తండ్రియైన దేవుడు నటించారు అని బోధిసున్న వారికి ధీటైన సమాధానం.!

  Рет қаралды 7,673

VIJAY ANNA SPIRITUAL MESSAGES

VIJAY ANNA SPIRITUAL MESSAGES

Күн бұрын

Пікірлер: 176
@joel9710
@joel9710 Күн бұрын
తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు అని చెప్పారు బాగుంది.. మరి తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్ముడు దేవుడు అని చెబుతున్నారు అంటే ఇప్పుడు మనకు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారా సార్...?
@godislovegodislove6956
@godislovegodislove6956 Күн бұрын
అవును ముగ్గురు వున్నారు బైబిల్ చెప్పిందీ నమ్మాలి
@joel9710
@joel9710 Күн бұрын
@@godislovegodislove6956 ముగ్గురు ఉన్నారు ok.... మరి ఆ ముగ్గురు మనకు దేవుళ్లా అని అడుగుతున్నా....
@MVRAJS007
@MVRAJS007 2 күн бұрын
తండ్రి, కుమారుడు, పరిశుద్దాత్మ ఒక్కటే. ఇది నిజం. కానీ ఒక్కడే కాదు.
@rajubabu424
@rajubabu424 2 күн бұрын
@@MVRAJS007 యేసు...తండ్రి కుమారుడు అని మీరంతా ఎంత బాగా వక్రీకరిస్తారు అంటే.... బైబిల్ లో son of God" in Luke 3:38. ఆదము" ను తండ్రి కుమారుడు అని ఉంటుంది. isacc, , Israel, తండ్రి కుమారులు అని ఉంటుంది.దాని అర్ధం జన్మ ఇచ్చిన తండ్రి అని కాదు..దేవుడు ను నమ్మిన ప్రతి వారు తండ్రి బిడ్డలే అని అర్ధం.. యేసు ఒక్కరే తండ్రి బిడ్డ అని అర్ధం కాదు..యహోవా భూమి పై సువార్త కొరకు పంపిన ప్రవక్తలు :(Adam,) (Enoch), (Noah), (Heber), (Methusaleh), (Lot), (Abraham), (Ishmael), (Isaac), (Jacob), (Joseph), (Jethro), (Job), (Ezekiel), (Moses), (Aaron), (David), (Solomon), (Elias), ..(jesus) ఆఖరి ప్రవక్త ( mohammad ) గారు ముందు ప్రవక్తలు మాటలు వారి కాలంలో వారి మనుషులు వినాలి యేసు ప్రవక్త కాలం అయిపోయినది... ఇప్పుడు అఖరి ప్రవక్త mohammad గారి కాలం ఇది అందుకే యేసు పుట్టిన ప్రదేశము అంత జెరూసలేం బెతలహం ఇజ్రాయెల్ arab వారు యేసు ను ప్రవక్త గా చూస్తారు
@chandramma389
@chandramma389 21 сағат бұрын
అంటే మేరి పరిశుధ్ధత్మ అనే వాడి చే కడుపు చేసుకోవడం వల్ల యెసేపు మేరిని సందేహించాడన్నమాట.
@ABISHIKTH369
@ABISHIKTH369 Күн бұрын
అన్నా నువ్వు సగం సత్యం చెప్పావు సంపూర్ణ సత్యం అది కాదు
@SubashiniPatarla
@SubashiniPatarla Күн бұрын
ఆది యందు వాక్యం ఉండెను వాక్యము దేవుడైయుండెను ఆ వాక్యము దేవునియొధ్ధ ఉండెను అంటే ఏమీటీ చిన్న దేవుడు పెధ్ధదేవుడు ఉన్నాడా చెప్పు వీపీ రెడ్డి సమానులు కారా చెప్పు తండ్రి ఒక్కడే ఆ తండ్రిమనలను కోరుకుని మనపోలికచెప్పున చేయాలనుకున్నాడు యేసు దేవుడు చేసాడు సార్ ఆయన కోరుకున్నాడు కాబట్టే ఆయనను తండ్రీ అన్నారు వాక్యముగా ఉన్న వ్యక్తి మనలను చేసాడు నువ్వు బాగా కలగూర వంటలు వండావు. జై శ్రామ్ అని ఇంకొకటీ మంచిపనులు చేస్తే చాలు వాళ్ళకు బాప్తీస్మం అవసరం లేదు పరలోకం వెళతావని పిఛ్ఛి బోధలు చేసేది నువ్వే ఆ దూత దేవుడో ఎవరో ఒక్కసారి ఆదికాండము 48:15-16 చదవండీ సార్ లేదంటే బైబిల్ ట్రైనింగ్ కి వేళ్ళండీ
@jessejames594
@jessejames594 2 күн бұрын
యేసే యెహోవా...... యేసే తండ్రి..... యేసే కుమారుడు యేసే పరిశుద్ధాత్మ దేవుడు
