పూర్తి ఆడియో నవలలు||#complete audio novels||#ఆడియో పుస్తకాలు#audio books: • పూర్తి ఆడియో నవలలు||#c... కుటుంబ కథలు: • కుటుంబ కథలు హాస్య కథలు: • హాస్య కథలు కాకమ్మ కబుర్లు||రమాదేవి జాస్తి గారు: • కాకమ్మ కబుర్లు||రమాదేవ...
Пікірлер: 16
@learnersplatform89793 күн бұрын
పిల్లలను పెంచి పోషించి ప్రయోజకులను చేయడం తల్లిదండ్రుల బాధ్యత కానీ వారి స్వార్జితం వారి ఇష్టమొచ్చిన వారికి ఇవ్వడం తల్లిదండ్రుల హక్కు దాన్ని ఎవరూ కాదనకూడదు కానీ ఆ ఆస్తిని పొందాలనుకోవడం పిల్లల తప్పు కాదు అది కూడా న్యాయమే అందరూ విదికి తలవంచి ముందుకు వెళ్లాల్సిందే
@ChecharlaMadhavi3 күн бұрын
Super super chala bagundhi ❤❤❤❤❤
@garladinnekrishnamurti83854 күн бұрын
A heart touching story. Son Or daughter aspire for Father's hard earned property and will go to any extent to grab it; but unaware of father's advance decisionto earmark it according tohis free will purely on his own terms. Nice story with a good message
@learnersplatform89793 күн бұрын
కానీ విచిత్రమేమిటంటే పిల్లలు ఎంత సంపాదించినా దానిలో పూచిక పుల్ల కూడా తల్లిదండ్రులకి చెందదు
@lakshmirajyamvemuru803 күн бұрын
Bagundi nija jeevitham anthe
@sugunapothur74003 күн бұрын
Nice Story
@nagamanikoduri76843 күн бұрын
అమ్మ డైరీ లో కొన్ని పేజీలు నవలా చదవండి ❤
@ramamaniangara34092 күн бұрын
Nijam cheppaddu chala edupu ochhindi. Ma varu omega cancer hosp ki vellaru. Austrelia nundi ma abbayi ochhedu. Gata 15 rojuluga tests jarugutunnayi. Krishna teeram lo unna ammavaru ma varini kapadalani namaskaram pedutunna. Pl convey my namaskaramto ammavaru
@lakshmicheppekathalu2 күн бұрын
తప్పకుండా మీకు శుభమే జరుగుతుంది. ఎలాంటి చింతలు పెట్టుకోకండి అమ్మవారు మిమ్మల్ని సదా కాపాడుతారు 🙏
@ramamaniangara34092 күн бұрын
@lakshmicheppekathalu tq
@arunakumari5993 күн бұрын
దీని లో తప్పు పెట్టటానికి కి ఏమి లేదు.ప్రాక్టీకల్ గా అలాగే ఉంటుంది.
@premalathadevi55244 күн бұрын
Khatha la leedhu ,stayaniki dhaggaraga unnadhi andi story, viluvalu thagguthunna kalam loo unnamu.😊