అదేంటో అధికారంలో ఉండగానే తిడతారు అధికారం పోతే మాత్రం ఎక్కడలేని సానుభూతి చూపిస్తారు.
@im__darling__pj99893 ай бұрын
@@rambaburam418 సానుభూతి ప్రజలు చూపించడం లేదు KZbin ఛానెల్స్ చేపెడుతున్నాయ్. ప్రజలు సానుభూతి చూపిస్తే BRS కి MP ఎలక్షన్స్ లో 0 సీట్లు రావు 🤣.
@revanthkumar85933 ай бұрын
@@im__darling__pj9989 Yes bro people vote is ultimate
@kbkkbk4373 ай бұрын
@@im__darling__pj9989mp elections paina congress ravadhu ani BJP cmside chusaru BJP ravadhu ani congress side chusaru andhukea 0 vachayi
@paGambler3 ай бұрын
@@kbkkbk437 Ho Ela kuda cheptunara ok 😂
@umesh1306903 ай бұрын
@@kbkkbk437aa bokkalee
@chennas3 ай бұрын
యువతని పట్టించుకుంటె ఇలా జరగకపోతూండే కావాచ్చు
@ankamashok95153 ай бұрын
❤
@lalithkumar83933 ай бұрын
Pattinchukolenanduke na Anni T hub ,it companies tachindi , rural areas lo mislead chesi gelicharu but BRS aa malli ostadi .
@periwinkle7433 ай бұрын
@@lalithkumar8393 what about govt jobs bro.. notification vesi malli paper leaks antu ,postpone lu antu ela enni chudaledu..
@vamshireddy84303 ай бұрын
Arey babu pattichkovdam endhi ra even I'm a student, skills unte tappa jobs ravu, idhe nijam, generation has changed you people should also change your mindsets
@rohithsharma5613 ай бұрын
@@chennas వాళ్ళకెందుకు వాళ్ళ జాతీయ పార్టీ కోసం మహారాష్ట లో మీటింగ్ లు పెట్టాడు ఇక్కడ నీచమైన, ఘోరమైన పేపర్ లీక్ తో యావత్ తెలంగాణ యువత బాధపడుతుంటే ...
@vamshimudhiraj48573 ай бұрын
Jai kcr Jai KTR 🔥💪💯 good results in storing kcr cm 🔥✊✊
కెసిఆర్ గారు కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ అద్భుతమైన కట్టడం నీటి కోసం రానున్న రోజుల్లో యుద్దాలు అవుతాయి నీటి కోసం ఎంత ఖర్చు పెట్టిన తప్పులేదు రానున్న రోజుల్లో కెసిఆర్ కాళేశ్వరం విలువ తెలుస్తుంది
@bmahendrababu19093 ай бұрын
బొచ్చు
@SumanDasari-lb7xd3 ай бұрын
Ooo ink ra lanjakuduka
@PrasadKandula-u2k3 ай бұрын
It's not a water project it's aa money commission project 😅
@vinnurekha5123 ай бұрын
@@PrasadKandula-u2knee mokam ra rey chillara
@pavankammala2 ай бұрын
Kaleshwaranni atm la vadukoni dobbi tinnaru
@VIRATSHIVA3 ай бұрын
BRS will bounce back stronger 🔥💪
@sp39493 ай бұрын
First ask them to bring back their Liquor Queen sister. Strong come back anta 😂😂 Corrupt family and corrupt party. They did 0 to Telangana. ORR and RGI was given by Congress. What new things did TRS do for Telangana? Nothing just Kaleswaram scam for money…
@Cinema_Lover_1233 ай бұрын
What congress did waste
@Cinema_Lover_1233 ай бұрын
@@sp3949 Who invited raithubandu raithurunamafa
@sp39493 ай бұрын
@@Cinema_Lover_123 ORR, Metro, RGI international airport, SEZs, last but not least made Telangana separate state under Congress central leadership. Under YS, many irrigation projects were successful. Uninterrupted power supply started under YSR. Drinking water went to every home under YS Congress. Free education and Rythu Runamaafi was started by YS and Indiramma illu also given by Congress What BrS did? Raithu bandhu for MLAs, Ministers, Real estate companies, large land owners etc who earned 100s of crores. No runamaafi. Last 5 years runamaafi pending from 2018-23. Family developed with huge scams like Kaleswaram, liquor scam and other scams. Heavy debts on state and nothing developed.