@rajubabu424
@rajubabu424 2 күн бұрын
@@jessejames594 యేసు...తండ్రి కుమారుడు అని మీరంతా ఎంత బాగా వక్రీకరిస్తారు అంటే.... బైబిల్ లో son of God" in Luke 3:38. ఆదము" ను తండ్రి కుమారుడు అని ఉంటుంది. isacc, , Israel, తండ్రి కుమారులు అని ఉంటుంది.దాని అర్ధం జన్మ ఇచ్చిన తండ్రి అని కాదు..దేవుడు ను నమ్మిన ప్రతి వారు తండ్రి బిడ్డలే అని అర్ధం.. యేసు ఒక్కరే తండ్రి బిడ్డ అని అర్ధం కాదు..యహోవా భూమి పై సువార్త కొరకు పంపిన ప్రవక్తలు :(Adam,) (Enoch), (Noah), (Heber), (Methusaleh), (Lot), (Abraham), (Ishmael), (Isaac), (Jacob), (Joseph), (Jethro), (Job), (Ezekiel), (Moses), (Aaron), (David), (Solomon), (Elias), ..(jesus) ఆఖరి ప్రవక్త ( mohammad ) గారు ముందు ప్రవక్తలు మాటలు వారి కాలంలో వారి మనుషులు వినాలి యేసు ప్రవక్త కాలం అయిపోయినది... ఇప్పుడు అఖరి ప్రవక్త mohammad గారి కాలం ఇది అందుకే యేసు పుట్టిన ప్రదేశము అంత జెరూసలేం బెతలహం ఇజ్రాయెల్ arab వారు యేసు ను ప్రవక్త గా చూస్తారు
@godislovegodislove6956
@godislovegodislove6956 Күн бұрын
అబద్ద బోధ
@chandramma389
@chandramma389 21 сағат бұрын
యేసే యెహోవా అయితే యెహోవా భార్యలైన ఒహొలా, ఒహొలీబా లు కూడా యేసు క్రీస్తు భార్యాలు అన్నమాట దీని ప్రకారం చూస్తే యెహెజ్కేలు 23:4/యేసు భార్యలైన ఒహొలా, ఒహొలీబాలు వారి కన్యకాలంలో వారి చనులను పురుషులు నలిపిరి.
@godislovegodislove6956
@godislovegodislove6956 21 сағат бұрын
@@jessejames594 అబద్ద బోధ మిది యేసే యెహోవా కాదు యేసే తండ్రి కాదు యేసే పవిత్ర ఆత్మ కాదు తప్పుడు బోధ చేసి నరకానికి చేరుకోకండి
@jessejames594
@jessejames594 16 сағат бұрын
@@godislovegodislove6956 scriptures plz.....let bible speaks it self....not ur own interpretations...
@Samdaniel-ii1qz
@Samdaniel-ii1qz Күн бұрын
బాబు vp నీవు అసత్య అబద్ధ బోధ కవరింగ్ బాగానే చేస్తున్నావు.... త్రిత్వము గురించి ఇంకా నీ బుర్రకు సరియైన ప్రత్యక్షత కలగలేదు.
@nityajeevanikimaargam6461
@nityajeevanikimaargam6461 Күн бұрын
బ్రదర్ వందనాలండి నా పేరు అశోక్ మీరు మాట్లాడుతూ అబద్ధ బోధకులు అనేకులు ఉన్నారు అని అన్నారు మీరు అబద్ధ బోధకుడు కాదా మీరు కళ్ళుండి చూడరు అన్నమాట నీ దగ్గర రుజువయింది మీరు మాట్లాడుతూ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఒక్కరే అని అన్నారు నేను అడుగుతున్నాను నువ్వు మనిషివే నేను మనినే ఇద్దరము ఒకటే నా నీ కనులు మూసుకుని పోలేదా బ్రదర్ కోపం పెంచుకోకండి ఇలా బోధించడానికి అందరికీ వస్తుంది యోహాను 1:1. అదికాండము.1:26 వీటికి సమాధానం చెప్పండి ఒప్పుకుంటాను అంతేకానీ మీ వాదన మీరు చెప్పుకుంటే ఎలా
@victoriajeldi2144
@victoriajeldi2144 3 күн бұрын
Praise the Lord brother🙏🙏🙏🙏
@williamspalaparthi1484
@williamspalaparthi1484 Күн бұрын
అన్నా మీ మెసేజెస్ నేను చాలా విన్నాను కానీ మీరు ఈ సబ్జెక్టు చెప్పే తప్పుడు మీ వాక్య విధానం కంగారు కంగారుగా వున్నది మీ వల్ల కావట్లేదు సో ఇది పరిశుద్ధాత్మ మెసేజెస్ కానట్టుంది ?
