తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఒకటా?... వేరా?... - powerful debate / wrong doctrine reveal

  Рет қаралды 1,553

SEEYONU PRATHIDWANI OFFICIAL

SEEYONU PRATHIDWANI OFFICIAL

Күн бұрын

Пікірлер: 46
@madhuanand4227
@madhuanand4227 4 ай бұрын
దేవుడు అనే అధికారం ఒక్కటే ఆ అధికారం కలిగి ముగ్గురుగా కనిపించే.... ఒక్కడే దేవుడు యోహాను సువార్త 8:16. నేను ఒక్కడనైయుండక, నేనును నన్ను పంపిన తండ్రియు కూడ నున్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే.
@joel9710
@joel9710 4 ай бұрын
అటు తరువాత సమస్తమైన బలమును, అధికారమును కొట్టివేసి దేవునికి యేసు క్రీస్తు లోబడును.... ఈ వాక్యం చదవలేదా సారు.... ఇప్పటికీ యేసు క్రీస్తు దేవునికి లోబడి ఉన్నాడు.., దేవునికి యేసు క్రీస్తు విజ్ఞాపన చేస్తున్నాడు...ఇప్పటికీ యేసు క్రీస్తు కు తండ్రి దేవునిగా ఉన్నాడు..., ఇలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ఎలా తండ్రికి సమానం...కాస్త వాక్యాలు జాగ్రత్తగా చదవండి.... దేవుడు ఒక్కడే ఆయన తండ్రి...
@michaelyankale610
@michaelyankale610 3 ай бұрын
@@joel9710 సూపర్ మెసేజ్ చెప్పారు దేవుడు ఒక్కడే ఆయన యెహోవా
@jessejames594
@jessejames594 3 ай бұрын
@@joel9710 యేసే తండ్రి......... యేసే యెహోవా.......
@jessejames594
@jessejames594 3 ай бұрын
@@joel9710 తండ్రి కి సమానం కాదు..... యేసే తండ్రి అయిన దేవుడు
@joel9710
@joel9710 3 ай бұрын
@@jessejames594 యేసే తండ్రి అయిన దేవుడా...అది ఎలాగ చెప్మా.... 🤔
@jessejames594
@jessejames594 3 ай бұрын
@@joel9710 simple question.....and simple answer......
@n.nallapareddy5502
@n.nallapareddy5502 4 ай бұрын
నా అంతట నేను ఏమి చేయలేను దేవుని చిత్తం ప్రకారమే నేను చేయుదును
@kapsarma7409
@kapsarma7409 4 ай бұрын
యేసు ఏమీ పీకలేడు
@n.nallapareddy5502
@n.nallapareddy5502 4 ай бұрын
భూమ్మీద ఎవనికి అయినను తండ్రి అని పేరు పెట్టవద్దు ఒక్కడే మీ తండ్రి ఆయన పరలోకములో ఉన్నాడు మత్తయి 23. 9
@joel9710
@joel9710 4 ай бұрын
మరి దేవునిలో శరీరం ఎవరు, ప్రాణం ఎవరు, ఆత్మ ఎవరూ...
@jessejames594
@jessejames594 4 ай бұрын
యేసే తండ్రి, యేసే కుమారుడు, యేసే పరిశుద్ధాత్ముడు ......అని మీరు ఎందుకు ఒప్పుకోవడం లేదు మీరు ?...... యేసే తండ్రి అయిన దేవుడు........ Isaiah 9:6, john 14:8-9.... according to the scriptures.....
@PeterGandhinagar
@PeterGandhinagar 3 ай бұрын
సూపర్ 🎉🎉🎉🎉🎉❤❤❤❤
@praveenisrael2798
@praveenisrael2798 4 ай бұрын
God is one but in 3 persons that doesn't mean 3 Gods...father son and the holy spirit are 3 distinct persons with one devine being...
@jessejames594