@VIRATSHIVA3 ай бұрын
@@sp3949 ee SCAMgress Lanjakodukulu manaku cheptunnaru 😂😂😂
@raghuvaran35053 ай бұрын
Great Analysis Anna 🔥🔥
@srikanthyad37563 ай бұрын
రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు అధికారం లో ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది
@villagefighters27593 ай бұрын
👍👍
@rohithsharma5613 ай бұрын
ఇది జాతీయ పార్టీ గా మారి0ది అధ్యక్షా....కాస్త బయటకి రా లోకం నుండి
@thisisharishyadav73993 ай бұрын
@@rohithsharma561 😂 నీకు తెలవదు లే బ్రో పోయి నీ పని చూస్కో
@muraliroy73753 ай бұрын
😂😂😂
@nageshmaragoni63393 ай бұрын
But central budget lo chaala bokka pedtunnaru
@ArunKumar-pb8xo3 ай бұрын
Jai Telangana always fan of brs
@SumanDasari-lb7xd3 ай бұрын
Ha ink ra lanjakuduka thu ne bathukula na modda
@suc38393 ай бұрын
Then go to his home and work as his fan mechanic 😅
@VenkatanagasrinivasaraoTelukun3 ай бұрын
GREAT ANALYSIS INFORMATION VIDEO BROTHER IN YOUR KZbin CHANNEL BROTHER NICE GREAT WORK 👍🏻 👌 👏🏻 😀 😎 😊🎉
@maheshbharadwaj84653 ай бұрын
Jai KCR, BRS party will definitely bounce back.
@ashokpalkonda20013 ай бұрын
😂
@rangaraokosaraju71573 ай бұрын
Brother Akkadundi Chandrababu kadhu Bounce back avvadaniki Kcr and Ktr valla kadhu malli brs ni power lo ki thesukuravadam already collapsed
@yashwanthreddy23053 ай бұрын
BYE BYE KCR...RIP BRS'
@sp39493 ай бұрын
@@rangaraokosaraju7157CBN also came coz of mistake of Jagan. Jagan is Tughlaq with Tughlaq administration. Scrapping capitals and all. Stupid decisions. And alcohol was given to local companies for more profits. Revanth and Congress have good vision. They’ve already implemented so many schemes like Free bus, 200 units free electricity, 500 ki gas, runamaafi, rythu bandhu etc… Now budget also is good, they increased budget for education to 21000 crores. Still they can do better but they need time. Can’t expect in 3-4 months of administration
@rakeshsripala22243 ай бұрын
@@rangaraokosaraju7157 ❤da em kadu PK SUPPORT leka potay na bochu kuda TDP vachaydi kadu ap lo malli pk tappukuntay modda kuda TDP win avvadu ..
@baikarirameshtinkul19413 ай бұрын
కెసిఆర్ ఓటమికి ముఖ్య కారణం - ఇప్పుడు పార్టీ మారిన ఏదావలే.. BRS అధికారం లో ఉన్నపుడు సిట్టింగ్ MLA లు లోకల్ లీడర్ లు డబ్బులు బాగా తిన్నారు... అందుకే కెసిఆర్ కి ఓటమి వచ్చింది.. కాంగ్రెస్ గెలవానికి కారణం.. పార్టీ అధికారం లో లేకున్నా. ఒకరు కూడా పార్టీ మారకుండా.. కింద స్థాయి కార్యకర్తలు లోకల్ లీడర్ లు గెలుపు కోసం కష్టం పడ్డారు.. ఎప్పుడు ఐనా party మారిన ఎదవలని నమ్మదు ❤
@filmnagarfriendsmedia33362 ай бұрын
Yes
@gopibadavath-jd8nf3 ай бұрын
BRS పార్టీ పడి లేచే కెరటం లాంటిది ✌️✌️✌️.
@suc38393 ай бұрын
ఐతే ఆ పార్టీ గుర్తు కారు నుంచీ కెరటం గా మార్చుకోమ్మని సలహా ఇవ్వు 😂😂😂
@KMasthannaidu2 ай бұрын
కవిత్వం బాగానే ఉంది ఏం పీకారు ఈ రాష్ట్రానికి టిఆర్ఎస్ పార్టీ దాచుకోవడం దోచుకోవడం తప్ప కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పథకాలు రైతు రుణమాఫీ చేసిన తర్వాత బిజెపి టిఆర్ఎస్ రెండు పార్టీలు కనుమరుగు అవుతాయి ఇది నిజం
@basreanil30083 ай бұрын
తెలంగాణ కా బాద్షా కెసిఆర్
@Smile-gi3pb3 ай бұрын
బొక్కెం కాదు
@rama18ification3 ай бұрын
Bochu ra bochu
@yashwanthreddy23053 ай бұрын
BYE BYE KCR...RIP BRS
@sairavinutala85293 ай бұрын
😅😂
@suc38393 ай бұрын
అంతే నీ ఉద్దేశంలో తెలంగాణ భారత దేశ భాగమే కాదు అంటావా uncle broh😂
@Shivakumar-fz6kx3 ай бұрын
The best party I have ever seen , the leaders with great vision KCR VISION : Rythu baandhu, Rythu bhima , Rythu Runam & Mafi, Kalyana laxmi, Shadi Mubarak, KCR Kit, Kanti velugu, and kaleshwaram project , mission bhagaritha, and many more KTR : T Hub, T Works , IT Development and Company, Flyovers, Bridges , Infrastructure and technology 2lac 32thousand Jobs , For sure they have done mistakes but they some what cared about the farmers and agriculture and development of IT companies.