@SKamesh1289
@SKamesh1289 3 күн бұрын
తండ్రి కుమార పరిశుద్ధత్మ ఒక్కడే
@ppsri5418
@ppsri5418 2 күн бұрын
ఆదికాండము 19-24
@Mass-kb
@Mass-kb Күн бұрын
ఇంతకీ యేసుక్రీస్తు ఎవరు?
@Mass-kb
@Mass-kb Күн бұрын
మీరు ఇంతకాలం యేసుక్రీస్తు దేవుడు కాదు అని అంటారు,యెహోవా కాదని అని అంటారు అని ఇతరులు చెప్పినప్పుడు నేను నమ్మలేదు ఇప్పుడు నమ్ముతున్నాను, యేసుక్రీస్తు ప్రభువుకి దేవత్వం ఉంది అని అంటున్నారు అంటే దేవుడు కాబట్టి దేవత్వం ఉందా?లేకపోతే ఆయనకి దేవత్వం ఇవ్వబడింది అందుకే ఆయన దేవుడు అని అంటున్నారా?
@ramalakshmiramamaddi9602
@ramalakshmiramamaddi9602 3 күн бұрын
Vadanalu annyya
@madhusudhan3321
@madhusudhan3321 4 күн бұрын
🙏👌🤝💐♥️
@SrinuKandikatla-q7b
@SrinuKandikatla-q7b 4 күн бұрын
🙏🙏🙏
@JooliJooli-h7g
@JooliJooli-h7g 2 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@నీవాక్యమేసత్యం
@నీవాక్యమేసత్యం 3 күн бұрын
మీకా 5:2 బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామమైనను నాకొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును; పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను.
@jeevankumar6525
@jeevankumar6525 4 күн бұрын
👌👌👌
@ratnakumarikumari3847
@ratnakumarikumari3847 2 күн бұрын
మీ అంత దుర్భబోధలు ఇంకెవ్వరూ చెయ్యరూ యెహోవా దూత యెహోవా ఒక్కరే అది మీకు తెలియక పోవడం ఆశ్చర్యము .. ..యెహోవా గ్రంథమును పరిశీలించి చదవండి యదార్ధమయిన త్రోవలో అందరినీ నడిపించండి మీకు యెహోవా దూత యెహోవా ఒక్కరే అని చెప్పే జ్ఞానము దేవుడు మీకు ఇవ్వలేదు ... .దేవుని ప్రేమను బట్టి మీకు నా వందనములు అండి
@tprakash-sp4qg
@tprakash-sp4qg Күн бұрын
Say the same with bible references bro please
@rajubabu424
@rajubabu424 Күн бұрын
@@ratnakumarikumari3847 యేసు...తండ్రి కుమారుడు అని మీరంతా ఎంత బాగా వక్రీకరిస్తారు అంటే.... బైబిల్ లో son of God" in Luke 3:38. ఆదము" ను తండ్రి కుమారుడు అని ఉంటుంది. isacc, , Israel, తండ్రి కుమారులు అని ఉంటుంది.దాని అర్ధం జన్మ ఇచ్చిన తండ్రి అని కాదు..దేవుడు ను నమ్మిన ప్రతి వారు తండ్రి బిడ్డలే అని అర్ధం.. యేసు ఒక్కరే తండ్రి బిడ్డ అని అర్ధం కాదు..యహోవా భూమి పై సువార్త కొరకు పంపిన ప్రవక్తలు :(Adam,) (Enoch), (Noah), (Heber), (Methusaleh), (Lot), (Abraham), (Ishmael), (Isaac), (Jacob), (Joseph), (Jethro), (Job), (Ezekiel), (Moses), (Aaron), (David), (Solomon), (Elias), ..(jesus) ఆఖరి ప్రవక్త ( mohammad ) గారు ముందు ప్రవక్తలు మాటలు వారి కాలంలో వారి మనుషులు వినాలి యేసు ప్రవక్త కాలం అయిపోయినది... ఇప్పుడు అఖరి ప్రవక్త mohammad గారి కాలం ఇది అందుకే యేసు పుట్టిన ప్రదేశము అంత జెరూసలేం బెతలహం ఇజ్రాయెల్ arab వారు యేసు ను ప్రవక్త గా చూస్తారు
@rajubabu424
@rajubabu424 Күн бұрын
@@ratnakumarikumari3847 @prashanthswapna4671 Jesus-the Message of God Not only was Jesus the personal messenger of His Father (God), He was the Message Himself-the Word-God in person. In the beginning the Word already existed. The Word was with God, and the Word was God. The Word became human and lived among us. We saw his glory. It was the glory that the Father shares with his only Son, a glory full of kindness [grace] and truth. (John 1:1, 14 GW)
@rajubabu424
@rajubabu424 Күн бұрын
@@ratnakumarikumari3847 @prashanthswapna4671 confusion ఎక్కడ వస్తుంది అంటే మీరు అంటారు Jesus Is Both the Messenger of God and God's మెసేజ్... అని ఉంటుంది....బైబిల్ లో ఎక్కడైనా యేసు దేవుడు అని వుందా
@SubashiniPatarla
@SubashiniPatarla Күн бұрын
ప్రభువు అంటే యెహోవా అని ఇశ్రాయేలకు తెలుసూ అందుకే యేసుప్రభువును నీవు మనుష్యుడవైయుండి దేవుడవని చెప్పుకుంటున్నావని అన్నారు ప్రభువు అని చెప్పుకుంటే అది యెహోవాకు మాత్రమే చందుతుంది అని వాళ్ళు అంటారు వాళ్ళు అదోనాయ్ అంటారే గాని యెహోవా అని దేవుని పిలువరు అదోనాయ్ అంటే ప్రభువు అని అర్థం అందుకే ఇశ్రాయేలీలకు బోధకుడైన నికోదేము అయిన పరిశయ్యుడు కూడా యేసును బోధకుడని పిలిచాడే గాని ప్రభువు అని పిలువడానికి సాహసించలేదు అలా చేస్తే పరిశయ్యులు ఒప్పుకోరు ప్రభువు అంటే యెహోవా అని ఇప్పటికి ఇశ్రాయేలీయులు షమా ఇశ్రాయేల్ ఎహ్ వే ఏకాద్ అధోనాయ్ అని ప్రార్థన చేస్తారు ఇశ్రాయేలీలకు యెహోవాయే రాజు అని ఉంది యేసు రాజు నే అని చెఫ్ఫుకున్నాడు నిత్య స్తాపన దావీదు సింహసనము ఇశ్రయేలు రాజు యేసుగా వచ్చిన యెహోవాయే
@shobaraj3240
@shobaraj3240 3 күн бұрын
🙏🙌🤝💐
@Mass-kb
@Mass-kb Күн бұрын
VP రెడ్డి కి ఇంతకాలం వాక్యం తెలుసు అనుకున్న కానీ ఇంత poor గా ఉన్నాడు ఈయన జెకర్య గ్రంథంలో ఒక దూత కనబడుతుంది ఆ దూత ఎవరు? మోషే కి పొదలో కనబడింది ఎవరు? ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి కొంచెం బుర్ర పెట్టి బైబిల్ చదవండి. దూత అని కనబడిన ప్రతిదీ కూడా దేవదూత కాదు, అలాగే ప్రతి దేవదూతను కూడా బైబిల్ లో కనబడిన ఒక ప్రత్యేకమైన దూతతో compare చెయ్యకూడదు. బైబిల్లో ఒక ప్రత్యేకమైన దూత ఉంది ఆ దూతని యెహోవాకి సంబోధించడం జరిగింది అది మనకు మోషే సందర్భంలో కనపడుతుంది అలాగే యాకోబు సందర్భంలో కనపడుతుంది. అలాగే జకర్య గ్రంథంలో మలాకీ గ్రంథంలో కనబడుతుంది.దూత అని కనబడిన ప్రతిసారి మామూలు దూత అని అనుకోడానికి వీలులేదు.
@Mass-kb
@Mass-kb Күн бұрын
బైబిల్ యేసుక్రీస్తునీ యెహోవా అని సంబోధిస్తుందా లేదా?అది చెప్పండి
@rajubabu424
@rajubabu424 Күн бұрын
