త..త..ఏంటి జగ్గు..జగన్ స్పీచ్ పై ఎమ్మెల్యే RRR సెటైర్స్ | MLA RRR Satires On YS Jagan Speech | ABN

  Рет қаралды 10,208

ABN Telugu

ABN Telugu

Күн бұрын

Пікірлер: 25
@polavarapupramilarani16
@polavarapupramilarani16 2 сағат бұрын
జై RRR సార్.. 👌👏
@arunajyothi790
@arunajyothi790 47 минут бұрын
రాజు గా రు సూపర్ న్యూ స్ చెప్పారు నమస్కారం
@SuryaNarayana-x8s
@SuryaNarayana-x8s Сағат бұрын
Maa Raju garu 🙏
@satyanarayanareddyjaggavar6787
@satyanarayanareddyjaggavar6787 Сағат бұрын
జగన్ కోడి కత్తి కేసు బాబాయి హత్య కేసు చంద్రబాబుపైన వేసి ప్రజల్ని నమ్మించింది జగన్ కదా నిన్న నేను అబద్దాలు చెపితే నేనే ముఖ్యమంత్రిని అయ్యేవాడినే అని చెపితే ప్రజలకు ఇవి ఏవి గుర్తు ఉండవు అని అన్న నమ్మకం అనుకుంటా అమరావతినే రాజధాని అందుకే నేను తాడేపల్లిలో ఇల్లు నిర్మించుకుంటున్నాను అని నమ్మపలికి తరువాత మూడు రాజధాను అనటం నిజామా.. రాజుగారు ఇటువంటి వాళ్లు మాట్లాడుతుంటే దెయ్యలు వేదాలు వల్లస్తాయి అనే సామెత ఇటువంటి వారిని చూసే పెద్దలు చెప్పి ఉంటారు జగన్ నోటి వెంట నిజం పలకడం రాదు కాబట్టే ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు దీనికి మోడీనే కారణం బిజెపి ఖాతాకు వేలకోట్లు చందాలు ఇచ్చాడు అని వైసిపి వాళ్ళు అంటున్నారు అందుకే కేసులు పది ఏళ్ళు పాటు బుట్ట దాఖాలు అయ్యాయి అని గుసగుసలు వినవస్తున్నాయి రాజు గారు...
@arunajyothi790
@arunajyothi790 44 минут бұрын
గుసగుసలా కాదు కాదు సత్యం
@narayanaguptha9191
@narayanaguptha9191 Сағат бұрын
రఘురామ కృష్ణం రాజు గారు నమస్కారం మీరు భాగా చెపుతారు, మీరు govt. కి మంచి సలహాలు ఇచ్చి govt. నీ ప్రగతి పధం లో నడిపించాలని నా ఆకాంక్ష. ఆ govt. లో మీరు ఇసుక గురించి మాట్లాడిన నుండీ మీ మీద దాడి మొదలైంది, కానీ ఈ govt. లో ఆ భాద వుండదని నా అభిప్రాయం
@suryanarayanarayi8171
@suryanarayanarayi8171 50 минут бұрын
R r r namasthe sir
@vssprasad8824
@vssprasad8824 Сағат бұрын
Jaoho🎉🎉🎉
@venkatanarasimhamurthykoll6974
@venkatanarasimhamurthykoll6974 2 сағат бұрын
Manchi vishayam meedha matladaru sir
@rstrs7771
@rstrs7771 27 минут бұрын
RRR THE GREAT
@srinivasm1512
@srinivasm1512 Сағат бұрын
Jai rrr Try to direct flight from vza to pune
@ayyappanagam8196
@ayyappanagam8196 22 минут бұрын
Jai TDP Jai JSP Jai RRR 🎉🎉
@chvijaya7674
@chvijaya7674 44 минут бұрын
Vaadunnanthavaraku raastram bhagupadadhu.
@venkateswarlum1821
@venkateswarlum1821 47 минут бұрын
Esuka free ga evvalikadha
@subrahmanyamviswanadha2107
@subrahmanyamviswanadha2107 Сағат бұрын
మొత్తానికి రోజా పవర్ఫుల్ స్ట్రాంగ్ ఇనప పాదం వలన జగన్ పార్టీ మాయం అయిపోతోంది . అది cbn రోజాకీ ఇచ్చిన ఆశీర్వాదం .. . .. .. . .. .. . .. రోజా దరిద్రాన్ని తెలివిగా జగన్ కి ట్రాన్స్ఫర్ చేశారు కదా ?అర్థం కాలా? టిడిపి కి రికమండేషన్ తొ వచ్చింది దాని లెగ్ పవర్ తెల్సిన cbn జగన్ మీదకి వదిలారు. జగన్ అండ్ పార్టీ మాయం. అంతే . రోజా టిడిపి లోకి రావడం వలన చాలా డామేజ్ జరిగినది, మధ్యలో ప్రజలు కష్టాలు పడ్డారు.
@subrahmanyamviswanadha2107
@subrahmanyamviswanadha2107 Сағат бұрын
మొత్తానికి రోజా పవర్ఫుల్ స్ట్రాంగ్ ఇనప పాదం వలన జగన్ పార్టీ మాయం అయిపోతోంది . అది cbn రోజాకీ ఇచ్చిన ఆశీర్వాదం .. . .. .. . .. .. . .. రోజా దరిద్రాన్ని తెలివిగా జగన్ కి ట్రాన్స్ఫర్ చేశారు కదా ?అర్థం కాలా? టిడిపి కి రికమండేషన్ తొ వచ్చింది దాని లెగ్ పవర్ తెల్సిన cbn జగన్ మీదకి వదిలారు. జగన్ అండ్ పార్టీ మాయం. అంతే . రోజా టిడిపి లోకి రావడం వలన చాలా డామేజ్ జరిగినది, మధ్యలో ప్రజలు కష్టాలు పడ్డారు.
Will A Basketball Boat Hold My Weight?
00:30
MrBeast
Рет қаралды 85 МЛН
Lipsika, Sabiha  Amazing Song Performance | Padutha Theeyaga | ETV
13:50
NTV Telugu News LIVE
NTV Telugu
Рет қаралды 2,2 М.