@sumithaviator37193 ай бұрын
Liquor Kaleshwaram scams>>>>>
@pavan23743 ай бұрын
E ooru ra nidhi pichi mundakoduka evarki ichindu ra
@TupakiYogesh22063 ай бұрын
😂😂 German shepherd kukka telsaa @@sumithaviator3719
@shivanikatta15973 ай бұрын
Yes bro but Rythu bandhu -Konni acres mathrem varthichali i.e limited acres pettali Rythu Runa Mafi kuda correct ga implement cheyaledu Kaleshwaram project sarriga built cheyaledu and most expensive Govt job notifications ivvalue so unemployment increase ayyindi Gorrela scam lo kuda corruption tho officers arrest kuda ayyaru
Utimate power is in people's hand. They are the decision makers. Brs will strongly comeback no matter who leave the party.
@suc38393 ай бұрын
First ask them wt about there liquor queen and there Phone Tapping 😂
@CHARANTEJA.V3 ай бұрын
Annaya nice explanation.. I'm from Kothagudem (TG).. ⏱️ 5:38 👍🏻
@Davidwarneripl3 ай бұрын
నా ఫేవరెట్ పార్టీ BRS 🚗 JAI KCR
@MahithMayaank3 ай бұрын
Bjp
@abhiram98493 ай бұрын
Pora puka
@bharathkocherla19933 ай бұрын
పీకు కెసిఆర్ వీ
@Davidwarneripl27 күн бұрын
@@abhiram9849 poraa lanja kodaka
@Davidwarneripl27 күн бұрын
@@bharathkocherla1993 రేవంత్ రెడ్డి మడ్డకుడు
@PRCHINNA1433 ай бұрын
Jai kcr jai Telangana
@Quantinvestor13 ай бұрын
Jai broker
@jaggirao71593 ай бұрын
@@Quantinvestor1brockerlu ku andaru brockerlu laane kanipistaaru
@yogeshwark71393 ай бұрын
Adiii guddaa nakuuuu😂😂
@suc38393 ай бұрын
🕉️ Shanthi BRS 🕉️ Shanthi KCR
@shreekumarcreative52823 ай бұрын
ప్రజలు BRS పార్టీ పక్కన పెట్టారు ' brs కనుమరుగయ్యే అవకాశం లేదు 'brs జనులకు దూరమైంది కానీ కానీ BRS జనాలకు దూరం అవ్వలేదు , కెసిఆర్ ఉన్నంతకాలం ఈ పార్టీ పడి లేవడం సహజం ,
@Nareshvandana-c5q2 ай бұрын
Next time only BRS
@burrachiranjeevi95762 ай бұрын
Next brs matheame
@bhaskersanju3127Ай бұрын
Always strong BRS 💪
@sweetboykishoresweetboykis41323 ай бұрын
BRS Malli Thappakunda Vasthundhi KCR is Back ❤
@suc38393 ай бұрын
But now KCR is no way home😮😂
@sweetboykishoresweetboykis41323 ай бұрын
@@suc3839Chuduvu le Mundhu
@MrRohith19993 ай бұрын
కెసిఆర్ చేసిన అతి పెద్ద తప్పు ఉద్యమకారులను, ఒరిజినల్ టీఆర్ఎస్ నాయకులని పట్టించుకోకుండా పదవులు ఇవ్వకుండా,వేరే పార్టీ ల నుండి వచ్చిన వాళ్ళకి పదవులు ఇచ్చారు అక్కడే మొదలయింది కెసిఆర్ ఓటమి
@rajeshgangireddy3 ай бұрын
Balka suman, గదరి కిషోర్, గెల్లు శ్రీను, ఎర్రోల శ్రీను, కృషాంక్, సతీష్ రెడ్డి, జగన్, నిరంజన్ రెడ్డి ఇలా ఇంకా చాలా మంది ఉన్నారు
@anilkanna19163 ай бұрын
ఒక 10 MLA's పార్టీని విడిచి పోతే 1000 మందిని లీడర్స్ గా చేస్ పవర్ ఉంది కేసీఆర్ గారికి
@Davidwarneripl3 ай бұрын
Yes bro 100% nijam 🎉
@GsrRaju-gf1tc3 ай бұрын
Adu bokka
@saikiran26973 ай бұрын
🔥
@KishoreBabuThalla3 ай бұрын
Avuna, last 10 yrs Mari tayaru cheyakunda pakka party leaders ni techukunaru enduku
@chamananumula8843 ай бұрын
😂😂😂😂@@KishoreBabuThalla
@kvankateshwarrao36923 ай бұрын
BRS❤❤ will Come back Strongly
@Quantinvestor13 ай бұрын
Good joke 😂😂
@sidduthipparapu68473 ай бұрын
Kcr ✅ 🔥
@Davidwarneripl3 ай бұрын
100% పుంజుకుంటుంది అవసరమైతే మల్ల వచ్చే ఎన్నికల్లో గెలుస్తుంది 🎉❤
@davidmathayya5103 ай бұрын
ఇది ఎటువంటి పరిస్థితులలో జరగదు.. ఎందుకంటె TRS గా ఉన్న BRS గా మారిందో ఆరోజే పతనం మొదలయ్యింది....
@Karthik-wl6gb3 ай бұрын
❤
@GsrRaju-gf1tc3 ай бұрын
ఇది జరగదు అమ్మ
@ChandraraoArika-vs1ce3 ай бұрын
నూటికి.. 100%... Brs... లేవలేదు... కెసిఆర్... పని... అయిపోయింది..... అధికారం ఉందికదా... అని.. మదం ఏకిన మాటలు ఆడితే... ఇలాగే... ఉంటది.... రా.... బ్రో
@krishnachand78003 ай бұрын
😅😅😅😂😂😂😂
@Professor-vd2xx3 ай бұрын
Honest ga chepthunna BRS unnappudu IT matram chala jobs kalpinchai even ma warangal lo kuda IT companies paddai Edho vidham ga nenu IT lo set iyyamu ma thammudu 2023 lo pass iyyadu atu govt jobs cheyaledu etu IT try chesthunna sare companies chala varaku vennakki velthunnai Intikoka prabhuthva udhyogam ivvadam kastam eyy intha population unnappudu pvt sector jobs meeda ekkuva focus chesindhi alagey development kanpinchindhi roads, bridges, drinages etc Ippudu 8-8 bjp congress ki samanam ga icchina em cheyadam ledhu kani brs appu chesi ina develop cheyadam lo mundhu undedi
@srikanthmadarapu23343 ай бұрын
Absolutely Correct brother
@simmavijay3 ай бұрын
Correct bro. Please give again chance to BRS in 2028.
@Kannayadav1233 ай бұрын
Superb bro this uneducated don’t what kcr did in Telangana People will realise in this 4yrs Jai Telangana Jai KCR❤
Next election time ki brs win 🎉 jai Telangana.. Jai kcr
@ArchanaPanjala-bc7ne3 ай бұрын
Really u r superb, wonderful information.... Tq....
@natashagamingdiehardfans7173 ай бұрын
Jai kcr
@srikanthmadarapu23343 ай бұрын
KCR will rise again and will form the govt
@ashokpalkonda20013 ай бұрын
😂😂😂😂
@lalithkumar83933 ай бұрын
@@ashokpalkonda2001 🤡🤡🤡🤡
@Rahulsahu-zl8ly3 ай бұрын
🐶🐶🐶🐶🐶@@lalithkumar8393
@Rakhi502803 ай бұрын
KTR అహంకారం, తోనే brs పార్టీ నష్టపోయింది కేటీఆర్ ఉన్నని రోజులు brs. పరిస్థితి ఇంతే ఉంటది, పల్లెటూరు లో పోయి GDP, software, anukuntta ,మాట్లాడుతు ఉంట్టే ఎవరు పట్టించుకోరు, కెసిఆర్ లేకుంటే తెలంగాణ లేదు, కెసిఆర్ ఏ తెచిండు అంటూ తెలంగాణ ఉద్యమ కారులను ప్రజలను చిన్న చుప్పు చేసే కేటీఆర్ వైఖరి మార్చుకోవాలని, సినిమా వల్ల తో సంబంధాలు, సినిమా ఇండస్ట్రీ లో కేటీఆర్ జోక్యం చేసుకొని ఉండ్డటం వల్ల చాలా మంది చిధరించుకునారు
@ellendhulasrikanth19453 ай бұрын
Exactly bro same opinion ktr durusu matalu ahankaram vallane party fame debba tinnadi
@Rakhi502803 ай бұрын
@@ellendhulasrikanth1945 thank you broh
@Just_Imagine_3213 ай бұрын
Oka chinna point bayya... Machi chese vallaki aah mathram aham pogaru untadhi anna.. yentho kashtapadi manchi chesthe aadharalu Leni vimarshalu chestha kopam vasthundhi mari... Mana intlo mana dady kuda kashtapadathadu .. nuv yem chesnav Mee pillalki ante kopam raadha dady ki
@shaikyakubpasha38263 ай бұрын
200%correct
@Rakash2733 ай бұрын
Neelanti chaduvu raani pooram boku batch matramy ktr ni tidtaru. @@Rakhi50280
@Suryakumarsky29693 ай бұрын
BRS. Party back in again.
@rameshpotlapalli2881Ай бұрын
Yes BRS WILL FORM AGAIN
@uddantitirumaleswararaopad83643 ай бұрын
💎 kcr garu telangana sentiment politics Andhra vallani villan ga prapanchaniki chupinchi kcr gari family batikestunnaru 🙏
Verey option kuda ledhu kada ee congress entha chettha chettha chesthundhi Bjp ki north lo matramey kavali cuz adhi national level lo alochinchi backward kada north ani vatini develop cheyyadam lo munigi poddhi Brs matramey koddo goppo pattinchukoni chesthadhi
@jayanthrohit1243 ай бұрын
Liquor Queen
@rajnaik25623 ай бұрын
Ade liquor case lo unna mp eppudu ap lo mp he change to bjp Mari aa mp kadha
@Rakesh.vlogger2573 ай бұрын
Water విషయం లో కెసిఆర్ great కాళేశ్వరం గురించి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు కరెంట్ బిల్లు అని కాని కరెంట్ తినలేము తగలేము నీళ్ళు ముఖ్యం
@rohithsharma5613 ай бұрын
@@Rakesh.vlogger257 నీళ్లు ముఖ్యమే కానీ ఎత్తిపోసిన నీళ్లు మళ్ళీ వదిలేసే లా కరెంట్ వృధా,నీటి వృధా చేయటమే తప్పు....