@@Mass-kb యేసు...తండ్రి కుమారుడు అని మీరంతా ఎంత బాగా వక్రీకరిస్తారు అంటే.... బైబిల్ లో son of God" in Luke 3:38. ఆదము" ను తండ్రి కుమారుడు అని ఉంటుంది. isacc, , Israel, తండ్రి కుమారులు అని ఉంటుంది.దాని అర్ధం జన్మ ఇచ్చిన తండ్రి అని కాదు..దేవుడు ను నమ్మిన ప్రతి వారు తండ్రి బిడ్డలే అని అర్ధం.. యేసు ఒక్కరే తండ్రి బిడ్డ అని అర్ధం కాదు..యహోవా భూమి పై సువార్త కొరకు పంపిన ప్రవక్తలు :(Adam,) (Enoch), (Noah), (Heber), (Methusaleh), (Lot), (Abraham), (Ishmael), (Isaac), (Jacob), (Joseph), (Jethro), (Job), (Ezekiel), (Moses), (Aaron), (David), (Solomon), (Elias), ..(jesus) ఆఖరి ప్రవక్త ( mohammad ) గారు ముందు ప్రవక్తలు మాటలు వారి కాలంలో వారి మనుషులు వినాలి యేసు ప్రవక్త కాలం అయిపోయినది... ఇప్పుడు అఖరి ప్రవక్త mohammad గారి కాలం ఇది అందుకే యేసు పుట్టిన ప్రదేశము అంత జెరూసలేం బెతలహం ఇజ్రాయెల్ arab వారు యేసు ను ప్రవక్త గా చూస్తారు
@pastordasu.m8829
@pastordasu.m8829 Күн бұрын
Yes
@mb.ashkenazdth6925
@mb.ashkenazdth6925 Күн бұрын
🙏 సృష కర్తయైన దేవుడు🙏 ఆది 1:1,2:7 యోబు 33:4, కీర్తన 33:6 కీర్తన 104:30,యోషయా 40:28 యోషయా 44:24,45:11-18 మాలాకీ 2:10. 👏👏👏 🙏సృష్టి కర్తయైన యేసు🙏 యోహాను 1:3,10,1కోరింధీ 8:6 ఎఫఎ3:9,కొలస్సీ 2:12-17 హెబ్రి 1:8-12, ప్రకటన 4:8-11 ప్రకటన 10:6, ప్రకటన 14:6,7, ప్రకటన 21:5-7, ప్రకటన 22:3 ప్రకటన 7:17 🙏దేవుడే విమోచకుడు-రక్షకుడు🙏 కీర్తన 78:34,35, యోషయా 47:4 యోషయా 44:6,24,యోషయా 43:3-11 యోషయా 25:41, యోషయా 49:26, కీర్తన 106:21,లూకా 1:46,47, 1తీమోతి 1:1,తీతు 1:1-4 🙏యేసే విమోచకుడు-రక్షకుడు🙏 1యోహను 4:14,1పేతురు2:21-24 అపో.కా.20:28,గలతీ 3:13 లూకా 24:21-29,లూకా 2:10,11, యోహాను 4:40-42,అపో.కా.12:23, ఫీలిప్పి 3:20,1తిమోతీ1:1-3, 1తిమోతీ4:10,తీతు 2:10-13 తీతు1:4,1పేతురు1:10-11,యూదా 25.🙏🙏🙏 ✝️యేసుక్రీస్తు ఒక్కడే నిజమైన దేవుడు.🛐 బిషప్ మెంటే బాబు అష్కనజు రాజీవ్ కాలనీ సిలువ సెంటర్ కొవ్వురు. దేవుడు ఒక్కడే నా ముగ్గురా అపోస్తులు యేసుక్రీస్తు నామములో బాప్తీస్మం ఇచ్చారు, యేసుక్రీస్తును ప్రకటించారు
@PSRCITYVIHARI
@PSRCITYVIHARI Күн бұрын
క్లారిటీ గా చెప్పకుండా confusing ga అటు ఇటూ తిప్పి అర్థం లేకుండా చెప్తున్నారు
@SureshChuttugulla
@SureshChuttugulla 4 күн бұрын
Vandhanalu anna 🙏
@TALARIMARIYARAJUSERVENTOFGOD
@TALARIMARIYARAJUSERVENTOFGOD 17 сағат бұрын
యెహోవా, యేసు, పరిశుద్దాత్మ, ఒక్కటే కానీ ఒక్కరు కాదు అని బోధించే మీరు మొదటి గా,, దేవుళ్ళు ముగ్గురు అని చెప్పాలి,, అలా చెబితే వాక్య వ్యతిరేకబోధ అవుతుంది,,,మీ లెక్క ప్రకారం యెహోవా దేవుడు ఓకే యేసు క్రీస్తు ప్రభువు వారు ఎప్పటినుండి ఉన్నారు ఎలా,, పరిశుద్దాత్మ ఎప్పటినుండి ఉన్నారు ఎలా,, ఇలా నేను అడిగితే చాలా ప్రశ్నలు ఉన్నాయి జవాబు చెప్పగలరా
@Onamalaramesh
@Onamalaramesh 2 күн бұрын
ఒక మనిషిలో త్రిత్వం ఉన్నది అనగా శరీరము ప్రాణము ఆత్మ దేవునిలో త్రిత్వం ఉన్నది తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ
@vasuimandi5535
@vasuimandi5535 2 күн бұрын
Athma evaru, Pranav evaru, sareeram evru?
@premg7528
@premg7528 2 күн бұрын
తండ్రి పేరు చెప్పు రా బాబు.
@KotaiahDasari-r8c
@KotaiahDasari-r8c 3 күн бұрын
Nirgama khandam 23:21 e vakyaniki artdam emiti brother
@yugandharb7662
@yugandharb7662 2 күн бұрын
Balavanthudu anni thini balahinuny apavithuni chestharu .... Vakyam devuni padala daggry nerchukovali
@hrsbiblestudies1733
@hrsbiblestudies1733 4 күн бұрын
హెబ్రీయులకు 11:24 మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమునుబట్టి ఐగుప్తు ధనముకంటె క్రీస్తువిషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొని, ఈ వాక్యం ప్రకారం మోషే క్రీస్తు కోసం నింద ,అనుభవించాడు అంటే క్రీస్తు యెహోవా అక్కరే అని అంటున్నారు.
@Sreenu7777
@Sreenu7777 3 күн бұрын
ఈ వెర్రిపుష్పంకి (vp) కి తెలియదుగా😅
@hrsbiblestudies1733
@hrsbiblestudies1733 3 күн бұрын
కామెంట్ చేసే ముందు, నువ్వు ఒక క్రైస్తవుడుగా మారు ముందు , క్రైస్తవుడు లా మాట్లాడు. ఏంటి బూతు పదాలు నువ్వు ఒక క్రైస్తవుడు వేనా? నీకు బైబిల్ ఒక మొక్క కూడా రాదు అనుకుంటాను. కొంపదీసి branham అనుచరుడువా?
@hrsbiblestudies1733
@hrsbiblestudies1733 3 күн бұрын
ముందు నువ్వు క్రైస్తవుడు గా మారు , బూతులు ఆపు, బైబిల్ సరిగా చూడు, కొంపదీసి branham భక్తుడివా?
@rajubabu424
@rajubabu424 3 күн бұрын
@@hrsbiblestudies1733 యేసు...తండ్రి కుమారుడు అని మీరంతా ఎంత బాగా వక్రీకరిస్తారు అంటే.... బైబిల్ లో son of God" in Luke 3:38. ఆదము" ను తండ్రి కుమారుడు అని ఉంటుంది. isacc, , Israel, తండ్రి కుమారులు అని ఉంటుంది.దాని అర్ధం జన్మ ఇచ్చిన తండ్రి అని కాదు..దేవుడు ను నమ్మిన ప్రతి వారు తండ్రి బిడ్డలే అని అర్ధం.. యేసు ఒక్కరే తండ్రి బిడ్డ అని అర్ధం కాదు..యహోవా భూమి పై సువార్త కొరకు పంపిన ప్రవక్తలు :(Adam,) (Enoch), (Noah), (Heber), (Methusaleh), (Lot), (Abraham), (Ishmael), (Isaac), (Jacob), (Joseph), (Jethro), (Job), (Ezekiel), (Moses), (Aaron), (David), (Solomon), (Elias), ..(jesus) ఆఖరి ప్రవక్త ( mohammad ) గారు ముందు ప్రవక్తలు మాటలు వారి కాలంలో వారి మనుషులు వినాలి యేసు ప్రవక్త కాలం అయిపోయినది... ఇప్పుడు అఖరి ప్రవక్త mohammad గారి కాలం ఇది అందుకే యేసు పుట్టిన ప్రదేశము అంత జెరూసలేం బెతలహం ఇజ్రాయెల్ arab వారు యేసు ను ప్రవక్త గా చూస్తారు
@jstarfreeone
@jstarfreeone 2 күн бұрын
​​​​​​​@@rajubabu424inthaku evaru Babu nuvvu intha talented ga vunnav😂😂😂 Emiti yesu kristhu pravaktha kalam aipoindha Ante Nene satyam Nene jivam Nene margam Anna matalu a kala ike parimitham antava Niku dammunte yesu prabhu kevalam pravaktha matrame Ani Bible lonchi chupinchu ala nirupiste nuvu ekada vunnai vethukuntu vachi ni kallu kadigi a nillu nethina jallukunta Modhatibadini ,jivinchuvadini,kadapativadini ante ardham a kalanike antava Vakrikaristhunav antunav yesu kumarisu yehova thamdri Ani Bible lo ledha niku teliyakapothe telusuko anthekani vakrikaeisthunaru abhadalu cheputhunaru Ani teliyakunda midi midi jnanamtho matladaku niku teliyakapothe asugu reference chupista adevado chepina matalanu guddiga nammesi matladaku
@PanchaBhutalu
@PanchaBhutalu Күн бұрын
Yesu prabhuvu devudu kada ayate samastamu ayanaku anta telusu kabatti Hindu devi devatulu perulu ayanuku telusu kani Bible o ekkada Peru tisi dveshincha ledu Mari pasters ki emi rights vunnayi Ani Devi devatuluni dveshutunnaru. Adi shakti, parashakti , mahadevuduni telisikovadam vedallo tapasvilu ke sadhyam kaledu manam enta mana bratuku enta anduke sanatan dharmamu lo adhi shakti ki Maro Peru vundi ah pere MAHA MAYA
@ksalamanrajusalmanraju4439
@ksalamanrajusalmanraju4439 Күн бұрын
V p garu pd gari durada meeku poledu elohim ante artham neeku telidu original hebrewbasha Bible neeku telidu enduku neeku ahankaram
@Mass-kb
@Mass-kb Күн бұрын
మీరు కోరింది పత్రిక 15వ అధ్యాయంలో సందర్భం తీసుకున్నారు, మరలా వీలైతే ఆ అధ్యయనీ మరలా పరిశీలనగా చదవండి. అక్కడ ఆయన మాట్లాడుతుంది ఏసుక్రీస్తు యొక్క మానవ స్వభావాన్ని అనుసరించి దావీదు యొక్క వారసత్వంలో వచ్చిన రాజుని ఉద్దేశించి అంటే దావీదు యొక్క క్రమంలో వచ్చిన రాజు కదా ఏసుక్రీస్తు కాబట్టి ఇప్పుడు దావీదు క్రమంలో ఉన్న రాజు ఏసుక్రీస్తు కాబట్టి ఆయన సమస్తాన్నే క్రీస్తు పాదాల కింద ఉంచాడు మీకు ఇక్కడ దేవుడు ఎవరు గొప్పవాడు ఎవరు తక్కువ వాడు అన్నట్టు కనపడుతుందేమో కానీ నాకు దేవునిలో ఉన్న ఆ ప్రేమ స్వభావం కనబడుతుంది ఎలాగంటే తండ్రి సమస్తాన్ని ప్రేమతో క్రీస్తు పాదాల దగ్గర ఉంచాడు, కాబట్టి క్రీస్తు ఏదైనా చేయవచ్చు కానీ ఆయన అలా చేయక సమస్తాన్ని తనకి లోపరిచిన తండ్రికి అదే ప్రేమతో మళ్ళీ దాన్ని తండ్రికే లోపరిచాడు ఎలాగంటే తానే తండ్రికి లోపరుచుకోవడం ద్వారా ఆయన ఎప్పుడైతే తండ్రికి తన్ను తాను లోపరుచుకున్నాడో క్రీస్తు క్రింద ఉన్నది మళ్ళీ తండ్రి క్రిందకు వచ్చేసింది.ఇది అందులో ఉన్న భావం అంతేగానీ అది దేవుని లో హెచ్చుతగ్గులు కాదు.
@facetofacef2f582
@facetofacef2f582 3 күн бұрын
ఏంటో అంతా కన్ఫ్యూషన్. దూత ఎవడో యెహోవా ఎవడో తెలియదు..
@My_voice_for_christ
@My_voice_for_christ 2 күн бұрын
Bible Baga chadivithe ardam aiddi brother
@Mass-kb
@Mass-kb Күн бұрын
Bible యేసుక్రీస్తుని యెహోవా అని అంటుంది. అని తెలుసా? తండ్రి అని అని కూడా అంటుంది కదా యోషయా గ్రంథంలో నిత్యుడగు తండ్రి అని అంటే అర్థమేంటి. మనమందరం క్రీస్తు పిల్లలము అని చెప్తుతుంది కదా హెబ్రి పత్రిక. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత ఉంది కదా అయనను ప్రవక్త అని అంటుంది బైబిల్ అయనను అక్కడికే పరిమితం చేద్దామా? అయన గూర్చిన అన్ని వాక్యభాగాలను పరిశీలన చేయండి అప్పుడు ఆయన ఎవరో అర్థమౌతుంది.
@Onamalaramesh
@Onamalaramesh 2 күн бұрын
అనాది కాలములో అనగా ఏమి సృజింపబడని కాలమును అనాది కాలము అంటారు దేవుడు ఒక్కడే ఉండి ముగ్గురిగా అనాదిలోనే బైలై ఉన్నారు యోబు గ్రంథము 15వ అధ్యాయము ఎనిమిదవ వచనము దేవుని ఆలోచన సభ జరిగి యున్నది
@premg7528
@premg7528 2 күн бұрын
నువ్వు ఏమి చెప్పాలని అనుకున్నావు బాబు.
@rameshvalluri6332
@rameshvalluri6332 Күн бұрын
Ayyo….meeku kaneesam gnanam kudaa lede?
@issacvasupilli257
@issacvasupilli257 3 күн бұрын
This is hindhu channel pandaga chesukondi all Hindus
@sarada-l7i
@sarada-l7i 4 күн бұрын
👃👃👃👃👃👌👌👌👌👌❤❤❤❤❤❤❤❤❤❤
@MVRAJS007
@MVRAJS007 2 күн бұрын
కుమారుడు, పరిశుద్దాత్మ లు తండ్రి లో నుండి విభజనగా కలుగక ముందు తండ్రి లో తండ్రి గా అనగా ఒక్కడు గా ఉన్నారు. కానీ ప్రస్తుతం వేరు వేరు గా అనగా ముగ్గురుగా ఉన్నారు. ఇది నిజం.
@rajubabu424
@rajubabu424 2 күн бұрын
@@MVRAJS007 యేసు క్రీస్తు చనిపోయిన తర్వాత, బైబిల్ యొక్క కొత్త నిబంధన (New Testament) పుస్తకాలు వ్రాయబడటం ప్రారంభమైంది. ఈ పుస్తకాలు వ్రాయబడిన కాలం క్రింది విధంగా ఉంది: 1. **పౌలు రాసిన లేఖలు**: ఇవి క్రీస్తు చనిపోయిన 20 నుండి 30 సంవత్సరాల తర్వాత వ్రాయబడ్డాయి. ఉదాహరణకు, 1 థెస్సలొనీకయులకు, గలతీయులకు మొదలైన లేఖలు క్రీస్తు చనిపోయిన క్రీస్తు కాలం క్రీ.శ. 50-60 మధ్య కాలంలో వ్రాయబడ్డాయి. 2. **సువార్తలు (Gospels)**: - **మార్కు సువార్త**: ఈ సువార్తను క్రీ.శ. 65-70 ప్రాంతంలో వ్రాయబడినట్లు విశ్వసిస్తున్నారు. - **మత్తయి మరియు లూకా సువార్తలు**: ఈ సువార్తలు క్రీ.శ. 70-90 ప్రాంతంలో వ్రాయబడ్డాయి. - **యోహాను సువార్త**: ఈ సువార్త క్రీ.శ. 90-100 ప్రాంతంలో వ్రాయబడినట్లు భావిస్తున్నారు. 3. **యాకోబు, పేతురు, యోహాను, యూదా లేఖలు**: ఈ లేఖలు కూడా క్రీస్తు చనిపోయిన తర్వాత 30-60 సంవత్సరాలలో వ్రాయబడ్డాయి. 4. **ప్రకటన గ్రంథం**: ఈ పుస్తకం క్రీ.శ. 90-95 ప్రాంతంలో వ్రాయబడినట్లు విశ్వసిస్తున్నారు. మొత్తం చెప్పాలంటే, యేసు చనిపోయిన 20-70 సంవత్సరాల కాలంలో కొత్త నిబంధన పుస్తకాలు వ్రాయబడ్డాయి. ఈ పుస్తకాలు వ్రాయబడిన కాలం బట్టి, అవి యేసు యొక్క జీవిత చరిత్ర, బోధనలు, మరియు ఆదిలోని క్రైస్తవ సంఘాల అనుభవాలను ప్రతిబింబిస్తాయి.అలా మీకు అనుగుణంగా వ్రాసుకున్నారు కాబట్టి ఇజ్రాయెల్, జెరూసలేం బెతలహం వారు యేసు ను ప్రవక్త గా చూస్తారు
@rajubabu424
@rajubabu424 3 күн бұрын
Jesus born place bethlehem holy land jerusalem అంత jesus ని ఒక ప్రవక్తగా ఒక మనిషి గా చూస్తారు, అక్కడ ఎక్కువగా christianity లేదు,ఆ ప్రదేశమంతా ముస్లిమ్స్ వున్నారు, జెరూసలేం" పక్క దేశాలు syria, egypt, సౌదీ ఎక్కువగా ముస్లిమ్స్ వున్నారు (మరియు)ఇజ్రాయెల్్స (judah) మతం మోసే ప్రవక్త గా నమ్మిన వారు వున్నారు.., christianity ఎక్కువగా "US" లోనే వుంది, దీని బట్టే అర్ధం చేసుకో కోవచ్చు,birth place లో 'jesus 'ని ప్రవక్త గా చూస్తారు, సంబంధం లేని దేశంలో దేవునిగా కొలుస్తారు, western culture suitu butu pope అన్ని "US" నుంచి దిగుమతి చేసుకున్నారు మీరు
@vasuimandi5535
@vasuimandi5535 2 күн бұрын
Yehova okkade devudu... Yesu, Pariahuddhatmudu Christhavulu kalpimchukunna devullu, veellu devulamte Isreal lo kodathaaru, vummu usthaaru..
@KursamkiranKiran-f1x
@KursamkiranKiran-f1x Күн бұрын
Mundu bible study cheyyandi appudu clear ga telusthundi
@JothyBabyrathnam
@JothyBabyrathnam 4 күн бұрын
🙏🙏🙏🙏
Mom had to stand up for the whole family!❤️😍😁
00:39
DaMus
Рет қаралды 4,7 МЛН
Watermelon magic box! #shorts by Leisi Crazy
00:20
Leisi Crazy
Рет қаралды 102 МЛН
The selfish The Joker was taught a lesson by Officer Rabbit. #funny #supersiblings
00:12
Funny superhero siblings
Рет қаралды 11 МЛН