@jessejames594 4 ай бұрын
యేసు వారు baptism తీసుకునే టైం లో..... ఆకాశం నుండి... ఇతడే నా ప్రియ కుమారుడు అని పలికింది కూడా యేసు ప్రభువు వారే.........God is Omnipresent.......
@prasanthgoda1034
@prasanthgoda1034 4 ай бұрын
1*1*1=1. This is the God's formula.people are mis understanding.
@n.nallapareddy5502
@n.nallapareddy5502 4 ай бұрын
నేను యెహోవాను నేను తప్ప ఏ దేవుడును లేడు, ఏషయా 45/5
@johnlivingston5524
@johnlivingston5524 4 ай бұрын
మీరు చెప్పిన వచనలలోనే క్రీస్తు మరో వ్యక్తిగా కనిపిస్తున్నాడు. Boui వారి బొదలో పరిశుదాత్ముడు యేసు ప్రభు గారి సహోదరుడు అని చెప్తారు. కానీ నిజానికి ఆయన దేవుని ఆత్మగా ఉన్నాడు. ఆయన ఎవరికి తమ్ముడిగా చెప్పబడలేదు మీరు చెప్పిన యోహాను 1:1 లో చూస్తే ఆ వాక్యం దేవుని దగ్గర ఉండెను అని ఉంటుంది. వాక్యం అంటే యేసు ప్రభు అయినప్పుడు. యేసు ప్రభు దేవుని దగ్గర ఉండెను అని అర్దం వస్తుంది.
@JscGod
@JscGod 4 ай бұрын
మీకు వాక్యం తెలియదు
@manyamtribaltraditionalcul8594
@manyamtribaltraditionalcul8594 4 ай бұрын
@@JscGod వాళ్లు కెమెరా ముందు పెట్టి, రూమ్ లో, 4గోడల మధ్య మధ్య మాట్లాడి హైలెట్ అవుదాం,వ్యూస్ బాగా వస్తాయని ధోరణి తప్పించి వారిలో సబ్జెక్టు లేదని వారి మాటల్లోనే అర్థం అవుతుంది బ్రో...
@PeterGandhinagar
@PeterGandhinagar 3 ай бұрын
@@JscGod నీకు వాక్యం తెలియదు
@iloveindia8509
@iloveindia8509 4 ай бұрын
🫣🫣🫣🫣😂😂😂😂nijama
@My_voice_for_christ
@My_voice_for_christ 4 ай бұрын
తండ్రి కుమారుడు పరిశుద్ధ్మ ఉన్నారు 3 ఎక్కువ తక్కువ అని ఏమీ లేదు ..క్రీస్తు కూడా నిత్యుడు తండ్రి కూడా నిత్యుడు ..
@jessejames594
@jessejames594 3 ай бұрын
@@My_voice_for_christయేసే తండ్రి... యేసే కుమారుడు యేసే పరిశుద్ధాత్ముడు
@My_voice_for_christ
@My_voice_for_christ 3 ай бұрын
@@jessejames594 movie actor kaadu swamy bible chadavandi 🤦‍♂️
@jessejames594
@jessejames594 2 ай бұрын
@@My_voice_for_christ mundu meeru chadavandi kaka..... యేసే తండ్రి అయిన దేవుడు.....read John 14:8-9....Jesus is God the Father
@kattisrinivas5380
@kattisrinivas5380 4 ай бұрын
యేసుక్రీస్తువారు పుట్టిన ఇజ్రాయెల్ దేశాస్థులు యూదులు యేసుక్రీస్తును ఎందుకు నమ్మరు, యేసుక్రీస్తువారు కూడా యూదుడేకదా, వీళ్ళు పాత నిబంధన, యెహోవాను ఎందుకు నమ్ముతారు, అలాగే యేసుక్రీస్తువారు డిసెంబర్ 25 న పుట్టడని బైబిల్ లో రాసివూందా, లేకపోతే క్రిష్టామస్ ఎందుకు చేస్తారు..... ఇజ్రాయెల్ ప్రజలను యేసుక్రీస్తు ఎవరు అని అడిగితె He is a christian అంటారు ఎందుకు, దేవుడుఅని ఎందుకు నమ్మరు.....
@iloveindia8509
@iloveindia8509 4 ай бұрын
😆😆😆😆
@gabrielpilli6677
