, కానీ ఇలాంటి సందేశమూల విషయంలో తప్పుగా బోదిస్తున్నారు. కొంచెం మీ సందేశాన్ని మీరే విని ఒక్కసారి చుడండి.
@CHINNU0510
@CHINNU0510 3 ай бұрын
అమ్మా వందనాలు.అమ్మా పాత నిబంధనలో తండ్రి నేను వస్తాను అని చెప్పాడు మరి కుమారుడు వచ్చాడు.బైబిల్ లో దేవుని ప్రత్యక్షతలు గమనిస్తే ముగ్గురు ఒక్కరే అని బోధ పడుతుంది.తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తీస్మం తీసుకోమన్నాడు దేవుడు. మరి ముగ్గురు వేరు వేరు అయినపుడు నామములలో అనాలి కదా మీరు చెప్పినట్లయితే బైబిల్ లో కొన్ని వాక్యాలు చూచి అక్కడ చెప్పిన మాటలు తీసుకుని అపార్థం చేసుకుని తప్పుగా బోధలు బోధించకూడదు.బైబిల్ మొత్తంగా తీసుకుని ధ్యానిస్తే దేవుడు ఒక్కడే అని భావం వస్తుంది.దేవుడు ఒక్కడే మరియు తండ్రి, కుమారుడు,పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కరే అనే వాక్యాలు కావాలంటే మీకు 13 రకాలు పంపిస్తాను.
@ratnakumarikumari3847
@ratnakumarikumari3847 Жыл бұрын
మీరు చెప్పిన మీకు అనుకూలమైన బోధ చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు కానీ దేవుడు అన్ని చూస్తున్నాడు అంటే దేవుడు ఒక్కడే అని బైబిల్ చెపుతుంటే మీరు లేదు ముగ్గురు దేవుళ్ళు అంటున్నారు ఏమిటి మీ వెర్రి ఆయన ఒక్కరే ..మీరు చెప్పిన కాకమ్మ కథలులా లేరు ...మీకువివరముగా తెలియాలంటే నేను చెపుతాను దయచేసి ఇలాంటి బోధలు చెయ్యకండి .
@kotaiahadarla1433
@kotaiahadarla1433 Жыл бұрын
Your message it not good I, pity Your ignorency
@jesussaves2658
@jesussaves2658 Жыл бұрын
Wrong bodha
@universalgodsministries5256
@universalgodsministries5256 Жыл бұрын
Ur wrong .
@AMEN_MINISTRIES
@AMEN_MINISTRIES Жыл бұрын
" పరిశుద్ధత్ముని " గూర్చి ఆదికాండములో చూపించారు. మీరు చెప్పేటప్పుడు మీలో మీరే అనుమానంతో ఈ విషయం చెప్తున్నారు! యోహాను 17: 20 మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు, తండ్రీ, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున,
@jesussaves2658
@jesussaves2658 Жыл бұрын
Aapu thalli, wrong bhodha
@universalgodsministries5256
@universalgodsministries5256 Жыл бұрын
Nuvve nee kament aapu sodara..
@jesussaves2658
@jesussaves2658 Жыл бұрын
Wrong preaching
@universalgodsministries5256
@universalgodsministries5256 Жыл бұрын
Bible lo neeku a b c d lu kuda ravu normuyyi.. Yesuratnam.
@jayakumar4921
@jayakumar4921 Жыл бұрын
100%rong
@ranipenugonda4343
@ranipenugonda4343 2 жыл бұрын
vandanalu amma garu
Миллионер | 2 - серия
16:04
Million Show
Рет қаралды 1,8 МЛН
భయంకరమైన స్త్రీ ఎవరిమే..??
46:26
STWG THAKKELLAPADU
Рет қаралды 11 М.
#salvation #testimony Br.AnilKumar G.S(NATARAJAN) @DanceMaster Not Now #hebron #bible #jesus #telugu
44:00