@Rakesh.vlogger2573 ай бұрын
@@rohithsharma561 ఇంటికి రోజు నల్ల నీళ్ళు వస్తున్నాయి కదా రేపు నింపుకుందం లే అనుకుంటే ఎం అవ్తుంది అని మి బాపు ని అడుగు
@q-netfraudsters.beware.49783 ай бұрын
@@Rakesh.vlogger257Ade experts chepinattu Project katti unte takuva Current bill vachedi.. .. KCR istam vachinatu Commission kosam inko location lo katinaru anduke 10000 crores average current bill vastadi. India lo ekada kuda elaga radu adi kcr greatness meeru blind follower's😂😅😂😅
@sp39493 ай бұрын
Orey babu! Kaleswaram full capacity to lo use chesthe, water aapadu. Dams and gates kulipoyi, villages villages munigothayi ani CAG report. CAG ante congress party kadu, central agency. Vaalu ichina report idhi… Nijalu telskondi sir mundhu.., KCR KCR ani manam fan ayye avsaram Ledu…
@sp39493 ай бұрын
@@Rakesh.vlogger257Ayna cheppedhi Adey akkada nimpukoni store cheyalem… Nimpude tarvatha odleyadame… store chesthe villages munigipthay
@VaradhiAgritech3 ай бұрын
ప్రాంతీయ పార్టీ ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది...
@suc38393 ай бұрын
ఎందుకూ? ఒక సారి మన రాష్ట్రం లో ఉన్న అధికార పార్టీ ని చూడు ఇప్పటి ప్రాన్తియ పార్టీలు అట్లనే తాయరైనాయి the
@sagarkoyyada97563 ай бұрын
Jai BRS
@vinodkumardamera78223 ай бұрын
ఈ సారి కొట్టే దెబ్బకి మైండ్ బ్లాంక్ కావాలి...కాంగ్రెస్ వాళ్ళకి...జై కెసిఆర్...జై కేటీఆర్....
@SaikrishnaSoyam-tm4jm3 ай бұрын
ఓడిన గెలిచిన నా ఓటు మాత్రం kcr గారి కే మా కుటుంబానికి మంచి జరిగింది
@bmahendrababu19093 ай бұрын
జై రేవంత్ అన్న
@myvillagethinks96613 ай бұрын
తెలంగాణ లో120 సీట్లు కాదు 119 హే bro 🤦
@flaws38933 ай бұрын
BRS పార్టీ కి అసలు సమస్య భవిష్యత్తు లో ఉంది.ఆంధ్ర లో చంద్రబాబు సీఎం బీజేపీ తెలంగాణ లో టిడిపి తో పొత్తు పెట్టుకొని ఈ సారి ఎలక్షన్స్ కి వెళ్లొచ్చు. టిడిపి పార్టీ బలంగా లేకపోయినా నల్గొండ , ఖమ్మం జిల్లా లో బాగా పట్టుఉంది. తెలంగాణలో టీడీపీ సానుభూతిపరులు ఉన్నారు. అటు బీజేపీ , టీడీపీ వోట్ బ్యాంక్ కలుస్తుంది , కాంగ్రెస్ ఉంది. ఇలా చూస్కుకుంటే ఈ సారి త్రిముఖ పోరు ఉంటుంది. టిడిపి+బీజేపీ , BRS, కాంగ్రెస్ ఇలాగ సాగుతుంది.
@chandugadu22103 ай бұрын
Bro tdp tho vosthe bjp ki nashtam..tdp tho pothupettukuni telangana lo poti chestunna prathi party 2000 nundi chusukunte gelichina dakalu levu..tdp droham telangana vallu epudu marchiporu..tdp tho vosthe bjp ki asaluke mosam osthadi
@simmavijay3 ай бұрын
TDP em droham chesindhi bro?? just asking doubt.@@chandugadu2210
@kirankumar-lt6dc3 ай бұрын
Chala baga chepperu brother kani TDP em droham chesindhe telangana ki okasari cheppandi@@chandugadu2210
@rameshg3323 ай бұрын
Good information bro
@srikanthyad37563 ай бұрын
భవిష్యత్ B R S దే బ్రో
@pavan23743 ай бұрын
Ni moddalla brs 😂😂
@Rakeshkatta1433 ай бұрын
@@pavan2374endhi bro antha mata annav ante annav gani entha bagundho vinadaniki 😅😅
@Smile-gi3pb3 ай бұрын
అవునా నిజమా! 😂 బొక్కేం కాదు
@rangaraokosaraju71573 ай бұрын
Chandrababu TDP ni nilabettadu enni Tough situations face chesina malli malli Chandrababu CM ayyadu Ala Kcr Brs ni nilabettaledu kcr tharam kadhu eppudu brs ni nilabettadam and already Brs Assam ayipoindi
@sonugsk38113 ай бұрын
Bhaya KCR is a fighter, trend setter and political chanakya. Don't under estimate. Every SILENCE has a meaning.
@yashwanthreddy23053 ай бұрын
BYE BYE KCR...RIP BRS
@Yogeeswar_Thumati3 ай бұрын
3:42 correct
@sathishdhulam963 ай бұрын
I LOVE TELUGU KNOWLEDGE FOREVER BRO ❤️
@santoshegala30943 ай бұрын
BRS పార్టీ మళ్ళీ పుంజుకోవలి అంటే జనాల్లో మళ్ళీ నమ్మకం కలిగించాలి పార్టీ మరి చిత్తుగా ఏమి ఓడిపోవలేదు 38 సీట్లు వచ్చాయి కానీ తరువాత దిద్దుబాటు చర్యలు కెసీర్ తీసుకోలేదు అందువల్లే లోక్సభ ఎన్నికల్లో సున్నకి పరిమితము అయి శాసనసభ సభ్యలు కాంగ్రెస్ లోకి దుకుతున్నారు ఇకనైనా జాగ్రతగా రాజకీయాలు చేయకపోతే BRS స్థానాలోకి బీజేపీ రావచ్చు ... ఏ పార్టీ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకొని పోదు ప్రజలు అవకాశం ఇస్తారు అప్పటివరకు కార్యకర్తలు కాపాడుకోవాలి అంతే ఓటమికి కారణాలు 1.పార్టీ పేరు మార్పు 2.కేసీఆర్ సొంత కుటుంబీకులు కి పదవులు ఇవ్వడం వల్ల ఆధిపత్యం 3.బీజేపీ - brs ఒకటే అన్న సంకేతం 4.కొన్ని పధకాలు కొందరుకు మాత్రమే ఇవ్వడం 5.లిక్కర్ స్కామ్ 6.బీజేపీ పుంజుకోవడం కాంగ్రెస్ హామీలు ఓటమికి కారణం 7.గత 10 ఏళ్ల నుండి mla మీద తీవ్ర వ్యతిరేకత ఉన్న మళ్లీ మళ్లీ వాళ్ళకే టిక్కెట్స్ ఇవ్వడం
@rakeshautomotives80382 ай бұрын
BRS will bounce back in Telangana again
@paparaonallani19093 ай бұрын
Jai kcr Jai brs Jai Telangana 🎉🎉🎉
@rowdyboynagaraj20023 ай бұрын
Reventh anna fans assemble here❤
@yashwanthreddy23053 ай бұрын
BYE BYE KCR...RIP BRS
@sakethkasi21333 ай бұрын
We will Bounce back stronger🔥🔥🔥🔥
@alladhiashokkumar3 ай бұрын
తప్పకుండ BRS పార్టీ వచ్చే ఎన్నికల్లో పుంజుకుంటుంది!!
@muraliroy73753 ай бұрын
😂😂
@podetikrishna10823 ай бұрын
😂😂😂
@besttelugubgm22073 ай бұрын
Trs party chesina tappulu 1. Raithu Runa manphi cheyaka povadam 2. Mla lanu change cheyaka povadam 3. Dalitha bandu tisi tappu cheyadam 4. Dsc pepar lik kavadam 5.sarpanchula bill lu pass cheyaka povadam
@williamaarumbaka22293 ай бұрын
Telangana lo brs malli radu
@bhargavanaidu84703 ай бұрын
100% It will bounce back
@kanji73552 ай бұрын
Next BRS
@Poolachokka4983 ай бұрын
BRS party strong come back isthundi 🎉
@MandaRakesh.0073 ай бұрын
ఆంధ్రప్రదేశ్లో టిడిపి ఎలా పంచుకుంది...same ala ne అవుతాది.. తప్పకుండా
@sumithaviator37193 ай бұрын
😂akaada undi Jagan bhaai kaadu 😂
@sainayani40423 ай бұрын
Bro we are brother but this kcr divide our Telugu speaker into two part due to political profit (kcr) brs not developed telengana and this congress do the ap weak state but CBN will recover . The student are always yari pukuluu they don't want about future . Someone one like kcr is very bad talk in ap 🤬🤬🤬
@Extension-xt3se3 ай бұрын
@@sainayani4042kcr Ap ni divide chesindu ani niku evaru chepinaru?
@ajaythodeti-xf3uy3 ай бұрын
Rowdy party brs 😦
@rajnaik25623 ай бұрын
Gumpu mestri party
@ajaythodeti-xf3uy3 ай бұрын
@@rajnaik2562 gupup no effect any but most dangerous people in brs 🤗
@anjaneyuluakkamsetty50793 ай бұрын
BRS inka future lo undadu.
@rakeshpegadapalli31183 ай бұрын
నాకు డౌటే ఎందుకంటే కేసీఆర్ ఉన్నంత వరకే బ్రతికి ఉంటుంది పార్టీ...?
@chandugadu22103 ай бұрын
Telanganavadam epudu chachipodu..telangana vadulu kcr ni thechukunnaru
@@Grs4444-wt9vmipudu unna vallu andaru vellipotunnaruga..party lo mla lu kaadu evaru etupoina telangana vadam tho unna janalu epudu brs vipe untaru..endukante monna congress ki vote chesam..mosa poyam ani ardamindi..eppatikina telangana ki raksha brs e ani ardamindi
@funnyspace34633 ай бұрын
CBN pote tdp ?
@bhaskersanju3127Ай бұрын
💯 percent BRS punjukuntundhi
@dspcom52563 ай бұрын
Boss is back ❤jai kCR. నాది కొడంగల్ రేవంత్ రెడ్డి ఊరు కానీ నా ఇష్టం అయిన్న నాయకుడు కెసిఆర్ next 100/ cm KCR garu దీంట్లొ ఏమాత్రం డవుట్ లేదు 🎉🎉❤🎉🎉❤
@yashwanthreddy23053 ай бұрын
BYE BYE KCR...RIP BRS jai Revanth Reddy its Not Congress Government its Revanth Reddy Government
@GumlmulaSrinivasofficial3 ай бұрын
వీడియో బాగుంది...
@Raj-true3 ай бұрын
It is not political party, it is sentiment based party
@RahulReddy-i2m3 ай бұрын
Just like tdp
@karthikslearninghub3 ай бұрын
Jai congress 🖐️🖐️
@dharmasaitalluri82343 ай бұрын
Super explanation
@natashagamingdiehardfans7173 ай бұрын
Jai kcr 😊
@kolupuladinesh32492 ай бұрын
జై కెసిఆర్ పక్క మలి కెసిఆర్ గారూ కచ్చితంగా సీఎం అవుతారు
@mahesh.22723 ай бұрын
జై తెలంగాణ జై kcr............ Jai Telangana
@AnnamollaVinod2 ай бұрын
తెలంగాణ లో మళ్ళీ బి ఆర్ ఎస్ అధికారంలోకి వస్తుంది ఇప్పుడు వున్నా మ్మెల్యే లు మొత్తం కాంగ్రెస్ లోకి వెళ్లిన పెద్ద కొంపలు ఏం అటంటుకోవు 8 నెలల కాంగ్రెస్ పాలన లో కొత్తగా ఏం అభివృద్ధి జరగలేదు అంటే అర్థం 8 నెలలు కాదు ఇంకా 60సంవత్సరంలు పాలించిన అభివృద్ధి జరగదు అని తెలంగాణ ప్రజలకు తెలుసు ఇక బి జె పి 2029లో ఓడిపోతే దేశంలోనే ఉండదు మొత్తమ్ ప్రాంతీయ పార్టీలే ఉంటాయి జై తెలంగాణ
@crazyboy-Krishna_3 ай бұрын
Anna 120 కాదు 119 అసెంబ్లీ seats
@sarithaoni3 ай бұрын
Jai revanth anna✋
@RAMESHRAJ-yn9px3 ай бұрын
Telangana lo puttina Tdp ni nasanam chesinappudu teliyada tokki naratestaru revanth reddy ready ga vunndu next khammam nizambad Hyderabad rangaredy nalgonda lo tdp cader koda chudduvu dora jai telangana jai tdp andhra party ani nasanam chesadu
@hlanith-dgcuuvbxtj33073 ай бұрын
😂😂
@sumeethsumeeth46963 ай бұрын
Jai TDP
@Extension-xt3se3 ай бұрын
Ni puchi gudani denga ,niku eni enlu vuntaye ra ? Poye history chaduvu, 9 farmers nirdakshanagam kalchi champindru Ha CBN lanjakoduku Basheerbagh lo , poye ani modda chiku Jai congress
@-GAbhishake3 ай бұрын
Bokka lera 😂 vaniki edo jagan lekka chance ucharu erripuva
@sp39493 ай бұрын
@@-GAbhishakechance ichara? Erripooka… Revanth Reddy maatladthe janalu oogipothunnaru… Athani meeting lo chudu… Speech power chudu… BRS modda kuda raadu malli power ki… Waste pooku party… KCR tarvatha evaru mee CM candidate. First adhi cheppamanu…
@NukabathiniNaveenNaveen3 ай бұрын
It's true brother 👌
@RAMESHCHANDRAA11113 ай бұрын
తలకెక్కిన పొగరు అహంకారం మే ఇవాళ పాతాళానికి తొక్కింది. ఖర్మ సిద్దాంతం అంతే
@santhudongri90813 ай бұрын
Jai BRS Jai KCR 😎🤏✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@nagarajuyellanki9593 ай бұрын
Congress vallu freebees asha chupinchi gelesaru.. Malli election lo brs malli vastundi... Asalu election ki 1 year ki mundhi congress gelustundhi ani evaru anukole
@PrasanthUttarandraabbae3 ай бұрын
Bro same mem vizag lo vuntam hyd lo vunna na friends chala mandi alane chepparu asalu congress vastundi ani anukoledu ani
@lalithkumar83933 ай бұрын
@@PrasanthUttarandraabbae rural areas vallu mislead ayyar bro anduke
@PrasanthUttarandraabbae3 ай бұрын
@@lalithkumar8393 ho ok ok bro
@yashwanthreddy23053 ай бұрын
BYE BYE KCR...RIP BRS Freebies endira mi naddi mukku KCR congress kante ekkuva hamilu ichadu ra paytm ga
@lalithkumar83933 ай бұрын
@@yashwanthreddy2305 Beeryani beer tagava bro 😂😂😂
@RajeshRaj01433 ай бұрын
Jai kcr 💪
@SikkesrrnivasSikka2 ай бұрын
నూటికి నూరు శాతం తట్టుకొని నిలబడుతుంది జై తెలంగాణ జై కేసీఆర్ జై హరీష్ రావు ❤🎉
@pawanreddy82873 ай бұрын
Jai BABU 💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛🔥🔥🔥
@sagarpatelavula19923 ай бұрын
బిజెపి జనలోకి 2028వరకి ప్రతి పక్షం మే కాకుండా అధికారం లోకి కూడా రావచ్చు జై బిజెపి 💯🧡🌷
@suc38393 ай бұрын
సోదరా 2029 లో తెలంగాణ శాసన సభ ఎన్నికలు పెట్టచ్చు ఎందుకంటే జమిలి కారణం గా😊
@villageboyfilmydream25373 ай бұрын
ప్రజలకి అర్థం అయింది., తెలంగాణ వచ్చింది ప్రజల కోసం కాదు kcr family కోసం అని.. అందుకే ఈ పరిస్థితి వచ్చింది..! ఇప్పటికి అయినా ప్రజల పక్షాన మాట్లాడితే మళ్ళీ వచ్చే chance ఉంది. 👍
@nareshkick25003 ай бұрын
కేటీఆర్ అహకరం వాళ్ళనే. టిఆర్ఎస్ ఈ గతీ
@revanthkumar85933 ай бұрын
Em ahamkaram
@sweetboykishoresweetboykis41323 ай бұрын
KCR Gaaru Rajakiyam Chesthe Evaru Thattukoleru Boss Is Coming Soon ❤❤❤
@akhilreddy74083 ай бұрын
Last 10 years lo chala villages lo farmers aithe baaga bagupaddaru. Political strategies pakkana pedithe Bane chesaru
@vrsaayyappa85203 ай бұрын
It will come back very strong
@pabbathireddynaveenreddy82123 ай бұрын
It will bounce back
@KiranKolli-x9y3 ай бұрын
ఆయన మౌనంగా ఉన్న ఒక సంచలనం, ఆయన బయటకు వచ్చి ఒక్క మాట మాట్లాడినా సంచలనం, తెలంగాణ వస్తుందో రాదో అని సందేహంలో అని అందరూ అనుకున్న సమయంలోనే తెలంగాణ సాధించాడు. ఈ ప్రపంచంలో కెసిఆర్ తిన్నన్ని తిట్లు, పడ్డ అవమానాలు, పార్టీని క్లిష్ట పరిస్థితుల నుండి ఎన్నోసార్లు బయటపడేవిసి, 10 సంవత్సరాలు తెలంగాణను పాలించి తెలంగాణ నీ అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన నాయకుడు. ఒక్క ఓటమికి కుంగ్గి పోతాడా. ఎవడు ఎన్ని కథలు చెప్పినా తెలంగాణ కోసం పోరాడే నాయకుడు కేసీఆర్ మాత్రమే. అసలు కెసిఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కెసిఆర్. బిఆర్ఎస్ టైం వస్తుంది . మళ్లీ పూర్వ వైభవం వంద రెట్లు వస్తుంది. చూస్తూ ఉండండి. రాజకీయాల్లో ఆయనంత రాజకీయ చానిక్యుడు ఎవడు లేడు. ఆయన సీఎం మెటీరియల్ కాదు. Pm మెటీరియల్. Ok. జై తెలంగాణ. జై కెసిఆర్. 🔥 🔥
@deepgoud59763 ай бұрын
Vani gadikada kukkala kapala kayu po banisa
@Ulloju.Karthik263 ай бұрын
JAI KCR ❤
@vineethvarmakalluri3 ай бұрын
We saw the leader "who bring the people in one line" he will be the next CM in upcoming years. Kcr is not a name it's an emotion for many people
@jinnabathinapriyanka50493 ай бұрын
Sunitha Williams gurinchi video cheyandi
@sairamkolipaka26753 ай бұрын
Jai brs......❤
@prashanthdugiraju96483 ай бұрын
Jai Brs
@cheemala3 ай бұрын
BRS చచ్చిన శవం
@cheemala3 ай бұрын
ఇంక లేవదు
@karnatimukesh52313 ай бұрын
@@cheemalanext election lo kachitanga gelustundhi
@Being_sucssesful83 ай бұрын
Thappakunda TRS BRS PARTY' Gelusthundhi sir 2028 lo kachitanga gelusthundhi JAI Telangana 🙏🙏🙏🙏👍👍👍👍 JAI KCR SIR 😊