@gabrielpilli6677 4 ай бұрын
బ్రదర్స్ అందరికీ వందనాలు చాలా చక్కగా వివరించారు ఒక చిన్న సలహా ఇలాంటివి షార్ట్ ఫిలిం తీస్తే చాలా బాగుంటుంది అని❤
@seeyonuprathidwaniofficial
@seeyonuprathidwaniofficial 4 ай бұрын
Tappakunda brother
@rechargewithbible9368
@rechargewithbible9368 4 ай бұрын
Good Job brothers...May God bless your efforts and make you as a blessing to the society
@jagadeshviyyapu9584
@jagadeshviyyapu9584 4 ай бұрын
🕉️🕉️ Neeku gopi sanathana sena yt correct
@jagadeshviyyapu9584
@jagadeshviyyapu9584 4 ай бұрын
🕉️🕉️ Yesu puttaledhura babu, 1cr Abhimanyu sena yt correct
@n.nallapareddy5502
@n.nallapareddy5502 4 ай бұрын
స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవరు . లూకా 7 .28
@praveenisrael2798
@praveenisrael2798 4 ай бұрын
Luke is talking about the offspring born by sexual Intercourse..this verse doesnt relate to jesus..
@kapsarma7409
@kapsarma7409 4 ай бұрын
ముగ్గురు ఒకటే అయితే మేరీని ఎవరు దెంగారు? యేసేనా?
@seeyonuprathidwaniofficial
@seeyonuprathidwaniofficial 4 ай бұрын
Mee sanathana dharmam buthulu nerpindha mundu cheppu
@sandylazy9707
@sandylazy9707 4 ай бұрын
AMEN 🙏
@kapsarma7409
@kapsarma7409 4 ай бұрын
ఒరేయ్, యేసు తండ్రి పేరు చెప్పండిరా. మీరు ఒక అమ్మ కు అబ్బకు పుట్టి ఉంటే
@jessejames594
@jessejames594 3 ай бұрын
@@kapsarma7409 యేసే తండ్రి...... తండ్రి పేరు యేసు ప్రభువు
@Bro.Ashish5239
@Bro.Ashish5239 4 ай бұрын
తండ్రి అంటే మహిమ స్వరూపుడు కుమారుడు అంటే మానవ స్వరూపుడు పరిశుద్ధాత్మ ..ఆత్మ స్వరూపుడు తండ్రి సృష్టిని చేసేడు పాపము చేస్తే దేవుడే మానవునిగా జన్మించాడు ఆయన రక్షకుడు ఆయన మనుషుల మధ్యలో పరిశుధ్ధముగా జీవించేడు పరిశుద్ధాత్మ విశ్వాసుల హృదయములో నివసించు వారు ముగ్గురు ఒక్కటే Eg..Ice...water...vepor All are one but time decides about their divinity
Pastor John Paul Exclusive Interview ||@Signature Studios
14:39
Signature Studios
Рет қаралды 68 М.
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН
人是不能做到吗?#火影忍者 #家人  #佐助
00:20
火影忍者一家
Рет қаралды 20 МЛН
Pastor John Paul Exclusive Interview ||@Signature Studios
8:48
Signature Studios
Рет қаралды 87 М.
Discussion with Krushi Paul || Pastor JOHN PAUL @SHIVASHAKTHI @SignatureStudiostv @KR_KRANTHI_TV
2:18:09
2025వ సంవత్సరం కొరకైన ప్రవచన సందేశం | Dr. Paul Dhinakaran | Jesus Calls
33:51
Jesus Calls Telugu - యేసు పిలుచుచున్నాడు
Рет қаралды 22 М.
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН